Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 71 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా ! చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 4:07:55 PM IST
There are chances of you surrendering your heart and soul to someone special. However, it would require courageous initiatives from you make this a complete success. Therefore, convey your true feelings to your partner. Keep one thing in mind that you should make sure that your partner feels the same way and it is not a one-sided relationship.

Posted by: Mr. Siri Siri At: 24, Aug 2008 4:05:44 PM IST
వినఁదగునెవ్వరు సెప్పిన వినినంతనె వేగపడక వివరింపఁదగున్ కనికల్ల నిజముఁ తెలిసిన మనుజుఁడెపో నీతిపరుఁడు మహిలో సుమతీ !

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:38:14 AM IST
కనుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసునీ తెలిపేందుకు నా భాష ఈ మౌనమ

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:33:37 AM IST
వర్షించే మేఘంలా నేనున్నా నీ ప్రేమే నాకొద్దని అన్నా కళ్ళలొ కన్నీరొకటె మిగిలిందంటా యేనాడు రానంటా నీ వెంట నా గతమంతా నె మరిచానే నె మరిచానే నన్నింకా ఇంకా బాధించైకె భామా భామా ప్రేమా గీమా వలదే నాటి వెన్నెల మళ్ళి రానేరాదు మనసులో వ్యధ ఇక అణగదు వలపు దేవిని మరువగ తరమా హ ఆఅ...... ఆమని యెరుగని శూన్యవనమిది నీవే నేనని నువ్వు పలుకుగ కోటి పువ్వులై విరిసెను మనసే చెలి సొగసు నన్ను నిలువగనీదే వర్ణించమంటే భాషే లేదే యదలోని బొమ్మ ఎదుటకు రాదే మరిచిపోవే మనసా ఆ........ ఆ.. చేరుకోమని చెలి పిలువగ ఆశతో మది ఒక కలగని నూరు జన్మల వరమై నిలిచే ఓ చెలీ ............. ఒంటరి భ్రమ కల చెదిరిన ఉండునా ప్రేమ అని తెలిసిన సర్వ నాడులు కృంగవ చెలియా ఒక నిముషమైన నిను తలువకనే బ్రతికేది లేదు అని తెలుపుటెలా మది మరిచిపోని మధురూహలనే మరిచిపోవె మనసా...

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:33:08 AM IST
కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా ! చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా !! అందంగా అందంగా .. పెనవేస్తూ బంధంగా చేస్తుందీ చిత్రంగా .. బ్రతుకంతా మధురంగా మది వేగం పెరిగితె ప్రేమా హృదిరాగం పలికితె ప్రేమా ఎదలేకం ఐతే మౌనం తొలిప్రేమా ! దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా ! ఉండదుగా .. నిదరుండదుగా .. మరి ఊహల వలనా ఇక అల్లరులే శృతిమించెనుగా .. ప్రతి రేయిలో కలనా ఇది అర్ధం కానీ మాయా .. ఏదో తీయని బాధా చెప్పకనే చేరీ అది చంపేస్తుందీ మైకానా స్వప్నాలే చల్లీ ఇది ముంచేస్తుంది స్వర్గానా ఊహకు కల్పన ప్రేమా మది ఊసుల వంతెన ప్రేమా ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమా ! దిల్ మే ప్యార్ హై .. మన్ మే ఇష్క్ హై కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా ! తొందరగా వివరించాలీ ఈ తీయని దిగులూ మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులూ సరికొత్తగ ఉందీ అంతా .. అరె ఎన్నడులేనీ వింతా తానుంటే చాలూ వాసంతం నాకై వస్తుంది ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది ఇది గుసగుసలాడే ప్రేమ నను త్వరపెడుతుంది ప్రేమ తొలిసారిగ అందితె హాయే ఈ ప్రేమా ! కళ్ళు కళ్ళతో కలలే చెబితే మనసు మనసుపై అలలా పడితే కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా ! చూపు చూపుతో చిరు ఢీ కొడితే నవ్వు నవ్వుతో స్నేహం కడితే నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:31:08 AM IST
ఏ ఊహలోనో తేలానేమో ! ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో నా కళ్ళలో మెరిసే కాంతులూ ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో మురిసే మనసు అడగదు ఏమయిందో మనకేం తెలుసు సమయం ఎటు పోయిందో మురిసే మనసు అడగదు ఏమయిందో నీలాల నీకళ్ళ లోతుల్లో మునిగాక తేలేది ఎలాగో మరి వేవేల వర్ణాల తారల్ని తాకందే ఆగేనా ఈ అల్లరీ ప్రియమైన బంధం బిగించే వేళలో జతలోన అందం తరించే లీలలో ఈ నేల పొంగి ఆ నింగి వంగి హద్దేమి లేనట్టు ముద్దాడుకున్నట్టు ! ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో నీలో నాలో ..ఆ .. ఆ నీలో నాలో కరగని తలపుల దాహం నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం నీలో నాలో కరగని తలపుల దాహం నువ్వో నేనో తెలియని ముడిపడు మోహం అణువు అణువు నిలువెల్ల రగిలించి కరిగించు కౌగిళ్ళలో తాపాల దీపాలు వెలిగించి వెతకాలి నాలోని నువ్వెక్కడో ఏ సూర్యుడో మనని లేపే లోపుగా ఈ లోకమే మరిచి పోదాం కైపుగా ఏ కంటిచూపు ఈ జంట వైపు రాలేని చోటేదో రమ్మంది లెమ్మంటు ! ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో నా కళ్ళలో.. నా కళ్ళలో మెరిసే కాంతులూ ఇన్నాళ్ళలో.. ఇన్నాళ్ళలో లేవే ఎన్నడూ ఈ క్షణం ఇదేమిటో మాయో హాయో తేలని ఏ ఊహలోనో తేలానేమో ఓ వింత లోకం చేరానేమో

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:22:32 AM IST
నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే గాలి నన్ను తాకినా నిన్ను తాకు ఙ్ఞాపకం గులాబీలు పూసినా చిలిపి నవ్వు ఙ్ఞాపకం అలలు పొంగి పారితే చెలియ పలుకు ఙ్ఞాపకం మేఘమాల సాగితే మోహ కథలు ఙ్ఞాపకం మనసు లేకపోతే మనిషి ఎందుకంటా నీవులేకపోతే బతుకు దండగంటా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు చెలియ చెంత లేదులే చల్లగాలి ఆగిపో మమత దూరమాయెనే చందమమ దాగిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడు లేదు గగనమా చుక్క లాగ రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవో అందించవో తోడు నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే నా చెలి రోజావే నాలో వున్నావే నిన్నే తలచేనే నేనే కళ్ళల్లో నీవే కన్నీటా నీవే కనుమూస్తే నీవే ఎదలోనిండేవే కనిపించవో అందించవో తోడు

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:19:46 AM IST
నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ… మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ… శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై దిక్కుల్లో శూన్యమై… శూన్యమై… నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ… నిప్పు పై… నడకలో… తోడుగా… నువ్వుండగ… ఒక బంధమే… బూడిదై… మంటలే మది నిండగా నీ బాధ ఏ కొంచెమో… నా చెలిమితో తీరదా…. పీల్చే గాలినైనా… నడిచే నేలనైనా… నమ్మాలో… నమ్మరాదో… తెలియనీ ఈ పయనంలో నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ… మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ… ఎందుకో… ఎప్పుడో… ఏమిటొ… ఎక్కడో… బదులు లేని ప్రశ్నలే… నీ ఉనికినే ఉరి తీయగా… భయమన్నదే పుట్టదా…ప్రతి ఊహతో పెరగదా… పీల్చే గాలినైనా… నడిచే నేలనైనా… నమ్మాలో… నమ్మరాదో… తెలియనీ పయనంలో నీడల్లే తరుముతు ఉంది… గతమేదో వెంటాడీ… మౌనంగ పైబడుతుంది… ఉరుమేదొ ఉండుండీ… శ్వాసల్లో ఉప్పెనై… చూపుల్లో చీకటై దిక్కుల్లో శూన్యమై… శూన్యమై…

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:16:44 AM IST
పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా మౌనాల వెనకాలా వైనాలు తెలిసేలా గారంగ పిలిచేనా ఝల్లు మంటు గుండెలోన తుంటరిగా తుళ్ళుతున్న థిల్లానా ఇంద్ర జాలమై వినోదాల సుడిలొ కాలాన్ని కరిగించగా చంద్ర జాలమై తారంగాల వొడిలో యెల్లన్ని మురిపించగ తారలన్ని తోరణాలై వారాల ముత్యాల హారలయ్యెన చందనాలు చిలికేనా ముంగిల్లొ నందనాలు విరిసేనా అందరాని చంద్రుడైన, మా ఇంట్లో బంధువల్లె తిరిగేనా చరణం : నవ్వుల్లొ హాయి రాగం మువ్వల్లొ వాయు వేగం ఎమైందొ ఇంత కాలం ఇంతమంది బృంద గానం ఇవ్వాళే పంపెనేమొ ఆహ్వానం పాల వెల్లిగా సంతోషాలు చిలికే సరదా సరాగాలుగా స్వాతి ఝల్లుగా స్వరాలెన్నొ పలికె సరికొత్త రాగాలుగా నింగి దాక పొంగి పోగా హోరెత్తి పొతున్న గానా బజాన చెంగు మంటు ఆడేనా చిత్రంగా జావళీలు పాడేనా అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా పిల్ల గాలి అల్లరి ఒళ్ళంత గిల్లి నల్లమబ్బు ఉరిమేనా కళ్ళెర్ర జేసి మెరుపై తరిమేన యెల్లలన్నీ కరిగి జల్లుమంటు ఉరికీ మా కళ్ళలో, వాకిళ్ళలో వెవేల వర్నాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగ మెరిసే సమయాన అందరాని చంద్రుడైన, మ ఇంట్లో బంధువల్లె తిరిగేనా

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:15:22 AM IST
< < Previous   Page: 71 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.