Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 76 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Another way :Reduce screen resolution to increase "songs" font size control panel>display>settings>screenresolution(move to left)

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:43:30 AM IST
Mrs. = Vennela. ennela gOrO ! ammay gOru alakapaanupekkaaranDE ! ammay gOritO maaTaaDadaamanTE bayamEttundanDE. Edannaaa salaa ichhipunnum kaTTukOnDE ! ammay gOrini gilli suuDamanTaaraa??!

Posted by: Mr. Siri Siri At: 20, Aug 2008 9:32:33 AM IST
haay siri:) EmiTi paaTalEnaa maaTala tooTaalu lEvaa???

Posted by: Vennela At: 19, Aug 2008 5:27:27 PM IST
ఓ బంగరు రంగుల చిలకా ! ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ పంజరాన్ని దాటుకునీ..బంధనాలు తెంచుకునీ..నీ కోసం వచ్చా ఆశతో మేడలోని చిలకమ్మా..మిద్దెలోని బుల్లెమ్మా..నిరుపేదను వలచావెందుకే నీ చేరువలో.. నీ చేతులలో.. పులకించేటందుకే ! ఓ బంగరు రంగుల చిలకా పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ సన్నజాజి తీగుంది..తీగ మీద పువ్వుంది..పువ్వులోని నవ్వే నాదిలే కొంటె తుమ్మెదొచ్చింది..జుంటి తేనె కోరింది..అందించే భాగ్యం నాదిలే ఈ కొండల్లో..ఈ కోనల్లో..మనకెదురే లేదులే ఓ అల్లరి చూపుల రాజా పలకవా ఓ బంగరు రంగుల చిలకా ఏమనీ నా మీద ప్రేమే ఉందనీ..నా పైన అలకే లేదనీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:20:19 AM IST
మా పల్లె వాడలకు క్రిష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా క్రిష్ణమూర్తీ మా పల్లె వాడలకు క్రిష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా క్రిష్ణమూర్తీ కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ కొంటె పనులకు రాలేదు ఓ కోమలాంగీ వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ వెన్న కొన వచ్చానే ఓ వన్నెలాడీ మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ ఆ..ఆ..మచ్చు చూపవె నాకు ఓ మత్స్యకంటీ యశోదమ్మ ఇంటిలోన క్రిష్ణమూర్తీ వెన్నపూస నిండుకుందా క్రిష్ణమూర్తీ యశోదమ్మ ఇంటిలోన క్రిష్ణమూర్తీ వెన్నపూస నిండుకుందా క్రిష్ణమూర్తీ మా పల్లె వాడలకు క్రిష్ణమూర్తీ నువ్వు కొంటె పనులకొచ్చావా క్రిష్ణమూర్తీ సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా సరుకు మంచిది దొరుకుననీ ఓ చంద్రవదనా కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా కోరి కోరి వచ్చాను ఓ కుందరదనా సరసమైన ధర చెప్పు ఓ మందయానా ఆ..ఆ.. సరసమైన ధర చెప్పు ఓ మందయానా తల్లి చాటు పిల్లనయ్యా క్రిష్ణమూర్తీ మా నాయనమ్మ నడగాలయ్యా క్రిష్ణమూర్తీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:19:06 AM IST
జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీవళ్ళు జాగరతే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీవళ్ళు జాగరతే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా ముస్తాబు అయ్యావు తుమ్మెదా కస్తూరి రాసావు తుమ్మెదా మసక ఎన్నెల్లోన తుమ్మెదా మల్లెపందిరి కాడ తుమ్మెదా మాల కడుతున్నావు తుమ్మెదా ఆ మాలెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా మెత్తన్ని పరుపూలు తుమ్మెదా గుత్తంగ కుట్టావు తుమ్మెదా వత్తైన పరుపుపై తుమ్మెదా అత్తర్లు చల్లావు తుమ్మెదా పక్క వేసి ఉంచావు తుమ్మెదా ఆ పక్కెవరికోసమే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా ఇల్లిల్లు తిరిగేవు తుమ్మెదా నీవళ్ళు జాగరతే తుమ్మెదా జోరుమీదున్నావు తుమ్మెదా నీ జోరెవరికొసమే తుమ్మెదా

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:18:28 AM IST
కలిసే కళ్ళలోనా.. కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా.. పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ పెరిగీ తరిగేను నెలరాజూ.. వెలుగును నీ మోము ప్రతి రోజూ ప్రతి రేయీ పున్నమిలే నీతో ఉంటే కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా.. ఎదురుగ చెలికాణ్ణి చూసానూ.. ఎంతో పులకించి పోయానూ ఎదురుగ చెలికాణ్ణి చూసానూ.. ఎంతో పులకించి పోయానూ ఈ పొందు కలకాలం నే కోరేనూ కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా కలిసే కళ్ళలోనా.. కౌగిలి పిలిచేను ఎందుకనీ పెదవులు వణికేను దేనికనీ కౌగిలి పిలిచేను ఎందుకనీ పెదవులు వణికేను దేనికనీ మనలోని పరువాలు పెనవేయాలనీ కలిసే కళ్ళలోనా..కురిసే పూల వానా విరిసెను ప్రేమలు హృదయానా Nomu

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:17:42 AM IST
అంతట నీ రూపం.. అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ నీకోసమే నా జీవితం.. నాకోసమే నీ జీవితం ! అంతట నీరూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ నీవే లేని వేళ ఈ పూచే పూవులేల వీచే గాలి వేసే ఈల ఇంకా ఏలనే కోయిల పాటలతో పిలిచే నా చెలీ ఆకుల గలగలలో నడిచే కోమలీ అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ నాలో ఉన్న కలలు మరి నీలో ఉన్న కలలూ అన్నీ నేడు నిజమౌ వేళ రానే వచ్చెనే తీయని తేనెలకై తిరిగే తుమ్మెదా నీ చిరునవ్వులకై వెతికే నా ఎదా అంతట నీ రూపం నన్నే చూడనీ ఆశలు పండించే నిన్నే చేరనీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:15:50 AM IST
మల్లెతీగ వాడి పోగా.. మల్లెతీగ..వాడి పోగా..మరల పూలు పూయునా తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా మనసులోని మమతలన్ని మాసిపోయి కుములువేళ మిగిలింది ఆవేదనా ! మల్లెతీగ వాడి పోగ మరల పూలు పూయునా నిప్పు రగిలి రేగు జ్వాల నీళ్ళ వలన ఆరునూ నీళ్ళలోనే జ్వాల రేగ మంట ఎటుల ఆరునూ నీళ్ళలోనె జ్వాల రేగ మంట ఎటుల ఆరును మల్లెతీగ వాడి పోగ మరల పూలు పూయునా మనసులోని మమతలన్ని మాసిపోయి కుములువేళమిగిలింది ఆవేదనా ! తీగ తెగిన హృదయవీణ తిరిగి పాట పాడునా కడలి లోన మునుగు వేళ పడవ మనకు తోడురా పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా పడవ సుడిని మునుగు వేళ ఎవరు మనకు తోడురా ఆటగాని కోరికేమో తెలియలేని జీవులం జీవితాల ఆటలోన మనమంతా పావులం !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:14:21 AM IST
నింగీ నేలా.. నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే నింగీ నేలా ఒకటాయెలే ఇన్నాళ్ళ ఏడబాటు నేడే తీరెలే నా వెంట నీవుంటే ఎంతో హాయిలే హౄదయాలు జత జేరి ఊగే వేళలో దూరాలు భారాలు లేనే లేవులే నీవే నేను లే ...నేనే నీవు లే నింగీ నేలా ఒకటాయెలే రేయయినా పగలైన నీపై ద్యానము పలికింది నాలోన వీణా గానము అధరాల కదిలింది నీదే నామము కనులందు మెదిలింది నీదే రూపము నీదే రూపమూ ... నీవే రూపము నింగీ నేలా ఒకటాయెలే మమతలూ వలపులూ పూలై విరిసెలే

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:13:25 AM IST
< < Previous   Page: 76 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.