Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
< < Previous   Page: 5 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
1." రాజు, నాకిప్పుడు మూడో నెల, మనం తప్పక వెంటనే పెళ్ళి చేసుకోవాలి” గట్టిగా చెప్పింది రేఖ. “ సరే, అయితే ఈ రోజు నుండి మనం మన లైఫ్ పార్టనర్లలను వెదికే పని ప్రారంభిద్దాం” గాఢంగా నిట్టూరుస్తూ అన్నాడు రాజు. 2. "వచ్చే మార్చి లోగా మేము మా రాష్ట్రం వాళ్ళను చంద్రమండలం పైకి పంపిస్తున్నాం" గర్వంగా చెప్పాడు బీహార్ ముఖ్యమంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ తనను కలవడానికి వచ్చిన జపాన్ ప్రధాన మంత్రితో. "వావ్ గ్రేట్, బీహార్ రాష్ట్రం ఇంత అద్భుతంగా అభివృద్ధి చెందినందుకు నేను చాలా ఆశ్చర్యపోతున్నాను.ఇంతకు ఎంతమందిని పంపిస్తున్నారు?" ఆదిగాడు జపాన్ ప్రధాన మంత్రి. "అగ్రకులం వారు ముగ్గురు,ఒ బి సి లు ఏడుగురు,ముగ్గురు ఎస్ సి, నలుగురు ఎస్ టి,నలుగురు మహిళలు,ముగ్గురు ఫిజికల్లీ హెండీకాప్డ్, ఇద్దరు స్పోర్ట్స్ కోటా, నలుగురు బంగ్లాదేశ్ శరణార్ధులు, ఇద్దరు ఎంపిలు, నలుగురు ఎమ్మెల్యేలు,ఒక కాశ్మీరీ శరణార్ధి మరియు గైడ్ కింద ఒక రోదశీ శాస్త్రవేత్తను పంపిస్తున్నాను. మా జట్టులో సామాజిక న్యాయం పాటిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా వుంది" ఆవేశం గా చెప్పాడు లల్లూ ప్రసాద్ యాదవ్.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 12, Feb 2010 1:28:04 PM IST
Judge asks a little Kid: Now that your parents are getting divorced do you want to live with your mummy? Kid: No, my mummy beats me. Judge: Well then, I guess you want to live with your daddy. Kid: No, my daddy beats me too. Judge: Well then, who do you want to live with? Kid: I want to live with the Indian Cricket team, they never beat anybody !!!

Posted by: Ms. Sai Manaswitha At: 9, Feb 2010 2:53:44 PM IST
1. ఎండ లొంచి వచ్చిన సుబ్బారావు ఆ హోటల్ వెయిటర్ ను పరేషాన్ చెయ్యడం ప్రారంభించాడు. ముందుగా ఎయిర్ కండిషనర్ ను కూల్ గా పెట్టమన్నాడు. ఫది నిమిషాల తర్వాత అతనిని మళ్ళీ పిలిచి గది చల్లగా అయిపోయింది,ఎక్కువ ఎసి ని నా బాడీ తట్టుకోలేదు కాబట్టి కాబట్టి ఎసి ఆఫ్ చేసెయ్యమన్నాడు. కొంచెం సేపు తర్వాత మళ్ళీ ఎ సి ఆన్ చెయ్యమన్నాడు. ఈ తంతు ఇలా ఒక అరగంట పాటు నడిచింది. పాపం ఆ వెయిటర్ అన్నిసార్లు ఇటూ అటూ తిరుగుతునే వున్నాడు. జరిగే తంతు నంతా బయట టేబుల్ వద్ద కూర్చోని చూస్తున్న ఒక కస్టమర్ ఆ వెయిటర్ ను పిలిచి “ ఇందాకటి నుండి చూస్తున్నాను,ఎందుకయ్యా ఆ తిక్క శంకరయ్యను అలా భరిస్తున్నావు. ఒక్కసారి రెక్క పుచ్చుకొని బయటకు తోసెయ్యక” అని అన్నాడు. ఆందుకు ఆ వెయిటర్ చిరునవ్వుతో” ఏం చేస్తాం సార్, అసలు మా హోటల్లో ఎ సి యే లేదు.” ఆని అన్నాడు. 2. వెంకట్రావు, అతని భార్య అండాళ్ళు కాఫీ షాపు కు వెళ్ళి రెండు కప్పుల కాఫీ ఆర్డర్ ఇచ్చారు. “త్వరగా కాఫీ తగెయ్యి, చల్లారిపోతే ప్రమాదం”అంటూ ఆందాళ్ళను తొందర చెయ్యసాగాడు వెంకట్రావు. “చల్లారిపోతే ఏం?” ఆశ్చర్యంగా అడిగింది ఆండాళ్ళు. “ఒసేయి పిచ్చి మొహమా ! అక్కడ చూడు.ఈ షాపు వాడు వేడి కాఫీకి పది రూపాయలు, కోల్డ్ కాఫీకి పాతిక రూపాయలు అని బోర్డు పెట్టాడు. కాఫీ చల్లారాక తాగినట్లు వాడికి తెలిస్తే మనకు డబుల్ వాయింపే” అసలు సంగతి చెప్పాడు వెంకట్రావు. ఫక్క టేబుల్ వద్ద కూర్చోని ఈ సంబాషణ అంతా ఆలకిస్తున్న సుబ్బారావుకు నవ్వాగక పొలమారి భళ్ళున తాగుతున్న టీ కక్కుకున్నాడు.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 9, Feb 2010 12:45:58 PM IST
chUDanDi mana pakkinTaayana... vaaLLaaviDaki ravvala nekles konnaaDu.. adEm goppaa... aaviDa oppukOvaalE kaanee DaimanD nekles konipeDataanu nEnaitE ! nuvvu pretee ammaayiki guLLO enduku cheptaavu i love you anee guLLO cheppulEskODam kudaradu kadaa..

Posted by: Mr. see nu At: 9, Feb 2010 9:47:19 AM IST
chiruta ... aa taruvaata.. chiru tanayuDu chiruta aitE migataa koDukula fasT sainmaala pErlu EnTanTE.. chiruta - chiru koDuku buData - baalakRushNa suputruDu uDuta - venTakeech vamSaankuram miDuta - mOhan baabu vaarasuDu piData - pavan kaLyaaN megaasan

Posted by: Mr. see nu At: 9, Feb 2010 9:34:50 AM IST
chiruta ... aa taruvaata..chiru tanayuDu chiruta aitE migataa koDukula fasT sainmaala pErlu EnTanTE.. chiruta - chiru tanaya buData - baalakRushNa koDuku uDuta - venTakeech koDuku miduta - mOhan baabu koDuku pichuka - pavan kaLyaaN koduku

Posted by: Mr. see nu At: 9, Feb 2010 9:31:00 AM IST
padava taragati pablik parIxa sein&su pEparu aMdulO oka praSna jayamaalini bomma gIchi bhaagamulanu gurtiMpuDu kurraaLLu chakachakaa raasEstunnaaru oka paavugaMTa tarvaata chIf egjaaminar vachchi pillalU mI praSnaapatraMlO oka tappu dorliMdi jayamaalini badulu jvaramaanini ani karekT chEsukOMDi (jvaramaanini aMTE aaMglaMlO tharmaamITaru) (Sharaa: paatajOkE)

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 9, Feb 2010 0:43:38 AM IST
Funny killer English... Principal to student..." I saw u yesterday rotating near girls hostel pulling cigarette... ? " ************ ********* *** Class teacher once said : " pick up the paper and fall in the dustbin!!!" ************ ********* *** once Hindi teacher said...."I'm going out of the world to America.." ************ ********* *** "..DON'T TRY TO TALK IN FRONT OF MY BACK.." ************ ********* *** don't. laugh at the back benches...otherwise teeth and all will be fallen down..... ************ ********* *** it was very hot in the afternoon when the teacher entered.. She tried to switch the fan on, but there was some problem. and then she said " why is fan not oning" (ing form of on) ************ ********* *** teacher in a furious mood... write down ur name and father of ur name!! ************ ********* *** "shhh... quiet... the principal is revolving around college" ************ ********* *** My manager started like this "Hi, I am Madhu, Married with two kids" ************ ********* *** "I'll illustrate what i have in my mind" said the professor and erased the board ************ ********* *** "will u hang that calendar or else I'll HANG MYSELF" ************ ********* *** LIBRARIAN SCOLDE ," IF U WILL TALK AGAIN , I WILL KNEEL DOWN OUTSIDE" ************ ********* *** Chemistry HOD comes and tells us... "My aim is to study my son and marry my daughter" ************ ********* *** Tomorrow call ur parents especially mother and father ************ ********* *** "why are you looking at the monkeys outside when i am in the class?!" ************ ********* *** Lab assistant said this when my friend wrote wrong code.. "I understand. You understand. Computer how understand?? ************ ********* *** Seeing the principal passing by, the teacher told the noisy class.. "Keep quiet, the principal has passed away"

Posted by: Mr. karan karan At: 8, Feb 2010 6:56:25 PM IST
1.“లతకు చెప్పవద్దని ఒట్టేయించుకొని నేను నీకు చెప్పిన ఆమెకు సంబంధించిన రహస్యాన్ని నువ్వు లతకు చెప్పావని లత నాతో చెప్పింది” కోపంగా అంది రాధ. “అరే! ఆ రహస్యాన్ని లతకు చెప్పిన విషయాన్ని ఇంకెవ్వరికీ చెప్పవద్దని లతకు గట్టిగా చెప్పానే!” నొచ్చుకుంటూ అంది రేఖ. “ఓకె.లత నాకు చెప్పిందన్న విషయం నేను నీకు చెప్పానన్న విషయం లతకు చెప్పవద్దు.” చెప్పింది రాధ. 2.“ దేవుడికి ప్రార్ధన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని వుండాలని నీకి ఎన్ని సార్లు చెప్పాలి నవీన్” కోప్పడింది నవీన్ వాళ్ళమ్మ. “ నేను ప్రార్ధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోలేదని కళ్ళు మూసుకొని ప్రార్ధన చేస్తున్న నీకెలా తెలిసింది మమ్మీ” అమాయకంగా అడిగాడు నవీన్. అంతే. ఠక్కున నోరు మూసేసుకుంది వాళ్ళమ్మ.

Posted by: Mrs. Kanaka Durga At: 8, Feb 2010 3:10:35 PM IST
బంటి, టింకు ఎవరి నాన్నలు ఎక్కువ భయస్తులో అన్న విషయంపై వాదించుకుంటున్నారు. "మా నాన్నకు ఎంత భయమంటే మెరుపులు వచ్చినప్పుడల్లా మంచంకింద దాక్కుంటాడు. నేనైతే హాయిగా భయపడకుండా టి వి చూసుకుంటూ వుంటాను." అన్నాడు బంటి. "ఓస్ అంతేనా? మా నాన్నకు ఇంకా భయమెక్కువ. మా మమ్మీ నైట్ షిఫ్టుకు వెళ్ళినప్పుడల్లా మా డాడీ భయంతో పక్కన ఒంటరిగా వుండే ఆంటీ ఇంట్లో పడుకోవడానికి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు నేను మాత్రం ఏమీ భయపడకుండా ఎ సి వేసుకొని హాయిగా పడుకుంటాను" గర్వంగా చెప్పాడు" ఇంకా గర్వంగా చెప్పాడు టింకు.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 8, Feb 2010 2:33:49 PM IST
< < Previous   Page: 5 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.