Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 42 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Whenever you see darkness, there is an extraordinary opportunity for the light to burn brighter. Now u see. YOU ARE THE LIGHT!

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 12:06:51 PM IST
విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో విలపించే కధలు ఎన్నో ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలా విరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువని తుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో విధి చేయు వింతలన్నీ.. వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ ఇలలో.. కులము మతమూ ధనము బలమూ గొంతు కోసెను తుదిలో.. అది నేడు జరుగ రాదనీ..ఎడబాసి వేచినాము మన గాధె యువతరాలకూ..కావాలీ మరో చరిత్రా ! కావాలీ మరో చరిత్రా

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:25:37 AM IST
ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2 సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ ఓ ప్రియా… జొహారులూ… ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2 సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ ఓ ప్రియా… జొహారులూ… లా ల లాలల… లా లా ల లా లల మనసు మాసిపోతే మనిషే కాడని కటిక రాయికయినా కన్నీరుందని వలపుచిచ్చు రగులుకుంటే ఆరిపోదని గడియ పడిన మనసు తలుపు తట్టి చెప్పనీ ఉసురు తప్పి మూగబోయి నీ ఊపిరీ - 2 మోడువారి నీడ తోడు లేకుంటినీ ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2 సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ ఓ ప్రియా… జొహారులూ… గురుతు చేరిపివేసి జీవించాలని చెరప లేకపోతే మరణించాలని తెలిసి కూడా చెయలేని వెర్రి వాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడనీ ముక్కలలో లెక్కలేని రూపాలలో - 2 మరల మరల నిన్ను చూసి రోదించనీ ప్రేమ లేదని ప్రేమించరాదనీ - 2 సాక్ష్యమే నీవనీ నన్ను నేడు చాటనీ ఓ ప్రియా… జొహారులూ… లా ల లాలల… లా లా ల లా లల O priyaa..jOhaaruluu..!

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:23:44 AM IST
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ... ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమా ఊహలే ఉలికి పడు ప్రాయమా హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా ఆమని మధువనమా...ఆ..ఆ.. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ... ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు కలిపి నిన్ను మలిచాడో బ్రహ్మ... స్వచ్చమైన వరిచేల సంపదలు అచ్చతెనుగు మురిపాల సంగతులు కళ్ళముందు నిలిపావె ముద్దుగుమ్మా పాలకడలి కెరటాలవంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా...ఆ..ఆ..ఆ ఆగని సంబరమా...ఆ..ఆ..ఆ.. చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ... ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా వరములన్ని నిను వెంటబెట్టుకుని ఎవరి ఇంట దీపాలు పెట్టమని అడుగుతున్నవే కుందనాల బొమ్మా... సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగ మారునని రాసిపెట్టి ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా.... అన్నమయ్య శృంగారకీర్తనం వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా.... ఆ..ఆ..ఆ..ఆ కముని సుమ శరమా...ఆ.ఆ చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా ఆ ... ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా....

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:21:39 AM IST
ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని.. ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా నేను అనీ..లేను అనీ..చెబితె ఏం చేస్తావూ నమ్మననీ..నవ్వుకొనీ..చాల్లె పొమ్మంటావూ నీ మనసులోని ఆశగా..నిలిచేది నేననీ నీ తనువులోని స్పర్సగా..తగిలేది నేననీ నీ కంటి మైమరపులో నను పోల్చుకుంటాననీ తల ఆన్చి నీగుండెపై నా పేరు వింటాననీ నీకు చెప్పాలని.. ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా నీ అడుగై నడవడమే..పయనమన్నది పాదం నిను విడిచీ బతకడమే..మరణమన్నది ప్రాణం నువు రాక ముందు జీవితం గురుతైన లేదనీ నిను కలుసుకున్న ఆ క్షణం నను వదలి పోదనీ ప్రతి ఘడియ ఓ జన్మగా..నే గడుపుతున్నాననీ ఈ మహిమ నీదేననీ..నీకైన తెలుసా అనీ నీకు చెప్పాలని.. ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా నా పేరు నీ ప్రేమనీ..నా దారి నీ వలపనీ నా చూపు నీ నవ్వనీ..నా ఊపిరే నువ్వనీ నీకు చెప్పాలని.. ఒకే మాటా.. ఒకే ఒక మాటా..మదిలోన దాగుంది మౌనంగా ఒకే ఒక మాటా..పెదవోపలేనంత తీయంగా

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:20:16 AM IST
సొగసు చూడ తరమా అమ్మాయి చెంత చేరుకుంటే ప్రేమా మనసునాపతరమా రమ్మంటూ నన్ను లాగుతుంటే ప్రేమా నా కళ్ళల్లో వాకిళ్ళల్లో ఉయ్యాలలూగే ప్రేమా సువ్వీ సువ్వి సువ్వాలమ్మా సిందులేసే సూడవమ్మా వయసునాపతరమా సువ్వీ సువ్వి సువ్వాలమ్మా నాలో నేనూ లేనోయమ్మా ప్రేమ వింత వరమా ఓ చల్ల గాలీ ఆ నింగి దాటి ఈ పిల్లగాలివైపు రావా ఊహల్లో తేలి నీ ఒళ్ళో వాలి నా ప్రేమ ఊసులాడనీవా పాల నురుగుల పైన్ పరుగులు తీసి పాలుపంచుకవా పూల మధురిమ కన్న మధురము కాదా ప్రేమ గాధ వినవా డోలారే డోలా డోలారే డోలా మోగింది చూడు గట్టి మేళా బుగ్గే కందేలా సిగ్గేపడే లా నాకొచ్చెనమ్మా పెళ్ళికళా మబ్బు పరుపుల మాటు మెరుపుల మేనా పంపెనమ్మ వాన నన్ను వలచిన వాడు వరుడై రాగ ఆదమరిచిపోనా

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:18:52 AM IST
మౌనమేల నోయీ ఈ మరపు రాని రేయి మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో.....హా.... ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి పలికే పెదవీ వణికింది ఎందుకో వణికే పెదవీ వెనకాల ఏమిటొ కలిసే మనసులా,విరిసే వయసులా కలిసే మనసులా,విరిసే వయసులా నీలి నీలి ఊసులూ లేత గాలి బాసలూ ఏమేమో అడిగినా మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి హిమమే కురిసే చందమామ కౌగిటా సుమమే విరిసే వెన్నెలమ్మ వాకిటా ఇవి ఏడడుగులా వలపూ మడుగులా ఇవి ఏడడుగులా వలపూ మడుగులా కన్నె ఈడు ఉలుకులూ కంటి పాప కబురులూ ఎంతెంతో తెలిసినా మౌన మేల నోయి ఈ మరపు రాని రేయి ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా ఎదలో వెన్నెలా వెలిగే కన్నులా తారాడే హాయిలో ఇంత మౌనమేల నోయి ఈ మరపు రాని రేయి

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:17:28 AM IST
ఎదుటా నీవే… ఎదలోనా నీవే - 2 ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే... ఎదుటా నీవే… ఎదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం… తెలిసీ వలచుట తొలి నేరం అందుకే ఈ గాయం…) - 2 గాయాన్నైనా మాననీవు హృదయన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చివాణ్ణి కానీదు… అహహా… ఒహొహో… హుహు హూ హూ హూ… ఎదుటా నీవే… ఎదలోనా నీవే - 2 ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే... ఎదుటా నీవే… ఎదలోనా నీవే కలలకు భయపడి పోయాను… నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డానూ… 2 స్వప్నాలైతే క్షణికాలేగా… సత్యాలన్నీ నరకాలేగా స్వప్నం సత్యమైతే వింత… సత్యం స్వప్నమయ్యేదుందా ప్రేమకింత బలముందా… అహహా… ఒహొహూ… హుహు హు హు హూ… ఎదుటా నీవే… ఎదలోనా నీవే - 2 ఎటు చూస్తే అటు నీవే… మరుగైనా కావే... ఎదుటా నీవే… ఎదలోనా నీవే

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:15:36 AM IST
మనసు పలికే...మనసు పలికే మౌన గీతం...మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే... మమతలోలికే స్వాతిముత్యం...స్వాతిముత్యం... మమతలోలికే స్వాతిముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు ఊ ఊ మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే శిరసు పై నే గంగనై మరుల జలక లాడనీ మరుల జలకాలాడనీ ఆ... పదము నే నీగిరిజనై పగలు రేయి వోదగనీ పగలు రేయి వోదగనీ హృదయ వేదనలో మధుర లానలలో హృదయ వేదనలో మధుర లానలలో వెలిగి పోని... రాగ దీపం... వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ ఓనమాలు దిద్దనీ ఆ... పెదవి పై నీ ముద్దునై మోదటి తీపి అద్దనా మొదటి తీపి.... లలితయామినివో కలల కౌముదివో లలితయామినివో కలల కౌముదివో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాల మంతా కౌగిలింతలుగా మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:14:18 AM IST
నా పాట నీ నోట పలకాల చిలకా పలకల సిలక, పలకల చిలక యహ చీ కాదూ,సీ సీ సిలక పలకల సిలక నీ బొగ్గలో సిగ్గులొలకాల సిలకా - 2 పాట నువు పాడాల పడవ నే నడపాల నీటిలో నేను నీ నీడనే సూడాల నా నీడ సూసి నువ్ కిల కిలా నవ్వాల పరవళ్ళ నురుగుల్ల గోదారి ఉరకాల నా పాట నీ నోట పలకాల చిలకా నీ బొగ్గలో సిగ్గులొలకాల సిలకా కన్నుల్లో కలవాల ఎన్నెల్లో కాయాల ఎన్నెల్లకే మనమంటే కన్నుకుట్టాల నీ పైట నా పడవ తెరసాప కావాల నీ సూపె సుక్కానెగా దారి సూపాల నీ బొగ్గలో సిగ్గులొలకాల సిలకా -2 మనసున్న మనుషులే మనకు దేవుల్లు మనసూ కలిసిననాడే మనకు తిరణాళ్ళూ సూరెచంద్రూల తోటి సుక్కల్ల తోటి ఆటాడుకుందాము అడానే ఉందాము నీ బొగ్గలో సిగ్గులొలకాల సిలకా

Posted by: Mr. Siri Siri At: 31, Dec 2008 11:11:19 AM IST
< < Previous   Page: 42 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.