Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 68 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే నన్నే నడిపే దేవత నీవే … తూలీ సోలెను తూరుపు గాలి|| గాలివిసరి నీ కురులే చేదరీ నీలి మబ్బులే గంతులు వేసే బెదరు పెదవుల నవ్వులు చూసి – బెదరు పెదవుల నవ్వులు చూసి చిరు కెరటాలే చిందులు వేసే – చిరు కెరటాలే చిందులు వేసే తూలీ సోలెను తూరుపు గాలి|| చెలి కన్నులలో చీకటి చూచీ జాలి జాలిగా కదలెను నావ చీకటి ముసరిన జీవితమల్లే – చీకటి ముసరిన జీవితమల్లే నీ కన్నులతో వెదకెద త్రోవ – నీ కన్నులతో వెదకెద త్రోవ తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ తూలీ సోలెను తూరుపు గాలి – గాలివాటులో సాగెను నావ నావను నడిపే మాలిని నేనే – నావను నడిపే మాలిని నేనే నన్నే నడిపే దేవత నీవే … తూలీ సోలెను తూరుపు గాలి హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా హైలేసా హైలేసా హైలే హైలేసా – హైలేసా హైలేసా హైలే హైలేసా

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:57:21 PM IST
గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది చిలకేమో పచ్చనిది కోయిలేమో నల్లనిది అయినా ఒక మనసేదో ఆ రెంటిని కలిపింది పొద్దున చిలకను చూడందే ముద్దుగ ముచ్చటలాడందే పొద్దున చిలకను చూడందే ముద్దు ముద్దుగ ముచ్చటలాడందే చివురులు ముట్టదు చిన్నారి కోయిల చిలక ఊగదు కొమ్మ ఊయల గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి ఒక పలుకే పలుకుతాయి ఒక జట్టుగ తిరుగుతాయి ఎండైనా వానైనా ఏకంగా ఎగురుతాయి రంగూ రూపు వేరైనా జాతి రీతి ఏదైనా రంగూ రూపు వేరైనా తమ జాతి రీతి ఏదైనా చిలకా కోయిల చేసిన చెలిమి ముందు తరాలకు తరగని కలిమి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి ఒక గూటిలోన రామచిలకుంది ఒక గూటిలోన కోయిలుంది గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయి గున్నమామిడి కొమ్మమీద గూళ్ళు రెండున్నాయ

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:53:23 PM IST
pichhivaaDiki taanu pichhivaaDinani telistE EmoutundO evarainaa eppudainaa aalOchinchaaraa? taanu pichhivaaDilaagE unTaaDaa? marelaa vunTaaDu?

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:51:23 PM IST
ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవుల్లో ప్రేమా ఆ సందడి నీదేనా ఏదో నవ నాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో ప్రేమా ఆ సవ్వడి నీదేనా ఇట్టాగె కలకాలం చూడాలనుకుంటున్నా ఇటుపైన ఈ స్వప్నం కరిగించకు ఏమైన ప్రేమా ఓ ప్రేమా చిరకాలం నావెంటే నువ్వుంటె నిజమేగా స్వప్నం నువ్వుంటె ప్రతి మాట సత్యం నువ్వుంటె మనసంతా ఏదొ తీయని సంగీతం నువ్వుంటె ప్రతి అడుగు అందం నువ్వుంటె ప్రతి క్షణము స్వర్గం నువ్వుంటె ఇక జీవితమంతా ఏదో సంతోషం పాట పాడద మౌనం పురి విప్పి ఆడద ప్రాణం అడవినైన పూదోట చేయద ప్రేమబాటలొ పయనం దారిచూపద శూన్యం అరచేత వాలద స్వర్గం ఎల్లదాటి పరవళ్ళు తొక్కద వెల్లువైన ఆనందం ప్రేమా నీ సావాసం నా శ్వాసకు సంగీతం ప్రేమా నీ సాన్నిధ్యం నా ఊహల సామ్రాజ్యం ప్రేమా ఓ ప్రేమా గుండెల్లొ కలకాలం నువ్వుంటె ప్రతి ఆశ సొంతం నువ్వుంటె చిరుగాలె గంధం నువ్వుంటె ఎండైన కాద చల్లని సాయంత్రం నువ్వుంటె ప్రతి మాట వేదం నువ్వుంటె ప్రతి పలుకు రాగం నువ్వుంటె చిరునవ్వులతోనె నిండెను ఈ లోకం ఉన్నచోట ఉన్నాన ఆకశమందుకున్నాన చెలియలోని ఈ కొత్త సంబరం నాకు రెక్క తొడిగేన మునిగి తేలుతున్నాన ఈ ముచ్చటైన మురిపాన ఆమెలోని ఆనంద సాగరం నన్ను ముంచు సమయాన హరివిల్లె నన్నల్లె ఈ రంగులు నీ వల్లె సిరిమల్లెల వాగల్లె ఈ వెన్నెల నీవల్లె ప్రేమా ఓ ప్రేమా ఇది శాస్వతమనుకోన నువ్వుంటె దిగులంటూ రాదె నువ్వుంటె వెలుగంటూ పోదె నువ్వుంటె మరి మాటలు కూడ పాటైపోతాయె నువ్వుంటె ఎదురంటూ లేదె నువ్వుంటె అలుపంటూ రాదె నువ్వుంటె ఏ కష్టాలైన ఎంతో ఇష్టాలె

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:47:41 PM IST
feel my love feel my love నా ప్రేమను కోపం గానోనా ప్రేమను ద్వేషం గానో నా ప్రేమను సాపం గానో చెలియా feel my love నా ప్రేమను భారం గానో నా ప్రేమను దూరం గానో నా ప్రేమను నేరం గానో సఖియా feel my love నా ప్రేమను మౌనాము గానో నా ప్రేమను హీనాం గానో నా ప్రేమను శూన్యం గానో కాదో లెదో ఏదో గానో feel my love feel my love feel my love feel my love నేనిచ్చే లేఖలన్ని చించేస్తూ feel my love నే పంపే పువ్వులనే విసిరేస్తూ feel my love నే చెప్పే కవితలన్ని చీ కొడుతు feel my love నా చిలిపి చేష్టలకే విస్గొస్తే feel my love నా ఉలుకే నచ్చదంటూ నా ఊహే రాదని నేనాంతే గిట్టదు అంటూ నా మాటే చేదని నా జంటే చేరనంటు అంటూ అంటూ అనుకుంటునేfeel my love ఎరుపెక్కి చూస్తూనే కళ్ళారా feel my love ఏదోటి తిడుతూనే నోరారా feel my love విదిలించి కొడుతూనే చెయ్యారా feel my love వదిలెసి వెళుతూనే అడుగారా feel my love అడుగులకే అలసటోస్తే చేతికి శ్రమపెరిగితే కన్నులకే కునుకు వస్తే పెదవుల పలుకాగితే ఆ పైనా ఒక్క సారి హృదయం అంటు నీకొకటుంటే feel my love feel my love...feel my love feel my love...feel my love

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:46:44 PM IST
my fav ;) హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం హేయ్ అ అంటే అమలాపురం ఆ అంటే ఆహపురం ఇ అంటే ఇచ్చాపురం ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జనం ఉ అంటే ఉంగపురం ఊ అంటే ఊగె జనం ఎ అంటే ఎత్తు పల్లం గాలం ఏస్తె వాలుతారు కుర్రా కులం పాలకొల్లు చెరినప్పుడే పిల్లడో పైట జారుడు ఎక్కువాయరో యనాము చేరిన ఈనాము మారున friendship పిడేలు ఆగున హై ఓరి వయ్యారి కయ్యాలి దేవుడో ఓరకంటి చూపుతోటి సంపుతుంటడు ఓరి వయ్యరి కయాలి దేవుడో గాలి తోటి గాలం ఏసి లాగుతుంటడు హేయ్ గాజువాక చేరినక మోజు పడ్డ కుర్ర మూక నన్ను అడ్డకాగి చంపినారురో కూరలేని చీరకట్టు జారిపోయే గుట్టుమట్టు చూస్తే రొంపి లోకి దింపకుంటరా అహ్ రాజనిమ్మా పండునప్పుడే ఎప్పుడో రాజమండ్రి రాజుకుందిరో చిత్రాంగి మేడలో చీకట్లో వాడలో చీరంచు తాకి చూడరో హేయ్ అల్లువారి పిల్లగాడ అల్లుకోర సందెకాడ సొంత మేనమామా వాటం అందుకో రేనిగుంట రాణి మంట బిట్రగుట్ట దేవి మంట నువ్వు signal ఇచ్చి రైలు నాపుకో ఒంటి లోన సెట్టు పుట్టెరో చిన్నడో ఒంటి పూస తేలు కుట్టెరో నేనాడధన్ని రో ఆడింది ఆటరో అమ్మోర బాజిపేటరో

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:45:33 PM IST
మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది మాట రాని మౌనమిది మౌన వీణ గానమిది గానం ఇది నీ ధ్యానం ఇది ధ్యానములో నా ప్రాణమిది ప్రాణమైన మూగ గుండే రాగమిది ముత్యాల పాటల్లో కోయిలమ్మ ముద్దారబోసెది ఎపుడమ్మ ఆ పాల నవ్వులో వెన్నెలమ్మ దీపాలు పెట్టేది ఎన్నడమ్మ ఈ మౌన రాగాల ప్రేమావేశం యేనాడో ఒకరి సొంతం ఆకశ దీపలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం నింగీ నేల కూడె వేల నీకు నాకు దూరాలేల అందరాని కొమ్మ ఇది కొమ్మ చాటు అందమిది చైత్రాన కూసేను కోయిలమ్మ ఘ్రీష్మానికా పాట యెందుకమ్మ రేయంతా నవ్వేను వెన్నెలమ్మ నీరెండకానవ్వు దేనికమ్మ రాగల తీగల్లొ వీణా నాదం కోరింది ప్రణయ వేదం వేశారు గుండెల్లొ రేగె గాయం పాడింది మధుర గేయం ఆకాశాన తార తీరం అంతేలేని ఎంతో దూరం

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:42:25 PM IST
ఆ ఆ ఆఅ ఆ ఆ ఆ తన నాననాన తన నాననాన సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం సుమం ప్రతి సుమం సుమం వనం ప్రతి వనం వనం జగం అణువణువున కలకలలం భనోదయాన చంద్రోదయాలు సుమం హహా ఆ అహహహహా ఆ ఆ ఆ వేణువ వీణియ ఏవిటీ రాగము వేణువ వీణియ ఏవిటీ రాగము అచంచలం సుఖం మధుర మధురం మయం బ్రుదం తరం గిరిజ సురతం ఈ వేళ నాలో రగోల సాలు ఈ వేళ నాలో రగోల సాలు కాదు మనసా ప్రేమ మహిమా నాదు హ్రుదయం భానోదయాన చంద్రోదయాలు సుమం తరర తారర తారర ఆ రంగులే రంగులు అంబరానంతట రంగులే రంగులు అంబరానంతట స్వరం నిజం సగం వరము అమరం వరం వరం వరం చెలియ ప్రణయం ఆవేగమేది నాలోన లేదు ఆవేగమేది నాలోన లేదు ప్రేమమయమూ ప్రేమమయమూ నాదు హ్రుదయం భనోదయాన చంద్రోదయాలు సుమం

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:41:06 PM IST
జాబిల్లి కొసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం... నువ్వక్కడ నెనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన నువ్వక్కడ.. ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాల తొటి రాగల లేఖ నీకంపినాను రావ దేవి జాబిల్లి కోసం ... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాల్లైన ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కుడా లేనిది నేనే నా రేపటి అడియాసల రూపం నువ్వే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్న నీ నీడ నాడే నాదన్నదంట నీదే నీదే జాబిల్లి కోసం...

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:38:34 PM IST
రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో చక్కని కన్నెవు ముక్కున కోపం నీకేలా .. నీకేలా .. చల్లగాలిలో ఆటలాడగా రావేలా .. రావేలా .. పిలిచిన వెంటనే పరుగున చెంతనే చేరాలా .. చేరాలా .. వలచివచ్చి నే చులకనైతిగా ఈవేళా .. ఈవేళా .. ఏమనుకున్నారేమో … తమరేమనుకున్నారేమో మీ చేతులలో కీలుబొమ్మలం మేమనుకున్నారేమో .. ఏమో దొరగారేదో తొందర పనిలో మునిగారా .. మునిగారా .. అందుచేతనే అయినివారినే మరిచారా .. మరిచారా .. నిజమే తెలియక నిందలు వేయకు నా మీదా .. నా మీదా .. మాట విసురులూ మూతి విరిపులూ మర్యాదా .. మర్యాదా .. రాననుకున్నావేమో .. ఇక రాననుకున్నావేమో ఆడినమాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో .. ఏమో క్షణమే యుగమై మనసే శిలయై నిలిచానే .. నిలిచానే .. నిన్ను చూడకా క్షణమె యుగముగా గడచేనే .. గడచేనే .. ఎడబాటన్నది ఇకపై లేదని అందామా .. ఆందామా .. ఈడు జోడుగా తోడు నీడగా ఉందామా .. ఉందామా ఉందామా?

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 5:36:03 PM IST
< < Previous   Page: 68 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.