
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా ! | |
| పెళ్ళి- కొన్ని కఠోర సత్యాలు
1. అమ్మాయి అబ్బాయిని అతను మారతాడన్న ఆశతో పెళ్ళి చేసుకుంటుంది. కాని అతను మారడు. అబ్బాయి అమ్మాయిని ఆమె మారకూడదనుకుంటూ పెళ్ళి చేసుకుంటాడు కాని పెళ్ళవగానే ఆమె ఠక్కున మారిపోతుంది.
2. భర్తలతో సంతోషంగా కాపురం చెయ్యాలంటే అతనిని బాగా అర్ధం చేసుకోవాలి కాని తక్కువగా ప్రేమించాలి.
భార్యలతో సంతోషంగా కాపురం చెయ్యాలంటే ఆమెను బాగా ప్రేమించాలి కాని అర్ధం చేసుకోవడానికి అసలు ప్రయత్నించకూడదు.
3. పెళ్ళి అనేది ఒక పదం కాదు, ఏ లా పుస్తకం లో దొరకని ఒక భయంకరమైన విముక్తి లేని శిక్ష -యావజ్జీవ కారాగార శిక్ష.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 28, Jan 2010 10:45:20 AM IST narulaku reMDE kaLLanu
varamuga paramEShThi yichche vasudhanu gaaMchan
mari nIkEla trinEtramu?
paramESaa okka kannu vaaniki immaa
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 27, Jan 2010 10:48:17 PM IST 1. "రెండు కళ్ళు లేని కబోదిని, కాస్త ధర్మం చెయ్యండి బాబయ్యా" దీనంగా అడిగాడు గుడ్డివాడైన ఒక బిచ్చగాడు.
నాకున్నవి రెండే కళ్ళు, ఇక నీకు దానం చేస్తే నేనెలా చూడాలి?" అంటూ సీరియస్ గా జవాబిచ్చి వెళ్ళిపోయాడు రాజు.
2. నీ మొగుడిని కొడితే కొట్టుగాని వాడిని మీ అత్తగారి ముందు మాత్రం కొట్టకు" బ్రతిమిలాడుకున్నాడు మావగారు.
"అదేమండి?" అడిగింది కోడలు.
"వాడిని నువ్వు కొట్టడం ఆ గయ్యాళి చూసిందంటే రేపట్నుంచి నన్ను చాకలోడు బట్టల్ని బండ కేసి బాదినట్లు ఉతకడం మొదలెడుతుంది" అసలు సంగతి చెప్పి కన్నీళ్ళు పెట్టుకున్నాడు మావగారు.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 27, Jan 2010 4:42:05 PM IST బి ఎ ఫిలాసఫీ క్లాసులో నాస్తికుడైన ఒక ఫ్రొఫెసరు దేవుడి గురించి ఈ విధంగా మాట్లాడసాగాడు.
“ మీలో ఎవరైనా దేవుడిని చూసారా చెప్పండి?” అడిగాడు.
“లేదు” క్లాసంతా ముక్త కంఠంతో చెప్పారు.
“పోనీ మీలో ఎవరైనా కనీసం దేవుడిని ముట్టుకున్నారా? అడిగాడు ఫ్రొఫెసరు.
“లేదు” మళ్ళీ క్లాసంతా ఒకే సమాధానం చెప్పారు.
ఫ్రొఫెసరు గారిలో ఉత్సాహం ద్విగుణీకృతమయ్యింది.
“ఇక చివరగా మీలో ఎవరైనా దేవుడితో మాట్లాడారా?” అడిగాడు.
“లేదు సార్” అని మళ్ళీ అందరూ అన్నారు.
“సో! దీనిని బట్టి మనకు అర్ధం అయ్యేదేమిటంటే ఎవ్వరూ చూడని, ముట్టుకోని కనీసం మాట్లాడని దేవుడు అసలు లేడని మనకు లాజికల్ గా తెలుస్తోంది కదా, అందుకే ఈ రోజు నుండి అందరూ దేవుడిని నమ్మడం మానెయ్యండి” అని గర్వంగా చెప్పాడు.
సదరు ఫ్రొఫెసరు గారి పద్ధతి నచ్చని ఒక విద్యార్ధి తనకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వవలసిందిగా ఫ్రొఫెసరు గారిని కోరాడు.
“సోదర సోదరీమణులారా, మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడును చూసారా చెప్పండి” అని అడిగాడు ఆ విధ్యార్ధి.
“లేదు” కోరస్ గా చెప్పారు విధ్యార్ధులందరూ.
“పోనీ మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడును ముట్టుకున్నారా? “ అడిగాడు విద్యార్ధి.
“లేదు” మళ్ళీ రాగయుక్తంగా చెప్పారు అందరూ.
“ ఇక ఆఖరుసారిగా మీలో ఎవరైనా మన ఫ్రొఫెసరు గారి మెదడుతో మాట్లడడం చేసారా?” అడిగాడు.
‘లేదు..లేదు” అందరూ చెప్పారు.
“అయితే మన ఫ్రొఫెసరు గారి లాజిక్ బట్టి ముట్టుకోలేని,మాట్లాడలేని, కనీసం చూడలేని మన గురువు గారి మెదడు అసలు లేదని అర్ధమౌతోంది కదా! “ అని గబ గబ వెళ్ళిపోయి తన బెంచ్ లో కూర్చున్నాడు ఆ తెలివైన విధ్యార్ధి.
సదరు ప్రొఫెసరు గారి ముఖం లో కత్తివాటుకు నెత్తురు చుక్క లేదు.
Posted by: Mrs. Kanaka Durga At: 27, Jan 2010 4:20:35 PM IST gaare andhrollanu thittukunte yemosthadi . isumantha telugu cinema release ki lolli chesthimo pysal masthuga ralathayi ///avunaukada kavithakkoy
Posted by: Mr. shyam neela At: 26, Jan 2010 9:18:14 PM IST hai kanaka durga garu lallu gari d l appikasion bagundi iskool lo kuda ilane untundi ....mana anjayya garu kudas pancheyyaru lalluka bhallu mundu
Posted by: Mr. shyam neela At: 26, Jan 2010 9:15:40 PM IST customer: Your Office seems durty. How csn you sit?
Owner: Ofcourse! After sitting of outers only we occupy that place.
Posted by: Mr. ramakrishnarao palagummi At: 26, Jan 2010 11:33:34 AM IST Funny Definitions:
1.Lecture: An art of transferring information from the notes of the lecturer to the notes of the students without passing through "the minds of either".
2. Conference: The confusion of one man multiplied by the number present.
3. Compromise: The art of dividing a cake in such a way that everybody believes he got the biggest piece.
4. Conference Room: A place where everybody talks, nobody listens & everybody disagrees later on.
5. Ecstasy: A feeling when you feel you are going to feel a feeling you have never felt before.
6. Classic: books which people praise, but do not read
Posted by: Mrs. Kanaka Durga At: 25, Jan 2010 5:08:32 PM IST లలూ ప్రసాద్ గారు బీహార్ ముఖ్యమంత్రి అయ్యాక డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఈ క్రింది దరకాస్తు ఫారం ను ప్రతిపాదించారు:
==============================================
DRIVING LICENSE APPLIKASON PHOROM
------------------------------------------ ---------------------
NOTE: Please do not soot the person at the applikason kounter.
He will give you the licen.
For phurthar instructions, see bottom applikason.
1. Last name:
(_) Yadav (_) Sinha (_) Pandey (_) Misra (_) Dot no
(Check karet box)
2. First name:
(_) Ramprasad (_) Lakhan (_) Sivprasad (_) Jamnaprasad (_) Dot no
(Check karet box)
3. Age:
(_) Less than phipty (_) Greater than phipty (_) Dot no
(Check karet box)
4. Sex: ____ M _____ P(F) _____ not sure _____not applicable
5. Chappal Size: ____ Lepht ____ Right
6.Occupason:
(_) Politison (_) Doodhwala (_) Pehelwaan (_) House wife (_) Un-employed
(Check karet box)
7. Number of children libing in the household: ___
8. Number that are yours: ___
9. Mather name: _______________________
10. Phather Name: ____________________ (If not no,leave blank)
11. Ejjucason: 1 2 3 4 (Circle highest grade completed)
12. Dental rekard:
(_) Ellow (_) Berownish-ellow (_) Berown (_) Belack (_) Other -__________ Give egjhakt color
(Check karet box)
13.Your thumb imparesson :
____________________________
(If you are copying from another applikason pharom, please do not copy thumb impression also. Please
provide your own thumb impression.)
PELEASE DO NOT USE PHINGERS OF YOUR LEGS
Use thumb on y our lepht hand only. If you dont have le pht hand, use your thumb on right hand. If you do not have right hand, use thumb on lepht hand.
NOTE : IF YOU DONT HAVE BOTH HANDS, YOU CANNOT DRIVE.
WE ARE VARY ISTRICT ABOUT THIS
Posted by: Mrs. Kanaka Durga At: 13, Jan 2010 9:57:45 AM IST అమెరికా లోని మైక్రోసాఫ్ట్ కంపెనీ లో ఉద్యోగం కోసం లల్లూ ప్రసాద్ యాదవ్ బయో డేటా ను పంపాడు.
కొద్దిరోజుల తర్వాత అతనికి ఆ కంపెనీ అధినేత బిల్ గేట్స్ నుండి సమాధానం వచ్చింది.
"లల్లూ ప్రసాద్ గారూ, మీకు మా కంపెనీలో ఆఫీసర్ సంగతి పక్కన పెడితే ఆఫీస్ బాయ్ గా పనిచెయ్యడానికి కూడా సరిపోరు. అందువలన మీ అభ్యర్ధిత్వాన్ని తిరస్కరిస్తున్నాం. దయచేసి ఇక మీదట మాకు వుత్తరాలు కానీ ఫోన్లు గానీ చెయ్యవద్దు, మా స్టాఫ్ ఇక్కడ దడుసుకొని చ్చస్తున్నారు" అన్నది ఆ ఉత్తరం సారాంశం.
లల్లూ మహదానందంతో పత్రికా విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసారు.
సోదర సొదరీమణులారా ఈ మధ్య నాకు మైక్రోసాఫ్ట్ కంపెనీ నుండి అప్పాయింట్ మెంట్ ఆర్డర్ వచ్చింది. కానీ అది ఇంగ్లీషులో వుండడం వలన దానిని హిందీ లోని తర్జుమా చేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి రబ్రి దేవి గారు వినిపిస్తారు:
ఇక రబ్రీ దేవి తన శైలిలో ఆ వుత్తరాన్ని తర్జుమా చేయసాగింది.
డియర్ మిస్టర్ లల్లూ ప్రసాద్ యాదవ్ : ప్యారే లల్లూ ప్రసాద్ భయ్యా
యు డు నాట్ మీట్: ఆప్ తో మిల్తే నహీ హో
అవర్ రిక్వైర్మెంట్ : హం కో తో జరూరత్ హై
ప్లీజ్ డు నాట్ సెండ్ ఎనీ ఫర్థెర్ కరస్పాండెన్స్: అబ్ లెటెర్ భేజ్ నే కా కోయీ జరూరత్ నహీ
నో ఫోన్ కాల్ : ఫోన్ కా భీ జరూరత్ నహీ హై
షల్ బీ ఎంటెర్ టైండ్ : బహుత్ ఖాత్రి కీ జాయెగీ
థాంక్స్ : ఆప్ కా బహుత్ బహుత్ ధన్యవాద్
బిల్ గేట్స్ : బిల్ దర్వాజా
అందుకని నేను ఈ నెలాఖరులో బయలుదేరి అమెరికా వెళ్ళిపోతున్నాను , నేను పుట్టిన ఈ బీహార్ గడ్డను వదిలి వెళ్ళడం బాధగా వుంది అని కర్చీఫ్ తో కళ్ళు తుడుచుకున్నాడు లాలూ.
ఈ భాష అర్ధం కాక అక్కడ వున్న నేషనల్ మీడియా జర్నలిస్టులు కళ్ళు తిరిగి ఢాం మని కింద పడిపోయారు.
Posted by: Mrs. Kanaka Durga At: 13, Jan 2010 9:53:52 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|