Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
!!!rachchabanDa!!! - 6 va parvamu
< < Previous   Page: 527 of 604   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
mundu pEjeelu tiragEyalEdinka yama gaaru

Posted by: Miss swarna At: 17, Oct 2006 8:41:04 PM IST
bai mahEshaa.

Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:40:18 PM IST
hallO svarNaa, tavikalu chadivi bhayapaDaku, niranjanuDu renDaDigaaDu ichchEsaanu. :)

Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:37:34 PM IST
andariki halO baagunnaaraa?

Posted by: Miss swarna At: 17, Oct 2006 8:36:05 PM IST
niranjanaa ee tavika nee kOsaM chadivi chokkaa chimpukunTE kashTaM aafeesulO vintagaa choostaaru janaM neekEdO ayyindani pOleesulanu piluvuTa KhaayaM. :)

Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:34:40 PM IST
raajessoo, aa faanT sariggaa kanapaDadu aafeesulO. :(

Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:32:15 PM IST
Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:25:17 PM IST SrInivAs gAru .. Sankar gArini bEgels tO koDutunnArugA .. bai da wE bAvundi :)

Posted by: మిగిలేది At: 17, Oct 2006 8:32:03 PM IST
maLLI kaasEpaagi vastaanu

Posted by: Mrs. ψ శకి౨ ψ At: 17, Oct 2006 8:29:31 PM IST
సూర్యుడు సూదులెట్టి పొడుస్తున్నాడు… లేద్దు వెంకటరత్నంగారి కోడి కూత పెట్టేసింది… లేద్దు హైలెస్సా..హైలెసా ..హైలెస్సా..హైలెసా .. జాలరోళ్ళు అప్పుడే గోదాట్లోకి వెళ్ళిపోతున్నారు.. లెమ్మంటుంటే వేటాడందే ఒళ్ళోకొచ్చి చేప చేరదు రెక్కాడందే గూటిలోకి కూడు చేరదు తెల్లారే దాకా ఏ గొడ్డూ కునుకు తియ్యదు గింజా గింజా ఏరకుంటే పూట తీరదు ఇంత సోమరిగా ఉంటే ఎలా బద్దకమే ఈ జన్మకు వదిలిపోదా గురకలలోనే బ్రతుకే చెడును కదా దుప్పటిలోనే నీ బ్రతుకు చిక్కినదా లేవర లేవర…….అబ్బా పోరా సుందర సుందర…..తంతానొరేయ్ చాలును నిద్దర……థూ..ఈ సారి నిద్ర లేపితే సంపేత్తానొరేయ్ గోదారమ్మ సల్లంగా దారి సూపవే సల్లని తల్లి నీ పాపల కాపు కాయవే వయ్యారంగా మా పడవల ఊయలూపవే హైలెస్సా హుషారుగా బతుకు నడపవే కోటిపల్లి కూనవరం వేరేవైనా జడునునెట్టి చెరలు కట్టి సేరేవమ్మా అద్దరికి ఇద్దరికీ ఈ మధ్యన ఏ పొద్దూ బద్దకమే ఉండదమ్మా యెయ్యర యెయ్యర జోరుగ జోరుగ హైలెస్స హైలెస్స హైలెస్స మీ పడవలూ పాటలూ తగలెయ్యా పొద్దున్నే నిద్దర చెడగొట్టేసారు కదరా అల్లి బిల్లీ అల్లరాటకు చలాకీగా తృళ్ళిపడే ఈతలాటకు ఒప్పులకుప్పా చకా చకా చిందులెయ్యవే కిందా మిందా సూడకుండా మొగ్గలెయ్యరా ఆటలలో పాటలలో విసుగులేదు ఆయాసం మాకెప్పుడూ అడ్డేరాదు సోంబేరికి ఈ గుణమే ఎప్పుడు రాదు మొద్దులలో సావాసం మాకు వద్దు చెమ్మా చెక్కా…..సుందులు పాడండెహె చూడర కుప్పా…..సప్పుడు చైకండహె వెయ్యర మొగ్గ…..థూ..రేయ్ నా నిద్ర చెడగొట్టొద్దన్నానా ఎర్రబడే తూరుపు మందార మొగ్గలు నవ్వులతో ముంగిట ముత్యాల ముగ్గులు చెట్టూ చేమా పూచే ఈ వెలుగు పువ్వులు కిలా కిలా తృళ్ళిపడే కోటి నవ్వులు చెమటలలో తళుకుమనే చురుకుదనం కండలలో పొంగిన బంగారు జలం పాటకిదే దొరికినదే అసలు సుఖం సోమరులకు తెలియనిదీ తీపి నిజం

Posted by: మిగిలేది At: 17, Oct 2006 8:29:00 PM IST
:)

Posted by: Mr. Yama Kinkarudu At: 17, Oct 2006 8:25:41 PM IST
< < Previous   Page: 527 of 604   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2026 TeluguPeople.com, All Rights Reserved.