Discussion on Religion in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Religion
bhagavantuniki bhaktuniki madhya anusandhaanamainadi EnTi??
< < Previous   Page: 5 of 6   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
జైబాబా గీతానామ సహస్రము యోగ సన్న్యస్త కర్మాణం ఙ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ యోగ నిష్ట తో కర్మలు చేయాలి-అనగా ఆత్మ ఙ్ఞాన అనుసంధానముతో కర్మఫలము ఆశించకుండా ఙ్ఞాన సముపార్జన తో సందేహ నివృత్తి గావించుకోని కర్మలు చేయాలి.-అట్టి వానిని కర్మలు బంధించవు. తస్మా దఙ్ఞాన సంభూతం హృత్ స్థం ఙ్ఙ్ఞానాసి నాత్మనః చిత్వైనం సంశయం యోగ మాత్తిష్టోత్తిష్ట భారత అఙ్ఞానం వలన సంశయాలు కలుగును.వాటిని ఙ్ఞానమనే ఖడ్గముతో తెగ నరకి యోగ నిష్టుడవై కర్మఫలము ఆశించకుండా ఆత్మ ఙ్ఞానాను సంధానముతో కర్మలాచరించమని భగవానుని బోధ యోగమనగా సిధ్ధించినను సిధ్ధించకున్నను సమ బుధ్ధి తో కర్మలాచరించుట. కర్మా చరణలో వచ్చే ఫలితాలకు ఒడి దుడుకులు పడకుండుటే నిస్సంగత్వం.మనతోటి వ్యక్తులతోను సన్నివేశములతోను మనకు విడదీయరానిసంబంధమున్నది.ఇది మనసు పై ఆధారపడి యుండును.రాగ ద్వేషాలు మొదలగును.దీనినే సంగమం అనెదరు.అది లేకుండుటే నిస్సంగత్వం. ధర్మ సంస్తాపన కొరకు,శిష్ట రక్షణ దుష్ట శిక్ష ణకు అవతరించుతానని తనను కర్మ ఫలము బంధించదని,అదే విధముగా కర్మఫలాపేక్ష వదలి ఇంద్రియ మనస్సులను తన వశము నందుంచుకొని,లభించిన దానితో తృప్తి చెందిన వాడు,జయాపజయములందు,లాభ నష్టములయందు సమ బుధ్ధి కలవాడు కర్మల చే బంధింప బడడు. ఈ అధ్యాయము ఙ్ఞాన యోగమైనా నిజానికి కర్మ యోగ రహస్యమే.కర్మ చేయుచూ ఙ్ఞానానుసంధానము చేయుట చెప్పబడినది.చేయు పని నా స్వార్ధము కొరకు కాదు ఇది భగవంతుని పని అని ఆత్మ చింతన చేయుట లోనే ఙ్ఞానము అంతర్గతముగా నున్నది.విష్ణు సహస్ర నామాలలో విశిష్ట,శిష్టకృత్,శుచి అని కలవు.ఈ అధ్యాయములో చెప్పినట్లు ధర్మసంస్థాపనలో విశిష్టుడు.ధర్మమును నిలబెట్టే శాసన కర్త-మాలిన్య రహితుడు కనుక శుచిమంతుడు.భగవానుడు. కర్మ జీవి కూడా ఈ గుణాలు అలవర్చు కొవాలని మనకు సూచించుటకే గీతావాణి నామ సహస్రం సాధన లగుచున్నవి. ఙ్ఞాన నావ,ఙ్ఞానాగ్ని,ఙ్ఞానతపస్స్సు,ఙ్ఞాన ఖడ్గం అని తెలుపబడినవి-మండుచున్న అగ్ని కట్టెలను బూడిద చేసినట్లు ఙ్ఞానాగ్ని సమస్త కర్మలను భస్మము చేయును పూర్వజన్మ పాపాలు భస్మమగుటకు చేయాలి ఙ్ఞాన తపస్సు,,సంసారసాగరమీదుటకు ఙ్ఞాన నావ కావాలి,పాపమునంతను ఙ్ఞానమను తెప్ప(నావ)తో దాట గలము సంశయములు అనగా సందేహాలు ఙ్ఙ్ఞాన ఖడ్గముతో ఛేదించాలి.ఙ్ఞాన తపస్సు చే కామ, భయ క్రోధము వాటంతటవే తొలగును,మనసు పరమాత్మయందే లగ్నమగును.కోరికలు మానవ సహజము.వాటివలన తప్పులేదు.కోరిక తీరాలనే ధ్రుఢ సంకల్పముతో మనసు పాడు చేసుకొనుటే కామము ఆ కామము మని షి పతనముకు దారి తీయును. కర్మ యోగములో నేను చేస్తున్నాననే కర్తృత్వ భావము,ఫల త్యాగము(ఫలితము కోరకుండుట)సంగ త్యాగము(రాగ ద్వేషాలు వదలి)కర్మలు చేయాలి.రాగ ద్వేషాలు మురికి పట్టిన పాత్రలో పోసిన పాలవంటివి.అవి మనసును కలుషితము చేయును.భగవానుడు మనకు అష్ట సిధ్ధులు ఇవ్వడానికి మన మనసు కూడా శుధ్ధిగా యుండాలి.సిధ్ధ సత్య సంకల్పము మనకుండాలి.అప్పుడె మనము సిధ్ధ సాధనునుండి కోర్కెలు నెరవేర్చు కొనగలము.కార్యము ఫలించుటకు సాధనము పరమాత్మ్ మాత్రమే అని తలచే వాడు కర్మ లాచరించే ఙ్ఞాని. అన్ని కర్మలు సంసార బంధము పెంచవు.కర్మ యోగము కొత్త కర్మకు ప్రేరణ ఇవ్వదు కేవలం కర్మ చేయడము,కేవలము ఆత్మానుసంధానము చేయడము తెలుపబడినది. కర్మ చేస్తూ ఆత్మాను సంధానము చేయడం ఉత్తమమని,.ద్రవ్య యఙ్ఞము కంటె ఙ్ఞాన యఙ్ఞము శ్రేయస్కరమని వివరించిరి. నదులన్ని సముద్రమును చేరినట్లు కర్మలన్ని `ఙ్ఞానమందే లీనమగును.ఆధ్యాత్మిక సాధన ఒక యఙ్ఞముగా చేయమని సంసారములో నున్న సాధకులకు సూచించబడినది.

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 22, Jan 2011 4:16:16 PM IST
జై బాబా గీతానామ సహస్రము గీతానామ సహస్రం (4వ అధ్యాయము 39 వ శ్లోకం) శ్రధ్ధావాన్ లభతే ఙ్ఞానం తత్పర స్సంయతేంద్రియః ఙ్ఞానం లబ్ధ్వా పరాం శాంతి మచిరేణా గచ్చతి శ్రధ్ధా భక్తులున్న వానికి జితేంద్రియునికి ఙ్ఞానము కలుగుతుంది.దానివలన శాంతిని పొందు చున్నాడు భగవంతునికి ఙ్ఞాన గమ్యః అని పేరు.ఙ్ఞానము వలన మాత్రమే ఆయనను పొందగలము.ఙ్ఞానం అనగా ఆత్మ ఙ్ఞానం.శ్రధ్ధా తత్పరత, పవిత్రత,శరీర శుధ్ధి,మనో వాక్ క్రియా శుధ్ధి కలిగినవానికే పరమాత్మ దొరుకుతాడు. పరమాత్మ అసంఖ్యేయో2 ప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్చుచిః సిధ్ధార్ధః సిధ్ధ సంకల్పః సిధ్ధిదః సిధ్ధిసాధనః అనేక నామాలు అనేక రూపాలు కలవాడు. దీనికి ఉదాహరణ- అసంఖ్యాకములైన నా రూపాలను గాంచుము అని విశ్వ రూప సందర్శన అర్జునునకు కలుగజేయుట జరిగినది. ప్రమాణాలకు అందనివాడు.స్థూల,సూక్ష్మ,కారణ శరీరము లకు అద్వితీయుడు,జాగృత్ స్వప్న, సుషుప్తావస్తలను చూచేవాడు,పంచకోశములకంటెను భిన్నమైనవాడు. సంఖ్యా నామ రూప భేదాదికము లేని వాడు. చిక్కడు సిరి కౌగిటిలో,జిక్కడు సనకాదియోగి చిత్తముల,చిక్కడు శృతిలతికావళి-అని పోతన అన్నట్లుగా పరమాత్మ అప్రమేయుడు--ఇంద్రియాలకు అందుబాటు లో యుండే ప్రత్యక్ష ప్రమాణము,పొగచేత నిప్పు యున్నదని భావించే అనుమాన ప్రమాణము,ఇంకొకరితో పోల్చే ఉపమాన ప్రమాణము,ఆప్త వాక్యాలగు శృతుల ప్రమాణమునకు అందనివాడు. ఎంచరాని ఆత్మ స్వరూపి అన్నిట విశిష్టుడు,శాసన కర్త;నిర్మలుడు,సిధ్ధార్ధుడు అణిమ,మహిమ,లఖిమ,గరిమ,ప్రాప్తి,ప్రాకామ్యము,ఈశత్వ,వశిత్వ అనే అష్ట సిధ్ధులు కలిగిన వాడు ఇచ్చేవాడు. తనను ఆశ్రయించిన వారికి సిధ్ధి ప్రదాత. పరమాత్మని నమ్మాలి, సంశయబుధ్ధి యుండ కూడదు-ఎందుకనగా అఙ్ఞ శ్చా శ్రధ్ధ ధాన శ్చ సంశయాత్మా వినస్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః ఙ్ఞాన శూన్యుడు,శ్రధ్ధా హీనుడు,సంశయాత్మక బుధ్ధి కలవాడు వినాశనము పొందును.అట్టి వానికి ఇహపరములుండవు,సుఖ శాంతులుండవు-అని గీతా చార్యుడే చెప్పినాడు.

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 16, Jan 2011 11:09:33 AM IST
Jai baba Kindly exhibit in telugulipi about Mr.Bhasker's posting of 5th Dec.

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 6, Dec 2010 8:43:09 AM IST
Please convert into Telugu lipi

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 6, Dec 2010 8:16:25 AM IST
venkannanu mo^sam che^sinavaaLLevaru sukhamgaale^ru chandrabaabuki vaarNingu ichchi padavi po^goTTaaDu raajaSe^kharuni dikku mokku le^kunDaa le^pe^SaaDu ro^sayya pancha u^Dabi^kinDu ika Daalar`SaastrivaaLLu lekkanaa vaaLLakulamlo^ apratishTapaalayyaaru inke^mi Sikshakaavaalataniki

Posted by: Mr. Bhaskar At: 5, Dec 2010 10:48:31 PM IST
జైబాబా మనసులో చెలరేగే కోరికల నన్నిటిని త్యజించి ఆత్మ యందేఆత్మ చేత సంతృప్తిని పొందడం మహాత్ముల స్వభావము అట్టివారిని స్థితప్రజ్ఞు లని ఉవాచ

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 4, Dec 2010 3:56:59 PM IST
జై బాబా భగవంతునికి భక్తునికి అనుసంధానం ఓంకారము అది పలకటానికి సహారించేది మనసు

Posted by: Mr dyvadhinam yaddanapudi At: 4, Dec 2010 3:04:31 PM IST
ee tamaashaa aMtaa choostoo dEvuDu chidaanaMdaMtO navvukoMTunnaaDani meelO chaalaamaMdiki anipiMchi uMDaalE? gata konni saMvatsaraalugaa tirupati paalakamaMDalilO adhyakshulevaraMDee? oka ardharaajakeeyavEtta/paavu kalaapOsakuDu/paavu kaMTraakTaru, aa taruvaata maajee naksaleiTu/tirigi elakshan`~lO pOTee chEsinavaaDu, aa taruvaata oka kraas`~vOTiMg`~ peddamanishi. pradhaanapoojaari 'sarvamatasammELanakarta'. marokaayana 'Daalar`~' bhaktuDu. janaanni chooddaamaa - vaaLLallO laMchaM ichchi peMdaraaLE darSanaM chEsukuMdaamanukonEvaaLLE ekkuva. laMchaM ivvaDaM nEraM, puchchukOvaDaM kooDaa nEraM. ee nErapravRutti dEvuLLa guLLallO kooDaa tappaTaMlEdaMTE chaalaamaMdi manassulu kalushitameipOyaayanE arthaM. nijameina bhaktuDikee, bhagavaMtuDikee anusaMdhaanameinadi nishkalmasha, akuMThita bhakti ani manalO evaru chadavalEdu? aacharaNa modaleTTaali. aMtE!

Posted by: SATYA RAMA PRASAD KALLURI At: 19, Jan 2010 8:37:13 AM IST
bhagavantunikee bhaktunikee anusadhaanamainadi... bhaktEnanDi... bhaktiki tappitE inka dEnikee aa paramaatmuDu longaDu. chitram EmiTanTE peddalu cheptaarU.. aa bhakti kUDaa bhagavantuni kRupa unTE kaanee alavaDadu ani.. raamaa bhakti bichchameeyavE ani praadhEya paDDaaDu mahaanubhaavuDu tyaagayya. sO unnantalO bhakti tO praardhinchaDam , inkaa bhakti ni prasaadinchamani aa dayaamayuDaina sarvESvaruDini manasaaraa praardhinchaDam idE bhagavatuDini chEraDaaniki manaku chEtanaina maargam anipistundi. Dabbu tO tondaragaa aayana daggariki phijikal plEn lO veLLachchEmO kaanee" darSanam " jaragaalanTE asalu ekkaDikee veLLAlsina panE lEdu.

Posted by: Mr. see nu At: 10, Jan 2010 9:15:46 PM IST
meekaa benga lEdu..ikapai meeru kanapaDutunnappuDallaa pratyEkaMgaa gurtutechchukOnavasaraM lEdu lenDi..

Posted by: Mr. sathwik D At: 7, Jan 2010 8:48:26 PM IST
< < Previous   Page: 5 of 6   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.