Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 52 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు …. మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు మారాము చాలింకలేరా … మారాము చాలింకలేరా తెల్లవారవచ్చె తెలియక నా సామి తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా కలకలమని పక్షి గణములు చెదిరేను కళ్యాణ గుణధామ లేరా తరుణులందరు దధి చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా తరుణులందరు నది చిలికే వేళాయే దైవరాయ నిదురలేరా దైవరాయ నిదురలేరా నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నల్లనయ్య రారా నను కన్నవాడా బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను వెన్న తిందువుగాని రారా వెన్న తిందువుగాని రారా తెల్లవారవచ్చె తెలియక నా సామి మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా మళ్ళీ పరుండేవు లేరా

Posted by: Mr. Siri Siri At: 14, Sep 2008 12:13:35 PM IST
అహ్హహా అహ్హహా ఒహ్హొహొ హొ ఓ హొ హొ తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజిచెక్కిళ్ళ సోయగాల విందులు ఓ ఓ ఓ మోజులే రేపు చిరునవ్వు చిందులు జాజిచెక్కిళ్ళ సోయగాల విందులు వరద పొంగేనులే వయసు సింగారము అనుభవించీ సుఖించీ తరించరా హేయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే మోహమూరించు పరువాల గోలకు ముతక తెరచాటు అలవాటు లేలనే నేడు వెనకాడినా రేపు ఒనగోడునా అనుభవించీ సుఖించీ తరించరా ఓయ్ తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం ఆనందలీలే గోవింద రూపం ఈ మాట అంటే పెద్దలకు కోపం తరం తరం నిరంతరం ఈ అందం ఒహ్హొ ఆనందం అందం ఆనందం అహ్హహా అహ్హహా ఒహ్హొహొ హొ ఓ హొ హొ

Posted by: Mr. Siri Siri At: 14, Sep 2008 12:12:52 PM IST
లేత పచ్చ ఆకులు రేయి నల్ల వక్కలు వెన్నెలంటి సున్నము ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం లేత పచ్చ ఆకులు రేయి నల్ల వక్కలు వెన్నెలంటి సున్నము ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం నీటిలోని కలువకి నింగిలోని జాబిలికి ఏనాడో జరిగింది కవితా కళ్యాణం కడలిలోని ఉప్పుకి అడవిలోని ఉసిరికి ఏనాడో జరిగింది రసనా కళ్యాణం రవికులజుడు రాముడికి భూమిపుత్రి సీతకి జరిగింది కళ్యాణం లోక కళ్యాణం అదే దాంపత్యం ఇదీ తాంబూలం లేత పచ్చ ఆకులు రేయి నల్ల వక్కలు వెన్నెలంటి సున్నము ఈ మూడు కలిసి మెలిసి పండినప్పుడే తాంబూలం అరుణమందారం అదే కళ్యాణం పలుకుతల్లి చిలకకి పడుచు గోరింకకి జరుగుతోంది అనాదిగా మాట వరస కళ్యాణం రేయి పగలు రెంటినీ ఆలుమగలుగా చేసి జరుగుతోంది ప్రతిరోజు సంధ్యా కళ్యాణం పసుపులాంటి పార్వతికి సున్నమంటి శివుడికి జరిగింది పారాణి కళ్యాణం జరిగింది ఆ ఊ మా సంగమం ఆ ఊ మా సంగమం ఓం ఓం ఓం

Posted by: Mr. Siri Siri At: 9, Sep 2008 10:31:43 AM IST
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 1:40:57 PM IST nice poetry great talent keep it up All the best have a nice time

Posted by: Mrs. Vennela...:) At: 8, Sep 2008 11:00:01 AM IST
Take pride in how far you have come, have faith in how far you can go.

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 11:53:53 PM IST
A historic moment for India as NSG gives it the nod Sat, Sep 6 04:33 PM Vienna, Sept 6 (IANS) In a historic moment that ended more than three decades of nuclear isolation for India, the 45-nation Nuclear Suppliers Group Saturday rewrote their guidelines to resume global nuclear trade with New Delhi. The NSG's decision to grant India a clean waiver from its existing rules, which forbid nuclear trade with a country which has not signed the Nuclear Non-Proliferation Treaty (NPT), came Saturday afternoon after three days of intense diplomacy by the US and India in the nuclear cartel that controls the global flow of nuclear fuel and technologies. The nuclear deal is now headed for the US Congress, which meets September 8 to discuss an approval for the 123 India-US bilateral agreement which will bring the landmark nuclear deal to its closure over three years after it was first conceptualised. The two countries are expected to formally sign the bilateral pact, likely when Manmohan Singh goes to Washington towards the end of September, that will restore nuclear trade with the US after a gap of 34 years. Economic sanctions were imposed by the US and the rest of the world when India first conducted its nuclear test in 1974. The NSG's waiver also frees India to sign bilateral civil nuclear cooperation agreements with France and Russia, leading advocates of the nuclear deal, who also used their clout to win over sceptics in the nuclear cartel. Prime Minister Manmohan Singh is set to sign bilateral civil nuclear cooperation with France when he goes to Paris for bilateral talks Sep 30 after attending the India-EU summit in the coastal resort town of Marseilles. The bilateral civil nuclear cooperation agreement with Russia, which was finalized last year and iniatialled early this year, will be signed when Russian President Dmitry Medvedev comes to New Delhi in November this year. The NSG had extended their two-day meeting in Vienna Friday by another day after marathon negotiations that went well past midnight failed to bring sceptics around to back the nuclear deal. Some sceptics in the nuclear club like Austria, Ireland and New Zealand, known for their hardline non-proliferation stance, resisted till the last minute appeals by the US to accommodate India inside the global non-proliferation tent. Austria and New Zealand, which were also supported by Norway, Switzerland, the Netherlands and Switzerland, had insisted that provisions be included in the draft on the proposed waiver that will allow NSG to terminate nuclear business with India if it conducted another test. India's External Affairs Minister Pranab Mukherjee's statement Thursday re-affirming New Delhi's commitment to a 'voluntary moratorium' on future testing boosted India's case in the NSG and was praised as 'very significant' by NSG. 'This is a very significant statement which was discussed by members of the NSG and praised and welcomed by those in attendance,' US Assistant Secretary for Arms Control and International Security Affairs John Rood told reporters at the end of the of Friday's morning session of the NSG. He added: 'On the basis of this a positive momentum has been generated in the discussion and as I said before we remain committed to achieving the objective and remain optimistic that we can achieve that.' 'We remain committed to a voluntary, unilateral moratorium on nuclear testing. We do not subscribe to any arms race, including a nuclear arms race,' Mukherjee said in his statement issued in New Delhi before the NSG met for the second day in Vienna. The minister's statement and the existing guideline in the NSG that provides for termination of commerce with a country that violates the rules and conducts a test were highlighted during Friday's discussions among the members to convince the sceptics who are opposed to a 'clean waiver' for India. However, in the end the US' arguments about the merits of accommodating India, the world's most populous democracy and a rising economy, in the global non-proliferation order prevailed. Washington also managed to convince sceptics about India's impeccable record in non-proliferation and how making an exception for India will be a net gain for the global non-proliferation regime.

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 5:29:43 PM IST
You do not wish them to see you in anything but a position of strength and control. who are you kidding? Being vulnerable is a part of trusting another.

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:42:18 PM IST
రేయ్ హ హ హ హహ నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా హై నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా సచ్చినాక నవ్వలేవురా ఎందరేడ్చినా బతికిరావురా తిరిగిరావురా అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా సంపేది ఎవడురా సచ్చేది ఎవడురా(2) శివుడాజ్జ్న లేకుండా సీమైనా కుట్టదురా (2) కుడితే సావాలని వరమడిగిన సీమ కుట్టీ కుట్టకముందే చస్తుంది సూడరా…ఆ.. అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా బతికుండగా నిన్ను ఏడిపించినోళ్ళు నువు సత్తే ఏడుత్తారు దొంగనాయాళ్ళు దొంగనాయాళ్ళు అది నువ్వు సూసేదీ కాదు, నిను కాసేదీ కాదు (2) నువ్వు పోయినా ఆ….ఆ…. నువ్వు పోయినా నీ మంచి సచ్చిపోదురా ఏయ్ సన్నాసీ నవ్వరా అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా రేయ్ ఉన్నాడురా దేవుడు వోడు వస్తాడురా తమ్ముడూ ఎప్పుడు అన్నాయం జరిగినప్పుడు అకరమం పెరిగినపుడు (2) వత్తాడురా ఆ….. సచ్చినట్టు వత్తాడురా అందుకే నవ్వుతూ నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా సచ్చినాక నవ్వలేవురా ఎందరేడ్చినా బతికిరావురా తిరిగి రావురా అందుకే నవ్వుతూ బతకాలిరా తమ్ముడూ నవ్వుతూ సావాలిరా -- maayadaarimalligaaDu

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:30:50 PM IST
అంకితం నీకే అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా.. కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్య కవిత త్యాగరాయ కృతులందు వెలయు గీతార్ద సార నవత నవవసంత శోభనా మయూఖ లలిత లలిత రాగ చంద్రలేఖ స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది స్వరమూ స్వరమూ కలయికలో ఒక రాగం పుడుతుంది మనసు మనసు కలయికలో అనురాగం పుడుతుంది ఆ అనురాగం ఒక ఆలయమైతే ఆ ఆలయ దేవత నీవైతే ఆ ఆలయ దేవత నీవైతే గానం గాత్రం గీతం భావం సర్వం అంకితం అంకితం నీకే అంకితం లోకవినుత జయదేవ శ్లోక శృంగార రాగదీప భరత శాస్త్ర రమణీయ నాద నవ హావ బావ రూప స్వరవిలాస హాస చతుర నయన సుమ వికాస బాస సుందర వదన నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది నింగి నేల కలయికతో ఒక ప్రళయం అవుతుంది ప్రేమా ప్రేమా కలయికతో ఒక ప్రణయం పుడుతుంది ఆ ప్రణయం ఒక గోపురమైతే ఆ గోపుర కలశం నీవైతే ఆ గోపుర కలశం నీవైతే పుష్పం పత్రం ధూపం దీపం సర్వం అంకితం అంకితం నీకే అంకితం నూరేళ్ళ ఈ జీవితం అంకితం నీకే అంకితం ఓ ప్రియా ఆ ఆ ఆ ఓ ప్రియా ఓ ప్రియా..

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:29:04 PM IST
ఎవరికోసం.. ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం ఈ భగ్న హృదయం ఈ అగ్ని గుండం ఎవరికోసం.. ఎవరికోసం.. (2) ప్రేమ బిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాడ్ని పాత్రలేని బిచ్చగాణ్ణి చేసావు నువ్వివ్వనిదీ దాచలేవు ఇంకెవ్వరినీ అడుగలేను బ్రతుకు నీకు ఇచ్చాను చితిని నాకు పేర్చావు ఎవరికోసం.. ఎవరికోసం.. ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం ఎవరికోసం.. ఎవరికోసం.. (2) ఓర్వలేని ఈ ప్రకృతి ప్రళయంగా మారనీ నా దేవిలేని ఈ కోవెల తునాతునకలైపోనీ కూలిపోయి ధూళిలో కలసిపొనీ కాలిపోయి బూడిదే మిగలనీ ఎవరికోసం.. ఎవరికోసం ఈ ప్రేమ మందిరం ఈ శూన్య నందనం ఎవరికోసం.. ఎవరికోసం.. (2) మమత నింపమన్నను మనసు చంపుకున్నావు మధువు తాగనన్నాను విషం తాగమన్నావు నీకు ప్రేమంటే నిజం కాదు నాకు చావంటే భయంలేదు నీ విరహంలో బ్రతికాను ఈ విషంతో మరణిస్తాను హూ హూ హూ మరణిస్తానూ హూ హూ హూ….

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 3:28:00 PM IST
< < Previous   Page: 52 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.