Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 8 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
వెర్రి మనసా వేగిపోకే విరహమంటే వెండి మంటే నీ తొవకదే వెలుగవుతుంది ఒంటరిగా నిన్నొదలను అంది మంటల మరగని బంగారానికి నగలై మెరిసే విలువేముంది నెత్తురు చిందే గాయం కాంతుల్లో కలలే నిజమయ్యే మజిలీ చేరుకోమందీ చెలి చిలకా చెలి చిలకా వింత పరుగులు చాలిక తుళ్ళి పడకా మది మందిరంలో కొలువుండు కడవరకూ ||చెలి|| హే..... మాయదారి మంచు మంట ఆరిపోక కోరుకున్న మల్లె బాట కంటపడక కలలు ఎండిపోవాలా... వెన్నెలంటె తెలియదు వేడిలేకా రాతిరంటే వేగు చుక్క పైడి బాట ఆశ ఓడిపోదు అలలలకి అలసట రాదు విలవిల పెంచే ఈడుకు జతవై చలువలు పంచే తొలి వలపేమో ఒళ్ళో చేరుకుంటే ఓటమే ఓడదా ||వెర్రి|| సులువుగ దొరకవు ఏ పెన్నిధులు గనులను తవ్వక అందవు మణులు గమ్యం మనకు ఎదురై రాదుగా కురవక నిలవదు నింగి మేఘం చినుకుతొ చెదరద మన్ను మౌనం నేనై పాడుతున్నా నిన్నే వేడుతున్నా మనసుని మీటే మాటే విన్నా నిలవని అడుగుల బరువౌతున్నా నూరేళ్ళ వరకూ నీ తోడయ్యేందుకు ||వెర్రి|| "jodi"

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:56:44 PM IST
ఆహా.. ఆహాహా.. బొమ్మా నిను చూస్తూ నే రెప్ప వేయటం మరిచా హే.. అయినా హే ఏవో హే కలలు ఆగవే తెలుసా హే తెలుసా నా చూపు నీ బానిస నీలో నాలో లోలో నులివెచ్చనైంది మొదలైందమ్మా ఓ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ నీ పాదం నడిచే ఈ చోట కాలము కనువైనా ముందే అలలై పొంగిందే హే.. నీకన్నా నాకున్నా బలమింకేంటే ఏంటే వెన్నెల్లో వర్షంలా కన్నుల్లో చేరావు నువ్వే నన్నింక నన్నింకా నువ్వే నా అణువణువు గెలిచావే కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ చల్లనైనా మంటలో స్నానాలే చేయించావే ఆనందం అందించావే నీ మాట తేటిలో ముంచావే తేల్చావే తీరం మాత్రం దాచావేంటే బొమ్మా కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందనపు బొమ్మా కుందనపు బొమ్మా హొ.. కుందనపు బొమ్మ కుందనపు బొమ్మ కుందన కుందనపు బొమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా నువ్వే మనసుకి వెలుగమ్మా కుందనపు బొమ్మ నినే మరువదు ఈ జన్మ నువ్వే మనసుకి వెలుగమ్మా "ye maaya chesaave"

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:55:09 PM IST
ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే.. ఎంత మంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా హొ.. నిన్న గాక మొన్న వచ్చి ఏ మాయ చేసావె పిల్లిమొగ్గలేసిందిలా హొసన్నా.. గాలుల్లో నీ వాసన హొసన్నా.. పువ్వుల్లో నిను చూసినా ఏ సందు మారినా ఈ తంతు మారునా నా వల్ల కాదు ఇంక నన్ను నేను ఎంత ఆపినా హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా హొసన్నా.. ఊహల్లో జీవిస్తున్నా హొసన్నా.. ఊపిరినే వదిలేస్తున్నా. హొసన్నా.. everybody wanna know what feel like, a feel like, I really wanna be here with you Its not enough to say that we are made for each other, Its love that is Hosanna true Hosannabe there when youre calling out my name Hosannafeeling like me whole life has changed I never wanna be the sameIts time we rearrange I take a step You take a step, Im here calling out to you HelloHelloHelloYoHosanna.. రంగు రంగు చినుకులున్న మేఘానివై నువ్వు నింగిలోనే ఉన్నావుగా ఆ తేనే గింజ పళ్ళున్న కొమ్మల్లే పైపైన అందకుండ ఉంటావుగా హొసన్నా.. ఆ మబ్బు వానవ్వదా హొసన్నా.. ఆ కొమ్మ తేనివ్వదా నా చెంత చేరవా ఈ చింత తీర్చవా ఏమంట నేను నీకు అంత కానివాడ్ని కాదుగా హలో హలో హలో హొసన్నా హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా హొసన్నా.. ఆశల్లో జీవిస్తున్నా హొసన్నా.. ఆయువునే వదిలేస్తున్నా. హొసన్నా.. ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే.. ఈ హృదయం కరిగించి వెళ్ళకే.. నా మరో హృదయం అది నిన్ను వదలదే.. "ye maaya chesaave"

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:53:26 PM IST
సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను పచ్చందనమే పచ్చదనమే తొలి తొలి వలపె పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె పచ్చందనమే పచ్చదనమే ఎదిగె పరువం పచ్చదనమె నీ చిరునవ్వు పచ్చదనమే యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె యదకు సమ్మతం చెలిమె కలికి చిలకమ్మ ఎర్ర ముక్కు ఎర్ర ముక్కులె పిల్ల వాక్కు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబి పసి పాదం ఎర్రాని రూపం ఉడికె కొపం ఎర్రాని రూపం ఉడికె కోపం సంధ్యావర్న మంత్రాలు వింటె ఎర్రని పంట పాదమంటె కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గొరంత పచ్చ పచ్చ పచ్చ పచ్చా మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియా చెలియా నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను అలలే లెని సాగర వర్ణం ముయిలే లేని అంబర వర్ణం మయూర గళమే వర్ణం గుమ్మాది పూవ్వు తొలి వర్ణం వూదాపువ్వు రెక్కల పై వర్ణం ఎన్నొ చేరెనీ కన్నె గగనం నన్నె చేరె ఈ కన్నె భువనం రాత్రి నలుపు రంగు నలుపే వానా కాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లొ కారునలుపే కన్నె కాటుక కళ్ళు నలుపే విసిగి పాడే కొయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా చెలియా కౌగిలి కౌగిలి కౌగిలి చెలి పన్ను సఖియ చెలియ నీ ఒంపె సొంపె తొణికిన తొలి పన్ను తెల్లని తెలుపే యద తెలిపే వానలు కడిగిన తుమ్మి తెలిపే తెల్లని తెలుపే యద తెలిపే వానలు కడిగిన తుమ్మి తెలిపే ఇరు కను పాపల కథ తెలిపే ఉరుకు మనసు తెలిపేఎ ఉరుకు మనసు తెలిపే ఉరుకు మనసు తెలిపే

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:52:49 PM IST
పక్కా జెంటిల్మాన్ ని చుట్ట పక్కాలే లేనోడ్ని... పూల పక్కే వేసి చక్కా వస్తావా ||2|| ఆఆ...పుణ్యం కొద్దీ పురుషా పట్టెమంచం కొద్దీ మనిషా పాల చుక్కే చూసి పై పైకొస్తావా... ||2|| కులాసాలా ఘంటసాలా కొత్త కూనిరాగమందుకో... మారా ఓ కుమారా కుర్ర కూచిపూడి ఆడుకో... ||పక్కా జెంటిల్మాన్ ని|| ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ...ఆఆ..ఆ. ఆడోళ్ళు మెచ్చినవాడ్నీ ఈడోళ్ళ లో చిన వాడ్ని యే రాసలీలకైన గాన లోలుడైన వాణ్ణి కుర్రోళ్ళు కోరిన దాన్ని కుచ్చీళ్ళు జారిన దాన్ని ఏ ప్రేమ లేఖ రాక చిన్న బోయి ఉన్న దాన్ని పాట సిరి వేటలాడి పైత చాటు లడిగిన వాడ్ని ఆటలకు హంస లాడె ఆడగాలి తగిలిన వాడ్ని.. అజంతాల అందాలన్ని కుదించి మధించి వధించి పోరా.. ||పక్కా జెంటిల్మాన్ నీ|| పైటేసి పుట్టినదాన్నీ ఆ...ఆ..ఆ..ఆ పైటేసి పుట్టినదాన్ని మొగ్గేసి పెరిగిన దాన్ని యే తీపి కాటుకైన ఓపలేని వయ్యారాన్ని... మాటేసి పొంచిన వాణ్ణీ మావిళ్ళు విసిరిన వాణ్ణి నీ కోణమంటుకున్న పూల బాణమంటి వాణ్ణి.. నిన్ను గని కన్నె ఈడు జున్నులార విడిచిన దాన్ని వెన్నెలకు వేసవల్లే మల్లె సోకు విరిసిన దాన్ని వసంతాలు నాతో ఆడి రసాల కితాబు రచించి పోవే పక్కా...ఆహా...100% ||పక్కా జెంటిల్మాన్ ని ||

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:51:26 PM IST
ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (4) నీ మనసు పలకపైనా నా సంఖ్య చూసినపుడు నేనే నన్ను నమ్మలేదు నా కనుల నమ్మలేదు నమ్ము నమ్ము నన్ను నమ్ము ప్రియుడా నాలో ప్రేమ ఎపుడో నీకే సొంతం డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే (2) ఆ.. నీ చేతికి గాజులు నేనే కదా నేడు గాజులు తొడిగే రోజే కదా (2) ఆ గాజులు తొడుగుట సుఖమున్నదిలే ఆ సుఖమే మళ్ళీ మళ్ళీ ఈ మదికోరిందిలే ఇవి చెక్కిళ్ళా పూల పరవళ్ళా నీ చెక్కిలిపై నేనానవాళ్ళా అహ నిన్నటిదాక నేనొక హల్లుని నువ్వొచ్చాక అక్షరమయితిని ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే నీ ఒడిలో దొరికెను సుఖం సుఖం ఆ సుఖమున కందెను మొఖం మొఖం మనసిందుకు చేసెను తపం తపం ఆనందమే ఇక నేనేమయిపోయినా అలుపెరుగదులే నీ ప్రేమ గాధ అలలాగవులే నీలి సంద్రానా ఇది జన్మ జన్మలకు వీడని బంధం విరహానికైనా దొరకని బంధం ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2) డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే డోలే ప్రేమ అనే పరీక్ష రాసి వేచి ఉన్నా విద్యార్దిని (2)

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:46:10 PM IST
ఓయ్ సూటిగా సూటిగా ధీటుగా ధీటుగా నాటుకుపోయిన చూపుల కొట్టుడు చీటికి మాటికి మాటికి చీటికి ఘాటుగా తాకిన ఊపిరి కొట్టుడు దాటాక దాటాక గీతను దాటి చెక్కిలి చేరే చెక్కర కొట్టుడు మీటక మీటక మనస్సును మీటి మాటలు చెప్పే చేతల కొట్టుడు కొట్టినవాడే దగ్గిరజరిగి, దెగ్గరజరిగే సిగ్గులు పెరిగే సిగ్గులు కరిగే ప్రేమలుపెరిగే, ఓహ్ ఓహ్ ఓ ప్రేమలు పిండగ నవ్వుల పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే అమ్మ తల్లె నోర్దూయవే నోటిముత్యాల్ జార్నీయకే అమ్మ తల్లె నోర్ముయవే నోటిముత్యాల్ జార్నీయకే ఆ మబ్బున గాలే తాకి, ఆ గాలికి మబ్బే ఆగి, పొంగేనంట వర్షం మరి నీ దెబ్బకు బుగ్గే కంది, నా బుగ్గన రంగే చింది, అందేనంట హర్షం ఉలి తాకిన సూటిగా మారును కదా శిల శిల్పం పులి దూకుడు చూడగా రేగును కదా చెలి మురిపం ఓ లేత కొమ్మను తాకిన వెంటనే లేలెమ్మని నిద్దుర లేచే వేణువు మదిలో మధుర మధనం నా కొమ్మను తాకిన వెంటనే పూ రెమ్మల తేనలు పట్టి రగిలే రిషా ఉషోదయం నువ్వు నచ్చిన చోట నవ్వెను అందం గిచ్చిన చోట యవ్వన గంధం నీకు నాకు జీవన బంధాలే హే అమ్మ తల్లే నాన్చేయకే నవరత్నాల్ రాల్చేయవే నువ్వెక్కడవుంటే నేనక్కడ పక్కన ఉంట నా దిక్కువు నువ్వేనంట ఉక్కిరిబిక్కిరి చేస్తుంట నా చూపుకు జాబిలి వంట నా రేఖలు పావనమంట నువ్వే నేనంటా అమ్మ తల్లే అల్లాడకే ఓహ్ రేపని మాపని మాపటి రేపని కాదనది లేదని లేదని కాదని వేదనలోన మోదన సాధన చాలించమంట నీ వాకిలి వేకువనవుత నీ చీకటి చాకిరినవుత నాకై కేకలు పెడితే కాకిలా నయగారాల చిలక చినక చిలక చినక చిలక నువ్వు నా నింగిని కోరిన వేళ వేల గంగలుగా మరి ఆ గంగ తిరిగే నేల సంగమాలు సంభవించే... ఎలా ఎలా ఎలా ఎలా జాబిలి గుమ్మ ..జాబిలి గుమ్మ.. జాబిలి గుమ్మ ...జాబిలి గుమ్మ..జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ...జాబిలి గుమ్మ.జాబిలి గుమ్మ... కొట్టినవాడే దగ్గిరజరిగే, దగ్గిరజరిగే సిగ్గులు కరిగే సిగ్గులుకరిగే ప్రేమలుపెరిగే ఓహ్ ఓ ప్రేమలు పిండగ నోములు పండగ కోమలి చెంపలు మళ్లీ కొట్టాలే అమ్మ తల్లే నోర్ముయవే నోటిముత్యాల్ జార్నీయకే ..నోటిముత్యాల్ జార్నీయకే నోటిముత్యాల్ జార్నీయకే...నోటిముత్యాల్ జార్నీయకే

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:43:41 PM IST
టెలిఫోన్ ధ్వనిల నవ్వేదాన మెల్బొర్న్ మెరుపులు మెరిసేదాన డిజిటల్ లొ చెక్కిన స్వరమా ఎలిజిబెత్ టైలర్ తరమా జాకిర్ హుస్సైన్ తబలా నువ్వేన సోన సోన నీ అందం చందనమేనా సోన సోన లేటెస్త్ సెల్ల్ ఫొనా కంప్యూటర్ తొ నిన్ను ఆ బ్రహ్మె మలిచేన నువ్వు లెని నాడు ఎండే వుండదులె చిరు చినుకె రాలదులె నువ్వు లెని నాడు వెన్నెల విరియదులె నా కలలె పండవులె నీ పెరే చెపితె శ్వాష పెదవి సుమగంధం అవును చెలి నువు దూరమైతె వీచె గాలె ఆగిపొవునే నువ్వు లేక పొతె జరులె వుండవులే తుంటరి అందం వుండదులే నువ్వు రాకపొతె ప్రాణం నిలవదులే వయసుకు ఆకలి పుట్టదులే నీవె నదివై నన్ను రోజు నీలొ ఈదులాడని సిగ్గెస్తుంటె నీ కురులతొ నిన్నే దాచెసుకొ నీ పేరు ఎవరు పలుకగ విడువనులే ఆ సుఖము వదలనులే నీ జల్లొ పూలు రాలగ విడువనులె ఆ ఎండకు వదనలులే ఏ కన్నే గాలె నాదే తప్ప నిను తాకనివ్వను ఏనాడు నిన్ను మన స్నేహ తత్వం పలకనివ్వను నువ్వెల్లె దారి పురుషులకు వదనలులే పర స్త్రీలను విడవనులె నీ చిలిపి నవ్వు గాలికి వదలనులె ఎద లోయల పదిలములే షౌ రూముల్లొ స్త్రీ బొమ్మని సైతం తాకనివ్వను వీచె నిన్ను కలలొ సైతం దాటనివ్వను

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:41:41 PM IST
తక తక తక ధిమి తకతకతక ధిమి తకతకతకధిమి తకజుం ||2|| కన్నులతో చూసేదీ గురువా ||కనులకు సొంతమవునా|| ||2|| కన్నుల్లో కనుపాపై నీవు నన్ను విడిపోలేవు ఇక నన్ను విడిపోలేవు ||తక|| జలజల జంటపదాలు గలగల జంటపదా ఉన్నవిలే తెలుగులో వున్నవిలో విడదీయుటయే న్యాయం కాదు విడదీసేస్తే వివరం లేదు రెండేలే రెండు ఒకటేలా ||ధినకుతాం|| చరణం 1 రేయి పగలు రెండయినా రోజు మాత్రం ఒకటేలే కాళ్లు ఉన్నది రెండు వేరయినా పయనం మాత్రం ఒకటేలే హృదయాలన్నవి రెండయినా ఆ ప్రేమమాత్రం ఒకటేలే||కన్నుల|| ||తక|| చరణం 2 కౌంఛ పక్షుల జంటగ పుట్టును జీవితమంతా జతగా బ్రతుకును విడలేవు వీడి మనలేవూ కన్ను కన్ను జంటగ పుట్టును ఒకటేడిస్తే రొండో దేడ్చును పొంగేనా ప్రేమ చిందేనా ||ధినకు|| ఒక్కరు పోయే నిద్దరలో ఇద్దరు కలలను కంటుందా ముక్కును పీల్చే శ్వాసలలో ఇద్దరు జీవనముంటుందా దాని కొరకుమాత్రమే విడివిడిగా బ్రతుకుతున్నాం ||కన్నుల||

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:40:02 PM IST
నీలో వలపు అణువులే ఎన్నని neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశే రేగేనే అయ్యో...సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ newton సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా నువ్వు బుద్దులున్న తింగరివి కానీ ముద్దులడుగు మాయావి మోఘే ధీం తోం తోం ధీం తోం తోం ధీం తోం తోం మదిలో నిత్యం తేనె పెదవుల యుద్ధం రోజా పువ్వే రక్తం ధీం తోం తోం మదిలో నిత్యం ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ సీతాకోక చిలకమేమో కాళ్ళను తాకించి రుచి నెరుగు ప్రేమించేటి ఈ మనిషేమో కన్నుల సాయంతో రుచి నెరుగు పరిగెత్తు వాగుల నీటిలో oxygen మరి అధికం పాడుతున్న పరువపు మనసున ఆశలు మరి అధికం ఆశవై రావ! ఆయువే నింపిన ప్రేమే చిటికెలో చేద్దాం పిల్లా నువ్వురావ వలచే వాడా స్నేహం ఎదకు చేరు కాలం చిలికి ఇవ్వు గుండె వాడుతున్నది వలచే దాన నీలోన నడుము చిక్కి నట్టే బతుకులోన ప్రేమల కాలం వాడుతున్నదే ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ నీలో వలపు అణువులే ఎన్నని neutron electron నీ కన్నులోన మొత్తం ఎన్నని నిన్నే తలిస్తే నరాల్లో తీపి ఆశ రేగేనే ..అయ్యో సన సన ప్రశ్నించన అందం మొత్తం నువ్వా ఆ newton సూత్రమే నువ్వా స్నేహం దాని ఫలితమంటావా నువ్వు లక్షల తారలు కలిసిన చిరునవ్వా అందం మొత్తం నువ్వా ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ ఓహ్ బేబీ ఓహ్ బేబీ నీ వెంటే వస్తానే ఓహ్ బేబీ ఓహ్ బేబీ మేఘాల్లో పూయు గులాబీ

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:39:39 PM IST
< < Previous   Page: 8 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.