
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
|
aay baabOy ammay gOrO !
lEvanDE ! mana gOdaarammani suuddaniki
andaruu vochhettunnaaranDi.. aay !
mana gOdaaramma enta goppadO ikkaDa pEparlO
EsaaranDi iyyaala.
richhaalO mimmalni kuuDaa teesikeltaanu .vottaarETanDE ?!
"pada! veldaam !"
aay ! ranDayitE mari!
gOdaarammani suusaaka aa suTTupakkalunna
daachhaaram , kOTipalli, annaaram ,muuttEsaram ,
appanapalli ,kaDiyam ,
yaanam gaTTaa suusoddaamanDi richhaalO elli. aay !
http://i60.photobucket.com/albums/h40/tpcom/godavariandaalu.jpg
Posted by: Mr. Siri Siri At: 27, Sep 2008 7:16:21 PM IST సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ (2)
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలూ
ఏకమవ్వాలంటే ఎన్ని ఆత్రాలూ
ఏకమైనా చోట వేదమంత్రాలూ
ఏకమైనా చోట వేదమంత్రాలు
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ
హరివిల్లు మా ఇంటి ఆకాశబంతీ
సిరులున్న ఆ చేయి శ్రీవారి చేయి
హరివిల్లు మా ఇంటి ఆకాశబంతీ
వంపులెన్నో కోయి రంపమెయ్యంగ
సినుకు సినుకుగా రాలే సిత్ర వర్ణాలూ
సొంపులన్నీ గుండె గంపకెత్తంగా
సిగ్గులలోనే పుట్టేనమ్మా సిలక తాపాలూ
తళుకులై రాలేనూ తరుణి అందాలూ
తళుకులై రాలేనూ తరుణి అందాలూ
వక్కలై మెరిసేను ఉలుకు ముత్యాలు !
సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ
రఘురామయ్య వైనాలూ సీతమ్మ సూత్రాలూ
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
మొవ్వాకు చీర పెడతా .. మొగిలీ రేకులు పెడతా
నన్నే పెళ్ళాడతావా కన్నె సిలకా (2)
అబ్బో ఆశ !
శృంగార పెళ్ళికొడకా .. ఆ .. ఆ .. ఆ
ఇది బంగారు వన్నెసిలకా .. ఆ .. ఆ .. ఆ
శృంగార పెళ్ళికొడక .. బంగారు వన్నెసిలకా
మొవ్వాకులిస్తె రాదు మోజు పడక
మొవ్వాకులిస్తె రాదు మోజు పడకా
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
అయ్ .. రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్న దాన
ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళికా
రవ్వంటిదాన నిప్పురవ్వంటి చిన్న దాన
ఏమిచ్చి తెచ్చుకోనె దీపకళికా
రాయంటి చిన్నవోడా
మా రాయుడోరి చిన్నవోడా
మనసిచ్చి పుచ్చుకోర మావకొడకా
మనసిచ్చి పుచ్చుకోర మావకొడకా
మనువాడతాను గాని మాను అలకా !
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
తాలే లల్లాల లాలలో .. తాలే తల్లాల లాలో
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:54:45 AM IST హరిపాదాన పుట్టావంటే గంగమ్మా
శ్రీహరిపాదాన పుట్టావంటే గంగమ్మా
ఆ హిమగిరిపై అడుగెట్టావంటే గంగమ్మా
కడలీ .. కౌగిలినీ .. కరిగావంటే .. గంగమ్మా
నీ రూపేదమ్మా
నీ రంగేదమ్మా
నీ రూపేదమ్మా ..నీ రంగేదమ్మా
నడిసంద్రంలో నీ గడపేదమ్మా .. గంగమ్మా
నీలాల కన్నుల్లో సంద్రమే .. హైలెస్సో
నింగి నీలవంతా సంద్రమే .. హైలెస్సో
నీలాల కన్నుల్లో సంద్రమే .. నింగి నీలవంతా సంద్రమే
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:54:02 AM IST అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నుదుట బాసికము నూతల కాంతుల మెరిసే
మదిలో కోరిక మంగళగీతం పాడే
వేచిన కనులే వేయి వలపులై పూచే
పూచిన వలపుల పులకరించెనే మేను
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
బుగ్గను పెట్టిన నల్లచుక్క తానవ్వే …
సిగ్గుబరువుతో కన్నెవలపు తలవంచే …
జడలో కుట్టిన మొగలిపువ్వు దీవించే
జన్మజన్మకు అతడే నా మగడమ్మా
ఓయమ్మో .. ఓయమ్మా… హోయ్.. ఏమంటావ్
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాను
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
అందాలరాజు వస్తాడు మందారమాల వేస్తాము
జగమే తధాస్తు అంటుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
నేడే వివాహమౌతుంది నేడే వివాహమౌతుంది
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:50:43 AM IST ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే
ఒంపులు తిరిగి ఒయ్యారంగా ఊపుతు విసరుతు గూడేస్తుంటే
నీ గాజులు ఘల్లని మోగుతుంటె నా మనసు ఝల్లుమంటున్నది
నా మనసు ఝల్లుమంటున్నది …
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
తీరని కోరికలూరింపంగా ఓరగంట నను చూస్తూ ఉంటే
చిలిపి నవ్వులు చిందులు తొక్కి ..
చిలిపి నవ్వులు చిందులు తొక్కి సిగ్గుముంచుకొస్తున్నది
నునుసిగ్గుముంచుకొస్తున్నది
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
చెదరి జారిన కుంకుమ రేఖలు పెదవుల పైన మెరస్తు ఉంటే
తీయని తలపులు నాలో ఏమో
తీయని తలపులు నాలో ఏమో తికమక చేస్తు ఉన్నవి
ఆహ తికమక చేస్తు ఉన్నవి
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
మాటల్లో మోమాటం నిలిపి రాగంలో అనురాగం కలిపి
పాట పాడుతుంటే నా మది పరవశమైపోతున్నది
పరవశమైపోతున్నది … ఆఆఆఆఆఆ… ఆఆఆఆఆఆఆ
ఆడుతు పాడుతు పనిజేస్తుంటే అలుపూ సొలపేమున్నది
ఇద్దరమొకటై చేయికలిపితే మనకు కొదవేమున్నది
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:45:34 AM IST ప్రతి క్షణం నీ ధ్యాసేల
నా కన్నుల్లో నీ రూపమేల
గాలి తాకిడికి నీ స్పర్శేల
నీడ లో సైతం నీ ఛాయేల
ప్రతీ కాంతి లో నీ మేరుపేల
ప్రకృతిలో నీ సౌందర్యమేల
నా అధరాలపై అనుక్షణం నీ పేరేల
నీ కొరకై దిగులేల
నీ పై ఇంత తపనేల
నీ ప్రేమకై తపస్సేల
నువ్వు లేని నా జీవితమేల
నీ పై నాకింత ప్రెమేల
సాక్ష్యం ఆ నింగి ఈ నేల
నీలో మౌనమేల
నీ హృదయం కరుగదేల
pani yemee lenivaadi pani
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:43:26 AM IST The grass is not always greener on the other side
Posted by: Mr. Siri Siri At: 26, Sep 2008 9:38:39 AM IST hmm avunaa :)
ayyO paapam indukOsam samvatsaram venakkeLLaaraa saaree
intakee tamari naamadhEyamEmiTO (appaTlO)akkaDa ...:)
Posted by: Mrs. Vennela...:) At: 25, Sep 2008 8:22:38 PM IST కన్నుల్లో మిసమిసలు కనిపించనీ - గుండెల్లో గుసగుసలు వినిపించనీ
Posted by: Mr. Siri Siri At: 25, Sep 2008 6:05:37 PM IST Wisdom consists of knowing when to avoid perfection
By asking for the impossible, obtain the best possible.
Posted by: Mr. Siri Siri At: 25, Sep 2008 6:05:03 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|