
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| ఒక్క వెంట్రుక రాణి
అనగనగా ఒకరాజుకి ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్యకి రెండు వెంట్రుకలు ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాలి, ఎవరితోనూ సరిగ్గా నడచుకోదు. రాజుగారి చిన్న భార్యకి ఒక్కటే వెంట్రుక ఉంది. ఈవిడ చాలా నెమ్మది గుణం కలది అందరితో స్నేహంగా దయగా ఉండేది.
పెద్ద భార్యకి తనకి రెండు వెంట్రుకలున్నాయని అందుకని ఒకటే వెంట్రుక ఉన్న చిన్న రాణీ కంటే తనే అందంగా ఉన్నానని అనుకునేది. ఓ రోజు రాజుతో ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యంగా ఉంది ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొట్టేయమని చెప్పింది. దానితో రాజు చిన్న రాణీని అడవికి పంపించేసాడు.
చిన్న రాణి అడవిలో అలా వెళుతూ ఉంటే దారిలో ఆమెకి ఆవులు కనిపించాయి
“మాకు కాస్త కుడితి కలిపి పెట్టి వెళ్ళవా.” అని అడిగాయి. ఆమె సరేనని ఎంతో దయతో వాటికి కుడితి కలిపి పెట్టి తన దారిన తను వెళ్ళసాగింది.
అలా కొంత దూరం అలా వెళ్ళాక ఆమెకి ఓచోట దారికి రెండువైపులా గులాబీ తోట కనిపించింది. ఆ గులాబీ మొక్కలు చిన్న రాణిని చూడగానే
“ఇక్కడ ఉన్న బావినుండి నీళ్ళు తోడి మాకు పోయావా.” అని అడిగాయి. ఆమె వాటికి కావలసినన్ని నీళ్ళు తోడి పోసింది.
ఇంకాస్త ముందుకెళ్ళగానే ఆ దారిలో ఎన్నో చీమలు వెళుతూ ఉన్నాయి అవి ఆమెతో
“దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు.” అని అన్నాయి.
ఆమె వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడవసాగింది.
కొద్దిదూరం నడిచాక ఆమెకి ఒకచోట పెదరాసి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళగానే పెదరాసి పెద్దమ్మ చిన్నరాణీని పిలిచి
“నా ఇంటిని అలికి, అలంకరించి, నాకు కాస్త వంట చేసి పెడతావా? నాకు ఈరోజు అస్సలు ఓపిక లేకుండా పోయింది.” అంది.
దానికి చిన్న రాణీ ’అయ్యో పాపం ముసలమ్మ అన్ని పనులు చేసుకోలేదు కదా’ అనుకుకుని పెదరాసి పెద్దమ్మ ఇల్లు అలికి ముగ్గులేసి, వంటచేసింది.
“ఎందుకిలా అడవిలోకి వచ్చావు ?” అని చిన్న రాణిని అడిగింది పెద్దమ్మ.
తనకు ఒకటే వెంట్రుక ఉందని పెద్ద రాణీ రాజుతో చెప్పి వెళ్ళగొట్టించేసింది అంటూ జరిగింది చెప్పింది ఆమె.
“నీకు చాలా పొడవుగా వత్తుగా జుట్టు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి, కనిపించే ఆ నది వద్దకెళ్ళి ఈ కొబ్బరి కాయ కొట్టి నమస్కరించి నదిలో మూడు సార్లు మునిగి బయటకు వచ్చేసేయి.” అని చెప్పింది
పెదరాసి పెద్దమ్మ
పెద్దమ్మ చెప్పినట్టుగానే మూడుసార్లు నదిలో మునిగి లేచేసరికి చిన్న రాణికి బారెడు జుట్టు వచ్చేసింది.
ఆమె సంతోషంతో ఇంటికెళదామని అనుకుంది కానీ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియలేదు. అప్పుడు అక్కడే ఉన్న చీమలన్నీ కలిసి మీ ఇంటికి దారి మేము చూపిస్తాము అంటూ బారులుగా ముందు నడుస్తూ దారి చూప సాగాయి.
అలా వెళ్తుండగా గులాబీతోటలోని పూలన్నీ “ఓ రాణీ నువ్వు నీళ్ళు తోడిపోసినందునే మా తోటంతా ఇలా పువ్వులతో నిండిపోయింది, ఇలా వచ్చి నీకు కావలసినన్ని పువ్వులు తీసుకుని వెళ్ళు.” అన్నాయి.
ఆమె కావలసినన్ని పూలు తలలో పెట్టుకుని అందంగా ముస్తాబై వెళ్ళసాగింది.
అలా కొద్ది దూరం వెళ్ళాక మొదట ఆమె కుడితి పెట్టిన ఆవులు ఆమెని చూసాయి.
“చిన్న రాణీ నువ్వు ఎంతో మంచిదానివి మేమూ మీ ఇంటికి వచ్చేస్తాం రోజూ పాలు ఇస్తాం, నువ్విలా నడుస్తూ ఎందుకువెళ్ళడం అదిగో ఒక బండి ఉంది దానికి మమ్మల్ని కట్టి బండిపై హాయిగా వెళ్ళు.” అన్నాయి.
ఎంచక్కా బండిలో కూర్చుని చీమలు దారిచూపిస్తుండగా ఇంటికి వచ్చేసింది చిన్నరాణీ. అప్పుడు ఆమెని చూసిన రాజు ఎంతో సంతోషంతో ఇంట్లోకి పిలిచి, రెండే వెంట్రుకలు ఉన్న పెద్దరాణీ ని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసాడు.
పెద్దరాణీని రాజు అడవికి పంపేసాడు అక్కడ రాణీ కి కొన్ని ఆవులు కనిపించాయి అవికూడా కుడితి కోసం పెద్ద రాణిని అడిగాయి. పెద్ద రాణి వాటిని పట్టించుకోకుండా తనదారిన తాను వెళ్ళసాగింది.
గులాబీ తోట లోంచి వెళుతోంటే అవి చిన్న రాణిని అడిగినట్టే పెద్ద రాణీని కూడా నీళ్ళు తోడి పోయమని అడిగాయి.
పెద్దరాణి “ఇక నాకేం పనిలేదా మీకు నీళ్ళు పోస్తూ ఉండాలా.” అంటూ కోపంతో తన దారికి అడ్డంగా ఉన్న కొమ్మలని విరిచేస్తూ వెళ్ళింది.
కొద్దిదూరం వెళ్ళాక ఆమెకి చీమలు కనిపించాయి “దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు.” అన్నాయి.
పిచ్చి చీమలు మీవల్ల ఏం ఉపయోగం అంటూ వాటిని తొక్కేస్తూ కాళ్ళతో నలిపేస్తూ నడిచింది పెద్దరాణీ.
కాసేపటికి ఆమె పెదరాసి పెద్దమ్మ ఇల్లు చేరుకుంది. “నా ఇల్లు అలికి అలంకరించి, నాకు వంటచేసి పెట్టు.” అంది పెద్దమ్మ.
“హు నేను రాణీని నేను అలాంటి పనులు చేయను.” అంటూ విసుక్కుంది పెద్దరాణి.
“సరే ఈ అడవిలోకి ఎందుకొచ్చావు?” అంటూ అడిగింది పెద్దమ్మ.
“ఎక్కువ వెంట్రుకలు ఉన్నవాళ్ళే అందమైన వాళ్ళని నేను రాజుతో చెప్పాను అందువల్ల ఇప్పుడు చిన్నరాణికి నాకంటే ఎక్కువజుట్టు వచ్చేసింది అందుకే నన్ను వెళ్ళగొట్టేసాడు.” అని జరిగిందంతా చెప్పింది పెద్దరాణీ.
“కనిపించే ఆ నది దగ్గరకు వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కరించి, నదిలో మూడుసార్లు మునగి లేస్తే నీకుకూడా చిన్న రాణి జుట్టంత జుట్టు వస్తుంది.” అంటూ చెప్పి కొబ్బరికాయ ఇచ్చింది పదరాసి పెద్దమ్మ.
నది దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి నదిలో మూడు సార్లు మునిగింది పెద్దరాణీ. ఆమెకీ చిన్న రాణి కున్నంత జుట్టు వచ్చేసింది.
’చిన్న రాణి కున్నంతే ఉంటే ఇంక నా గొప్ప ఏముంది! రాజుతో చెప్పి మళ్ళీ ఆమెని వెళ్ళగొట్టించేసేయాలంటే ఆమెకంటే పెద్దజుట్టు నాకు ఉండాలి అనుకుంది పెద్దరాణీ.
వెంటనే ఇంకో మూడు మునకలు వేసింది. అంతే ఉన్న జుట్టంతా ఊడిపోయి బోడిగుండై పోయింది.
“అయ్యో నాకున్న రెండువెంట్రుకలూ పోయాయే.” అని ఏడ్చుకుంటూ వెళ్ళింది పెద్దరాణీ.
అడవిలో దారి తప్పిపోయింది చీమలని అడిగినా అవిచెప్పలేదు పైగా ఆమెని బాగా కుట్టేసాయి.
గులాబీ తోటలోకి రాగానే ఎండిపోయిన గులాబీ కొమ్మలన్నీ ఆమెని ముళ్ళతో బాగా కొట్టాయి.
అంతలోకి అక్కడికి వచ్చిన ఆవులు ఆమెని తమ కొమ్ములతో పొడుస్తూ అడవిలోకి తరిమేసాయి
Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 6:16:37 PM IST ఏడు చేపలు కథ
అనగా అనగా ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఆయనకి ఏడుమంది కొడుకులు ఉన్నారు. ఓరోజు వాళ్ళు వేటకి వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు. వాటిని ఎండలో పెట్టారు. అందరి చేపలూ ఎండాయి కానీ చివరి అబ్బాయి చేప ఎండలేదు. అప్పుడు ఆ చిన్న అబ్బాయి చేపని ఇలా అడిగాడు.
“చేపా చేపా ఎందుకు ఎండలేదు?”
“ఎండ సరిగా తగలకుండా గడ్డిమోపు అడ్డంగా ఉంది.” అంది చేప
“గడ్డి మోపు గడ్డి మోపు ఎందుకు అడ్డంగా ఉన్నావు?” అని గడ్డిమోపుని అడిగాడు అబ్బాయి.
“నన్ను ఆవు మేయలేదు అందుకే అలా అడ్డంగా ఉన్నా.” అంది గడ్డిమోపు.
“ఆవూ ఆవూ ఎందుకు గడ్డి మేయలేదు?” అడిగాడు అబ్బాయి.
“పిల్లవాడు మేపలేదు.” అంటూ చెప్పింది ఆవు.
“పిల్లవాడా.. పిల్లవాడా ఎందుకు ఆవుని మేపలేదు.” అని అడిగాడు అబ్బాయి.
“అమ్మ అన్నం పెట్టలేదు, అందుకే నేను ఆవుని మేపడానికి వెళ్ళలేకపోయాను.” అంటూ బదులిచ్చాడు గొల్లపిల్లవాడు.
“అమ్మా అమ్మా ఎందుకు అన్నం పెట్టలేదు?” అమ్మనడిగాడు అబ్బాయి.
“చిన్ని పాప ఏడుస్తోంది.” అందుకే వండలేదంది అమ్మ.
“చిన్ని పాప చిన్ని పాప ఎందుకేడుస్తున్నావు?” అన్నాడు అబ్బాయి.
“నన్ను చీమ కుట్టింది.” అంది చిన్ని పాప
“చీమా చీమా ఎందుకు కుట్టావు?” చీమని ప్రశ్నించాడు అబ్బాయి.
“మరి నా బంగారు పుట్టలో వేలు పెడితే.. కూట్టనా..కుట్టనా… కుట్టానా……. అంటూ కుట్టేసింది చీమ.
Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 6:12:34 PM IST గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం బోతున్నా
రావే రంగమ్మో జాతరన్న బోదాము..//రావే//
కంచిపట్టు చీరలేదు ! అంచులున్న రవికెలేదు
మంచి మల్లెపూలమీద మనసేమొ గుంజవట్టె
రానుపోర జాతరా గంగవరం నీవెంట..//రాను//
మంచి చీరెలిపిస్తా! మల్లెపూలు దెప్పిస్తా
అంచులున్న రైకమీద అద్దాలేపిస్త పిల్లా//రావే//
చేతులొక పైసలేదు! చేతికి గాజూలు లేవు
చెప్పుకోవాలంటే సిగ్గేలో రావాయే..//రాను//
చేతిగాజులిప్పిస్తా! చేతి ఖర్చు పైసలిస్తా
చెకుముఖిరవ్వ సిగ్గెందుకెపిల్లా..//రావే//
కడియాలు లేకపాయె కంకణాలు లేకపాయె
అడిగేటందుకేమో చాల బిడియపడి సస్తున్నా..//రాను//
కడియాలు ఇప్పిస్తా! కంకణాలు దెప్పిస్తా
అడుగులెయ్యి ముద్దులొలక అందాల రామచిలుక..//రావే//
బోడిమెడ బెట్టుకొని! యాడకొత్తు నీయెంటా
అడ్డిగొకటి అడగాలటని హడలిపోయి సస్తున్నా..//రాను//
మెడకు మంచి హారమేస్త! మేలైన సొమ్ములిస్త
తడవు సేయకుండదావె తరణివెల్లిపోదాము...//రావే//
గజ్జెలెడ్ల బండిమీద! గంగవరం నేనొస్తా
ఆపుర అంజయ్యో బండి మీద నేనొస్తా//ఆపుర//
రావే రంగమ్మో జాతరన్న పోదాము
ఆపుర అంజయ్యో బండిమీద నేనొస్తా //ఆపుర//
Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 11:52:23 AM IST నిలువవే వాలు కనులదానా
వయ్యారి హంస నడకదానా
నీ నడకలో హోయలున్నవే చానా
నువ్వు కులుకుతూ గల గల నడుస్తూ ఉంటే
నిలువదే నా మనసు
ఓ లలనా అది నీకే తెలుసు
నిలువవే....
ఎవరని ఎంచుకోనినావో
పరుడని భ్రాన్తిపదినావో
ఎవరని ఎంచుకోనినావో.. భ్రాంతి పదినావో
సిగ్గుపడి తోలిగేవో
విరహాగ్నిలో నను తోసి పోయేవో
నువు కులుకుతూ...
ఒకసారి నను చూడరాదా
చెంతచేరా సమయమిది కాదా
ఒకసారి నను చూడరాదా
సమయమిది కాదా
వగలాడి నే నీవాడనే కాదా
నువు కులుకుతూ
మగాడంటే మొజులేనిదానా
మనసుంటే నీకు నేను లేనా
మగాడంటే మోజు లేనిదానా .. నీకు నేను లేనా
కోపమా నా పైనా
నీ నోటి మాటకే నోచుకోలేనా
నిలువవే...
Posted by: Mr. Siri Siri At: 27, Dec 2010 11:51:56 AM IST ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ముత్యాలు వస్తావా
అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ..ఆ..లా..లా..లా..
ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా
ఊర్వశిలా ఇటు రావే వయ్యారీ
చలమయ్య వస్తాను
ఆపైన చూస్తాను
చలమయ్య వస్తాను
ఆపైన చూస్తాను
తొందర పడితె..
లాభం లేదయా..అ..ఆ..ఆ..
నీ జారుపైట ఊరిస్తువుందీ..మ్మ్..
నీకొంటే చూపు కొరికేస్తువుందీ..
నీ జారుపైట..ఊరిస్తువుందీ..అబ్బా..
నీకొంటే చూపు కొరికేస్తువుందీ..
కన్ను కన్ను ఎపుడో కలిసింది..హా..హా..
అయ్యో..ఏందయ్య గోలా
సిగ్గేమి లేదా..నాకెందుకు?
ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా..
ఏందయ్య గోలా..ఛీ..ఛీ..
సిగ్గేమిలేదా..పోదుబడాయ్..
ఊరోళ్ళు ఇంటే ఎగతాళి కాదా..
నిన్ను నన్ను చూస్తే నా మరదా..
ఆ..ఓ..ఆ..ఆ..మ్మ్..
ముత్యలు..ఆ..వస్తావా..మ్మ్..
అడిగింది..అబ్బో..ఇస్తావా..
ఊర్వశిలా ఇటురావే వయ్యారీ..
పర్మినెంటుగాను..ఆ..
నిన్ను చేసుకొంటాను..అబ్బో
ఉన్నదంత ఇచ్చేసి..అయ్యో..
నిన్ను చూసుకోంటాను
ఇంట బయట పట్టుకునుంటాను..
ను..హు..హు..అహా..అహా..ఎ..హె..హె..
ఏరుదాటిపోయాక
తెప్ప తగలవేస్తేనూ..
..అమ్మామ్మా..
ఊరంత తెలిసాక
వదిలిపెట్టిపోతేనూ..
బండకేసి నిను బాదేస్తానయ్యో..
ఓ..హో..ఓ..అహా..హా..
రేవులోన నిను ముంచేస్తానయ్యో
..హో..అహా...మ్మ్..ఒహో..
ముత్యాలూ..ఆ..
వస్తావా..మ్మ్..
అడిగిందీ..అయ్యో..
ఇస్తావా..
ఊర్వశిలాఇటురావే
వయ్యారీ..ఇ..హీ..ఈ..ఓ..
చలమయ్యా ..ఆ..
వస్తానూ..అబ్బో..
ఆపైనా..చూస్తాను..అయ్యో..
తొందరపడితే లాభన్
లేదయ్యా..డ..డా..డా..లా..
ముత్యాలు..ఆ..
వస్తావా..మ్మ్..
అడిగిందీ..ఆ..
ఇస్తావా..??
Posted by: Mr. Siri Siri At: 13, Dec 2010 6:42:30 PM IST http://www.youtube.com/watch?v=gzx4Qe79SGk
Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 5:07:39 PM IST జింగిలాలో à°à°‚ గింగిరాలో
బొంగరాలో à°ˆ à°à°¾à°‚à°—à±à°°à°¾à°²à±‹
లెఫà±à°Ÿà± రైటౠలేదà±à°²à±‹ పడà±à°šà± బాటలో
à°Žà°°à±à°° లైటౠవదà±à°¦à±à°°à±‹ à°•à±à°°à±à°° జోరà±à°²à±‹
à°šà°¿à°¨à±à°¨à°¾à°°à°¿ à°ˆ చకోరి చూపింది చిలిపి దారి
ఓరోరి à°¬à±à°°à°¹à±à°®à°šà°¾à°°à°¿.. వదిలేసà±à°¤à±‡ వెరీ సారీ
పారాహà±à°·à°¾à°°à± పాటలందà±à°•ో
à°ˆ పరà±à°—à±à°²à±‹ à°¬à±à°°à±‡à°•à±à°²à±†à°‚à°¦à±à°•ో
|| జింగిలాలో ||
పాసà±à°ªà±‹à°°à±à°Ÿà± లేదౠవీసాల గొడవ లేదà±
వయసౠదూసà±à°•ెళితే దేశాల హదà±à°¦à±à°²à±‡à°¦à±
చాలà±à°²à±‡à°°à°¾ నెలà±à°²à±‚రే వెళà±à°²à°¾à°²à°¨à±à°¨à°¾ బసౠచారà±à°œà±€ నిలà±à°²à±‡à°°à°¾
ఇలà±à°²à°¾à°—ే ఫారినౠటూరౠవెళà±à°²à±‡à°¦à°¿ ఎలారా
à°¯à±.ఎసౠని à°ªà±à°¯à°¾à°°à°¿à°¸à± ని ఊహలà±à°²à±‹ చూడరా
టెకà±à°¨à°¿à°•లరౠకలలౠకనే టెకà±à°¨à°¿à°•ౠమనకà±à°‚దిరా
à°† నింగికి సైతం నిచà±à°šà±†à°¨ వేదà±à°¦à°¾à°‚ మన ఆశకà±à°¨à±à°¨ హారà±à°¸à± పవరౠచూపిదà±à°¦à°¾à°‚
à° à°Žà°²à±à°²à°²à±ˆà°¨ చెలà±à°²à°µà°‚టౠచాటిదà±à°¦à°¾à°‚
శాటిలైటౠలాటిదిరా సాటిలేని యవà±à°µà°¨à°‚
పూట పూట వినోదాలౠచూపించే సాధనం
జింగిలాలో à°à°‚ గింగిరాలో
బొంగరాలో à°ˆ à°à°¾à°‚à°—à±à°°à°¾à°²à±‹
.
à°«à°¿à°²à±à°®à± à°¸à±à°Ÿà°¾à°°à±à°²à°‚తా మనకేసి చూసà±à°¤à±à°¨à±à°¨à°¾à°°à±
మనం చూడకà±à°‚టే మరి ఎలా బతà±à°•à±à°¤à°¾à°°à±
చలౠచలౠరే… పాకెటà±à°²à±‹ పైసాలతో పికà±à°šà°°à±à°•ే పోయొదà±à°¦à°¾à°‚
పోసà±à°Ÿà°°à±à°²à±‹ పాపకి à°“ à°¡à±à°°à°¸à±à°¸à± కొనిదà±à°¦à°¾à°‚
తాపీగా కూరà±à°šà±à°‚టే తోచదà±à°°à°¾ సోదరా
à°¹à±à°¯à°¾à°ªà±€à°—à°¾ ఎగరడమే మనమెరిగిన విదà±à°¯à°°à°¾
à°† à°—à±à°µà±à°µà°²à°®à°µà±à°¦à°¾à°‚.. à°°à°¿à°µà±à°µà±à°¨ పోదాం
మేఘాల మీద సంతకాలౠచేసేదà±à°¦à°¾à°‚
à°“ వానవిలà±à°²à± à°•à°Ÿà±à°Ÿà°¿ తిరిగి దిగి వదà±à°¦à°¾à°‚
à°¤à±à°³à±à°²à°¿à°ªà°¡à±‡ à°…à°²à±à°²à°°à°¿à°¤à±‹ గొలà±à°²à±à°®à°¨à±‡ సంబరం
ఆకలనీ దాహమని ఆగదà±à°°à°¾ à° à°•à±à°·à°£à°‚
|| జింగిలాలో ||
.
Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:59:29 PM IST మాధà±à°°à°¿à°¨à°¿ మరిపించే à°¸à±à°¸à±à°®à°¿à°¤à°¾à°¨à°¿ ఓడించే అందమైన à°…à°®à±à°®à°¾à°¯à°¿à°°à±‹
à°°à°®à±à°¯à°•ృషà±à°£ రూపానà±à°¨à°¿ à°šà°¿à°¤à±à°°à°²à±‹à°¨à°¿ రాగానà±à°¨à°¿ à°•à°²à±à°ªà±à°•à±à°¨à±à°¨ పాపాయిరో
|ఖోరసà±|
à°Žà°µà±à°µà°°à±à°°à°¾ à°† à°šà°¿à°¨à±à°¨à°¦à°¿ à°Žà°•à±à°•à°¡à°°à°¾ దాగà±à°¨à±à°¨à°¦à°¿
à°Žà°ªà±à°ªà±à°¡à±à°°à°¾ à°Žà°Ÿà± à°¨à±à°‚à°šà°¿ దిగà±à°¤à±à°‚ది
|అతడà±|
Dream Girl, ఎదలో ఈల వేసే Nightingale
Dream Girl, మెడలో మాల వేసే darling Doll
.
||చ|| |ఆమె|
Hello Honey…Welcome అనీ… అంటూ నీ వైపే ఉనà±à°¨à°¾à°¨à°¨à±€
à°•à°²à±à°²à±‹à°¨ à°¨à±à°µà± లేవనీ à°—à°¿à°²à±à°²à±‡à°¸à°¿ చూపించనీ
వెంటాడినా వేధించినా నీ చెంత చేరాలనీ
నమà±à°®à°¾à°²à°¿ నా మాటని…తగà±à°—à°¿à°‚à°šà± à°…à°²à±à°²à°°à±à°²à°¨à±€
|అతడà±|
Dream Girl, à°—à±à°‚డెలà±à°²à±‹à°¨ మోగే Temple Bell
Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
.
||à°š|| |అతడà±|
ఆటాడినా మాటాడినా ఆలోచనంత తానేననీ
చెపà±à°ªà±‡à°¦à°¿ à°Žà°²à±à°²à°¾à°—నీ చేరేది ఠదారినీ
ఎటౠపోయినా à°à°‚ చేసినా నా నీడ లాగ
à°…à°¡à±à°—à°¡à±à°—à±à°¨à±€ చూసà±à°¤à±à°¨à±à°¨ à°† à°•à°³à±à°²à°¨à°¿ చూసేది à°à°¨à°¾à°¡à°¨à±€
|ఖోరసà±| Dream Girl…
|అతడà±|
కొంగౠచాటౠగà±à°²à°¾à°¬à°¿ à°®à±à°³à±à°²à± నాటౠhoney bee à°Žà°•à±à°•à°¡à±à°‚దో à°† baby
కొంటె à°Šà°¸à±à°²à°¾à°¡à°¿à°‚ది heart beat పెంచింది à°à°®à°¿à°Ÿà°‚à°Ÿ దాని hobby
|ఖోరసà±|
మాకేం తెలà±à°¸à±? వంకాయ à°ªà±à°²à±à°¸à± no address miss universe
Mental case అంతేరా Boss, May God bless you
|అతడà±|
Dream Girl, à°—à±à°‚డెలà±à°²à±‹à°¨ మోగే Temple Bell
Dream Girl, దిగిరా నీలి నింగి Twinkle Star
|ఆమె|
Dream Girl, నినà±à°¨à±‡ తలà±à°šà±à°•à±à°‚టే నిదà±à°¦à°° Nil
Dream Girl, మనసే తడిసిపోయే Waterfall
|అతడà±|
Dream Girl, à°¤à±à°µà°°à°—à°¾ చేరà±à°•ోవే my darling
Dream Girl, ఇంకా ఎంత కాలం ఈ waiting
.
Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:53:49 PM IST ఠరోజైతే చూశానో నినà±à°¨à±
à°† రోజే à°¨à±à°µà±à°µà±ˆà°ªà±‹à°¯à°¾ నేనà±
||ఠరోజైతే||
కాలం కాదనà±à°¨à°¾ ఠదూరం à°…à°¡à±à°¡à±à°¨à±à°¨à°¾
నీ ఊపిరినై నే జీవిసà±à°¤à±à°¨à±à°¨à°¾à°¨à±
నీ à°¸à±à°ªà°°à±à°¶à±‡ à°ˆ వీచే గాలà±à°²à±à°²à±‹
నీ రూపే నా వేచే à°—à±à°‚డెలà±à°²à±‹
నినà±à°¨à°Ÿà°¿ నీ à°¸à±à°µà°ªà±à°¨à°‚ ననà±à°¨à± నడిపిసà±à°¤à±‚ ఉంటే
à°† నీ నీడై వసà±à°¤à°¾à°¨à± ఎటౠవైపà±à°¨à±à°¨à°¾
నీ à°•à°·à±à°Ÿà°‚లో నేనూ ఉనà±à°¨à°¾à°¨à±
కరిగే నీ à°•à°¨à±à°¨à±€à°°à°µà±à°¤à°¾ నేనà±
చెంపలà±à°²à±‹ జారి నీ à°—à±à°‚డెలà±à°²à±‹ చేరి
నీ à°à°•ాంతం ఓదారà±à°ªà°µà±à°¤à°¾à°¨à±
.
కాలం à°à°¦à±‹ గాయం చేసింది
నినà±à°¨à±‡ మాయం చేశానంటోంది
లోకం నమà±à°®à°¿ à°…à°¯à±à°¯à±‹ అంటోంది
శోకం à°•à°®à±à°®à°¿ జో కొడతానంది
గాయం కోసà±à°¤à±à°¨à±à°¨à°¾ నే జీవించే ఉనà±à°¨à°¾
à°† జీవం నీవని సాకà±à°·à°®à±à°¨à°¿à°¸à±à°¤à±à°¨à±à°¨à°¾
నీతో గడిపిన à°† నిమిషాలనà±à°¨à±€
నాలో మోగే à°—à±à°‚డెల సవà±à°µà°¡à±à°²à±‡
అవి చెరిగాయంటే నే నమà±à°®à±‡à°¦à±†à°Ÿà±à°Ÿà°¾
à°¨à±à°µà± లేకà±à°‚టే నేనంటూ ఉండనà±à°—à°¾
|| నీ à°•à°·à±à°Ÿà°‚లో ||
|| ఠరోజైతే ||
Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:50:46 PM IST వదà±à°¦à°‚టె వినడే పోకిరి à°®à±à°¦à±à°¦à±à°²à±à°²à±‹ ఒకటే à°•à°¿à°°à°¿à°•à°¿à°°à°¿
à°…à°°à±à°œà±†à°‚à°Ÿà±à°—à°¾ అహా! ఓహో! అనిపించగా
అందాలలో మందారాలే తెంచేసినాడే
వదà±à°¦à°‚టే విననే రామరి
వదà±à°¦à°‚టె విననే రామరి à°’à°³à±à°³à°‚à°¤ ఒకటే ఆవిరి
.
à°ˆ మంచà±à°—ాలి కొటà±à°Ÿà°¿ వేదించౠవేడి à°ªà±à°Ÿà±à°Ÿà°¿
à°’à°³à±à°³à°‚à°¤ పాకిందమà±à°®à±‹ ఓహో!
à°•à°µà±à°µà°¿à°‚చౠకాంకà±à°· à°ªà±à°Ÿà±à°Ÿà°¿ నా సిగà±à°—ౠవెనà±à°¨à± తటà±à°Ÿà°¿
నీ వెంట పంపిందయà±à°¯à±‹
ఎవరెసà±à°Ÿà±à°¨à±ˆà°¨à°¾ కరిగించవా శివమెతà±à°¤à± నిటà±à°Ÿà±‚à°°à±à°ªà±à°²à±‹
ఎవరడà±à°¡à°®à°¯à°¿à°¨à°¾ à°Žà°¦à±à°°à°¿à°‚చవా à°¯à±à°µà°œà°‚à°Ÿ పటà±à°Ÿà°¿à°‚à°ªà±à°²à±
రాణి à°¯à±à°µà°°à°¾à°£à°¿ à°®à±à°¡à°¿à°µà±€à°¡à±à°¤à±à°¨à±à°¨ కైపౠచూపà±à°²à± ||వదà±à°¦à°‚టే||
దేహాలలో మన సందేహాలే తగà±à°—à°¿à°‚à°šà°—à°¾
తాపాలలో ఆహ! సంతాపాలే తపà±à°ªà°¿à°‚à°šà±à°•ోగా ||వదà±à°¦à°‚టే||
.
పెళà±à°³à±€à°¡à± à°®à±à°‚à°šà±à°•ొచà±à°šà°¿ à°…à°²à±à°²à°¾à°¡à± ఆశ రెచà±à°šà°¿
à°…à°²à±à°²à±‡à°¸à±à°•ొమà±à°®à°‚దయà±à°¯à±‹
పిలà±à°²à°¾à°¡à°¿ పంచకొచà±à°šà°¿ à°•à°¿à°²à±à°²à°¾à°¡à°¿ పిచà±à°šà°¿ పెంచి à°’à°³à±à°³à±‹à°•à°¿ à°°à°®à±à°®à°‚దమà±à°®à±‹
మంచాలమైకం దించేయనా à°’à°¯à±à°¯à°¾à°°à°¿ లంచాలతో
పొంచà±à°¨à±à°¨ దాహం దించేయనా విరà±à°œà°¾à°œà°¿ వరà±à°·à°¾à°²à°¤à±‹
కాని తొలి బోణీ రవి చూడలేని à°•à°¨à±à°¨à±‡ మోజà±à°¤à±‹
||వదà±à°¦à°‚టె వినడే||
Posted by: Mr. Siri Siri At: 15, Nov 2010 4:47:38 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|