Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
< < Previous   Page: 3 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
jaDji: (muddaayitO) nuvvu vaadi daggara padivElu chEbadulugaa tIsukuMTUvuMDagaa chUsinaTTu padimaMdi saaxyaM ichchaaru. dIniki nIsaMjaayiShI EmiTi? muddAyi: chittaM! tamaru anumati istE nEnu chEbadulu tIsukuMTUvuMDagaa chUDanivaaLLani vaMdamaMdichEta saaxyaM cheppistaanu

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 9, May 2010 11:26:46 PM IST
సార్. మన కొత్త సినిమా సూపర్ ఫ్లాప్ అయ్యింది. థియేటర్ అంతా ఈగలు దోమలు తప్ప జనం అసలు లేరు.కరెంట్ ఖర్చులు కూడా రావడం లేదు.ఏం చేద్దాం ? " అడిగాడు థియేటర్ మేనేజర్. " టిక్కట్ ధర సగానికి సగం తగ్గించెయ్యి. టికెట్ తో పాటు పాప్ కార్న్ పేకెట్ ఉచితం అని ప్రకటించు" సలహా ఇచ్చేడు ప్రొప్రయిటర్. "అదెంటి సార్ అలా అంటారు. అసలే నష్టాలలో నడుస్తుంటే మళ్ళీ ఇదొక దండగ మారి ఖర్చా?ఆశ్చర్యంగా అడిగాడు మేనేజర్. " నీకు అసలు స్కీం అర్ధం కావడం లేదు.టికెట్ సగానికి తగ్గించాం అనగానే కూస్తో కాస్తో జనం వస్తారు. ఎలాగూ ఆ సూపర్ హీరో సినిమాను అరగంట కంటే ఎక్కువసేపు చూడలేక జనం తలలు బద్దలు కొట్టుకుంటూ హాహాకారాలు చేసుకుంటూ బయటకు పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు. అప్పుడు వారినుండి తలా యాభై రూపాయలు వసూలు చేద్దాం. తలనొప్పి భరించేకంటే యాభై రూపాయలు ఇచ్చుకోవడమే బెటరంటూ జనం చచ్చినట్టు డబ్బిచ్చుకొని పోతారు. ఆ రకంగా మనకు లాస్ కవర్ అవుతుంది" అసలు సంగతి చెప్పాడు ప్రొపరయిటర్. అంతా విన్న ఆ థియేటర్ మేనేజర్ బుర్ర తిరిగి ఢాంమని కింద పడిపోయాడు.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, May 2010 11:58:46 AM IST
Subject: Ultimate interview OFFICER—– ——— –WHAT IS YOUR NAME ? CANDIDATE— ——— —–M P. SIR OFFICER—– ——— –TELL ME PROPERLY CANDIDATE— ——— —MOHAN PAL SIR OFFICER—– ——— YOUR FATHER'S NAME ? CANDIDATE— ——— —-M P. SIR OFFICER—– ——–WHAT DOES THAT MEAN ? CANDIDATE— ——— -MANMOHAN PAL SIR OFFICER—– ——–YOUR NATIVE PLACE CANDIDATE— ——— –M P. SIR OFFICER—– ——-IS IT MADHYA PRADESH ? CANDIDATE— ——— -NO, MANI PAL SIR OFFICER—– ——-WHAT IS YOUR QUALIFICATION ? CANDIDATE— ——— -M P. SIR OFFICER—– ——- WHAT IS IT ? CANDIDATE— ——— METRIC PASS OFFICER—– ——–WHY DO YOU NEED A JOB ? CANDIDATE— ——— M P. SIR OFFICER—– ——-AND WHAT DOSE THAT MEAN ? CANDIDATE— ——— -MONEY PROBLEM SIR OFFICER—– ——-DESCRIBE YOUR PERSONALITY CANDIDATE— ——— -M P. SIR OFFICER—– ——-EXPLAIN YOURSELF CLEARLY CANDIDATE— ——-MAGNANIMO US PERSONALITY SIR OFFICER—– ——–THIS DISCUSSION IS NOWHERE, YOU MAY GO NOW CANDIDATE— ——- -M P. SIR OFFICER—– ——— –WHAT is it NOW CANDIDATE— ——— -My Performance. …? OFFICER—– ——— –M P!!!! CANDIDATE— ——— WHAT IS THAT SIR OFFICER—– ——— MENTAL PROBLEM

Posted by: Ms. Sai Manaswitha At: 24, Apr 2010 1:59:51 PM IST
jokes chala bagunnaaee.........

Posted by: Mr. venkatesh goud At: 21, Apr 2010 10:11:04 AM IST
1. " నీ మీద హత్యా ప్రయత్నం చేస్తున్నది నీ రెండో సెటప్ అయిన రంభ అనే ఎలా చెప్పగలరు" అడిగాడు ఇనెస్పెక్టర్ రాజు. " మరి నేను నామినీ గా ఆవిడ పేరుతో మూడేళ్ళ కింద పది లక్షలకు ఇన్సూరెన్సు తీసుకున్నట్లు ఈ మధ్యే ఆవిడతో మాట వరుసకు చెప్పాను" అసలు సంగతి విచారంగా చెప్పాడు మహేశ్వర్. 2."దొంగతనం కేసులో దొరికాక శిక్ష అనుభవించి, ఫైన్ కూడా కట్టక వెంటనే మళ్ళీ నిన్ను పోలీసులు ఇక్కడకు పట్టుకొచ్చేసారా ? ఎందుకు?" ఆశ్చర్యంగా అడిగాడు గంగులు. " కోర్టులో నేను కట్టినవి దొంగ నోట్లు అని వాళ్ళకు తెలిసిపోయింది." బాధగా చెప్పాడు బండ రాజు.

Posted by: Mrs. Kanaka Durga At: 20, Apr 2010 2:13:56 PM IST
yekkada vethikina kanipinchatam ledhu password maarusthaamu antey...

Posted by: Mr. nill jaks At: 20, Apr 2010 6:05:49 AM IST
ikkada password change chesukovali antey ela anDi ?

Posted by: Mr. nill jaks At: 20, Apr 2010 6:05:13 AM IST
1. " ఎంత ఇష్టపడి పెళ్ళి చేసుకుంటే మాత్రం మరీ ఇంత తొందరా ?" పాల గ్లాసుతో లోపలొకి వచ్చిన వెంటనే బట్టలు లాగడం ప్రారంభించిన రాజేష్ ను చూస్తూ ఆశ్చర్యంగా అడిగింది ప్రియంవద. " పోలీసులూ రాక ముందే మనం త్వరగా ఇక్కడి నుండి బయట పడాలి" గబుక్కున అనేసి నాలిక కరుచుకున్నాడు రాజేష్. 2. " నాకిప్పుడు మూడో నెల. ఈ రోజు మా ఇంటికి వచ్చి నాన్నగారితో మన పెళ్ళి విషయం మాట్లాడు" రిక్వెస్ట్ చేసింది లక్ష్మి. " అలాగే తప్పకుండా వస్తాను" అన్నాడు గోపి. "కానీ, మా నాన్నగారి దగ్గర కట్నం ఊసెత్తవు కదా ! కట్నం అంటేనే ఆయన అంతెత్తు ఎగురుతారు" అంది లక్ష్మి. " ఏం పర్లేదు. కట్నం సంగతేమిటి, అసలు పెళ్ళి ఊసే ఎత్తను" పల్లీలు తింటూ భరోసా ఇచ్చాడు గోపి.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 19, Apr 2010 2:08:42 PM IST
1. " మైండ్ రీడర్ దగ్గరకు మీ ఆయనను తీసుకు వెళ్ళావు కదా, ఏం చెప్పాడేమిటి ? " ఆసక్తిగా అడిగింది కమల. " చదవడానికి లోపల ఏం లేదని చెప్పి డబ్బు తిరిగి ఇచ్చేసాడు" చెప్పింది రజని. 2." భోజనానికి ఇంతకు ముందు పంక్తిలో కూర్చున్నారు కదా మళ్ళీ వచ్చారేమిటి? మీది కడుపా లేక కంబాల చెరువా? ఆశ్చర్యంగా అడిగాడు వడ్డించేవాడు. " చూడు నాయనా, నీకు జ్ఞాపక శక్తి ఎక్కువ, నాకేమో జీర్ణ శక్తి ఎక్కువ ,మారు మాట్లాడకుండా త్వరగా వడ్డించు" అన్నాడు బ్రహ్మానందం. 3. " మీరు తీస్తున్న సినిమా ట్రాజెడీయా లేక కామెడీయా" అడిగాడు సినిమా పత్రికా విలేఖరి గోవిందా గోవిందా సినీ నిర్మాతను. "ఇప్పుడే ఎలా తెలుస్తుందయ్యా ? రిలీజ్ అయ్యాక హిట్ అయితే కామెడీ, ఫట్ అయితే ట్రాజెడి" నిర్వికారంగా చెప్పాడు ఆ నిర్మాత.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 17, Apr 2010 4:51:33 PM IST
1. "మీ కొడుకుకూ, కోడలికి ఒక్క క్షణం కూడా పడదట కదా! ఇరవై నాలుగు గంటలు కొట్టుకుంటునే వుంటారని మా కోడలు చెప్పింది" ఆసక్తిగా అడిగింది అన్నపూర్ణమ్మ. " అందుకే నేను ఏ చీకు చింతా లేకుండా ఆరోగ్యం గా , ఆనందం గా వుండగలుగుతున్నాను" పళ్ళీలు నములుకుంటూ చెప్పింది అనసూయమ్మ. "ఇదేదో టెక్నిక్ బాగానే వున్నట్లు వుంది, నేను కూడా నా ఇంట్లో ఉపయోగిస్తే హాయిగా తిని కూర్చోవచ్చు" సంతోషంగా అంది అన్నపూర్ణమ్మ. 2." ఏం తింటున్నారండి అసలు మీరు, లేస్తే పడిపోయేటట్లు అంత బలహీనంగా వున్నారు" ఆశ్చర్యంగా అడిగాడు డాక్టర్ అయోమయం. "పొద్దస్తమానూ మా ఆవిడ చేత మొట్టికాయలు, అప్పడాల కర్రతో దెబ్బలు" నీరసంగా జవాబిచ్చాడు నారాయణ.

Posted by: Mrs. Kanaka Durga At: 17, Apr 2010 2:48:46 PM IST
< < Previous   Page: 3 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.