
|
|

General Forum: Poetry | స్నేహం | |
| This needs good improvement in essence and expression....
Posted by: Mr. Aandhrudu At: 9, Jan 2011 2:22:16 PM IST goDDu goetiloe paDitae taloe beDDA annaTTu, manadaeSamloe salahaalaki koduvalaedu.
ekkaDaa cheTlu laeni choeTa aamudapu cheTTae mahaa vRuksham
mii kavita chaalaa chaalaa baagumdi puj raj gaaruu
Posted by: nRuSimha rAyalu S At: 6, Jan 2011 11:50:35 PM IST ధన్య వాదాలు. ఇది స్వగతం. ప్రతి మనిషి లో ఏదో ఒక రోజు పుట్టే ఒక ఆలోచన అని రాసాను అండి.
బహుశ ఇంత ఆలోచించ లేదు. ఈ ఆధునిక సమాజం లో నేను కోలుపుతున్న నా ఆనందం అనుకోండి.. :)
Posted by: Mr. pujraj At: 6, Jan 2011 9:46:06 PM IST chaalaa baagaa vyaktIkarimchaaru raaj jI ! bhaavukata anTE mI bhaavana chaduvarula medaDu chErEmundE manasuni chEraali....mIlO aa vyaktIkaraNa undi....kavitaku graaMdhikaM akkaralEdu ilaa alati alati padaalunTEnE andarikI arthamavutundi...yu hEv Dan e guD ekspreshan...kIpiTap...
jasT chinni chinni kanfyUjans unnaayi kalala oDilO alisinadevaru baadhyatala melakuva kaadugaa....daanni ilaa vraayaalanukomTA
"kalala oDilO alasi unDa baadhyatala melukuva vachchimdi....
laiT tIsukOMDi....:)
Posted by: Mrs. Padma Sreeram V. At: 6, Dec 2010 5:52:40 PM IST Meeku ekkada Basha nachaledo kastha cheppa galara... idi naa Anubhavam.. andukey rasanu.. ekkada meeku basha nacha ledo cheppandi...
Posted by: Mr. pujraj At: 16, Nov 2010 11:29:09 PM IST భావం బావుంది కాని భాష మెరుగుపర్చు కుంటే ఇంకా బవుంటుంది..
Posted by: Mr. Sri Sri At: 21, Oct 2010 1:31:05 AM IST కలల ఒడిలో అలసి పోయి బాధ్యతల మెలుకువ వచ్చింది
మనసు బాధల ఆటుపోట్లు కన్నీళ్ళ ఉప్పెనతో ముంచాయి
దారి తెలియని జీవితమనే నిద్దురలో తీయని కల తిరిగి చుక్కానిలా దారి చూపుతుంటే
కనిపించని ఎండమావులకి పరుగులు తీస్తున్న ఓ హృదయమా !
స్నేహమనే చల్లని నీడ క్రింద తల దాచుకో
బాగున్నావా అనే పలకరింపు తెచ్చే ఆనంద బాష్పలతో
నీ దాహం తీర్చుకో !!!
Posted by: Mr. pujraj At: 19, Oct 2010 8:20:10 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|