
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| నువు చూడూ చూడకపో
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
ప్రేమించూ మించకపో ప్రేమిస్తూనే ఉంటా
నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంటా
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
నువు తిట్టినా నీ నోటివెంట నా పేరొచ్చిందని సంబరపడతా
నువు కొట్టినా నా చెంపమీద నీ గురుతొకటుందని సంతోషిస్తా
మనసుపువ్వును అందించానూ
కొప్పులో నిలుపుకుంటావో కాలికింద నలిపేస్తావో,
వలపు గువ్వనూ పంపించానూ
బొట్టు పెట్టి రమ్మంటావో, గొంతు పట్టి గెంటేస్తావో…
ఏంచేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా..
నువు చూడూ చూడకపో నే చూస్తూనే ఉంటా
మాట్టాడూ ఆడకపో మాట్టాడుతునే ఉంటా
పూజించడం పూజారివంతు
వరమివ్వడమన్నది దేవత ఇష్టం
ప్రేమించడం ప్రేమికుడి వంతు
కరుణించడమన్నది ప్రేయసి ఇష్టం
ఎందువల్ల నిను ప్రేమించిందో
చిన్ని మనసుకే తెలియదుగా నిన్ను మరవడం జరగదుగా
ఎందువల్ల నువు కాదన్నావో
ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా..
ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాదిస్తా
నిను చూడాలని ఉన్నా
నిను చూడాలని ఉన్నా నే చూడలేకున్నా
మాట్టాడాలని ఉన్నా మాట్టాడలేకున్నా
ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా
లోలోన నాలోన కన్నీరవుతున్నా
అ అ అ…..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:36:01 PM IST ఉహూ హూ.. ఉహూ హూ.. ఉహూ హూ
ఒక మెరుపల్లె మెరిసావు నీవెవరివో
ఆ…….
నా ఎదదోచుకున్నావు నీవెవరివో
ఆ…….
ఒక మెరుపల్లె మెరిసావు నీవెవరివో
నా ఎదదోచుకున్నావు నీవెవరివో
దేవులపల్లి కవితవు నీవో
యండమూరి నవలానాయిక నీవో.
కూనలమ్మ పలుకువో కూచిపూడి కులుకువో
కొండపల్లి బొమ్మవో కొండమల్లి రెమ్మవో
కిన్నెరసాని శృంగారానివో
నండూరి ఎంకి సింగారానివో
బాపూ బొమ్మలో వయ్యారానివో
బాలూ పాటలో నయగారానివో
గోదారి గంగమ్మ వెల్లువనీవో
వేటూరి పాటకు పల్లవినీవో
వడ్డాది పాపయ్య చిత్రం నీవో
జక్కన్న చెక్కిన శిల్పం నీవో
ఊహలు గీసిన బొమ్మవు నీవో
చూపుకు కవితలు నేర్పించావు
ఉహూ హూ.. ఉహూ హూ.. ఉహూ హూ.. ఉహూ హు..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:31:20 PM IST అలివేణీ ఆణిముత్యమా..
నీకంట నీటి ముత్యమా
ఆవిరి చిగురో ఇది ఊపిరి కబురో
స్వాతివానా లేత ఎండలో
జాలినవ్వూ జాజి దండలో
అలివేణీ ఆణిముత్యమా
నా పరువాల ప్రాణ ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివానా లేత ఎండలో
జాజిమల్లి పూలదండలో
అలివేణీ ఆణిముత్యమా..
కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
కుదురైన బొమ్మకి కులుకు మల్లె రెమ్మకి
నుదుట ముద్దు పెట్టనా.. బొట్టుగ
వద్దంటే ఒప్పుగా
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అందాల అమ్మకీ కుందనాల కొమ్మకీ
అడుగు మడుగులెత్తనా మెత్తగా
ఔనంటే తప్పుగా
అలివేణీ ఆణిముత్యమా..
నా పరువాల ప్రాణ ముత్యమా
పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
పొగడలేని ప్రేమకీ పొన్న చెట్టు నీడకీ
పొగడ దండలల్లుకోనా పూజగా
పులకింతల పూజగా
తొలి జన్మల నోముకీ దొరనవ్వుల సామికీ
తొలి జన్మల నోముకీ దొరనవ్వుల సామికీ
చెలిమైనేనుండిపోనా చల్లగా
మరుమల్లెలు చల్లగా
అలివేణీ ఆణిముత్యమా..
నీకంట నీటి ముత్యమా
జాబిలి చలువో ఇది వెన్నెల కొలువో
స్వాతివానా లేత ఎండలో
జాజిమల్లి పూలగుండెలో
అలివేణీ ఆణిముత్యమా..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:29:14 PM IST ఆ హా హ హ…
ఆ హా హ హా..
ఓ హో ఓ హో ఓ హోనిను చూడక నేనుండలేను..
నిను చూడక నేనుండలేను..
ఈ జన్మలో మరి ఆ జన్మలో
నిను చూడక నేనుండలేను
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేనుఓ హోహో.. ఆ హ హా..
ఆ హ హా..ఓ హో హో..ఆ హ హా..ఓ హో హో..
ఓ హోహో.. ఆ హ హా..ఏ హరివిల్లు విరబూసినా
నీ దరహాసమనుకుంటిని
ఏ చిరుగాలి కదలాడినా
నీ చరణాల శృతివింటినీ
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో
నీ ప్రతిరాకలో ఎన్ని శశిరేఖలో
నిను చూడక నేనుండలేను..
నిను చూడక నేనుండలేను..
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేనుఓ హోహో.. ఆ హ హా..
ఆ హహా..ఓ హో హో..
ఓ హోహో.. ఆ హ హా..
ఆ హహా..ఓ హో హో..నీ జతగూడి నడయాడగా
జగమూగింది సెలయేరుగా
ఒక క్షణమైన నిను వీడినా
మది తొణికింది కన్నీరుగా
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
మన ప్రతి సంగమం
ఎంత హృదయంగమం
నిను చూడక నేనుండలేను..
నిను చూడక నేనుండలేను..
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఈ జన్మలో మరి ఆ జన్మలో
ఇక ఏ జన్మకైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
నిను చూడక నేనుండలేను
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:28:32 PM IST ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆడించి అష్టాచెమ్మ ఓడించావమ్మ
నీ పంట పండిందే ప్రేమా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ మాటే అంటే ఈ చిన్నారి నమ్మదేంటమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ. ఊరంతా ముంచేస్తూ హంగామా చేస్తావేంటే గంగమ్మా
ఊ ఊ హూ.. ఘోరంగా నిందిస్తూ ఈ పంతాలెందుకు చాల్లే మంగమ్మా
చూసాక నిన్ను వేసాక కన్ను వెనెక్కెలాగ తీసుకోనూ
ఏం చెప్పుకోను ఎటు తప్పుకోను నువ్వొద్దన్నా నేనొప్పుకోను
నువ్వేసే గవ్వలాటలో మెలేసే గళ్ళ బాటలో
నీదాకా నన్ను రప్పించింది నువ్వేలేవమ్మా
నిజంగా నెగ్గడం అంటే
ఇష్టంగా ఓడడం అంతే
ఆ.. నానేరం ఏముందే ఏంచెప్పిందో నీ తల్లో జేజమ్మా
ఊ ఊ హూ. మందారం అయ్యింది ఆరోషం కాపీ జళ్ళొ జాజమ్మ
పువ్వంటి రూపం నాజూగ్గా గిల్లి ఊఅంది గుండె నిన్నదాకా
ముళ్ళంటి కోపం వళ్ళంత అల్లి నవ్వింది నేడు ఆగలేక
మన్నిస్తే తప్పేం లేదమ్మా.. మరీ ఈ మారం మానమ్మా
ఈ లావాదేవీలేవీ అంత కొత్తేం కాదమ్మా
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:24:36 PM IST హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతొ పేచీ
ఇచ్చేదేదో ఇచ్చీ
వచ్చై నాతో రాజీ
కోలకంటి చూపా
కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా
తాళవా ప్రతాపా
హా.
బెదరకే పాపా
వదలని కైపా
నువు కనబడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
నేనేగా ఆపా ఎదురొచ్చి
కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
ఆరా తీసేవాళ్ళు పహరాకాసే వాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగర్త
ఎందర్నేమారుస్తాం?
ఇంద్రజాలం చేస్తాం
తిమ్మిని బమ్మిని చేద్దాం
మన్మద మంత్రం వేద్దాం
రేయిలాంటి మైకం
కప్పుకొని ఉందాం
మాయదారి లోకం
కంటబడదందాం
మన ఏకాంతం
మనకే సొంతం
అష్టదిక్కులన్నీ
దుష్టశక్తులల్లే
కట్టకట్టుకొచ్చి
చుట్టుముట్టుకుంటె
యుద్దనికి సిద్దం అనుకుందాం
పద్నాలుగు లోకాలను మొత్తం
ముద్దుల్లో ముంచేద్దాం
ఆరా తీసేవాళ్ళు పహరాకాసే వాళ్ళు
దారంతా ఉంటారు ఔరా జాగర్త
పిల్లకి మెళ్ళో పుస్తె కట్టేదెపుడంట
పిల్లికి మెళ్ళో గంట కట్టేదెవరంట
చప్పున చెప్పవే చిట్టి
చంపకు ఊదరగొట్టి
దగ్గర దగ్గర ఉండి
తగ్గదు బాదర బందీ
ఆవురావురంది ఆకలాగనంది
ఆవిరెక్కువుంది అంటుకోకు అంది
హాయ్ తట్టుకోడమెల్లా ముట్టుకుంటే ఎల్లా?
విస్తరాకు నిండా విస్తరించి ఉన్న
విందు చూస్తు కూడా పస్తులుండమని
ఎవ్వరిదీ శాసించిన పాపం
ఎవ్వరిపై చూపిస్తాం కోపం
ఐనా పెడతా శాపం హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
అందుకు నీదే పూచీ
ఎందుకు నీతొ పేచీ
ఇచ్చేదేదో ఇచ్చీ
వచ్చై నాతో రాజీ
కోలకంటి చూపా
కొత్త ఏటి చేపా
పూలవింటి తూపా
తాళవా ప్రతాపా
హా.
బెదరకే పాపా
వదలని కైపా
నువు కనబడి కలవరపడి
తెగ ఎగసిన మగ మనసిది
వాలిందే నీపై ఎగిరొచ్చి
ఊ హూ..
నేనేగా ఆపా ఎదురొచ్చి
ఊ హూ హు.
కీడెంచి మేలెంచి హల్లో అంటూ పిలిచి
కల్లోలం కలిగించి
ఇల్లా రప్పించావే నన్నాకర్షించి
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:23:51 PM IST నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకె ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేలోనా
ప్రేమా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నదేలోనా
ప్రేమా
నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఈ వయస్సులో ఒకో క్షణం ఒక్కో వసంతం
నా మనస్సుకి ప్రతి క్షణం నువ్వే ప్రపంచం
ఓ సముద్రమై అనుక్షణం పొంగే సంతోషం
అడుగులలోనా అడుగులు వేస్తూ
నడిచిన దూరం ఎంతో ఉన్నా
అలసట రాదు గడిచిన కాలం
వింతని నమ్మనుగా
నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
నా కలే ఇలా నిజాలుగా నిలుస్తు ఉంటే
నా గతాలనే కవ్వింతలై పిలుస్తు ఉంటే
ఈ వరాలుగా ఉల్లాసమే కురుస్తు ఉంటే
పెదవికి చెంప తగిలిన చోట
పరవసమేదో తోడవుతుంటే
పగలే తీరా గగనంలోనా
తారలు చేరెనుగా
నిజంగా నేనేనా ఇలా
నీజతలో ఉన్నా
ఇదంతా ప్రేమేనా
ఎన్నో వింతలు చూస్తున్నా
ఎదలో ఎవరో చేరి
అన్నీ చేస్తున్నారా
వెనకే వెనకె ఉంటూ
నీపై నన్నే తోస్తున్నారా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నాదేలోనా
ప్రేమా
హరే హరే హరే హరే హరే రామా
మరీ ఇలా ఎలా వచ్చేసింది ధీమా
ఎంతో హుషారుగా ఉన్నదేలోనా
ప్రేమా
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:21:53 PM IST నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
మొదటి సారి మదిని చేరి
నిదర లేపిన ఉదయమా
వయసులోని పసితనాన్ని
పలకరించిన ప్రణయమా
మరీ కొత్తగా మరో పుట్టుక
అనేటట్టుగా ఇది నీ..మా..యే..నా..
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
పదము నాది పరుగు నీది
రధమువైరా ప్రియతమా
తగువు నాది తెగువ నీది
గెలుచుకో పురుషంకమా
నువ్వే దారిగా నేనే చేరగా
ఎటూ చూడక వెనువెంటే రానా
నేననీ నీవనీ వేరుగా లేమనీ
చెప్పినా వినరా ఒకరైనా
నేను నీ నీడని నువ్వు నా నిజమని
ఒప్పుకోగలరా ఎపుడైనా ఆ..
రెప్ప వెనకాల స్వప్నం
ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..
అడ్డుకోగలదా వేగం
కొత్త బంగారు లోకం పిలిస్తే..
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:21:16 PM IST నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వు మంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వు మంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు
ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు
ముద్దబంతిలా ఉన్నావు ముద్దులొలికి పోతున్నావు
జింక పిల్లలా చెంగు చెంగు మని చిలిపి సైగలే చేసేవు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వు మంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు
చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు
చల్లచల్లగ రగిలించేవు మెల్లమెల్లగ పెనవేసేవు
బుగ్గపైన కొనగోట మేటి నా సిగ్గు దొంతరౌ దోచేవు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వు మంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు
లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు
లేతలేతగా నవ్వేవు లేని కోరికలు రువ్వేవు
మాటలల్లి మరు మందు జల్లి నను మత్తులోనె పడవేసేవు
నువ్వు నా ముందుంటే నిన్నలా చూస్తుంటే
జివ్వు మంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:20:01 PM IST చీరలో నువ్వు బాగున్నావు - విచ్చుకున్న మల్లెలా ఉన్నావు
తెలుగుతనముకే మూర్తివైనావు - మగువతనముకే విలువ పెంచావు
కంటిచూపులో కరుణ నింపావు - కోటి దేవతలను నువ్వు మించావు
లేతనవ్వుతో చలువ పంచావు - జాబిలమ్మనే ఇలకు దించావు
పూలవనములా నడిచి వచ్చావు - పరిమళాలను గాలికిచ్చావు
పాలకడలిలా ప్రేమ చిలికావు - నాదు గుండెలో దాన్ని ఒంపావు
Posted by: Mr. Siri Siri At: 6, Sep 2008 2:14:56 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|