Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 72 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం -2(వెన్నెల్లో గోదారి) అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌనగీతం (వెన్నెల్లో గోదారి ) జీవిత వాహిని అలలై ... జీవిత వాహిని అలలై ఊహకు ఊపిరి వలలై బంధనమై జీవితమే నిన్నటి చీకటి గదిలో..ఎడబాటే.. ఒక పాటై పూలదీవిలో సుమవీణ మోగునా(వెన్నెల్లో గోదారి) నిన్నటి శర పంజరాలు దాటిన స్వరపంజరాన నిలచి.. కన్నీరే పొంగి పొంగి తెరల చాటు నాచూపులు చూడలేని మంచు బొమ్మనై.. యవ్వనాలు అదిమి అదిమి పువ్వులన్ని చిదిమి చిదిమి వెన్నెలంత ఏటిపాలు చేసుకుంటినే.. నాకు లేదు మమకారం.. మనసు మీద అధికారం .. - 2 ఆశలు మాసిన వేసవిలో... ఆవేదనలో రేగిన ఆలాపన సాగే .. మదిలో కలలే నదిలో వెల్లువలై పొంగారే మనసు వయసు కరిగే మధించిన సరాగమే కలతను రేపిన వలపుల వడిలో ..తిరిగే.. సుడులై .. ఎగసే ముగిసే కదనేనా .. ఎగసే ముగిసే కదనేనా..

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:14:04 AM IST
శ్రీమన్ మహారాజ మార్తాండ తేజా త్రియానంద భోజామీ శ్రీచరణాంభోజములకు ప్రేమతో నమస్కరించి.. మిము వరించి.... మీ గురించిఎన్నో కలలు గన్న కన్నె బంగారు భయముతో..... భక్తితో.. అనురక్తితోసాయంగల విన్నపములూ.... సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ మసక చీకటి మధ్యమావతి పాడుతున్న వేళ ఓ శుభ ముహూర్తాన.... తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.....ఎన్నెన్నో కధలూ జో అచ్యుతానంద జో జో ముకుందా లాలి పరమానంద రామ గోవిందా జో జో.... నిదుర పోని కనుపాపలకు జోల పాడలేక ఈల వేసి చంపుతున్న ఈడునాపలేక ఇన్నాళ్ళకు రాస్తున్నా ......ప్రేమ లేఖ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ ఏ తల్లి కుమారులో తెలియదు గాని ఎంతటి సుకుమారులో తెలుసు నాకూ ఎంతటి మగధీరులో తెలియలేదు గాని నా మనసును దోచిన చోరులు మీరూ వలచి వచ్చిన వనితను చులకన చేయక తప్పులుంటె మన్నించి ఒప్పులుగా భావించీ చప్పున బదులివ్వండీ.. చప్పున బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ తలలోన తురుముకున్న తుంటరి మల్లే తలపులలో ఎన్నెన్నో మంటలు రేపే.... ఆ అబ్బా...సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే.. ఆ ఆ..మీ జతనే కోరుకుని లతలాగా అల్లుకునే నాకు మీరు మనసిస్తే ఇచ్చినట్టు మాటిస్తే ఇప్పుడే బదులివ్వండీ.. ఇప్పుడే బదులివ్వండి తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలూ.. ఎన్నెన్నో కధలూ

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:10:53 AM IST
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మా నా వాడు ఎవరే నా తోడు ఎవరే...ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా... తెల్లారబోతుంటీ నా కల్లోకి వస్తాడే కళ్ళరా చూదామంటే నా కళ్ళు మూస్తాడే ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే ఈ సందె కాడ నా చందమామ రాడే చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే కొండల్లో కోనల్లో కూ యన్న ఓ కోయిలా ఈ పూల వానల్లో ఝుమ్మన్న ఓ తుమ్మెదా వయసంతా వలపై మనసే మైమరపై ఊగేనే పగలంతా దిగులు రేయంతా వగలు రేగేనే చుక్కల్లారా దిక్కులుదాటి వాడెన్నాళ్ళకొస్తాడో... సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా... సిరిమల్లె పువ్వా...చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే..ఎన్నాళ్ళకొస్తాడే

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:08:25 AM IST
తెల్లావు కడుపులో కర్రావులుండవా... కర్రావు కదుపునా ఎర్రావు పుట్టదా... గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా ఆ పొద్దు పొడిచేనా... ఈ పొద్దు గడిచేనా...ఆ..ఆ.. ఎందువలనా అంటే అందువలనా... అందువలనా అంటే దైవ ఘటనా.. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలనా పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు...పాపం... అల్లన మోవికి తాకితే గేయాలు..ఆ..ఆ..ఆ.. పిల్లన గోవికి నిలువెల్ల గాయాలు అల్లన మోవికి తాకితే గేయాలు ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుందె గొంతులో ఈ పాట నిండదా ఈ తడిని చూసేనా..ఆ.ఆ.. ఆకలిని చూసేనా..ఆ..ఆ ఎందువలనా అంటే అందువలనా... అందువలనా అంటే దైవ ఘటనా.. గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలనా

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:07:39 AM IST
మనసు పలికే...మనసు పలికే మౌన గీతం...మౌన గీతం మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే... మమతలోలికే స్వాతిముత్యం...స్వాతిముత్యం... మమతలోలికే స్వాతిముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమధనువు ఊ ఊ మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే శిరసు పై నే గంగనై మరుల జలక లాడనీ మరుల జలకాలాడనీ ఆ... పదము నే నీగిరిజనై పగలు రేయి వోదగనీ పగలు రేయి వోదగనీ హృదయ వేదనలో మధుర లానలలో హృదయ వేదనలో మధుర లానలలో వెలిగి పోని... రాగ దీపం... వెలిగి పోని రాగ దీపం వేయి జన్మలు గా మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే కాన రాని ప్రేమకే ఓనమాలు దిద్దనీ ఓనమాలు దిద్దనీ ఆ... పెదవి పై నీ ముద్దునై మోదటి తీపి అద్దనా మొదటి తీపి.... లలితయామినివో కలల కౌముదివో లలితయామినివో కలల కౌముదివో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాల మంతా కౌగిలింతలుగా మనసు పలికే మౌన గీతం నీవే... మమతలోలికే స్వాతిముత్యం నీవే

Posted by: Mr. Siri Siri At: 22, Aug 2008 9:06:32 AM IST
He has his own methods of stopping us in our tracks, giving us the opportunity to think and evaluate and then set the right goals and priorities

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 2:13:36 PM IST
Another way :Reduce screen resolution to increase "songs" font size control panel>display>settings>screenresolution(move to left)

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 2:05:13 PM IST
నీ మౌనం .. తనేదో అంటుందే ! నా ప్రాణం .. వినాలనుకుంది అదే !

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:56:21 PM IST
ముందే ముడి పడి ఉందే మన జత అందే నీ మమతా చిందే మధువుల విందై సొంతమయిందే స్నేహలతా

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:54:24 PM IST
నీ గుండెల్లో వాలాలన్నా చిరునామా లేక ఏ శూన్యం లో విహరిస్తుందో రూపం కనలేక ఎవ్వరు చెబుతారే ఆరాటమా !

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:52:27 PM IST
< < Previous   Page: 72 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.