Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 5 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ … పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ.. ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ .. నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ .. నా మనసిది .. ఓ ప్రేమనది .. నా గుండెతడి .. నీపై వెల్లువై పొంగినది .. హలో రమ్మంటే .. హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ … పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ.. ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ .. నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ .. 24 కారట్ లవ్లీ ప్రేమ .. 24/7 నీపై కురిపిస్తున్న… ఎంత నువ్వు నన్ను తిట్టుకున్న .. every second నీకై పడి చస్తున్న.. ఏడు రంగులుగా సులువుగా… ఏడు రంగులుగా సులువుగా… వీడి వాడి పోనీ తెల్ల తెల్లనైన మనసిది .. ఎన్నో కలలుగా విరిసిన పువ్వుల రుతువై నీకొరకై .. చూస్తున్నది .. నువ్వంటే ఇష్టమంటుంది.. సరేలమంటూ వదిలిస్తే .. తప్పేముంది .. ఓహో హొహ్ హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ … పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ.. ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ .. నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ .. (RAP…) Do we do we do we do we like that Do we do we do we do we like this Do we do we do we do we like that Do we do we do we do we this (oooooooooooo) అందమైన కలను చూస్తూ ఉన్న ..అందులోన నేను నీతో ఉన్న .. అంతు పొంచలేని అనందాన .. ఈ క్షణాన్ని నీకే సొంతమన .. ఇది మనసుకి మాత్రమే తెలిసే ఫీలింగ్.. కావాలంటే చదువుకో మనసుతో .. రంగం లాంటి నా ప్రేమ ఇది .. జీవనదిలా నిన్ను చేతులరగిమ్పెను నింపుకో .. చెలి నువ్వెంత వద్దన్న ప్రేమగా పెరిగి పోతున్న ప్రేమలోన ఓఓ హలో రమ్మంటే వచ్చేసింద చెలి నీ పైన ఈ ప్రేమ … పో పో పోమ్మంటే నువ్వంటే పోనే పోదమ్మ.. ఎలా ఈరోజు నా కన్నుల్లో కలై వాలిందో నీ బొమ్మ .. నిజంలా నిన్ను చూడందే ఊరుకోదమ్మ .. నా మనసిది .. ఓ ప్రేమనది .. నా గుండెతడి .. నీపై వెల్లువై పొంగినది ..

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:29:30 PM IST
ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ అంతదాక వచ్చాక అడ్డెందుకూ లోతులోన మునిగాక ఒడ్డెందుకూ కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకూ సరస మాడనప్పుడు సొగసెందుకూ గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుంజం అడు గుడు అడు గుడు గుడు గుడు లంచం ||గుడు|| చెడుగుడు చెడుగుడు గుడు ఛంఛం కంటిలోన నలుసు తీయమన్నావు నలుసు తీసి చంప నలపమన్నావు చెంపగిల్లి ఆగలేవు అన్నావు పెదవి పండు ముద్దు పిండుకున్నావు పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా గుండెలో జారుకుని గుట్టునే గుంజుకుని అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే ||గుడు|| జరుగుడు జరుగుడు గుడు కొంచెం ||గుడు|| విరుగుడు విరుగుడు గుడు మంచం కాలిలోని ముల్లు తియ్యమన్నావు ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు మువ్వముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచుపట్టి పైకి పాకావు చీరలోని మూరలోని చిక్కుకున్నాక దారి తెన్ను ఏదినాకు చిక్కకున్నాక చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని చీరలా చుట్టుకుని చివరి వరకు కధలు నడిపితే ||గుడు|| పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం ||గుడు|| తరికిట తరికిట కిట కిట తధ్యం ||ఇంత||

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:27:32 PM IST
ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం ఉన్నన్నాళ్ళు హాయిగా ఉండాలంది జీవితం సరదాగా చిందులు వేసేద్దాం వెళ్ళిందంటే రాదుగా మళ్ళీ మళ్ళీ ఈ క్షణం కాలంలో పాటే పరిగెడదాం నేనింతే నా తీరింతే అంటూ కూర్చుంటే నీ చుట్టూ వెలుగెంతున్నా నువ్వుండేది చీకట్లోనే ఏ సరిహద్దుని నో ఇక వద్దని ఓ చిరునవ్వుతో వెల్‌కమ్‌ చెప్పెయ్‌ ||ఉన్నన్నాళ్ళు|| అప్పుడప్పుడు చాలా చిన్న సంగతే ఎంతో తృప్తి నివ్వదా నీలో నీకు చూడగలిగితే ఎన్నో అధ్భుతాలని లోకం చూపగలదని మరిచిపోకు కోటల్లో కోరికలన్ని కొండెక్కే వీలివ్వద్దు ఎదురొచ్చే ఆనందాన్ని వద్దొద్దంటూ ఆపెయ్యద్దు ఈ బ్రతుకన్నది హే బహు చిన్నది ఓ చిరునవ్వుతో స్వర్గం చేసెయ్ లా ల ల ల ల కంటి చూపుతో కొంచెం పలకరించుతూ ప్రేమే చిలకరించుతూ ఆనందించు నోటి మాటతో బంధం కుదురుతుందని భారం తగ్గుతుంది ఆలోచించు హే నలుగురితో పాటే నేను అనుకోడం ఆరంభించు సంతోషం రెక్కలు తొడిగి ఎగిరొస్తుంది ఆహ్వానించు ఈ పదిమందిలో నీ పరదాలను ఓ చిరునవ్వుతో మాయం చేసెయ్ ||ఉన్నన్నాళ్ళు|| === సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ భుంభుం షకలక భుం భుం షకలక సమ్‌ధింగ్ సమ్‌ధింగ్ ధేర్ ఈజ్ సమ్‌ధింగ్ భుం భుం షకలక భుం భుం షకలక కమాన్‌ అందరిలోను ఉంది సమ్‌ధింగ్ అర్ధం కాని ఏదో ఫీలింగ్ లోలో దాగున్ననోనో నధింగ్ అంటున్న పారాకాసి ఆరాతీసి ఇట్టే బయట పెట్టనా అ అ అ ఆజా అ అ అ ఆజా తు జెహజారుబారు గెల్చినా కదా సమోసరోజ అజారె ఆజ జవాబు జాడలేదు కాదరేకుద ||అఅ ఆతజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్|| హొ కొంటెగలా ఆ పంతమేల రా ముందుకిలా కమ్‌డియర్ ఇలా చెయ్యందిస్తా చంద్రకళా సందేహిస్తా వెందుకిలా సంకెళ్ళేవిలేవుగదా వై ఫియర్ అలా చిలిపి చిటికి తలుపు తడితె నిదురపోకె ఇంక మసక తెరల ముసుగుచాటుగా ఎలాంటి అలుపు లేక అ ఆడ మందివేళ మాయదారి హాయి గోల ||అ అ అ ఆజ|| ||అందరిలోను ఉంది సమ్‌ధింగ్|| నీ కాలివెంట ఈ నేల అంత ఏంతుళ్ళెనంట క్యాకమాన్‌ అనేనా ఆకాశం లో పాలపుంత నీ కన్నుల్లొ వాలుతుందా సంతోషానికి సంతకంలా ఈ క్షణం నవ్వేనా తకిటతదిమిజతులు ఉరిమి తరుముతున్న వేళ ఉలికిపడదు తనువు తారకా మహానంద లీల సాగుతోంది వేళ కాలమంత ఆగిపోదా ||అ అఅ ఆజ|| ========== ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఎట్టాగో వున్నాది ఓలమ్మీ ఏటేటో అవుతాది చిన్నమ్మీ అట్టాగే వుంటాది ఓరబ్బీ ఏటేటో అవుతాది చిన్నబ్బీ ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది నువ్వట్టానరాలు మెలేసి నడుస్తువస్తుంటే సిగ్గంతా చెడేట్టువుంది చిక్కుల్లో పడేట్టువుంది చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే కొంపలు ముంచకు దుంప తెగ కోకకు పెంచకు కొత్తసెగ గమ్మత్తుగ మత్తెకించే వేళ నువ్వు హీటెక్కిపోతుంటే ఓలమ్మీ పై టెక్కడుంటుందే చిన్నమ కళ్లల్లో అదేమికైపో నడకల్లో అదేమి ఊపో నిలువెల్లా తెగించి తగించి ఎగబడి పోతుంటే ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లో అదేమి మెరుపో వాటంగా వయస్సువలేసి తికమక పెడ్తుంటే తూలకు తూలకు తిమ్మిరిగా తుళ్లకు తుళ్లకు తుంటరిగా ఒళ్లంతా గల్లంతై పోయేలా జడవూప నడువూపి నిగనిగ నిధులు చూపి నువ్వు వీరంగం వేస్తుంటే ఓలమ్మీ ఊరంతా ఊగించే చిన్నమ్మీ ======== బంతి కావాలా? బాలు కావాలా? మెంతికూరలాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటె బంతెందుకు? బాలెందుకు? ఏదేదో అడగరాదూ ఇవ్వనన్నానా ర్యాలీ రావులపాడు రేలంగీ సంతలోన నిప్పుకోడి తెచ్చినాను నిప్పుకోడి తెచ్చినాను పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా అంతగాను అడుగుతుంటే పెట్టీయనా అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనాట్రంకు పెట్టీయ్యనా కర్నూలు టౌనులోని కంసాలి కొట్టులోన పట్టగొలుసు తెచ్చినాను పట్టగొలుసు తెచ్చినాను కాలియ్యనే పిల్లా కాలియ్యవే కాలియ్యవేనీ కుడి కాలియ్యవే ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడ వగలమారి బుల్లోడా వాల్తేరు బుల్లోడా వెంటపడుతు వేడుకుంటే కాలివ్వనా ఇంటికెళ్లినాక ఫోను కాలివ్వనా ఫోను కాలివ్వనా మంత్రిగారి కోటలోన మన ఇద్దరి పేరుమీన రైలుటికెటు తెచ్చినాను రైలు టికెటు తెచ్చినాను చుట్టేయ్యవే పిల్లా చుట్టేయ్యవే చుట్టెయ్యవే బిస్తరు చుట్టేయ్యవే ||ఓరోరి|| పట్టుపట్టి అడుగుతుంటె చుట్టివ్వనా అంటు పెట్టుకుంటె గంట చుట్టివ్వనా గంట చుట్టివనా అడిగింది అందుకోక అందేది అడగలేక నీరుగారి పోయినావు నీరుగారి పోయినావు చారెయ్యనా పిలగా చారెయ్యనా చారెయ్యనా ఉలవ చారెయ్యనా ||ఓసోసి|| చిలిపి చిందులాటలోన చారెయ్యవే ఏక్, దో, తీన్, చారెయ్యవే చారు, పాంచెయ్యవే షామీరు పేటలోన షావుకారు షాపులోన నోటుబుక్కు తెచ్చినాను నోటుబుక్కు తెచ్చినాను రాసియ్యవే పిల్లా రాసియ్యవే రాసియ్యవే అందం రాసియ్యవే ||ఓరోరి|| పాత్తుకోరి చేరుకుంటె రాసెయ్యనా నెత్తిమీద మంచినూనె రాసెయ్యనా మాటల పోటీలోన మీది మీది ఆటలోన పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు తీసెయ్యరో పిలగా తీసెయ్యరో తీసెయ్యరో మీసం తీసెయ్యరో ||ఓసోసి||

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:25:33 PM IST
హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ హోయ్ బన్ని బన్ని బన్ని బన్నీ బన్ని నిన్ను చూస్తె జారుతుందిచున్ని అన్ని కాదు అందుకోర కొన్ని ||2|| అల్లుడెప్పుడవుతావని అడుగుతుంది పిన్ని ||2|| బన్ని బన్నీ చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చిన్ని చెంప మీద ముద్దులతో దున్ని ఎత్తుకెళతా పధకమే పన్ని ||2|| ఎవడైనా అడ్డొస్తే పంపిస్తా తన్ని ||2||బన్ని బన్ని|| ఈడులోన దాగుంది గూడుపుటాని గూడుపుటాని గూడుపుటాని పట్టులోన దొరికింది పల్లీబఠాని పల్లీపఠాని పల్లిపఠాని ఒంటి గంట కొట్టాక ఒంపుల్లో జాని ఒంపుల్లో జానీ ఒంపుల్లో జానీ అరె జంట నువ్వు కట్టాక జంబు జిలాని జంబు జిలానీ జంబు జిలానీ వదిలి పెట్టను దాన్ని అందాన్ని విడిచి పెట్టకు వాడ్ని పరువాన్ని హెయ్ వద్దొద్దు గుర్తొస్తె ముద్దొస్తె బాతాఖాని చీకట్లో చెయ్యాల సిగ్గుల్ని కూని వినరా బన్నీ ఏంటే చిన్నీ ||బన్ని బన్ని|| పగలు రేయి పటసరసాల కిర్రి సరసాల కిర్రి సరసాల కిర్రి పడుతుంటె నువ్వనాలి ఓర్నీ వార్నిఓర్నీ వార్ని ఓర్నీ వార్ని పానుపెకి చెయాలి జలసాల జర్నీజలసాల జర్ని జలసాల జర్ని నే చేస్తుంటే మూయ్యాలి నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని నోర్‌ని డోర్‌ని హె చాకులాంటి బాడి అమ్మాణి ఆ సందు చూసి కాని సుఖాన్ని ఈయ్యేల ఆపాలి కూసే కోడ్ని కూసేల చూడాని మంచాలకోళ్ళని బన్ని బన్ని చిన్ని చిన్నీ ||బన్ని బన్ని||

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:22:16 PM IST
You are what your deep, driving desire is. As your desire is, so is your will. As your will is, so is your deed. As you deed is, so is your destiny. --- BrihadUpanishad . IV.4.5: ఆయ్‌ అమ్మయిగోరూ.. రిచ్హా డబ్బులిచ్హేసినందుకు సాలా ధాంక్సందీ. సందాల మా ఇంటిదానికి ఈ డబ్బుల్తో మల్లెపూలు పట్టుకెల్తానండి. లేకపోతే అది నన్ను ఇంట్లోకి రానివ్వదంది..ఒట్టండి మరి! ఆయ్‌..మీకు ఆ పెసిడెంటు గారి సంబందం కాకపొతే మరొక సంబందం సూత్తానుగానండీ..మీరు మాత్రం అలా పారిపోకంది అమ్మయిగోరూ.. ఆయ్‌..ఇక మనం గోదారి జిల్లాల పెజలగురించి మాటాడుకుందామండి. ఆల్లు సాలా మంచోల్లంది. ఆ గోదారమ్మనీ, ఈ బూదేవమ్మనీ నమ్ముకు బతుకేవోల్లంది ఆల్లు. అందుకేనంది సాలా సాంతంగా వుంటారండి. అమ్మయిగోరూ..కునుకేయకుండా ఇనండి మరి.. అంతెందుకండి..మొన్న ఎలచ్హ ంలలో మిగతా చోట్ల బాంబులతో కొట్టుకు సత్తే.. ఇక్కడ మాత్రం ఎదో కర్రసాముటొ సరిపెట్టుకున్నారండి.. ఆయ్బబోయ్‌ అమ్మయిగోరూ..ఇంతకీ మీరెక్కడికెల్లాలండీ?? page 165

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:11:20 PM IST
నీవు లేని నేను లేను అనుకున్నాను ఆ రోజు ఆ రోజు ఎగిరిపోయింది ఎక్కడికో రెక్కలార్చిన పక్షి అయి నీకు దూరం అయిన నేను ఉన్నాను ఈ రోజు రెక్కలు విరిగిన పక్షినయి రక్తసిక్తమయిన దేహం తో ఏ నాటికయిన వస్తుందా మరి ఆ రోజు మన ఇద్దరికలయికలో ఆగిపోయేకాలంలో ఆ ఒక్క క్షణం కోసం వేచి ఉన్నా నా రెప్పల మాటున నీ చిత్రాన్ని చిత్రించుకొని ....

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:09:46 PM IST
aay ! yu.ke. ,Sreemati aruna gOrikidanDaalanDi. mana telugu peepul. kam saiT ni enduku ilaa gaalikivadilEstOndO mari..telugu faanT nigOdaaTlO kalipEsi yunikOD vaaDukoni unTE unDanDi pOtE ponDi anTunnaaru .ilaagaitE , nEnuu naa richhaa EmaipOvaalanDE? naa richhaa moola paDipOtE ammay gOru inTikelaageltaaranDE ?!! idi paata baDina vaarta

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:07:35 PM IST
నిజమైన ప్రేమ విఫలమైతే... ? ప్రేమ అనే రెండు అక్షరాలు మనిషి మదిలో ఎంతటి అలజడిని సృష్టిస్తాయో తెలియంది కాదు. పుస్తకాల్లో చదివిన లైలా, మజ్ను, దేవదాసు, పార్వతీ కథలు సజీవమై నేడు అందరి నోటిలో నానుతున్నాయంటే కారణం అది ఖచ్చితంగా ప్రేమకున్న బలం. లైలా, మజ్ను, పార్వతీ, దేవదాసుల కథ నిజం కాదని అది ఓ రచయిత ఊహ మాత్రమే అని తెలిసినా ప్రేమ అనగానే ఆ రెండు ప్రేమలు మాత్రమే ఉదాహరణలుగా మన నోటి నుంచి వెలువడుతాయి. అయితే ఈ కథలకు మరో గొప్పతనం కూడా ఉంది. ఈ రెండూ కూడా విఫలమైన ప్రేమ కథలే. కారణాలేవైనా ఆ కథల్లోని ప్రేమికులు జీవితంలో ఒకటి కాలేకపోయారు. అయినా సరే ఎందుకే ప్రేమ అనగానే అందరికీ ఆ రెండు కథలే గుర్తుకు వస్తాయి. అసలు ఆ కథల్లో ప్రేమ విఫలమైంది కాబట్టే అవి అంత గొప్ప కావ్యాలుగా ప్రజల గుండెల్లో నిలిచి పోయాయి అనేది విమర్శకుల భావన. ప్రేమ విఫలం అంటే... ? ప్రేమ అనే బంధంతో జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్న ప్రేమికుల విషయంలో ఒకానొక సమయంలో ఇక ఎప్పటికీ జీవితంలో కలిసి జీవించలేము అన్న పరిస్థితి తలెత్తితే... దాన్నే ప్రేమ విఫలమైంది అంటాం. ప్రేమ అనేది విఫలమైతేనే అది చరిత్రగా నిలుస్తుందని లేకుంటే ప్రేమ అనేది పెళ్లితో ముగిసి అటుపై అందరిలా సాధారణంగా మారిపోతుంది అనేది మరో వాదన. ఈ వాదనల్లో నిజం ఎంత ఉంది అనే విషయాన్ని పక్కనబెడుతాం. అసలు ప్రేమ విఫలమైతే ఆ ప్రేమికుల మనోస్థితి ఎలా ఉంటుంది అని ఒక్కసారి ఆలోచిస్తే... ఆ విషయాన్ని సైతం ఆ కథల్లో చర్చించడం జరిగింది. పార్వతికి పెళ్లై వెళ్లిపోతే తన ప్రేమ విఫలమైన దేవదాసు మందు గ్లాసు చేతబట్టి ఎంతలా కృశించిపోయాడో మనం సినిమాలో చూశాం. అది సినిమా అని తెలిసినా సరే మన మనసు అదో రకమైన ఉద్వేగంతో నిండిపోయింది. కానీ ఇదే పరిస్థితి నిజ జీవితంలో సంభవిస్తే పరిణామాలు ఎలా ఉంటాయి. ప్రేమ విఫలం అంటే ఎమిటి?? ప్రేమ అనే బంధంతో జీవితాంతం ఒక్కటిగా ఉండిపోవాలని కలలుగన్న ప్రేమికుల విషయంలో ఒకానొక సమయంలో ఇక ఎప్పటికీ జీవితంలో కలిసి జీవించలేము అన్న పరిస్థితి తలెత్తితే... దాన్నే ప్రేమ విఫలమైంది అంటాం. ప్రేమ విఫలం అంటే ఎమిటి? ప్రేమికులు జీవితాంతం విడిగా బ్రతకాల్సిన ఓ పరిస్థితి. ఆ పరిస్థితి తలెత్తినప్పుడు ఏం చేయాలి... అందుకు చాలా మార్గాలున్నాయి. ముందుగా ప్రేమ విఫలమవడానికి గల కారణాలను ఒక్కసారి భేరీజు వేసుకోవాలి. అసలెందుకు ప్రేమ విఫలం కావాల్సిన పరిస్థితి తలెత్తింది. తమ ప్రేమ విఫలమవడంతో ఎవరి పాత్ర ఎంత అనే విషయాల్ని మనసులోనే చర్చించుకోండి. ఈ సమయంలో గతించిపోయిన జ్ఞాపకాలను త్రవ్వుకోవడం కాకుండా మీ ప్రేమలో మీరు చూచిన ఆనంద క్షణాలను మాత్రమే గుర్తుకుతెచ్చుకోండి. అలా మీకు గుర్తుకు వచ్చిన మీ ప్రేమ మధుర జ్ఞాపకాల్ని మీ మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోండి. ఆ ఆనంద క్షణాలే పెట్టుబడిగా ఇకముందు జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు నిజంగా ప్రేమించారు. ఎంతలా అంటే ఒకర్ని ఒకరు విడిచిపోకూడదు అని స్థిరంగా నిశ్చయించుకునేంతగా ప్రేమించారు. కానీ విధి వంచించిందో లేదా మీ ప్రేమను కాపాడుకోవడం మీ శక్తికి మించిన పనైందో తెలియదు కానీ మీ ప్రేమ విఫలమైంది. అందుకు మీరు బాధ్యులు కారు. కాబట్టి మీ ప్రేమ నిజంగా విఫలం కాలేదు. కాకుంటే ఈ జన్మకు మీ ప్రేయసి లేదా మీ ప్రియుడ్ని మీరు మరోసారి కలవలేరు అంతే... అంతకు మించి ఏం కాలేదు. కాబట్టి మీరు చింతించాల్సిన అవసరం లేదు. మీ ప్రేమ తాలూకు జ్ఞాపకాల్ని భధ్రంగా మీ గుండె పొరల్లో దాచేసి భవిష్యత్ జీవితానికి అవసరమైన కార్యకలాపాలను సాగించడం మొదలుపెట్టండి. అంతే తప్ప జరిగినదానికి చింతిస్తూ మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకునే ప్రయత్నం చేయకండి. అలా చేస్తే మీకు ప్రేమపై గౌరవం లేనట్టే. ఎందుకంటే ప్రేమికులు నాశనం కావాలని ప్రేమ కోరుకోదు. అందుకే ప్రేమ విఫలమైంది అని భావించి బాధపడేకన్నా మీ ప్రేమలో ఓ జన్మపాటు ఎడబాటు ఎదురైంది అని భావించండి. మరో జన్మలో మీ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది. "ప్రేమ ఎప్పటికీ విఫలం కాదు ప్రేమ విఫలమైంది అని భావించి బాధపడేకన్నా మీ ప్రేమలో ఓ జన్మపాటు ఎడబాటు ఎదురైంది అని భావించండి. మరో జన్మలో మీ ప్రేమ తప్పకుండా విజయం సాధిస్తుంది. "goto page 20 THANKS TO TP.COM TEAM for resolving the telugu font of tp issue successfully!

Posted by: Mr. Siri Siri At: 10, Nov 2010 5:06:21 PM IST
aay ! yu.ke. ,Sreemati aruna gOrikidanDaalanDi. mana telugu peepul. kam saiT ni enduku ilaa gaalikivadilEstOndO mari..telugu faanT nigOdaaTlO kalipEsi yunikOD vaaDukoni unTE unDanDi pOtE ponDi anTunnaaru .ilaagaitE , nEnuu naa richhaa EmaipOvaalanDE? naa richhaa moola paDipOtE ammay gOru inTikelaageltaaranDE ?!!

Posted by: Mr. Siri Siri At: 8, Oct 2010 4:50:49 PM IST
??? ! ??.??. ,??????? ???? ??????????????. ?? ?????? ??????. ?? ???? ?? ?????? ??? ?????????????????? ???..?????? ????? ?????????? ??????? ???????? ???????? ???? ?????? ???? ????? ?????????? .??????? , ???? ?? ?????? ???????????? ?? ?????? ??? ??????? ?????? ???? ?????????????????? ?!!

Posted by: Mr. Siri Siri At: 8, Oct 2010 4:49:33 PM IST
< < Previous   Page: 5 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.