
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| వేదంలా ఘోషించే గోదావరీ
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
వేదంలా ఘోషించే గోదావరీ
అమర ధామంలా శోభిల్లే రాజమహేంద్రి
శతాబ్దాల చరితగల సుందర నగరం
శతాబ్దాల చరితగల సుందర నగరం
గత వైభవ దీప్తులతో కమ్మని కావ్యం
వేదంలా……
రాజరాజ నరేంద్రుడూ, కాకతీయులూ
తేజమున్న మేటిదొరలు రెడ్డిరాజులూ
గజపతులు నరపతులు ఏలిన ఊరూ
ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు
వేదంలా…..
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
ఆదికవిత నన్నయ్య వ్రాసెనిచ్చట
శ్రీనాధకవి నివాసము పెద్ద ముచ్చట
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
కవి సార్వభౌములకిది ఆలవాలమూ
నవ కవితలు వికసించే నందనవనమూ
వేదంలా……..
దిట్టమైన శిల్పాలా దేవళాలూ
కట్టు కథల చిత్రాంగి కనక మేడలూ
దిట్టమైన శిల్పాలా దేవళాలూ
కట్టు కథల చిత్రాంగి కనక మేడలూ
కొట్టుకొనిపోయే కొన్ని కోటిలింగాలూ
వీరేశలింగమొకడు మిగిలెను చాలూ
వేదంలా……..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:47:13 PM IST అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే
సత్తు రేకు కూడ స్వర్ణమేలే
అందమైన ప్రేమ రాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్షమార్గం
వయస్సులా సంగీతమే
భూమికీ భుపాలమే ||2||
అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చి రాతలయిన కవితలౌనులే
ప్రేమకెపుడు మనసు లోన భేదముండదే
కాకి ఎంగిలైన అమృతమ్ములే
గుండు మల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయిలు
పీచుమిఠయి అర్ధ రూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్ష రూపయిలు
అందమైన ||
ప్రేమ ఎపుడు ముహూర్తాలు చూసుకోదులే
రాహు కాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంసచేత రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలునే
ప్రేమ జ్యోతి ఆరిపోదె
ప్రేమ బంధం ఎన్నడు వీదిపోదె
ఇది నమ్మరానిది కానే కాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకశం భూమీ మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడినా పాటలే
ఇంకా వినిపించులే
ప్రేమా తప్పుమాట అని ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమా ముళ్ల బాట కాదు వెళ్లవచ్చు అందరూ
నువ్వు వెళ్లు నిర్భయంగా
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:46:39 PM IST
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలూ
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలూ
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమె అవుతుంది అన్ని వేళలా
ముద్దబంతి||
లా ల ల లా ల ల ల…
బంధమంటు ఎరుగనీ బాటసారికీ
అనుబంధమై వచ్చింది ఒక దేవతా ఆ
బంధమంటు ఎరుగనీ బాటసారికీ
అనుబంధమై వచ్చింది ఒక దేవతా
ఇంత చోటులోనె అంత మనసు ఉంచి
ఇంత చోటులోనె అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
ముద్దబంతి||
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళి కూతురూ ఆ…ఆ
ఎదుటనైన పడలేని గడ్డి పూవునూ
గుడిలోనికి రమ్మంది ఈ దైవమా
మాటనోచుకొని ఒక పేదరాలినీ
మాటనోచుకొని ఒక పేదరాలినీ
ఈ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
ముద్దబంతి|
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:45:09 PM IST వ్రేపల్లియ ఎద ఝల్లున పొ0గిన రవళి
నవరస మురళి ఆన0దన మురళి ఇదేనా ఆ మురళి
మోహన మురళీ ఇదేనా ఆ మురళి
వ్రేపల్లియ ఎద ఝల్లున పొ0గిన రవళి
నవరస మురళి ఆన0దన మురళి ఇదేనా ఆ మురళి
మోహన మురళీ ఇదేనా ఆ మురళి
కాళి0ది మడుగున కాళీయుని పడగన
ఆబాల గోపాల మా బాల గోపాలుని
అచ్ఛెరువున అచ్ఛెరువున విచ్చిన కన్నుల చూడ
తా0డవ మడిన మురళి గు0డెల నూదిన మురళి
ఇదేనా ఆ మురళి
అనగల రాగమై తొలుత వీనులలరి0చి
అనలేని రాగమై మరలా వినిపి0చి మరులే కురిపి0చి
జీవన రాగమై బృందావన గీతమై
కన్నెల కన్నుల కలువల వెన్నెల దొఛిన మురళి
ఇదేనా ఆ మురళి
ఆ …. వేణుగాన లోలుని మురిపి0చిన రవళీ
నటనల మురళి ఆన0దన మురళీ
ఇదేనా ఆ మురళి
మదురా నగరిలో యమునా లహరిలో
ఆ రాద ఆరాదనా గీతి పలికి0చి
స0గీత సహిత్య స0గమ సుఖ వేణువై
రాస లీలకే ఊపిరి పోసిన అ0దెల రవళి
ఇదేనా ఆ మురళీ
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:43:58 PM IST పూసింది పూసింది పున్నాగా
పూస0త నవ్వి0ది నీలాగా
స0దేల లాగేసె సల్ల0గా
దాని సన్నయి జల్లొన స0పె0గ
ముల్లొకాలే కుప్పెలై జడ కుప్పెలై
ఆడ…జతులాడ
ఇస్ట సఖి నా చిలుకా నీ పలుకే బ0గార0గా
అష్టపదులె పలికె నీ నడకె వయ్యార0గా
కలిసొఛ్ఛేటి కాలాల కౌగిల్లలొ కలలొఛ్ఛాయిలే
కలలొఛ్ఛేటి నీ క0టి పాపాయిలే కద చెప్పాయిలే
అనుకోని రాగమే ..అనురాగ దీపమై
వలపన్న గానమే..ఒక వాయులీనమై
పాడె..మది పాడె
**పూసింది పూసింది **
పట్టుకుంది నా పదమె ..నీ పదమె పారానిగా
కట్టుకుంది నా కవితె..నీ కళలే కళ్యాణిగా
అరవిఛ్ఛేటి ఆ భేరి రాగాలకెకొరవిఛ్ఛావులే
ఇరు తేరాల గొదారి గ0గమ్మకె అల లిఛ్ఛావులే
అల ఎ0కి పాటలే..ఇల పూల తోటలై
పసి మొగ్గ రేకులే పరువాల చూపులై
పూసె…విరబూసే
**పూసింది పూసింది **
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:43:20 PM IST యే దివిలో విరిసిన పారిజాతమో
యే కవిలో మెరిసిన ప్రేమ గీతమో
నా మదిలో నీవై నిండిపోయ్యనే
యే దివిలొ||
నీ రూపమే దివ్య దీపమై
నీ నవ్వులే నవ్య తారలై
నా కన్నుల వెన్నెల కాంతినింపేనే
యే దివిలొ||
పాల బుగ్గలను లేత సిగ్గులు పల్లవించగ రావే
నీలి ముంగురులు పిల్లగాలితో
ఆటలాడగా రావే
కాలి అందియలు ఘల్లు ఘల్లు మన రాజహంసల రావే
యే దివిలొ||
నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలు రేపినది నీవే
బ్రతుకు వీణపై ప్రణయ రాగములు అలపించినది నీవే
పదము పదములో మదువులూరగా కావ్య కన్యవై రావే
యే దివిలొ||
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:42:37 PM IST నువ్వంటే నాకిష్టం , నీ నవ్వంటే నాకిష్టం .
నువ్వే నా ప్రాణం , నువ్వే నా సర్వస్వం .
నువ్వే నా శ్వాస , నువ్వే నా ధ్యాస .
నువ్వే నా చూపు , నువ్వే నా పిలుపు .
నీ చిరునవ్వే నా ధ్యేయం , నీ ప్రేమే నా లక్ష్యం .
నీ కోసమై ఈ జన్మంతా వేచివుంటా !
నీలో ఆనందాన్ని చూడటానికి , ఎన్ని కష్టాలకైనా నేను సిద్ధమే .
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:41:35 PM IST లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
తెలుసా ఈ ఊసు
చెబుతా కల ఊచు
కాపురం చేస్తున్న పావురం ఒకటుంది
ఆలినే కాదంది కాకినే కూడింది
అంతలో ఏమైంది అడగవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
మాయనే నమ్మింది బోయతో పోయింది
దెయ్యమే పూనిందో రాయిలా మారింది
వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే
తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
కన్నులే విప్పింది గండమే తప్పింది
ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
పిల్లలు ఇల్లాళ్ళూ ఎంతగా ఏడ్చారు
గుండెలో ఇన్నళ్ళూ కొండలే మోసారు
నేరం నాదైనా భారం మీపైన
తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
తల్లిగా మన్నించు మెల్లగా దండించు
కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
బుద్దిలో లోపాలే దిద్దుకో నీవమ్మా
లాలిజో లాలిజో ఊరుకో పాపాయి
పారిపోనీకుండా పట్టుకో నా చేయి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:39:40 PM IST జామురాతిరీ జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికోమ్మ
జారనీయకే కలా
వయ్యరి వాలు కళ్ళలోనా
వరాల వెండి పూల వాన
స్వరాల వూయలూగువేళ
జామురాతిరి జాబిలమ్మ||
కుహు కుహూ
సరాగాలే శృతులుగా
కుశలమా అనే స్నేహం పిలువగా
కిల కిలా సమీపించే సడులతో
ప్రతి పొదా పదాలేవో పలుకగా
కునుకు రాక బుట్ట బొమ్మ గుబులుగుందని
వనము లేచి వద్ద కొచ్చి నిదుర పుచ్చని
జామురాతిరి జాబిలమ్మ||
మనసులో భయాలన్నీ మరిచిపో
మగతలో మరో లోకం తెరుచుకో
కలలతో ఉషా తీరం వెతుకుతూ
నిదరతో నిషరాన్నే నడిచిపో
చిటికలోన చిక్క బడ్డ కటిక చీకటి
కరిగిపోక తప్పదమ్మ ఉదయ కాంతికి
జామురాతిరీ జాబిలమ్మ
జోల పాడనా ఇలా
జోరు గాలిలో జాజికోమ్మ
జారనీయకే కలా
వయ్యరి వాలు కళ్ళలోనా
మ్మ్మ్ హ్మ్మ్ మ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
హా హ స్వరాల వూయలూగు వేళ
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:37:34 PM IST అరె ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలొ మమతను నిద్దురలేపింది
అరె ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ
అది ఏమైందీ
నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ
నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదు
నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో
లలలలా…..లలలల .. లలలల
బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు
మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు
రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో
చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు
మనిషౌతాడు
**అరె ఏమైందీ **
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:36:43 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|