
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
|
aay ! ammay gOrikii ,
mari andarikee
inaaya ka saviti subaa kaanchalanDE !
http://i60.photobucket.com/albums/h40/tpcom/LordGanesh.jpg
Posted by: Mr. Siri Siri At: 3, Sep 2008 11:46:21 AM IST నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా
పూల చెట్టు ఊగినట్టూ పాల బొట్టు చిందినట్టు
అల్లుకుంది నా చుట్టు ఓ చిరు నవ్వు
తేనె పట్టు రేగినట్టు వీణమెట్టు ఒణికినట్టు
ఝల్లుమంది గుండెల్లో యెవరేనువ్వు
నా మనసుని మైమరపున ముంచిన ఈ వాన
మీకేవరికి కనిపించదు ఏమైనా...ఓ
చుట్టుపక్కలెందరున్న గుర్తు పట్టలేక వున్న
అంత మంది ఒక్కలాగే కనబడతుంటే
తప్పు నాది కాదన్న ఒప్పుకోరు ఒక్కరైన
చెప్పలేది నిజం ఏదో నాకు వింతే
కళ్ళ నొదిలెళ్ళను అని కమ్మిన మెరుపేదో
చెప్పవ కనురెప్పలకే మాటొస్తే..ఓ
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:47:38 PM IST చినుకు రవ్వలొ చినుకు రవ్వలొ చినదాని సంబరాన
చిలిపి నవ్వులొ చిలిపి నవ్వులొ
పంచ వన్నె చిలకలల్లె వజ్రాల తునకలల్లె వయసు మీద వాలుతున్న వన గువ్వలొ
చినుకు రవ్వలొ చినుకు రవ్వలొ చినదాని సంబరాన
ఇన్నాళ్ళకు గుర్తొచాన వాన
ఎన్నాళ్ళని దాకుంటావె పైన
చుట్టంల వస్తావె చూసెళ్ళి పోతావే
అచ్చంగ నాతోనె నిత్యం ఉంటానంటే చెయ్యార చీరదేసుకోన
నువ్వొస్తానంటే నేనొద్దంటాన
నువ్వొస్తానంటే నేనొద్దంటాన
ముద్దులొలికే ముక్కు పుడకై ఉండిపోవె ముత్యపు చినుక
చెవులకు సన్న జూకాల్లాగ చేరుకోవె జిలుగుల చుక్క
చేతికి రంగుల గాజుల్లాగ
కాలికి మువ్వల పట్టిలాగ
మెడలో పచ్చల పతకంలాగ
వదలకు నిగ నిగ నిగలను తొడిగేల
చిన్న నాటి తాలియంల నిన్ను నాలో దాచుకోన
కన్నీటి సోయగంల నన్ను నీలా పొల్చుకోన
పెదవులు పాడె కిల కిల లోన
పదములు ఆడె కదకలి లొన
కనులను తడిపే కలతల లొన
నాలు అణువుల నువు కనిపించేల
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:45:41 PM IST ఎపుడు నీకు నే తెలుపనిది
ఇకపై ఎవరికీ తెలియనిది
మనసే మోయగలదా జీవితాంతం
వెతికే తీరమే రానంది
బతికే దారినే మూసింది
రగిలే నిన్నలేనా నాకు సొంతం
సమయం చేదుగా నవ్వింది
హ్రుదయం బాధగా చూసింది
నిజమేనీడగా మారింది...ఒ..ఒ..ఒ..ఒ.
జ్ఞాపకం సాక్షిగా పలకరించావు ప్రతిచోటా
జీవితం నీవని గురుతు చేసావు ప్రతిపూటా
మొండిగా బతక లేనంటూ వెంట తరిమావు ఇన్నాళ్ళు
మెలకువే రాని కలగంటూ గడప మన్నావు నూరేళ్ళు
ప్రియతమా నీ పరిమళం ఒక ఊహే గాని ఉపిరిగా సొంతం కాదా
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:44:56 PM IST రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా…
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
గురివింద పొదకింద గొరవంక పలికె
గోరింట కొమ్మల్లో కోయిల్లు పలికె
తెల్లారి పోయింది పల్లె లేచింది
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా…
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కడివెడు నీళ్ళు కళ్ళాపి జల్లి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
కావెడు పసుపు గడపకు పూసి గొబ్బిళ్ళో .. గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
ముత్యాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రతనాల ముగ్గుల్లో … ముగ్గుల్లో గొబ్బిళ్ళు
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా … రావమ్మా… కృష్ణార్పణం ….
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
పాడిచ్చే గోవులకు పసుపు కుంకం ..
పనిచేసే బసవనికీ పత్రీ పుష్పం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
గాదుల్లో ధాన్యం కావిళ్ళ భాగ్యం
కష్ఠించే కాపులకు కలకాలం సౌఖ్యం …కలకాలం సౌఖ్యం
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
నీ కోవెల ఈ ఇల్లు కొలువై ఉందువుగాని
కొలువై ఉందువుగాని కలుముల రాణి
రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా …. రావమ్మా… కృష్ణార్పణం …
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:41:55 PM IST మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
నేనైతే ఆకూ కొమ్మా …. తానైతే వెన్నెల వెల్ల
నేనైతే ఆకూ కొమ్మా …. తానైతే వెన్నెల వెల్ల
పదిలంగా నేసిన పూసిన పొదరిల్లు మాది
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
కోవెల్లో వెలిగే దీపం దేవీ మా తల్లీ
కోవెల్లో తిరిగే పాటల గువ్వా నా చెల్లీ
గువ్వంటే గువ్వాకాదు గొరవంక గానీ
వంకంటే వంకా కాదు నెలవంకా గానీ
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గోరింకా పెళ్ళైపోతే … ఏ వంకో వెళ్ళిపోతే
గూడంతా గుబులైపోదా గుండెల్లో దిగులైపోదా
మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది … పొదరిల్లు మాది
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:38:53 PM IST మోన మోన మోన మీన కనుల సోన
నీ పలుకేనా వీణ నీద దిగితల్ టోనా
సుకుమార మాటలతొ నీ వసమె నేనైతే
మహవీర చూపులతో నా తనువె నీదైతె
నా గుండెల్లొ మాటేదో త్వరగా నీ చెవి చేరలి
నువ్వాడే సరద ఆటేదో విన్నెర్ నేనే కావలి
హిమమే యెదో కురియాలి చెక్కిళ్ళు తడవాలి
నా కంటి కిరణాలే నిలువెల్ల తాకాలి
వనమేదో చెయ్యాలి చిరుగాలి వెయ్యాలి
వలపేంటో అడిగిందంటు కౌగిట్లో చేరాలి
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
చలి గిలి చేసెను మోన
తొలి ముద్దులకై రాన
జరిగేది ఏమైన జరగాలి కలలాగ
ఆనందం అంబరమై నను నేను మరవాల
జపమేదో చెయ్యాలి హౄదయాలు కలవాలి
గగనాన తారల తొడైఇ గలము విప్పి పాడలి
జతలన్ని మురియాలు ఒకటైన మన చూసి
కధ అల్లుకోవలి ఘన చరితై నిలవాలి
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
బ్రహమలె నిజమే ఆగున
బ్రతుకే నీవనుకోన
చింతేల ప్రియభామ
నీ చెంత నేలేన
కొంతైన ఓపిక ఉంటే
సొంతం నే కాలేన
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:36:47 PM IST సన్నని వెన్నెల జలతారువలే
కన్నుల కమ్మెను కన్నీటి చెల
ఆ తెరలో …, ఈ రాతిరిలో ….
నిన్ను నేను చూస్తున్నా ….. నిన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
ఇద్దరిలో జగతిలోన ప్రేమ కొరకు వేగిపోవు
వేలవేల హృదయాలే చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
కదలీ కదలక కదలే నీ కదలికలో
కదలీ కదలక కదలే నీ కదలికలో
చిరుగాలికి ఊగాడే వరి మడినే చూస్తున్నా
ఆ వరి మడిలో … ఆ ఒరవడిలో …
వంగి వంగి కలుపుతీయు కాపు కన్నె వంపులన్ని చూస్తున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
విరిసీ విరియని విరివంటి పరువంలో
కెరటాల గోదారి ఉరకలనే కంటున్నా
ఆ ఉరకలలో …. ఆ నుఱుగులలో
ఆ ఉరకలలో నుఱుగులలో జడవేస్తూ పడవ నడుపు
పల్లెపడుచు పకపకలే వింటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
చిదుమని చెక్కిలి చిందే సిగ్గుల్లో
సందెవేళ అలముకునే ఎఱ్ఱజీర చూస్తున్నా
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో …
ఆ ఎఱ్ఱదనంలో .. ఆ కుర్రతనంలో
వెనకజన్మలెన్నెన్నో పెనవేసిన వెచ్చదనం కంటున్నా
నిన్ను నేను చూస్తున్నా .. నీలో నన్ను నేను చూస్తున్నా
నీలో నన్ను నేను చూస్తున్నా
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:34:58 PM IST నా హ్రుదయంలొ నిదురించె చెలి
కలలలోనె కవ్వించే సఖి
మయూరివై వయారివై నీవే
నటనమాడి నీవే నన్ను దోచి నావే
నా హ్రుదయంలొ ....
నీ కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
కన్నులలోన దాగేనులే వేన్నేలసోన
చకోరమై నిన్ను వరించి అనుసరించినానే కలవరించినానే
నా హ్రుదయంలొ ....
నా గానములొ నీవే ప్రానముగ పులకరించినావె
ప్రానముగ పులకరించినావె
పల్లవిగ పలుకరించరావే
పల్లవిగ పలుకరించరావే
నీ వెచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
వెచ్చని నీడ వేలసెను నా వలపుల మేడ
నివాలితో చేయిసాచి యెదురు చూచినానేనిదుర కాచినానే
నా హ్రుదయంలొ ....
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:33:25 PM IST సొగసు కీల్జెడలదానా …. సో…..గ కన్నులదాన
వజ్రాలవంటి పల్వరుసదాన.
బంగారు జిగిదాన సింగారములదాన
లయవైన వయ్యారి నడలదాన
తోరంపు కటి దాన తొణకు సిగ్గులదాన
పిడుకిట నణగు నెన్నడుము దానా.. ఆ. ఆ..ఆ…
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
నా దానవు నీవేలే నీ వాడను నేనేలే
ఆ… ఆ… ఆ… ఆ…. ఆఆఆఆఆఆఆ…
దరిచేర రావే సఖి… నా సఖీ..
ప్రేయసి… సిగ్గేల
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
మరపించే మురిపాలే కరిగించే కెరటాలై
నిదురించే భావాలా కదిలించే ఈ వేళా
ఆ… ఆ… ఆ… ఆ…. ఆఆఆఆఆఆఆ
అదే హాయి కాదా. సఖా … నా సఖా
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే
చెలి తొలి చూపే మంత్రించెనే ప్రియ సఖురూపే మదినేలెనే
ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ
ఇది ఎడపాటు కనలేని ప్రేమా ఇల మనకింక సురలోక సీమ
ఇదే హాయి కాదా సఖా … నా సఖా …
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో
అనురాగాల రాగాలలో నయగారాల గారాలలో
మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే
మధు మాధుర్యమే నిండిపోయే హృదయానందమే పొంగిపోయే
దరి చేర రావే సఖీ …. నా సఖీ ….
మురిపించే అందాలే.. అవి నన్నే చెందాలే
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:32:46 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|