Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 36 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఒప్పులకుప్పా, ఒయ్యారిభామ, సన్నబియ్యం, చాయపప్పు, చిన్నమువ్వ, సన్నగాజు, కొబ్బరికోరు, బెల్లపచ్చు, గూట్లో రూపాయి నీ మొగుడు సిపాయి రోట్లో తవుడు, నీ మొగుడెవడు ?

Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:24:09 AM IST
గుడుగుడుకుంచం గుండేరాగం పావడపట్టం పడిగేరాగం అప్పడాలగుఱ్ఱం ఆడుకోబోతే పేపేగుఱ్ఱం పెళ్ళికిపోతే అన్నా ! అన్నా! నీపెళ్ళెపుడంటే రేపుగాక, ఎల్లుండి. కత్తీగాదు, బద్దాగాదు, గప్, చిప్!

Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:23:20 AM IST
చందమామ రావె, జాబిల్లిరావె కొండెక్కిరావె గోగుపూలు తేవె ఒలవనిపండు ఒళ్ళోఉంచుకొని ఒల్చినపండు చేతబుచ్చుకుని వెండిగిన్నెలో వెన్న పెట్టుకొని పమిడిగిన్నెలో పాలు పోసుకొని అమ్మా, నువ్వూ తిందూగాని అట్టా అట్టా రావె చందమామా ! వెండిగిన్నెలోన వెన్నయు నేయి పోసి పమిడిగిన్నెలోన పాలుపోసి చందమామరావె జాబిల్లిరావె మా చిన్నిబిడ్డతో భుజింతుగాని. జేజేలకును బువ్వ శివునియౌదల పువ్వ జాబిల్లి రాగదే చందమామ మెండుచీకటి దొంగ మెఱయుచుక్క బొజుంగ జాబిల్లిరాగదే చందమామ చిగురుకైదువుకామ చెలగురావుతుమామ జాబిల్లిరాగదే చందమామ చిన్నయన్నకు శ్రీ రఘుశేఖరునకు వెండిగిన్నియలోపల వెన్నపోసి పమిడిగిన్నియలోపల పాలుపోసి చాల దినిపించి పోగదే చందమామ !

Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:22:08 AM IST
sollu kaburlu seppamaakulE O paapaayammaa ! nee sangatantaa naaku telusulE #

Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:05:10 AM IST
aay ! ee paaTiki andaruu ameerkaan gOri gajnee sinmaa suusEsE vunTaaranDi. suuDaapOtE elli suuDanDi. raatri tolaaTaki sinmaakeldaam raayE ani maa inTidaanni rammanTE adEmO "naaku gunDu geesukunnOllanTE maa seDDaa bayam maavaa ! nuvvokkaDivE elli suusiraa " andanDi. nEnokkaDnE isurOmani richhaa Esukunelli suusaananDi gajnee sinmaa. sinmaa maa seDDaa baagaa teesaaranDE. aay !

Posted by: Mr. Siri Siri At: 7, Jan 2009 11:01:05 AM IST
పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ హా గడపదాటిననాడె కడప చేరాను తలకపోసిన్నాడే తలుపు తీసాను వలపులన్ని కలిపి వంట చేసుంచాను ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను నీ మీద ఒట్టు నువ్వే అ..నువ్వే మొగుడనుకుంటాను నువ్వే మొగుడనుకుంటాను అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అహహ అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 4:18:12 PM IST
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె సిగ్గు వలపు మొగ్గలేసిందా రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు చూపిందా కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను గట్టు మీద బంతిపూల పక్కవేసిందా పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు కన్నెమోజు కట్టు తప్పిందా

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 4:15:52 PM IST
వేషము మార్చెను... హోయ్! భాషను మార్చెను... హోయ్! మోసము నేర్చెను....అసలు తానే మారెను... అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు! మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు! క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను క్రూరమృగమ్ముల కోరలు తీసెను, ఘోరారణ్యములాక్రమించెను హిమాలయముపై జండా పాతెను హిమాలయముపై జండా పాతెను ఆకాశంలో షికారు చేసెను అయినా మనిషి మారలేదు, ఆతని కాంక్ష తీరలేదు! పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను పిడికిలి మించని హృదయములో కడలిని మించిన ఆశలు దాచెను వేదికలెక్కెను, వాదము చేసెను వేదికలెక్కెను, వాదము చేసెను త్యాగమె మేలని బోధలు చేసెను అయినా మనిషి మారలేదు, ఆతని బాధ తీరలేదు! వేషమూ మార్చెను, భాషనూ మార్చెను, మోసము నేర్చెను, తలలే మార్చెను... అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు! ఆ...ఆహహాహాహ ఆహాహహా... ఓ... ఓహొహోహోహో ఓహోహొహో...

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 4:11:54 PM IST
"Hatred paralyzes life; love releases it. Hatred confuses life; love harmonizes it. Hatred darkens life; love illuminates it".

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 3:55:02 PM IST
"Learn the art of patience. Apply discipline to your thoughts when they become anxious over the outcome of a goal. Impatience breeds anxiety, fear, discouragement and failure. Patience creates confidence, decisiveness, and a rational outlook, which eventually leads to success."

Posted by: Mr. Siri Siri At: 6, Jan 2009 3:53:01 PM IST
< < Previous   Page: 36 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.