Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 61 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Try to give yourself a reality check -- it may be tough to get it from anyone else! At least one of your goals doesn't seem to square with the facts on the ground and it maybe time to finally let go.

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 8:41:02 PM IST
ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన తీయగ ఓ పాప లాలి జన్మకే లాలి ప్రేమకే లాలి పాడన ఓ పాప లాలి నా జోలల లీలగ తాకాలని గాలినే కోరన జాలిగ నీ సవ్వడే సన్నగ ఉండాలని కోరన గుండెనే కోరిక కలలారని పసి పాప తల వల్చిన వోడిలో తడి నీడలు పడ నీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకి ఇది నా మనవి ఓ పాప లాలి ఓ మేఘమ ఉరమకే ఈ పూటకి గాలిలో తేలిపో వెళ్ళిపో ఓ కోయిల పాడవే నా పాటని తీయని తేనెలే చల్లిపో ఇరు సంద్యలు కదలడే యెద ఊయల వొడిలో సెలయేరున అల పాటే వినిపించని గదిలో చలి యెండకు సిరివెన్నలకిది నా మనవి ఓ పాప లాలి

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:07:07 PM IST
ఓం నమహ నయన స్రుతులకు ఓం నమహ హ్రుదయ లయలకు ఒం ఓం నమహ అధర జతులకు ఓం నమహ మధుర స్రుతులకు ఒం నీ హ్రుదయం తపన తెలిసి నా హ్రుదయం కనులు తడిసే వెళలో ఈ మంచు బొమ్మలొకటై కౌగిలిలో కలిసి కరిగే లీలలో రేగిన కొరికలతో గాలులు వీచగా దేహన వేణువులలొ మోహన పాడగా దూరము లేనిదై లోకము తోచక కాలము లేనిదై గగనము అందగా సూరిడే ఒరిగి ఒరిగి జాబిల్లి ఒడిని అడిగే వేళా ముద్దుల పొద్దుకే నిదుర లేపే ప్రణయ గీతికి ఒం ఒంటరి బాటసారి జంటకు చేరగా కంటికి పాపవైతే రెప్పగ మారనా తూరుపు నీవుగా వేకువ నేనుగా అల్లిక పాటగా పల్లవి ప్రేమగా ప్రేమించే పెదవులొకటై పొంగించే సుధలు మనవైతే జగతికే అతిధులై జననమందిన ప్రేమ జంటకి

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:06:35 PM IST
వేవేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే అహ అన్నుల మిన్నెల చన్నుల వెన్నెల వేణువులూదాడె మది వెన్నెలు దోచాడే అహహ్ వేయి వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే మన్ను తిన్న చిన్నవాడే నిన్ను కన్న వన్నెకాడే కన్నె తోడు లేని వాడే కన్నె తోడు వున్నవాడే మోహనము వేణువూదే మోహనంబుడితడేనె మోహనము వేణువూదే మోహనంబుడితడేనె చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే పోతన్న కైతలన్ని పోతపోసుకున్నడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే వేయి వేలా గోపెమ్మలా వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే వేయి పేరులున్నవాడే వేల తీరులున్నవాడే రాస లీలలాడినాడే రాయబారమేగినాడే గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే గీతార్ధ సారమిచ్చి గీతలెన్నొ మార్చేనే నీలమై నిఖిలమై కాలమై నిలిచాడే వరదయ్య కాలాన వరదలై పొంగాడే మా మువ్వ గోపాలుడే మా ముద్దు గోవిందుడే వేయి వేల గోపెమ్మల

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:05:46 PM IST
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే అహ అహ అహాహ చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే అహ అహ అహ అహ ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి అహ అహ ఆహ అహ అహ ఆహ మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే అహ అహ అహ అహ ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే అహ అహ అహా అహ ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే అహ నీ పాట విని మెరుపులొచ్చి అహ నీ విరుపులే ముడుపు లిచ్చి చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి అహ అహ ఆహ అహ అహ ఆహ

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:05:09 PM IST
జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జాము రాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని విర విరలూ అన్ని ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా ఆ చెప్పనా ఆ చెప్పనా చెప్పనా గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కౌగిట సాగని పున్నములూ వెన్నెల వీణల సరిగమలూ పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని చెప్పనా చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:03:42 PM IST
హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ప్రేమించాను దీన్నే కాదంటోంది నన్నే మహా మహా సుందరాంగులే పొందలేనివాడ్ని హార్ని హలో గురు ప్రేమ కోసమేరోయ్ జీవితం మగాడితో ఆడదానికేలా పౌరుషం ఉంగరాల జుట్టువాడ్ని ఒడ్డు పొడుగు ఉన్న వాడ్ని చదువు సంధ్య కల్గినోడ్ని చౌకబేరమా గొప్ప ఇంటి కుర్రవాడ్ని అక్కినేని అంతటోడ్ని కోరి నిన్ను కోరుకుంటె పెద్ద నేరమా నా కన్న నీ కున్న తాకీదులేంటమ్మ నా ఎత్తు నా బరువు నీ కన్న మోరమ్మా నేనంటె కాదన్న లేదీసే లేరమ్మ నా కంటె ప్రేమించె మొనగాడు ఎవడమ్మా ఈ లొవె యౌ దర్లింగ్ బెచౌసె యౌ అరె చర్మింగ్ ఎలాగొలా నువ్వు దక్కితే లక్కు చిక్కినట్టె, వ్హ్య్ నొత్ హలొ గురు కట్టుకుంటె నిన్ను తప్ప కట్టుకోనె కట్టుకోను ఒట్టు పెట్టుకుంటినమ్మా బెట్టు చేయకే అల్లి బిల్లి గారడీలు చెల్లవింక చిన్నదాన అల్లుకోవె నన్ను నీవు మల్లె తీగలా నీ చేతె పాడిస్తా లొవె సొంగ్స్ దూఎట్లు నా చేత్తొ తినిపిస్తా మన పెళ్ళి బొబ్బట్లు ఆహా నా పెళ్ళంట ఓహో నా పెళ్ళంట అభిమన్యుడు శశిరేఖ అందాల జంటంట అచ్చ్హ మైనే ప్యార్ కియా లుచ్చ్హ కాం నహి కియా అమీ తుమీ తేలకుంటె నిన్ను లేవదీస్కుపోతా, అరె యౌ రేద్య్ హలొ గురు

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 12:01:14 PM IST
మనసు పలికే మనసు పలికే మౌన గీతం మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీవే మమత లొలికే మమత లొలికే స్వాతిముత్యం స్వాతిముత్యం మమత లొలికే స్వాతిముత్యం నీవే అణువు అణువు ప్రణయ మదువు అణువు అణువు ప్రణయ మదువు తనువు సుమదనువు వు వు వు మనసు పలికే... శిరసు నీపై గంగనై మరుల జలకా లాడని మరుల జలక లాడని ఆ పదము నే అంగిరిటనై పగలు రేయి వొదగనీ పగలు రేయి వొదగనీ హ్రుదయ వేదనలో మధుర లానలలో హ్రుదయ వేదనలో మధుర లానలలో వెలిగి పోని రాగ దీపం వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా మనసు పలికే... కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దని ఓనమాలు దిద్దని పెదవి పై నీ ముద్దులై మొదటి తీపి అర్ధనం మొదటి తీపి లలితయామినిలో కలల కోముదిలో లలితయామినిలో కలల కోముదిలో కరిగిపోని కాల మంతా కరిగిపోని కాల మంతా కౌగిలింతల గా మనసు పలికే...

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 11:56:57 AM IST
గోవింద గోవింద గోవింద గోవింద నుదుటి రాతను మర్చేవాడా ఉచిత సేవలు చేసే వాదా లంచమడ్గని ఊ మంచి వాడా లోకమంతా యేలే వాడా స్వర్ధమంటూ లేని వాడా బాధలన్ని తీర్చే వాడా కొర్కెలే నెరవేర్చే వాడా నాకు నువ్వే తోడు నీడా గోవింద గోవింద బాగు చెయి నను గోవింద jubliee hills లొ banglow ఇవ్వు లేనిచో hi-tech city ఇవ్వు hijack అవ్వని flight ఒకటివ్వు వెంట తిరిగే సతెల్లితె ఇవ్వు పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్సగాళ్ళకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయరా మెచ్చి గోవింద గోవింద బాగు చెయి నను గోవింద గోవింద గోవింద పైకితే నను గోవింద petrol అడగని car ఇవ్వు bill ఇవ్వని bar ఇవ్వు కోరినంత food పెట్టి డబ్బులడగని hotel ఇవ్వు assembly లొ speaker postoo రాజ్య సభలో MP seato పట్టుబడని match fixing scamలొ సంపాదనివ్వు ఓటమెరుగని raceలివ్వు loss రాని shareలివ్వు single number lotteryలివ్వు taxలడగని ఆస్తులివ్వు పనికి రాని చవటలకిచ్చి పరమ బేవార్సగాళ్ళకిచ్చి నాకు ఎందుకు ఇయ్యవు పిలిచి కోట్లకధిపతి చెయరా మెచ్చి వంద noteల total ఇవ్వు gold నిధుల కోటలివ్వు లేకపోతే వేయి టన్నుల కొహినూర్ diamonds ఇవ్వు mass hero చంచెలివ్వు hit cinema storyలివ్వు slimm ఉన్న సొమ్ములున్న heroine wife గ ఇవ్వు hollywood లొ studioనివ్వు swiss bank లొ billionలివ్వు కోట్లు తెచ్చే కొడుకులనివ్వు hero అయ్యే మనవళ్ళనివ్వు నన్ను కూడా CM చెయ్యి లేకపోతే PM చెయ్యి తెలుగు తెరపై తిరుగు లేని తరిగిపోని lifeనియ్యి గోవింద గోవింద బాగు చెయి నను గోవింద గోవింద గోవింద పైకితే నను గోవింద luck మార్చి నను కరుణిస్తే తిరపతొస్తా త్వరగా చూస్తే యేడు కొండలు AC చేస్తా eigth wonder నీ గుడి చేస్తా

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 11:55:47 AM IST
ప్రేమంటె ఏమిటంటె పక్కాగ చెప్పమంటె ఎట్టాగ చెప్పేది మావ ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా advance warning ఇవ్వకుండనే date time మనకు చెప్పకుండానే గుండెల్లొ చోటుందోలేదో చూడకుండనే atleast మన అనుమతైన అడగకుండనే పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా we don't know when we fall I love we don't know why we fall in love we don't know how we fall in love but its just great to fall in love luck ఉంటే గాని love దక్కదంట వలేసిన అది చిక్కదంట ప్రేమించడం గొప్ప art అంట ప్రేమించబదటం gift అంట love గెలిస్తే జన్మ ధన్యమంట ఎటుచూసిన గాని స్వర్గమంట fail ఐతే చాల కష్టమంట లైటేసిన life చీకటంట మనసు తోటి మనసునే ముదేసే మంత్రమే ప్రేమ కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ తీయ్యనైనా పాటలేవో పాడే రాగమే ప్రేమ కరిగిపోని కలలతోటి గుండెను నింపెనే ప్రేమ లేనిపోని ఆశలేవో రేపె మైకమే ప్రేమ ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం ప్రేమకే మనసు అంకితం అంకితం ప్రేమే కద శాశ్వతం ప్రేమించడమె జీవితం ప్రేమకే మనసు అంకితం అంకితం ప్రేమకే మనసు అంకితం అంకితం

Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 11:53:24 AM IST
< < Previous   Page: 61 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.