
|
|

General Forum: Offbeat n Jokes | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| http://www.youtube.com/watch?v=S_vx3jmTmnk&feature=related
"Kundanapu Bomma - Ye Maaya Chesave Full Video "
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:10:10 PM IST కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
ఆహ.. అహ హ.. బొమ్మ..
నిను చూస్తు.. నే రెప్ప వేయడం మరిచా..హెయ్..
అయినా హెయ్..ఏవో..హెయ్..కలలు ఆగవే టెలుసా..హెయ్ టెలుసా..
నా చూపు నీ బానిస..
నీలో....నాలో..లొలో..
నుని వెచ్చనైనది మొదలయిందమ్మా..
ఓ..ఓ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..ఆ..హొ..ఓఒ...
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ..
హొ.ఊ...హొ..ఒ..ఒ..
నీ పాదం నడిచే ఈ చోట..ఓ..ఒ..
కాలం..కలువైన విందే అలలై పొంగిందే..
నీకన్నా నాకున్నా..ఆ..
బలమింకేంటే..ఆ...
ఓఒ..ఓఒ..ఓఒ..
వెన్నెల్లో వర్షంలా..
కన్నుల్లో చేరావు నువ్వే..
నన్నింకా నన్నింకా నువ్వే నా అణువణువూ గెలిచావే..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు
బొమ్మ..కుందనపు బొమ్మ..ఆ..
హొ..ఊ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందన..కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ
చల్లనైనా మంటలొ స్నానాలే చేయించావే..
ఆనందం అందించావే..
నీ మాట నీటిలో ముంచావే తేల్చావే..
తీరం మాత్రం దాచావెంటే..బొమ్మ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. హొ.హూ..
కుందన బొమ్మ... కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి బొమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నే మరువదు ఈ జన్మ..
కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందనపు
బొమ్మ..కుమ్దనపు బొమ్మ..హొ..ఊ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నువ్వే మనసుకి వెలుగమ్మ..హెయ్..హెయ్..
కుమ్దనపు బొమ్మ..నిన్నె మరువను (హెయ్..)ఈ జన్మ..
నువ్వె మనసుకి వెలుగమ్మ..
"yem maaya chesaave"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:05:38 PM IST ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే
నీ అందెలలో చిక్కుకుందని నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే
నా గుండెలలో ప్రేమ పరవసమై ఇరు కన్నులు సోలెనులే
ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్ జారెను నా మనసే
ఈపూట చెలి నా మాట ఇక కరువైపోఎనులే
ఆధారము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే
వీక్షణలో నిరీక్షణలో అర క్షణమొక యుగమేలే
చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాఎనులే
ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే
ఈ జీవికి జీవన మరణమూ నీ చేతిలో ఊన్నదిలే
కోకిలమ్మ నువ్వు సై అంటే నే పాడెను సరిగమలే
గోపురమా నిను చేరుకొని సవరించేను నీ కురులే
వెన్నెలమ్మ నీకు జోల పాడి కాలి మేటికెలు విరిచేనే
నీ చేతి చలి గాలులకు తేరా చాపి నిలిచేనే
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే
నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే
"premikudu"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:04:44 PM IST వింటున్నావా వింటున్నావా వింటున్నావా
పలుకులు నీ పేరే తలుచుకున్నా
పెదవుల అంచుల్లో అణుచుకున్నా
మౌనంతో నీ మదిని బంధించా మన్నించు ప్రియా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేళ వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతల పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా బ్రతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా
ఏమో ఏమో ఏమవుతుందో ఏవేమైనా నువ్వే చూసుకో
విడువను నిన్నే ఇకపైనా వింటున్నావా ప్రియా
గాలిలో తెల్ల కాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన ఆ పాటలనే వింటున్నా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
ఆద్యంతం ఏదో ఏదో అనుభూతి
ఆద్యంతం ఏదో అనుభూతి
అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా వెనుకటిది
కాలంతోనా పుట్టింది కాలంలా మారే మనసే లేనిది ప్రేమా
రా ఇలా కౌగిళ్ళలో నిన్ను దాచుకుంటా
నీదానినై నిన్నే దారి చేసుకుంటా
ఎవరిని కలువని చోటులలోన ఎవరిని తలువని వేళలలోనా
తరిమే వరమా తడిమే స్వరమా ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా
వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా వింటున్నావా
విన్నా వేవేళ వీణల సంతోషాల సంకీర్తనలు నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లో పులకింతలా పదనిసలు విన్నా
చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా
చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్నా
ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా
ఓ బ్రతికుండగానే పిలుపులు నేను విన్నా
"yem maaya chesaave"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:03:33 PM IST ప్రేమలే నేరమా ప్రియా ప్రియా
వలపు విరహమా ఓ నా ప్రియా
మనసు మమత ఆకాశమా
ఒక తారై మెరిసిన నీవెక్కడో..
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు (2)
మదికే అతిధిగ రానేలనో
సెలవైనా అడగక పోనేలనో
ఎదురుచూపుకు నిదరేది
ఊగెను ఉసురే కన్నీరై
మనసు అడిగిన ఆ మనిషెక్కడో
నా పిలుపే అందని దూరాలలో
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
అనురాగానికి స్వరమేదీ
సాగరఘోషకు పెదవేది (2)
ఎవరికివారే ఎదురుపడి
యదలు రగులు ఎడబాటులలో
చివరికి దారే మెలికపడి
నిను చేరగ నేనీ శిలనైతిని
ఎండమావిలో నావను నే
ఈ నిట్టూర్పే నా తెరచాపలే
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు
వెన్నెల మండిన వేదనలో
కలువ పువ్వులా కలతపడి (2)
చేసిన బాసలు కలలైపోతే
బ్రతుకే మాయగా మిగులుననీ
నీకై వెతికా కౌగిలినై
నీడగా మారిన వలపులతో
అలసి ఉన్నాను ఆశలతో
నను ఓదార్చే నీ పిలుపెన్నడో
కలలై పోయెను నా ప్రేమలు
అలలై పొంగెను నా కన్నులు (2)
"sakhi"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:02:12 PM IST మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
మల్లికలే నా ఆశల మల్లికలే నీ కౌగిలి అల్లికలే అడిగినవి మల్లికలే
కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలొ నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి
కన్ను కన్ను కలిసే కన్నె సిగ్గు తెలిసే
జున్ను మీగడ ముద్దులలో నీ వన్నె చిన్నెలే నన్ను దోచ్చుకున్నవి
మల్లికల్లె||
మద్దెలదరువు వొడిలోన పలికినది
సొగసమ్మ నవ్వినది యెదేవో అడిగినది
ముద్దుల గొడవై కౌగిళ్ళరేగినది తొలి తపన మోజు ఇదే కోరికై కొసరినది
తీయెగ మారే స్నేహం తేనెల పాటై నేనె నువ్వై
యెదలో నీ కదిలింది నీ దీపం చెదరంది ఈ బంధం
కన్ను కన్ను||
మన్మధలీలే మదిలోన విరిసినదీ మగతోడు వెతికింది పైటంచు పరచినది
ఆశలు తీరే ఏకాంత వెళ ఇది ఈ కాంత పిలిచినది హ్రుదయాలు కలిపినది
ఈ అనురాగం ప్రాణం నాకు ప్రాణం జీవితాంతం
మధుబాలా మన్ను మిన్ను ఒకటైన చెదిరేదిగాదీ స్వప్నం
"mr.romeo"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:01:21 PM IST నా నెచ్చెలీ నా నెచ్చెలీ ఈ దారి నింక మూయకే
నా గుండెలో ఈ గాయమె ఇంక ఆరకుండ చేయకే..
శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె
||నా నెచ్చెలీ||
నెచ్చెలీ నీ పూజలకె నా మనసులోని ప్రణయం
నా చెలీ నువు కాదంటె ఎద రేగుతుంది విలయం
నా ప్రేమ నే.. ఈ దెవతా... కరుణించదా.. బతికించదా
అమృతం ఇలా విషమైనదా కలనేడు శిల ఐనదా...
||నా నెచ్చెలీ||
నా కలై నువు రాకుంటె ఎద వగచి వగచి పగిలె
నా జతే నువు లేకుంటే మది సెగల రగిలి పొగిలె
ఓ నేస్తమా.. నా ప్రాణమా.. కల తీరదా ఓ మౌనమా
ఇది న్యాయమా.. ఇది ధర్మమా.. ప్రేమిస్తే అది నేరమా...
||నా నెచ్చెలీ||
శిలువనే శిలలనె ఇంక ఎన్ని నాళ్ళు మోయనే...
చలువకై చెలువకై ఇంక ఎంత కాలమాగనె...
"duet"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:00:41 PM IST ఎవ్వరికి ఎవ్వరిని జంటగ అనుకుంటాడో...
ఆఖరికి వాల్లనే ఓ చోట కలిపేస్తాడు
మనసా మల్లి మల్లి చూసా..గిల్లి గిల్లి చూసా..
జరిగింది నమ్మేసా..
జతగ నాతో నిన్నే చూసా..నీతో నన్నే చూసా..
నను నీకు వదిలేసా..
పై లోకంలో వాడు యెపుడో ముడి వేసాడు.
విడిపోదే..విడిపోదె..
తను పాల వెల్లంట.. నువు వాన జల్లంట..
మీలోన ఈ ప్రేమ తీరదమ్..తీరదమ్..
తను కంటి పాపంట...నువు కంటి రెప్పంట..
విడదీయలేమంట ఎవరం..ఎవరం..
మనసా మల్లి మల్లి చూసా..గిల్లి గిల్లి చూసా..
నూరేల్ల మన ఆశా..
జతగ నాతో నిన్నే చూసా..నీతో నన్నే చూసా..
నీ వెంట అడుగేసా...
తీయనైన చీకటిని తలుచుకునే వేకువలో..
హాయి మల్లె తీగలతో వేచి వున్న వాకిలులూ..
నింగి నేల గాలి.. నీరు నిప్పు అన్ని
అదిగో స్వాగతమన్నయి.. తను పాల వెల్లంట.. నువు వాన జల్లంట..
మీలోన ఈ ప్రేమ తీరదమ్..తీరదమ్..
తను కంటి పాపంట...నువు కంటి రెప్పంట..
విడదీయలేమంట ఎవరం..ఎవరం..
మనసా మల్లి మల్లి చూసా..గిల్లి గిల్లి చూసా..
నూరేల్ల మన ఆశా..
జతగ నాతో నిన్నే చూసా..నీతో నన్నే చూసా..
నీ వెంట అడుగేసా...
పై లోకంలో వాడు యెపుడో ముడి వేసాడు.
విడిపోదే..విడిపోదె..
తను పాల వెల్లంట.. నువు వాన జల్లంట..
మీలోన ఈ ప్రేమ తీరదమ్..తీరదమ్..
తను కంటి పాపంట...నువు కంటి రెప్పంట ..
విడదీయలేమంట ఎవరం..ఎవరం..
ఓ..ఓ..ఓఓ.....ఓ..ఓ..ఓఓ.....ఓ..ఓ..ఓఓ.... .
ప్రేమ జ్వరం..ఓ..ఓ..ఓఓ.....
విడుచు క్షణం..ఓ..ఓ..ఓఓ.....
పెల్లి అనుకుంటె..ఓ..ఓ..ఓఓ.....
కలియుగమే విడిచేది..ఓ..ఓ..ఓఓ.....
మరణమ్ము తోనే..
"ye maaya chesaave"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 5:00:01 PM IST కన్నులకు చూపందం
కవితలకు ఊహందం
చిరు నవ్వు చెలికందం
సిరిమల్లి సిగకందం
||కన్నులకు||
కిరణాలు రవికందం సెలయేరు భువికందం
మగువలకు కురులందం మమతలకు మనసందం
పుత్తడి కి మెరుపందం పున్నమి కి శశి అందం ||2||
నాదాలు శృతికందం రాగాలు కృతికందం
||కన్నులకు||
వేకువకు వెలుగందం రేయంత అతివందం
వేసవికి వెన్నెలందం ఆశలకు వలపందం
తలపులే మదికందం వయసుకే ప్రేమందం ||2||
పాటకే తెలుగందం శ్రీమతికి నేనందం
"padmavyuham"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:58:00 PM IST నిన్న ఈ కలవరింతా లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే ప్రేమ అందునా వయసే పులకరించేన హృదయం కరిగిపోయేనా ఓ మనసా!!
నిన్న ఈ ..............ఓ మనసా!!
దైవముందంటిని అమ్మనేరిగాకనే కలలు నిజమంటిని ఆశ కలీగాకానే
ప్రేమనే ఒప్పుకున్నా నిన్ను చుశాకనే
పూచినా పువ్వలా నవ్వులే ఓ దినం వన్నెలా మెరుపులా ఆయువే ఓ క్షణం
సృష్టి ఉన్నంతడాకా ప్రేమాయె శాశ్వతం..
నిన్న ఈ కలవరింతా లేదులే......ఓ మనసా!
నింగి లేకున్నాను భూమి ఉంటుందిలే
మాట లేకున్నాను భాష ఉంటుందిలే
ప్రేమాయె లేక పోతే జీవితం లేదులే
బాసనే లేకనే పూలు పులుపూయచ్చులే
ఆకులే ఆడగా గాలి కదలచ్చులే
భాంధమే లేకపోతే ప్రేమ జన్మించ్చూనే
నిన్న ఈ కలవరింతా లేదులే నేడు చిరుగాలి ఏదో అందిలే
ఇదియే ప్రేమ అందునా వయసే పులకరించేన హృదయం కరిగిపోయేనా ఓ మనసా!! (2)
"padmavyuham"
Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:57:34 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|