Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 55 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం ఓం! ప్రాణ నాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవ నాదం ఓం! కనుల కొలనులో ప్రతిబిం బించిన విశ్వరూప విన్యాసం ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం సరస స్వర సుర ఝరి గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవన గీతం ఈ గీతం విరించినై విరచించితిని ఈ కవనం విపంచినై వినిపించితిని ఈ గీతంప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన జాగ్రుత విహంగ తతులే వినీల గగనపు వేదికపైన పలికిన కిల కిల స్వరముల స్వరజతి దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వ కావ్యమునకిది భాష్యముగావిరించినై|| జనించు ప్రతి శిశు గళమున పలికిన జీవన నాద తరంగం చేతన పొందిన స్పందన ధ్వనించు హౄదయ మౄదంగ ధ్వానం అనాది రాగం ఆది తాళమున అనంత జీవన వాహినిగా సాగిన సౄష్టి విలాసములే విరించినై|| నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం సరస స్వర సుర ఝరి గమనమౌ

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:59:41 PM IST
మెరిసే తారలదే రూపం విరిసే పూవులదే రూపం అది నా కంటికి శూన్యం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది ఏ రూపం నా కన్నులు చూడని రూపం గుడిలో దేవత ప్రతిరూపం నీ రూపం అపురూపం ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో ఆ వసంత మాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా ఎవరి పిలుపుతో పులకరించి పురి విప్పి తనువు ఊగేనో ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా గానం పుట్టుక గాత్రం చూడాలా వెదురును మురళిగ మలచి ఈ వెదురును మురళిగ మలచి నాలొ జీవన నాదం పలికిన నీవే నా ప్రాణ స్పందన నీకే నా హౄదయ నివేదన….

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:56:44 PM IST
ఈ గాలీ ఈ నేలా ఈ ఊరూ సెలయేరూ ఈ గాలీ ఈ నేలా ఈ ఊరూ సెలయేరూ నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు నన్నుగన్న నా వాళ్ళు ఆ నా కళ్ళ లోగిళ్ళు ఈ గాలి|| చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంక చిన్నారి గోరవంక కూసేను ఆ వంక నా వ్రాత తేలిశాక వచ్చేను నా వంక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక ఉప్పోంగిన గుండెలకేక యేగసేను నింగి దాక యేగసేను నింగి దాక ఈ గాలి|| యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడొ ఈ కళను యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళ్ళను ఏ ఉలితో ఈ శిలపై నిల్పాడొ ఈ కళను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ గగను ఈ రాలే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను ఈ రాలే జవరాళ్ళై ఇక నాట్యాలాడేను.. కన్నె మూగ మనసు కన్న స్వర్న స్వప్నమై తళుకు మన్న తార చిలుకు కాంతి చినుకులై కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై తళుకు మన్న తార చిలుకు కాంతి చినుకులై గగన గళము నుండి అమర గన వహిని ఆఆఆ గగన గళము నుండి అమర గన వహిని జాలు వారుతోంది ఇల అమృతవర్షిని ఈ స్వాతి వాన లో నా ఆత్మ స్నానమాడే ఈ మురళిలో… నా హృదయమే…. స్వరములుగా మారే …

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:55:56 PM IST
చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువవుతానని అంది మనీ మనీ అమ్మ చుట్టమూ కాదు అయ్య చుట్టమూ కాదు ఐన అన్ని అంది మనీ మనీ పచ్చ నోటుతో life లక్ష నోటుతో పెట్టుకుంటుందని అంది మనీ మనీ పుట్టడానికి పాడె కట్టడానికి మధ్య అంతా తనే అంది మనీ మనీ కాలం ఖరీది చేద్దాం పదండి అంది మనీ మనీ తైలం తమాష చూద్దాం పదండి అంది మనీ మనీ డబ్బునె లబుడబ్బని గుండెల్లొ పెట్టుకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా ఇంటద్దె కట్టావ నా తండ్రి no entry వీధి వాకిట్లొ దొంగల్లే దూరాలి silently నీ ఇంట్లొ చిమ్మ చెకట్లొ అందుకే పద బ్రదర్ మనీ వేటకి అప్పుకే పద బ్రదర్ ప్రతీ పూటకి రోటి కపడ room అన్ని rupee రూపాలే సొమ్మునె శరణమ్మని చరణమ్ము నమ్ముకోరా దీక్షగా ధనలక్ష్మినే లవ్వాడి కట్టుకోరా ప్రేమించు కోవొచ్చు దర్జాగా pictureలొ పేద hero లా డ్రీమించుకోవచ్చు ధీమా గా dramaలొ ప్రెమ story లా parkలొ కనే కలే ఖరీదైనది blackలొ కొనె వెలే సినీ ప్రేమది చూపించరు గా free show వేసి ప్రేమికులెవ్వరికీ జీవితం ప్రతి నిమిషము సొమ్మిచ్చి పుచ్చుకోరా దీక్షగా ధనలక్ష్మినే loveఆడి కట్టుకోరా డబ్బురా డబ్బు డబ్బురా డబ్బు డబ్బే డబ్బు డబ్బురా

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:55:05 PM IST
చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి ఓ చూపవే నీతో తీసుకెళ్ళి ఆశ దీపికలై మెరిసే తారకలు చూసే దీపికలై విరిసే కోరికలు మనతో జతై సాగుతుంటే హో అడుగే అలై పొంగుతుంది ఆ…చుట్టూ ఇంకా రేయున్నా అంతా కాంతే చూస్తున్నా ఎక్కడ ఎక్కడ ఎక్కడ వేకువ అంటూ రెక్కలు విప్పుకు ఎగిరే కళ్ళు దిక్కులు తెంచుకు దూసుకుపోతు ఉంటే ఆపగలవా షికారులు కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ కురిసే సుగంధాల హోళి ఓ చూపదా వసంతాలకేళీ యమునా తీరాల కధ వినిపించేలా రాధామాధవుల జత కనిపించేలా పాడనీ వెన్నెల్లో ఈ వేళ చెవిలో సన్నయి రాగంలా ఓ…కలలే నిజమై అందేలా ఊగే ఊహల ఉయ్యాల లాహిరి లాహిరి లాహిరి తారంగాల రాతిరి ఏదని ఈదే వేళ జాజిరి జాజిరి జాజిరి జానపదంలా పొద్దే పలకరించాలి ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ ఊపిరే ఉల్లసంగా తుళ్ళీ హో చూపదా వసంతాల కేళీ

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:53:50 PM IST
ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని కను పాపలో రూపము నీవని కనిపించని భావమే ప్రేమని ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా చిలిపి వలపు బహుశ మన కథకు మొదలు తెలుసా దుడుకు వయసు వరసా అరె ఎగిరి పడకే మనసా మనసులో మాట చెవినెయ్యాలి సరసకే చేరవా వయసులో చూసి అడుగెయ్యాలి సరసమే ఆపవా నీకు సందేహమా……! ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని ప్రియతమా తెలుసునా తకిడ తదిమి తకిడ తదిమి తందానా హృదయ లయ జతుల గతుల తిల్లానా తకిడ తదిమి తకిడ తదిమి తందానా హృదయ లయ జతుల గతుల తిల్లానా మనసు కనులు తెరిచా మన కలల జడిలో అలిసా చిగురు పెదవి నెడిగా ప్రతి అణువణువు వెతికా మాటలే నాకు కరువయ్యాయి కళ్ళలో చూడవా మనసులో బాష మనసుకు తెలుసని నన్నిలా నమ్మవా ప్రేమా సందేశమా………….! ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని హృదయమా తెలుపనా నీ కోసమే నేనని కను పాపలో రూపము నీవని కనిపించని భావమే ప్రేమని

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:53:07 PM IST
నువ్వెవరైనా నేనెవరైనా నీ నా గుండెల సడి ఒకటే నువ్వెవరైనా నేనెవరైనా నీ నా నవ్వుల రంగొకటే ఊరేదైనా పేరేదైనా మన ఊపిరి గీతం ఒకటే అలలన్నిటికీ కడలొకటే నదులన్నిటికీ నీరొకటే మనసు తడిస్తే నీ నా చెంపలు నిమిరే వెచ్చని కన్నీరొకటే ఏ దేశం వారికి ఐనా ఇల ఒకటే గగనం ఒకటే ఏ భాషను పలికిస్తున్నా గొంతులొ స్వర తంత్రులు ఒకటే ఆహారం వేరే ఐనా అందరి ఆకలి ఒకటే ఆకారం వేరే ఐనా ఆధారం బ్రతుకొకటే నిన్ను నన్ను కన్నప్పుడు మన తల్లుల నొప్పుల తీరొకటే ఎన్నో రంగుల తెల్ల కిరణమై వెలుగుతున్న జీవితమొకటే ఏ రూపం చూపెడుతున్నా ఉలి కదలికలకు శిల ఒకటే ఏ రాగం వినిపిస్తున్నా పిల్లన గ్రోవికి గాలొకటే నీ నాట్యం పేరేదైనా పాదాలకు కదలిక ఒకటే ఏ ప్రాంతంలో నువ్వున్నా ప్రాణాలకు విలువొకటే నీకు నాకు అందరికి పుట్టుకతో చుట్టరికం ఒకటే నువ్వు నేను వారు వీరు అంతా కలిసి మనమొకటే

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:52:22 PM IST
Just realise that you may not be entirely realistic since your enthusiasm will sweep you up into high hopes and rather grand plans.

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:51:33 PM IST
ఎందుకంటే ఏమి చెప్పను.. ఎందుకంటే ఎలా చెప్పను.. (2) సద్దు మణిగిన ఈ వేళా.. మనం..ఇద్దరమే ఉన్న వేళా.. తెల్ల చీర తెస్తే మల్లెపూలు ఇస్తే.. ఎందుకంటే ఏమి చెప్పను.. ఎందుకంటే ఎలా చెప్పను.. హబ్బా ఎప్పుడూ అదే.. అందాల ఓ.. పిల్లీ అరవకె నా తల్లి.. ఇపుడిపుడే కరుణించే చిన్నారి సిరి మల్లి..(2) క్షణము దాటిందంటే మనసు మారునో ఎమో (2) అంతగా పని ఉంటె ఆ పైన రావే..దయ చేసి పోవే.. ఇంతకన్నా ఏమి చెప్పను అందుకే అని..ఎలా చెప్పను హబ్బా..నిద్దొరొస్తుందండీ… కొత్తగా పెళ్ళైన కొడె వయసు జంట.. కొన్నాళ్ళ వరకైనా.. కొన్నెళ్ళ వరకైనా.. నిదురే పొరాదంతా.. (2) మరి… సుద్దు..లాడాలంటా పొద్దు గడపాలంటా.. ముద్దు లాడాలంటా.. మోజు తేరలంటా.. ఇంత కన్నా ఏమి చెప్పను.. ఎందుకంటే ఏమి చెప్పను.. ఎందుకంటే ఎలా చెప్పను..

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:50:58 PM IST
ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ.. ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ..(2) ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ.. మనసు నాకు ఉన్నదని నీ మనసే వచ్చి తెలిపినదీ మూసి ఉన్న ఆ తలుపును నువ్వే మొదటిసారిగా తెరిచినది (2) సూర్యుని వెలుగు సోకినప్పుడే తామర అందం తెలిసేదీ.. (2) నీ చోపులు నా పై పడినపుడే సొగసులు నాలో విరిసేది.. ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ.. అందలాన అందీ అందని అందమల్లె నువున్నావూ. అందుకోను చెయ్యి చాపే ఆసల్లీ నేనున్నాను.. అందలాన్ని దిగి వచ్చానూ.. అందుకొమ్మని చేయిచ్చానూ ఆకు చాటు మల్లెను నేను.. అంతకన్నా ఏం చేస్తానూ. ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ.. ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ.. కాటువేసే కరినాగే నీ కౌగిలిలో నను చేర్చినది (2) ఓర్వలేనిదీ కుళ్ళు లోకం విడదేస్తే ఏం చేసేదీ? మనసిస్తే చాలునును నాకూ నువు మాటిస్తే చాలును నాకూ మనసులేని మనుషుల మాటే వద్దు ఇంక నీకూ నాకూ ఇన్ని రోజులు ఇంత సొగసు యాడ దాచుకున్నావూ.. ఇంత కాలం ఇంత మనసు ఏమి చేసుకున్నావూ.. లాలలాల లాలా లాలలాలలా.

Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:48:59 PM IST
< < Previous   Page: 55 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.