Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 77 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీది పున్నమి వెన్నెలలోనా పొంగును కడలీ నిన్నే చూసిన వేళ నిండును చెలిమి ఓహో హొ హొ నువ్వు కడలివైతే నే నదిగ మారిచిందులు వేసి వేసి నిన్ను చేరనా..చేరనా..చేరనా ! ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ మాయని మమత నాదీ నీది కోటి జన్మలకైనా కోరేదొకటే నాలో సగమై ఎపుడూ..నేనుండాలి ఓహో హొ హొ నీ ఉన్నవేళా ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్ల వేళలందు ఉండనీ..ఉండనీ..ఉండనీ ఎన్నెన్నో.. ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ ఎన్నటికీ.. ఎన్నటికీ మాయని మమత నాదీ నీదీ ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను ఆహాహ హాహ..ఓహోహొహోహో

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:12:20 AM IST
కలిసి ఉంటే కలదు సుఖమూ.. గానం : ఎస్.పి.బాలసుబ్రమణ్యం, రమోలా కలిసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదౄష్ఠమూ..శభాష్ ! ఆహ ! కలిసి ఉంటే..కలిసి ఉంటే కలదు సుఖమూ కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదౄష్ఠమూ ఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ కన్నె మనసులూ..మూగమనసులూ కన్నె మనసులూ..మూగమనసులూ తేనె మనసులూ..మంచి మనసులూ కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదౄష్ఠమూ ఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ మొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడు ప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడు మొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడు ప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడు పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీ ఆ .. ఛీ..ఏం కాదు ! పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీ అమెరికా అమ్మాయి..రోజులు మారాయీ కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదౄష్ఠమూ ఇది .. అదౄష్ఠమూ మంచివాడు మామకు తగ్గ అల్లుడూ ఏయ్ ! అలాగా ? చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ అయ్యో పిచ్చి వాడు ! ఏయ్ .. మంచివాడు మామకు తగ్గ అల్లుడూ చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ ఈడూ జోడు తోడూ నీడా నాడూ నేడు అహా ! ఈడూ జోడు తోడూ నీడా నాడూ నేడు ప్రేమించి చూడూ..పెళ్ళి చేసి చూడు అమ్మ బాబోయ్ !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:11:33 AM IST
విధి చేయు వింతలన్నీ.. గానం : వాణీ జయరాం విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో విధి చేయు వింతలన్నీ..మతిలేని చేతలేననీ విరహాన వేగిపోయే విలపించే కధలు ఎన్నో విలపించే కధలు ఎన్నో ఎదురు చూపులూ ఎదను పిండగా..ఏళ్ళు గడిపెను శకుంతలా విరహ బాధనూ మరచిపోవగా..నిదురపోయెను ఊర్మిళా అనురాగమే నిజమనీ..మనసొకటి దాని ౠజువని తుది జయము ప్రేమదేననీ..బలి అయినవీ బ్రతుకులెన్నో విధి చేయు వింతలన్నీ.. వలచి గెలిచీ కలలు పండిన జంటలేదీ ఇలలో.. కులము మతమూ ధనము బలమూ గొంతు కోసెను తుదిలో.. అది నేడు జరుగ రాదనీ..ఎడబాసి వేచినాము మన గాధె యువతరాలకూ..కావాలీ మరో చరిత్రా ! కావాలీ మరో చరిత్రా !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:10:28 AM IST
పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు వెన్నెలల్లే విరియ బూసి వెల్లువల్లే ఉరకలేసే పదహారేళ్ళకూ నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు పరుపులు పరచిన ఇసుక తిన్నెలకు పాటలు పాడిన చిరు గాలులకు తెరచాటొసగిన చెలులు శిలలకూ తెరచాటొసగిన చెలులు శిలలకూ దీవెన జల్లులు చల్లిన అలలకూ కోటి దండాలు శతకోటి దండాలు నాతో కలిసీ నడచిన కాళ్ళకు నాలో నిన్నే నింపిన కళ్ళకు నిన్నే పిలిచే నా పెదవులకు నీకై చిక్కిన నా నడుమునకూ కోటి దండాలు శతకోటి దండాలు భ్రమలో లేపిన తొలి ఝాములకు సమయం కుదిరిన సందె వెళలకు నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ నిన్నూ నన్నూ కన్న వాళ్ళకూ మనకై వేచే ముందు నాళ్ళకూ కోటి దండాలు శతకోటి దండాలు

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:09:27 AM IST
ఏ తీగ పూవునో (Sad version) గానం : ఎస్.పి. బాలసుబ్రమణ్యం ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది భాష లేనిది బంధమున్నది భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినదీ మన ఇద్దరినీ జత కూర్చినదీ ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది చేసిన బాస శిలవలె నిలిచి చేసిన బాస శిలవలె నిలిచి చివరికి మంచై కరుగుతున్నది చివరికి మంచై కరుగుతున్నది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:08:48 AM IST
ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో అప్పడియన్న ? హ హ హ అర్ధం కాలేదా ? ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో మనసు మూగది మాటలు రానిది మమత ఒకటే అది నేర్చినది ఆహా ! అప్పడియా ! హ ! పెద్ద అర్ధం అయినట్టు ! భాష లేనిది బంధమున్నది మన ఇద్దరినీ జత కూర్చినదీ మన ఇద్దరినీ జత కూర్చినది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో వయసే వయసును పలకరించినది వలదన్నా అది నిలువకున్నది ఏయ్ నీ రొంబ అళగా ఇరికే.. హా..రొంబా? అంటే ? ఎల్లలు ఏవీ వొల్లనన్నది నీదీనాదోక లొకమన్నదీ నీదీనాదోక లొకమన్నది ! ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో తొలిచూపే నను నిలవేసినది మారుమాపై అది కలవరించినది నల్ల పొన్ను..అంటే నల్ల పిల్లా ! మొదటి కలయికే ముడివేసినది తుదిదాకా ఇది నిలకడైనదీ తుదిదాకా ఇది నిలకడైనది ఏ తీగ పూవునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో తెలిసీ తెలియని అబిమానమౌనో

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:06:51 AM IST
భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్ I don't know what you say ! తెలియంది మానేసేయ్ నీకు తెలిసింది ఆడేసేయ్ తీయంది ఒక బాసే That's love shall blush I say ! I don't know what you say to me but I have so much to say I wanna fly with you up the sky and dance all the night ! I can't help darling falling in love with you and only with you Come darling let's play the game Come darling let's sing and sway ! నా గుండె లోన నీవే ఉయ్యాలలూగినావే Let's be merry my dove Hey Let's be merry my love ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో ఏ మత్తు చల్లినావో ఏ మైకమిచ్చినావో One fine day you will be mine..It will be full of sunshine One fine day you will be mine..It will be full of sunshine నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ నాతోటి నీవుండా నాకూ ఇంకేల నీరెండ Oh come baby let's have some fun..Down here there is no one ! భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ I wanna fly with you up the sky and dance the whole night ! నీ కౌగిలింతలోన నా సొగసు దాచుకోనీ No need to feel shy my girl No need to hold back my doll నా వంపు వంపులోన నీ వయసు ఆపుకోనీ Hand in hand let's say my dear.. Come near don't fear dear ! సాగించు పయనాన్నీ నీవే చూపించు స్వర్గాన్ని Oh let's start the game of our life And you'll be my dear wife ! భలే భలే మగాడివోయ్ బంగారు నా సామివోయ్ నీ మగసిరి గులామునోయ్ నీ ఆన నీ దాననోయ్

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:05:51 AM IST
చక చక సాగే.. చక చక సాగే చక్కని బుల్లెమ్మా మిస మిస లాడే వన్నెల చిలకమ్మ నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో గలగల పారే ఏరే నా పేరూ పొంగులు వారే వలపే నా ఊరూ చినదాననూ..నే చినదాననూ చినదాననూ..నే చినదాననూ కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా కన్నులు చెదిరే వన్నెల చిలకా..నీ వయసే ఎంతా చూపే కనులకు రాసే కవులకు ఊహకు రానంతా..ఊహకు రానంత ! అందీ అందక ఊరించే నీ మనసులోతెంతా..హా ! మమతే ఉంటే..దూరమెంతో లేదూ నా మనసే నీ వెంటే నీడల్లే ఉంటుంది కసి కసి చూపులు చూసే సోగ్గాడా ముసి ముసి నవ్వులు విరిసే మొనగాడా నీ పేరేమిటో .. నీ ఊరేమిటో నీ పేరేమిటో .. నీ ఊరేమిటో పదమును పాడే వేణువు నా పేరూ మధువులు చిందే కవితే నా ఊరూ చినవాడనూ..నే నీవాడనూ చినవాడనూ..నే నీవాడనూ వరసలు కలిపే ఓ చినవాడా..నీ వలపే ఎంతా విలువే లేనిది..వెలకే రానిది..వలపే కొండంత..నా వలపే జీవితమంత ! నిన్నే కోరిన కన్నెబ్రతుకులో వెన్నెలా ఎపుడంటా..హో గుండెల గుడిలో దేవివి నీవంటా.. సయ్యంటే ఈ నాడే నీకూ నాకూ పెళ్ళంటా చల్లని గాలీ సన్నాయి ఊదిందీ పచ్చిక వెచ్చని పానుపు వేసిందీ కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ కల నిజమైనదీ..ప్రేమ ఋజువైనదీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:04:47 AM IST
ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా..నా ప్రేమ కవితా గగనవీణ సరిగమలు పాడగా..ఆ..ఆ నీ జఘనసీమ స్వరజతలనాడగా..ఆ..ఆ ఫెళఫెళలతో తరుణ కిరణ సంచలిత లలిత శృంగార తటిల్లగ కదలగా..కనులు చెదరగా కదలిరా..కవితలా..వలపుకే వరదలా ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా ! మల్లెపువ్వులో మధువు పొంగులా వెల్లువైన కవితా నీ కన్నెవయసు నా ఇంద్రధనుసుగా కదలిరావె నా లలితా గున్నమావిలా కన్నెమోవి సన్నాయి పాట వినిపించగా కవి మనస్సులో తొలి ఉషస్సు నా నుదుట తిలకమే ఉంచగా నీ అందాలే మకరందాలై..మల్లె సుగంధం నాలో విరిసే సిగ మల్లె పిలుపులే అందుకో.. సిరి మల్లె తీగవై అల్లుకో.. ఈ మల్లెపూవే నీ సొంతమూ.. కదలిరా..కవితలా..వలపుకే వరదలా ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా ! వయసుతోటలో మనసుపాటలా వెల్లివిరిసెలే నీ కథా నా అణువు అణువు నీ వలపు వేణువై ఝల్లుమన్నదీ నా ఎదా తెలుగుపాటలే జిలుగు పైటలై పరువాలే పలికించగా పూలఋతువు నీ లేత పెదవిలో పున్నమలై పులకించగా నీ ఊహలలో నే ఊర్వశినై..నీ కౌగిలికే నే జాబిలినై నీ కాలిమువ్వ నా కవితగా.. నా దారి దీయనీ మమతగా.. ఈ మల్లెపూలే నా లలితగా.. కదలిరా..కవితలా..వలపుకే వరదలా ఓహో..ఓహో..లలితా..నా ప్రేమ కవితా !

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:03:32 AM IST
ఓ ప్రియా..ఓ ప్రియా మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ సఖియా.. నీవెంతటి వంచన చేసావు సిరిసంపదకమ్ముడు పోయావు విడనాడుట నీకు సులభం విడనాడుట నీకు సులభం నిను విడువదులే నా హృదయం ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు తొలి ప్రేమకు ఫలితం కన్నీరు విరహానికి ఫలితం నిట్టూర్పు చెలి చేసిన గాయం మానదులే చెలి చేసిన గాయం మానదులే చెలరేగే జ్వాల ఆరదులే ఓ ప్రియా.. మరు మల్లియ కన్నా తెల్లనిది మకరందం కన్నా తీయనిది మన ప్రణయం అనుకొని మురిసితిని అది విషమని చివరకు తెలిసినదీ

Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 11:02:23 AM IST
< < Previous   Page: 77 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.