Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 75 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ ! మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా తామరలపైనా నీటిలాగా .. భర్తయూ భార్యయూ కలవరంటా తోడుగా చేరీ బ్రతికేందుకూ .. సూత్రమూ మంత్రమూ ఎందుకంటా సొంతం అనేది లేకా .. ప్రేమ బంధాలు లేకా .. మోడంటి జీవితం ఇంకేలా ! హ ! మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళ వేదికై పోయే .. మన కధంతా .. నాటకం ఆయెనూ మనుగడంతా శోధనై పోయే .. హృదయమంతా .. బాటలే మారెనే పయనమంతా పండిచవే వసంతం .. పంచవేలా సుగంధం .. నా గుండె గుడిలో నిలవాలీ .. రా ! మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా కోరుకున్న గోరింకను చేరదేల రామ చిలుకా .. ఏల అదేలా ఆవేదనే .. ఈనాటికీ .. మిగిలింది నాకూ ! మల్లెపూల చల్లగాలి మంట రేపె సందెవేళలో .. ఏల ఈవేళా

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:18:26 PM IST
మ్మనీ ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే ప్రియతమా నీవచట కుశలమా నేనిచట కుశలమే ఉహాలన్ని పాటలే కనుల తోటలో తొలి కలల కవితలే మాట మాటలొ ఒహోకమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హ్రుదయమే ప్రియతమ నీవచట కుశలమా నేనిచట కుశలమే గుండెల్లో గాయమేదొ చల్లంగా మానిపోయే మాయ చేసే ఆ మాయే ప్రేమాయే ఎంత గాయమైన గాని నా మేనికేమిగాదు పువ్వు సోకి నీ సోకు కందేనే వెలికి రాని వెర్రి ప్రేమ కన్నీటి ధారలోన కరుగుతున్నది నాదు శోకమోపలేక నీ గుండె బాధ పడితే తాళనన్నది మనుషులెరుగలేరు మామూలు ప్రేమ కాదు అగ్ని కంటే స్వచ్ఛమైనది మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా ఉమాదేవి గా శివుని అర్ధ భాగమై నా లోన నిలువుమా శుభ లాలి లాలి జో లాలి లాలి జో ఉమా దేవి లాలి లాలి జో లాలి లాలి జో మమకారమే ఈ లాలి పాటగా రాసేది హృదయమా నా హృదయమా

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 1:15:59 PM IST
suuDanDE ennelamma gOrO ! enakaTikevalO raamaayanamantaa ini , intakee raamuDiki seetEmavvuddorE ?! annaaDaTanDi. aay ! mari mee vorasa kuuDaa aTTaagE vundanDE. ammay gOru evarO telaapotE naa richhaa enakkelli suuDanDE teluttaadi. mari ammay gOru alagaDaaniki kaaranaalukuuDaa unDaalETanDE ? maa inTidaanitO EgalEkE gadanDE richhaa tokkukunTuu ilaagayipOyaanu nEnu.aay !

Posted by: Mr. Siri Siri At: 21, Aug 2008 12:57:07 PM IST
evaraa ammaayigaaru Emaa katha:) alakaki kaaraNam EmiTO cheppanDi appuDu salahaa:)

Posted by: Vennela At: 21, Aug 2008 12:33:26 PM IST
కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఎదో ఇంకో సత్యం ఉందేమో

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:56:14 AM IST
మువ్వలా నవ్వకలా ! మువ్వలా నవ్వకలా..ముద్దమందారమా మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా నేలకే నాట్యం నేర్పావే..నయగారమా గాలికే సంకెళ్ళేసావే నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా ఇది మీ మాయవల ..కాదని అనకుమా ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా రేయికే రంగులు పూసావే కలిసిన పరిచయం ఒక రోజే కదా కలిగిన పరవశం యుగముల నాటిదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఎదో ఇంకో సత్యం ఉందేమో నన్నిలా మార్చగల..కళ మీ సొంతమా ఇది మీ మాయవల ..కాదని అనకుమా నేలకే నాట్యం నేర్పావే..నయగారమాగాలికే సంకెళ్ళేసావే పగిలిన బొమ్మగా మిగిలిన నా కథా మరియొక జన్మలా మొదలవుతున్నదా ఓ .. పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా మువ్వలా నవ్వకలా.. ముద్దమందారమా ముగ్గులో దించకిలా.. ముగ్ధ సింగారమా ఆశకే ఆయువు పోసావే..మధుమంత్రమా రేయికే రంగులు పూసావే !

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:55:47 AM IST
అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు మెలికెలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లలా లలలలలా అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు నాకోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు అరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు కలలను తేవా నా కన్నులకు లల లలా లలలలలా అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు ఏడేడు లోకాల ద్వారాల తలుపులు తెరిచే తరుణం కొరకు ఎదురుగ నడిచే తొలి ఆశలకు లల లలా లలలలలా అలుపన్నది ఉందా..ఎగిరే అలకు..ఎదలోని లయకు అదుపన్నది ఉందా..కలిగే కలకు..కరిగే వరకు మెలికెలు తిరిగే నది నడకలకు మరి మరి ఉరికే మది తలపులకు లల లలా లలలలలా

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:54:18 AM IST
అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ ఓ..అసలేవిరహం అయ్యో దూరం ఎల్లాగున్నావు ఆ..చారెడు..పిడికెడు. బారెడు పిల్లా ఎల్లగున్నావు ఎందా ? చెంపకు కన్నులు చారెడు.. సన్నని నడుము పిడికెడు.. దువ్వీ దువ్వక పువ్వులు ముడిచిన నల్లని నీ జడ బారెడు..మనసిలాయో ! అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ ఆ..అయ్యోపావం ఆషాండ్ర కార్యం ఎందాయి అదేమిటి ? గుటకలు..చిటికెలు..కిటుకులు అబ్బో చాలా గడుసు గుటకలు..చిటికెలు..కిటుకులు? ఏమిటి సంగతి ? కులుకు చూస్తే గుటకలు.. సరసకు రమ్మని చిటికెలు.. చక్కని చిన్నది అందం చందం చేజిక్కాలని కిటుకులు మనసిలాయో ! అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్ మనసిలాయో మనసిలాయో అమ్ముకుట్టి! గుండెల్లోన గుబ గుబలాడే ఊహల ఊరెను ఉవ్విళ్ళు పరవశమైన మా శ్రీవారికి పగ్గాల్లేని పరవళ్ళు చుట్టూ చూస్తే అందాలు…లొట్టలు వేస్తూ మా వారు చుట్టూ చూస్తే అందాలు…లొట్టలు వేస్తూ మా వారు అక్కడ తమకు ఇక్కడ మనకు విరహం లోన వెక్కిళ్ళు..మనసిలాయో ! అమ్మకుట్టీ అమ్ముకుట్టీ మనసిలాయో కిట్టమూర్తీ కిట్టమూర్తీ తెలుసులేవోయ్

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:51:19 AM IST
సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించి నాను మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత నా వన్నెల రాశికీ సిరి జోతా... ముచ్చట గొలిపే మొగలి పొత్తుకు..ముళ్ళూ వాసన ఒక అందం అభిమానం గల ఆడపిల్లకు ..అలకా కులుకూ ఒక అందం ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఈ అందాలన్నీ కల బోస్తా..నీ కొంగుకు చెంగున ముడి వేస్తా ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత నా వన్నెల రాశికీ సిరి జోతా... చుర చుర చూపులు ఒక మారూ..నీ చిరు చిరు నవ్వులు ఒక మారు మూతి విరుపులు ఒక మారూ..నువ్వు ముద్దుకు సిద్ధం ఒక మారు నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే నువ్వు ఏ కళనున్నా మహ బాగే..ఈ చీర విశేషం అలాగే సరికొత్త చీర ఊహించినాను సరదాల సరిగంచు నేయించి నాను మనసూ మమత..పడుగూ పేక చీరలో చిత్రించి నాను ఇది ఎన్నో కలల కలనేత..నా వన్నెల రాశికీ సిరి జోత నా వన్నెల రాశికీ సిరి జోతా...

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:50:01 AM IST
శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! తలమీదా చెయ్యివేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా తలమీదా చెయ్యివేసి ఒట్టు పెట్టినా తాళిబొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా సన్ని కల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా సన్ని కల్లు తొక్కినా..సప్తపదులు మెట్టినా మనసు మనసు కలపడమే..మంత్రం పరమార్ధం ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో అడుగడుగున తొలిపలుకులు గుర్తు చేసుకో తడబడితే పొరబడితే తప్పు దిద్దుకో ఒకరినొకరు తెలుసుకునీ..ఒడిదుడుకులు తట్టుకునీ ఒకరినొకరు తెలుసుకునీ..ఒడిదుడుకులు తట్టుకునీ మసకేయని పున్నమిలా మనికి నింపుకో ! శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ ! శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం .. ఇక ఆకారం దాల్చుతుంది కొత్తజీవితం శ్రీరస్తూ శుభమస్తూ.. శ్రీరస్తూ శుభమస్తూ !

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:47:13 AM IST
< < Previous   Page: 75 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.