
|
|

General Forum: Literature | అవినీతి పై కవితాగోస్ఠి | |
| గాంధీజయంతి సందర్భంగా అక్టోబరు 2 వతేదీ ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ సత్యన్నారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపానగల గాయత్రీసేవాకేంద్రం మేడమీద విజయవాడటౌన్ వైజ్ మెన్ క్లబ్ కార్యాలయంలో అవినీతి పై కవితాగోస్ఠి నిర్వహింపబడుచును.
కృష్ణాజిల్లారచయితలసంఘం ప్రధానకార్యదర్శి డా.జి.వి.పూర్ణచంద్ సమన్వయకర్తగా వ్యవహరిస్తారు.
ఈకవితాగోస్ఠిలో పాల్గొనగోరే కవులు కవయిత్రులు సెప్టెంబరు 30వతేదీలోగా క్లబ్ కార్యాలయమందు గాని, లేదా 0866-2400485/ 2531766 సెల్ 98491 04811 కు గాని ఫోన్ చేసి తమపేర్లు నమోదుచేసుకోగలరు.
భవదీయుడు
కాలనాధభట్టవీరభద్రశాస్త్రి
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 25, Sep 2011 11:48:31 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|