
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా ప్రేమ నువ్వేనా
నువ్వేనా నువ్వేనా నా పేరు నువ్వేనా
నా ప్రతి కదలికలో నువ్వేనా
నా అణువణువులలో నువ్వేనా
నా ఇష్టం నువ్వేనా అదౄష్టం నువ్వేనా
నా ప్రతిది నువ్వేనా నా ప్రతిమలో నువ్వేనా
నే వెన్నెల్లో నిలబడి ఉన్న పొగమంచే నువ్వేనా
నా గుండెల్లో విహరించేది ప్రియా నువ్వే నువ్వేనా
నీ కన్నుల్లో ఆ వెన్నెలగా కనిపించేది నేనేనా
నీ గుండెల్లో వినిపించేటి ఎద సవ్వడి నేనేనా
నా క్షేమం నువ్వేనా
నా లక్ష్యం నువ్వేనా
నీ తలపుల నేనేనా నీ పిలుపుల నేనేనా
నా బంధం ఆనందం అది నువ్వే నువ్వేనా
ఏంచూస్తున్నా ఎటు వెళ్ళుతున్నా నా ఊహే నువ్వేనా
నిదురిస్తున్నా మెలకువగున్నా నా ఊసే నువ్వేనా
ఏంచేస్తున్నా ఏమంటున్నా నీ ధ్యానం నేనేనా
నీ శ్వాసల్లో నీ జ్యాసల్లో ఆ రూపం నేనేనా
చిరునవ్వులు నువ్వేనా చిరుకోపం నువ్వేనా
నీ మాటల్లో నేనేనా ఎద పాటల్లో నేనేనా
నా మౌనం నా ప్రాణం నాలో నువ్వేనా
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:30:41 PM IST చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ
ముత్యమంత ఆశ
జాబిలిని తాకి ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై ఆడుకోను ఆశ
చిన్ని
పూవులా నేను నవ్వుకోవాలి
గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులేయాలి
వేడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగుకావాలి
చిన్ని
చేనులో నేనే పైరుకావాలి
కొలనలో నేనే ఆలను కావాలి
నింగి హరివిల్లు వంచిచూడాలి
మంచు తెరలోనె నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి
చిన్ని
Posted by: Mr. Siri Siri At: 31, Aug 2008 9:29:47 PM IST ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
తీపిరాగాల ఆ కోకిలమ్మకు నల్ల రంగునలమినవానినేది కోరేది
కరకు గర్జనల మేఘముల మేనికి మెరుపు హంగు కూర్చినవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
తేనెలొలికే పూలబాలలకు మూణ్ణాళ్ళ ఆయువిచ్చినవాడినేది కోరేది
బండరాలను చిరాయువుగ జీవించమని ఆనతిచ్చినవాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
గిరిబాలతో తనకు కళ్యాణమొనరింప దరిచేరు మన్మథుని మసి జేసినాడువాడినేది కోరేది
వరగర్వమున మూడు లోకాలు పీడింప తలపోయు దనుజులను కరుణించినాడువాడినేది అడిగేది
ముఖప్రీతి కోరేటి ఉబ్బుశంకరుడు, వాడినేది కోరేది
ముక్కంటి, ముక్కోపి తిక్కశంకరుడు
ఆదిభిక్షువు వాడినేది కోరేది
బూడిదిచ్చే వాడినేది అడిగేది
ఏది కోరేది, వాడినేది అడిగేది
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:06:57 PM IST హమ్మ్ హమ్మ్ హమ్మ్మ్
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
చలువ చందనములుపూయ చందమామ రావే
జాజిపూల తావినియ్య జాబిల్లి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే
గగనపు విరితోటలొని గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
మునిజన మానసమోహిని యోగిని బృందావనం
మురలిరవళికి ఆడిన నాగిని బృందావనం మునిజన
రాధామాధవ గాథల రంజిలు బృందావనం
గోపాలుని మ్రుదుపద మంజీరము బృందావనం (2)
బృందావనం బృందావనం
హే కృష్ణా, ముకుందా, మురారీ! హే కృష్ణా ముకుందామురారీ, కృష్ణా! ముకుందా! మురారీ!
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
జయ జయ కృష్ణా ముకుందా మురారీ
చందమామ రావే జాబిల్లి రావే
కొండెక్కి రావే గోగుపూలు తేవే
చందమామ రావే జాబిల్లి రావే
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:06:21 PM IST ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తేలిశాక వచ్చేను నా వంక
చిన్నారి గొరవంక కూసేను ఆ వంక నా రాత తేలిశాక వచ్చేను నా వంక
ఎన్నాల్లో గడిచాక ఇన్నాల్లకు కలిసాక
ఎన్నాల్లో గడిచాక ఇన్నాల్లకు కలిసాక
ఉప్పొంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
ఉప్పొంగిన గుండెలకేక యేగసేను నింగి దాక
యేగసేను నింగి దాక
ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఆ.. నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళను
యేనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కళను ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడొ ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
ఈ రాళ్ళే జవరాలై ఇక నాట్యాలాడేను
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
కన్నె మూగ మనసు కన్న స్వర్ణ స్వప్నమై
తళుకుమన్న తార చిలుకు కాంతి చినుకులై
గగన గళమునుంది అమర గానవహిని ...ఆఆ.....
గగన గళమునుంది అమర గానవాహిని
జాలువారుతోంది ఇల అమ్రుతవర్షిణీ అమ్రుతవర్షిణి అమ్రుతవర్షిణి
ఈ స్వాతి వానలో నా ఆత్మ స్నానమాడే
మురళిలొ నా హ్రుదయమే స్వరములుగా మారే
అహ్హాహా
ఈ గాలి ఈ నేల ఈ వూరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు ..ఊ.. నా కళ్ళ లోగిళ్ళు
ఈ గాలి ఈ నేల
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:05:04 PM IST విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం
ఓం! ప్రాణ నాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం
ఓం! కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూపవిన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం... ఆ...
సరస స్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
సరస స్వర సురఝరి గమనమౌ సామవేద సారమిది
నే పాడిన జీవన గీతం ఈ గీతం
విరించినై విరచించితిని ఈ కవనం
విపంచినై వినిపించితిని ఈ గీతం
ప్రాగ్దిశ వీణియపైన దినకర మయూఖ తంత్రులపైన
జాగృత విహంగతతులే వినీలగగనపు వేదికపైన ప్రాగ్దిశ
పలికిన కిలకిల స్వనముల స్వరజతి జగతికి శ్రీకారము కాగా
విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై
జనించు ప్రతి శిశుగళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగ ధ్వానం జనించు
అనాది రాగం ఆది తాళమున అనంత జీవనవాహినిగా
సాగిన సృష్టి విలాసమునే విరించినై
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం
నా ఉచ్ఛ్వాసం కవనం, నా నిశ్వాసం గానం సరస స్వర
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:04:28 PM IST గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
గోవిందాశ్రిత గోకుల బ్రుందా పావన జయజయ పరమానంద
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
హరినామమే కడు ఆనందకరము మరుగవో మరుగవో మరుగవో మనసా
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రంగ రంగ రంగపతి రంగనాధ నీ సింగరాలె తరచాయ శ్రిరంగనాధ
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు భూమిజకు పతియైన పురుష నిధానము
రాముడు రాఘవుడు రవికులు డితడు
రం రం సిత రం రం సిత రం
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు
పెరిగిననాడు చూడరో పెద్ద హనుమంతుడు పరగి నానా విద్యల బలవంతుడు
వేదములు సుతింపగ వేడుకలు దైవారగ ఆదరించి దాసుల మొహన నరసిమ్హుడు
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా తన చక్కెర మొవికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
చక్కని తల్లికి చాంగుభళా
కట్టెదుర వైకుంఠము కాణచయిన కొండ తెట్టెలాయె మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
కట్టెదుర వైకుంఠము కానచయిన కోండ తేట్టెలాయే మహీమలే తిరుమల కొండ తిరుమల కొండ
తిరువీధుల మెరసి దేవ దేవుడు
తిరువీధుల మెరసి దేవ దేవుడు గరిమల మించిన సింగారముల తోడను
తిరువీధుల మెరసి దేవ దేవుడు
బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే
బ్రహ్మమొక్కతే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తందనానా ఆహి తందనానాపురే...తందనానా భళ..తందనానా
పర బ్రహ్మమొక్కటే పర బ్రహ్మమొక్కటే
తనదననా భళ తనదనానా
నిండారరాజు నిద్రించు నిద్రయునొకటె అండనేలంటు నిద్ర ఆదియు నొకటె
మెండైన బ్రహ్మణుడు మెట్టుభూమి యొకతే చండాలుడుండేట్టి సరి భూమి యొకతే
బ్రహ్మమొక్కటే
కడగి ఏనుగు మీద కాయు యెందొకటె పుడమి శునకము మీద పొలయు యెందొకటె
కడుపుణ్యులను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేశ్వరు నామమొక్కటే
కడుపుణ్యలను పాపకర్ములను సరిగావ జడియు శ్రివేంకటేస్వరు నామమొక్కటే
బ్రహ్మమొక్కటే
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:03:42 PM IST వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
వెనుబలమిదివో విష్ణు కధ
వినరో భాగ్యము విష్ణు కధ
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
దారుణి బ్రహ్మకు తండ్రియు నితడు
చేరియశోదకు శిశువితడు
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాది సిరి అంజనాద్రి మీది రూపము
అణురేణు పరిపూర్ణమైన రూపము
ఏమని పొగడుదుమే ఇక నిను ఆమని సొబగుల అలమేల్మంగ
ఏమని పొగడుదుమే
వేడుకొందామ వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా
వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేదుకొందమా
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే
యెలమి కోరిన వరాలిచ్చే దేవుడే వాడు అలమేల్మంగ వాడు అలమేల్మంగ శ్రీవెంకటాధ్రి నాధుడే
వేడుకొందామ వేడుకొందామ వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకొందమా వేడుకొందమా వేడుకొందమా వేడుకొందామ..
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవింద గోవిందా
ఏడు కొండల వాడ వేంకటారమణ గోవిందా గోవిందా
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
ఇందరికి అభయంబు లిచ్చు చేయి
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:03:09 PM IST అస్మదీయ మగటిమి తస్మదీయ తకధిమి
రంగరించు సంగమాలు భంగ భంగారె భంగా
వలపే ఇటు దులిపే చేలి ఒయ్యారంగా
కధలే ఇక్క నడిపే కడు శ్రుంగారంగా
పెనుగొండ యెద నిండ రగిలింది వెన్నెల హలా
అస్మదీయ
సాపమ సామగ సాగసనిపస సాపమ సామగ సపమ గమమ మపని పసనిస
నీపని నీ చాటు పని రసలీల లాడుకున్న రాజసాల పని
మా పని అందాల పని ఘనసాళ్వవంశ రసికరాజు కోరు పని
ఎపుడెపుడని ఎద ఎద కలిపే ఆపని
రేపని మరిమాపని క్షణమాపని మాపని
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మని
మపని
ఆ పని ఎదో ఇపుడే తెలుపని వలపని
అస్మదీయ
ఓ సఖి రేకేందు ముఖి ముద్దులాడు యుద్ధరంగాన ముఖాముఖి
ఓ సఖ మదనువిజనక ఈ సందిట కుదరాలి మనకు సందియిక
బుతువున కొకరుచి మరిగిన మన సయ్యాట
మాటికి మొగమాటపు సగమాటలు యేటికి
ప ప ప పని
ప ని స గ స ని పని
మ మ మ మ మని
మపని
పెళ్ళికి పల్లకి తేచ్చే వరసకి వయసుకే
అస్మదీయ
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:02:30 PM IST నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజ ధరుడ శ్రినారాయణ
నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూపనగరాజ ధరుడ శ్రినారాయణ
నారాయణ శ్రిమన్నారాయణ నారాయణ వేంకట నారాయణ
దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభియ
నోపక కదా నన్ను నొడబరుపుచు
పైపై
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చెల్లునా నారాయణ
పైపైన సంసార బంధముల కట్టేవు
నా పలుకు చేల్లునా నారాయణ
నిగమ గమదని సగమగసని
నిగమ
నీస గ సగసగసగసగ దనిసగమగసగమగ సనిధస నీసాధ సగమ గమగ మదని ధనిసమగసనిధమగస
వివిధ నిర్భంధముల
వివిధ నిర్భంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల దడబడజేతురా..
దివిజేంద్రవంధ్య.స్రి తిరువేంకద్రిశ
దివిజేంధ్రవంధ్య.స్రి తిరువేంకద్రిశనవనీతచోర స్రి నారాయణనిగమ సగమగసనిధమగని
నిగమ గసమగధమనిధస
నిగమ
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:01:58 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|