
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| కలగంటి కలగంటి
ఇప్పుడిటు కలగంటి
ఏల్లలోకములకు అప్పడగు తిరు వేంకటాద్రీశుగంటి
కలగంటి
అతిశయంబైన శేషాధ్రి శిఖరముగంటి ప్రతిలేని గోపుర ప్రభలుగంటి
శతకోతి సుర్యతేజములు వెలుగగగంటి చతురాస్యు పొడగంటిచతురాస్యు పొడగంటి
చయ్యన మేలుకొంటి
కలగంటి
అరుదైన శంఖచక్రాదు లిరుగడగంటి
సరిలేని అభయ హస్తమునుకంటి
తిరు వేంకటాచలఢిపుని చూదగగంటి
హరిగంటి గురుగంటి
హరిగంటి గురుగంటి
అంతట మేలుకంటి
కలగంటి
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:01:23 PM IST ఆ ఆ ఆ
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకోన్న కోనెటి రాయుడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండలలో నెలకోన్న
ఆ
కొండలలో నెలకోన్న
ఆ..ఆ..ఆ
కొండలలో నెలకోన్న కోనేటి రాయుడువాడు
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:00:49 PM IST విన్నపాలు వినవలె వింతవింతలు
విన్నపాలు వినవలె వింతవింతలు
పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్య
విన్నపాలు
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వమి
కంటి శుక్రవారము గడియలేడింట అంటి అలమేలుమంగ అండనుండె స్వమి కంటి
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరిలి నవ్వినీ పెండ్లి కూతురు
పేరుగల జవరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముత్యాలమెడ పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు
పేరంటండ్ల నడిమి పెండ్లి కూతురు విభు పేరు గుచ్చ సిగ్గుపడీ పెండ్లి కూతురు
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
అలర చంచలమైన ఆత్మలందుండ నీ అలవాటు చేసెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
పలుమారు ఉచ్వస పవనమందుండ నీ భావంబు తెలిపెనీ ఉయ్యాల
ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలౌయ్యాల ఉయ్యాల
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 10:00:01 PM IST అంతర్యామి అలసితి సొలసితి ఇంతటి నీ శరణిదే చొచితిని
అంతర్యామి అలసితి సొలసితి
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
కోరిన కోర్కెలు కోయని కట్లు తీరవు నీవవి తెంచక
భారపు పగ్గలు పాపపుణ్యములు
భారపు పగ్గలు పాపపుణ్యములునేరుపున బోవు నీవు వద్దనక
అంతర్యామి
మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
మదిలో చింతలు మయిలలు మణుగులు వదలవు నీవవి వద్దనక
ఎదుటనె శ్రివేంకటేశ్వర వేంకటేశా శ్రినివాస ప్రభు
ఎదుటనె శ్రివేంకటేశ్వర నీ వదె అదన గాచితివి అట్టిట్టనక
అంతర్యామి
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:59:31 PM IST పురుషోత్తమా పురుషోత్తమాపురుషోతమా
పొడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
మమ్ము ఎడయకవయ్య కోనేటి రాయడా
పోడగంటిమయ్యమిమ్ము పురుషోత్తమా
కోరిమమ్ము నేలినట్టి కులదైవమా చాల నేరిచి పెద్దలిచ్చిన నిదానమ
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా
గారవించి దప్పిదీర్చు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడ
పొడగంటి
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
చెడనీక బ్రతికించే సిద్ధమంత్రమా
రోగాలడచి రక్షించే దివ్యౌషధమా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బడిబాయక తిరిగే ప్రాణబంధుడా
బదిబాయక తిరిగే ప్రాణబంధుడా
మమ్ము గడియించినట్టి శ్రివేంకటనాధుడా
పొడగంటి
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:58:33 PM IST http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=35305&page=1
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:57:29 PM IST http://www.telugupeople.com/discussion/multiPageArticle.asp?id=35898&page=1
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:56:23 PM IST దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప పుష్పములివెయయ్యా
దాచుకో దాచుకో దాచుకో
దాచుకో నీ పాదాలకు తగ నే చేసిన పూజలివి
పూచి నీ కీరిటి రూప పుష్పములివెయయ్యా
జో అచ్యుతానంద జోజో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జోజో జోజో
క్షీరాబ్ది కన్యకకు శ్రిమహలక్ష్మికిని
నీరాజాలయకును నీరాజనం నీరాజనం నీరాజనం
http://www.telugupeople.com/discussion/UserArticles.asp?userId=GREATGREAT
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:55:31 PM IST అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగలు ఆశల చిత్తానికేలే అలవోకలు
కందులేని మొమునకేలే కస్తురి చిందుని కొప్పునకేలే చేమంతులు
మందయానమునకేలే మట్టెల మొతలు
మందయానమునకేలే మట్టెల మోతల్లు గంధమేలే పైకమ్మని నీమేనికి
మూసిన
ముద్దుముద్దు మాటలకేలే ముదములు నీ అద్దపు చెక్కిలికేలే అరవిరి
ఒద్దిక కూటమికేలే ఏలే ఏలే ఏలే లే
ఒద్దిక కూటమికేలే వూర్పులు నీకు అద్దమేలే తిరు వేంకటాద్రీశుగూడి
మూసిన
నీరాజనం నీరాజనం
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:54:53 PM IST ఏడు కొండల వాడ వెంకటా రమణ గోవిందా గోవిందా
అదివో..ఓ
గోవింద గోవింద గోవింద గోవింద గోవింద
అదివో అల్లదివో శ్రీహరి వాసము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
అదివో అల్లదివో శ్రీహరి వాసము
పది వేలు శేషుల పడగల మయము
ఏడు కొండల
అదె వేంకటాచల మఖిలోన్నతము
అదివో బ్రహ్మాదుల కపురూపము
అదివో నిత్యనివాస మఖిలమునలకు
వేంకటరమన సంకట హరన
నారాయణ నారాయణ
అదివో నిత్యనివాస మఖిలమునలకు
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదెచూడుడు అదెమ్రొక్కుడు ఆనంద మయము
అదివో
ఏడు కొందల
ఆపధ ముక్రులవాద గొవింద గొవింద
కైవల్య పదము వేంకటనగ మదివో
శ్రీ వేంకటపతికి సిరులైనది
భావింప సకల సంపద రూప మదివో..అదివో
వేంకటరమన సంకటహరన
భావింప సకల సంపద రూప మదివో..అదివో
పావాన ములకెల్ల పావన మయము
అదివో
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2008 9:54:01 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|