
|
|

|
Cinema Special: Anything on Cinema | | antyaakshari | |
| nuvvu nuvvu
nuvve nuvvu
naalOnE nuvvu
naatonE nuvvu
Posted by: Mrs. saroja gorrapathi At: 3, Jul 2007 2:27:34 PM IST gaDasari ammaayi
naDumoka sannaayi
chEtikandi chilipiga
navvina vELalO....
Emounu ? Emounu ?
edalO sarigama modalounu
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 3, Jul 2007 1:22:14 PM IST నిన్నాలా మొన్నలా లేదురా ఈవేళా కాలమే స్పీ డు గా వుందిరా
అన్నింటా అంతటా తొందరా రొమాన్స్ పద్ధతే మారిపోయిందిరా
ఇల్లు చూసి సెల్ ఫోన్ బిల్లు చూస్తేనే ఆమె నిన్ను చూసి నవ్వుతుందిరా
ఇంగ్లీషు బాషలోనే ప్రేమిస్తేనే ఆమె నిన్ను మెచ్చుతుందిరా
ప్రేమంటే అర్ధం అంతా ఐ లవ్ యు లో లేదయ్యా
గుండెల్లో భావం మొత్తం గ్రీటింగ్ కార్డే కాదయ్యా
Posted by: Mrs. Ajitha G At: 2, Jul 2007 8:43:19 PM IST ధీం తనకు ధీం ధీం కొత్తగుంది ప్రేమా
ఈ పరిచయం ఈ అనుభవం మత్తుగుంది భామా
ఈనాడే తెలిసింది నీతోడె కలిపింది
జగమే సగమై యుగమే క్షణమై ఉందామా
వలే సి కాలే సి నిలేసి మనసున
ధీం తనకు ధీం ధీం కొత్తగుంది ప్రేమా
Posted by: Mrs. Ajitha G At: 2, Jul 2007 6:43:26 PM IST
valapu tEnE pATa
tolivalapu pUlatOTa
paruvAla chinnEla sayyATa..
swetha gAru :)
Posted by: Mrs. brij baala At: 30, Jun 2007 9:01:41 PM IST le le le le lE........
naaraajaa..........
lE lE....naaraajaa
lEvananTaava niddura lEpamanTavaa
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 30, Jun 2007 2:50:07 PM IST
SvEta gAru Da to konni pATalu vunnAyanDi..
Posted by: Mrs. brij baala At: 30, Jun 2007 2:43:58 AM IST
mAyadAri chinnODu manasE lAgEsinDu
nA manasE lAgesinDu..
laggameppuDurA mAva anTe
mAghamAsam elledAkA manchi rOju lEdanADu...
Posted by: Mrs. brij baala At: 29, Jun 2007 8:47:06 PM IST raaka raaka vachchaavu maavaa....
vEchi vEchi vunnadiraa nee bhaamaa....
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 29, Jun 2007 8:20:14 PM IST
dorikEru dora gAru
ika nannu viDi pOlEru..
Posted by: Mrs. brij baala At: 29, Jun 2007 6:38:43 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|