Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
< < Previous   Page: 6 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
సంక్రాంతి పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ భోజనలకు కూర్చున్నారు. అందరికీ రక రకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించారు. కిట్టు ఎవ్వరి కోసం ఆగకుండా గబ గబ భోజనం పేకట్టు దొరికిన వరద బాధితుడిలా తినెయ్యడం ప్రారంభించాడు. ఆది చూసిన వాళ్ళమ్మ” కిట్టూ, కొంచెం సేపు ఆగు, మనం ఇంకా దేవుడికి ప్రార్ధన చెయ్యలేదు” అని కోప్పడింది. “ నాకు ప్రార్ధన చెయాల్సిన అవసరం లేదు” తినడం ఆపకుండా అన్నాడు కిట్టు. “ ఏంటా తల బిరుసుతనం ? ఇంట్లో మనం రోజూ ప్రార్ధన చెయ్యడం లేదూ?ఈ వాళ ఎందుకలా వింతగా ప్రవర్తిస్తున్నావు?” అసహనంగా అరిచింది కిట్టు వాళ్ళమ్మ. “ అది మనింట్లో విషయం. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఆమ్మమ్మకు వండడం వచ్చు అందుకని నేను దేవుడికి ప్రార్ధన చెయ్యక్కరలేదు” అసలు విషయం చెప్పి తినడం లో నిమగ్నమైపోయాడు కిట్టు. కిట్టూ వాళ్ళమ్మ ముఖం మాడిన ఊత్తప్పంలా అయిపోయింది.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 8, Feb 2010 2:14:56 PM IST
"mIskUllO ayidO klaasu chaduvutunna Saastriki jvaraM vachchiMdi. aMdukani skUluku raavaDaMlEdu. Salavu veyyaMDi" heD maasTaaru: "evaru maaTlaaDutunnadi?" "maanaannagaaru"

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 8, Feb 2010 0:39:39 AM IST
aafIsaru (gumaastaatO kOpaMgaa) eMdukayyaa alaa paDipaDi navvutaav ? nEnEM jOkeyyalEdu. eMduku IvELakUDaa aalasyaMgaa vachchaavani aDugutunnaa!

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 8, Feb 2010 0:35:35 AM IST
All readers of this foru, I request you sincerely to join us in posting good jokes and help all of us to read a tension free life. We should go back to those days where our elders used to laugh for hours together.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 7, Feb 2010 3:54:09 PM IST
jOkulannii chAlA bAgunnAyamDii...navvi navvi chachchipOvAlanipistOdi...

Posted by: Mr. karan karan At: 5, Feb 2010 9:02:50 AM IST
These will be titles of some of the Telugu movies when dubbed in Telangana. 1. Narasimha Naidu - Narsing Yadav 2.. Parugu - Uruku 3. Akkada Ammayi Ikkada Abbayi - Aada Pori Eeda Poragaadu 4. Siddu from Srikakulam - Mallesh from Malkajgiri 5. Chaala baavundi - Zabardastundi 6. Avunanna Kadanna - Au Malla Lee Malla 7. Sankranti - Bonalu 8. Ammayilu Abbayilu - Porlu Poragaallu 9. Palnati Brahmanaidu - Karimnagar KCR 10. Naari Naari Naduma Murari - Pori Pori Maddhena Tiwari 11. Chantabbai - Chinna poragadu 12. Kaumaram Puli - Kaumaram Sher 13. 47 rojulu - 47 dinalu 14. Seema Sastry - Telangana Sastry 15. Sorry naaku pellayyindi - sorry naaku laggamayyindi This is meant only for light reading. Don't take it seriously.

Posted by: Mr. yadhaardhavaadi yadhaardhavaadi At: 3, Feb 2010 9:50:01 AM IST
"రేఖా, మా స్నేహితుడిని ఈ పూట డిన్నర్ కు పిలిచాను. త్వరగా ఏర్పాట్లు చెయ్యు” అంటూ హడావిడిగా లోపలికి వస్తూ అన్నాడు లోకేష్. భర్త మాటలకు కోపం నషాలానికి అంటగా “నీకేమైనా బుద్ధుందట్రా, ఇల్లంతా ఇంత చిందర వందరగా వుంది, సర్ధడానికి మూడు రోజులైనా పట్టేట్లు వుంది, పైగా ఈ పూట బయట ఫ్రెండ్స్ తో తాగి, తిని వస్తానని వెధవ వాగుడు పొద్దున్న వాగావు కదా, ఇంతలోనే ఈ దరిద్రపు ప్రపోజల్ ఏమిటి? నాతో మాట మాత్రమైనా చెప్పకుండా అడ్డమైన వారిని ఇంటికి పిలవవద్దని ఎన్ని సార్లు నేను చెప్పి చావాలిరా వెధవా.” అంటూ విరుచుకు పడింది రేఖ. “అదంతా నాకు తెలుసే రాక్షసి“ చెవులు బద్దలైపోతుండగా నిస్సత్తువగా అన్నాడు లోకేష్. “ ఒరేయి లోకిగా,మరి అలంటప్పుడు ఆ వెధవను ఎందుకు పిలిచావు, పైత్యం కాకపోతే? పట్టపగలే తాగొచ్చావా లేక నీ పక్క టేబుల్ దగ్గర కూర్చునే ఆ జాస్మిన్ తో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగొచ్చావా ? ” రుస రుస లాడింది రేఖ. “వాడు మనలాగే ప్రేమించి పెళ్ళి చేసుకోబోతున్నాడు. ప్రేమ పెళ్ళిళ్ళు ఎంత భయంకరంగా వుంటాయో వాడికి రుచి చూపిద్దామని తీసుకు వస్తున్నాను. కనీసం వాడైనా మనలా ఈ ట్రాప్ లో పడకుండా వుండడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. ఫర్ యువర్ ఇన్ ఫర్ మేషన్, వాడు మన ప్లాట్ బయటే ఇప్పుడు నిలబడి వున్నాడు. మనిద్దరి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ప్రత్యక్ష ప్రసారం చూస్తున్నాడు.” కూల్ గా అసలు సంగతి చెప్పాడు లోకేష్. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాక, అదీ ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా తెలుగు సినిమాల ఇంఫ్లూయెన్స్ తో హీరోయిజం చూపించి లేచి పోయి పెళ్ళిచేసుకుంటే ఆనక భవిష్యత్తు ఎలా వుండబోతోందో కళ్ళారా చూసిన లోకేష్ స్నేహితుడు కళ్ళు తిరిగి ఢామ్మని కింద పడిపోయాడు.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 29, Jan 2010 2:30:48 PM IST
సుబ్బారావు, సుబ్బలక్ష్మి ల నలభై వ పెళ్ళి రోజు ఫంక్షన్ హొటల్ తాజ్ లో ఘనంగా జరుగుతోంది. స్నేహితులు, బంధువులు అందరూ వారిని చుట్టుముట్టి ఈ నలభై సంవత్సరాల సుధీర్ఘ వైవాహిక జీవితం లో ఏం నేర్చుకున్నారని అడిగారు. మొదట సుబ్బారావు చెప్పడం ప్రారంభించాడు. " పెళ్ళి అనేది ఒక గొప్ప గురువు.అణిగి మణిగి కుక్కిన పేనులా పడి వుండడం,అన్నింటిని చిరునవ్వుతో భరించగల సహనం,లోపల్నుంచి కోపం దావానలంలా తన్నుకు వస్తున్నా అణుచుకోగల ఓర్పు,గాడిదలా రాత్రింబవళ్ళు పనిచేయగలిగే శక్తి,అన్నింటికీ అవతలివారిని క్షమించగల దయాశీలత ఇత్యాది సద్గుణాలను మనకు నేర్పిస్తుంది.అయితే ఇందులో తమాషా ఏమిటంటే పెళ్ళి అనేది లేకపోతే ఈ గుణాల అవసరం మనకు వుండనే వుండదు." అందరూ చప్పట్లు కొట్టి మైకును సుబ్బ లక్ష్మికి అందించారు. 'పెళ్ళి అనేది ఒక గొప్ప వరం.ఆడపిల్ల పాలిట కల్పతరువు. పెళ్ళి సమయంలో అత్తింటి వారికి ఇచ్చే కట్నం ఒక గొప్ప ఇన్వెస్ట్ మెంట్.పెళ్ళయ్యాక ఏ పని చెయ్యక హాయిగా తిని తిరగవచ్చు.మొగుడి చేత స్కూటర్ డ్రైవింగ్ చేయించుకుంటూ కావల్సిన ప్రదేశాలకు ఎంచక్కా తిరగవచ్చు.కార్డులతో మనకు కావల్సిన సామాను కొనుక్కుంటే మొగుడు తన తిప్పలేవో తాను పడుతూ ఆ బిల్లులు కట్టుకుంటాడు. ఇంటి పని, వంట పని ఇంట్లో వున్న ముసలాళ్ళు చేసుకుంటారు.ఎగష్ట్రాలు చేస్తే మొగుడి చేత వేరింటి కాపురం పెట్టించెయవచ్చు.పిల్లల్ని కని పడేస్తే చాలు మొగుడు వాళ్ళను పెంచుకుంటాడు.పుట్టింట్లో లేని ఫ్రీడం మనకు అత్తింట్లో ఐ మీన్ మొగుడింట్లో వస్తుంది."ఆవేశంగా చెప్పింది సుబ్బలక్ష్మి.

Posted by: Mrs. Kanaka Durga At: 28, Jan 2010 4:16:58 PM IST
ha ha... thanks andariki... super jokesss... ee jokes afternoon choodadam best.... apudaite nidra radu kada - he he.....

Posted by: Mr. msk msk At: 28, Jan 2010 2:55:01 PM IST
ha ha Pratap... baga chepparu... intaki miru...యావజ్జీవ కారాగార శిక్ష. varenaaa !!

Posted by: Mr. msk msk At: 28, Jan 2010 2:45:14 PM IST
< < Previous   Page: 6 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.