
|
|

|
General Forum: Offbeat n Jokes | | ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి | |
| వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి వొడిలో కలిసిపోతే కల..వరం
ఇన్ని కలలిక ఎందుకో..కన్నె కలయిక కోరుకొ
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
నిజము నా స్వప్నం..అహా
కలనో..హొహో..లేనో..హొహో హో
నీవు నా సత్యం..అహా
అవునో..హొహో..కానో .. హొహొ
ఊహ నీవే ..ఆహహాహా.. ఉసురుకారాదా..ఆహా
మోహమల్లే..ఆహహాహా.. ముసురుకోరదా..ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ మువ్వ గోపాలుని రాధికా
ఆకాశవీణా గీతాలలోన ఆలాపనై నేకరిగిపోనా
వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
తాకితే పాపం ..హొహో..
కమలం..హొహో..భ్రమరం..హొహో హో
తాగితే మైకం..హొహో
అధరం..హొహో..మధురం..హొహో హో
పాట వెలదీ..ఆహహాహా..ఆడుతూ రావే
తేట గీతీ..ఆహహాహా.. తేలిపోనీవే
పున్నాగ కొవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుకా
చుంబించుకున్న బింభాధరాల సూర్యోదయాలే పండేటి వేళ
వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి వొడిలో కలిసిపోతే కల..వరం
ఇన్ని కలలిక ఎందుకో..కన్నె కలయిక కోరుకొ
కలవరింతే కౌగిలింతై
వయ్యారి గొదారమ్మ వళ్ళంత ఎందుకమ్మ కలవరం
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:24:47 AM IST నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
హాయిగా పాటపాడే కోయిలే మాకు నేస్తం
తేనెలో తానమాడే తుమ్మెదే మాకు చుట్టం
నదులలో వీణ మీటే తెమ్మెరే మాకు ప్రాణం
అలలపై నాట్యమాడే వెన్నెలే వేణు గానం
ఆకసానికవి తారలా..
ఆశకున్న విరిదారులా..
ఈ సమయం ఉషోదయమై..మా హృదయం జ్వలిస్తుంటే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
అగ్నిపత్రాలు రాసీ గ్రీష్మమే సాగిపోయే
మెరుపులేఖలు రాసే మేఘమే మూగవోయే
మంచు ధాన్యాలు కొలిచీ పౌష్యమే వెళ్ళిపోయే
మాఘ దాహాలలోనా అందమే అత్తరాయే
మల్లెకొమ్మ చిరునవ్వులా..
మనసులోని మరు దివ్వెలా..
ఈ సమయం రసోదయమై..మా ప్రణయం ఫలిస్తుంటే
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
స్వరాలు సుమాలుగ పూచే..పదాలు ఫాలాలుగ పండె
నిరంతరమూ వసంతములే..మందారమునా మరందములే
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:23:13 AM IST కన్నులతో చూసేవీ గురువా కనులకు సోంతమవునా
కనులకు సోంతమవునా
కన్నుల్లో కనుపాపై నీవు కన్ను విడిపోలేవూ
ఇక నన్ను విడిపోలేవు
తకటతకటతకటధిం తకటతకటతకటధిం
తకటతకటతకటధిం తకఝం
తకటతకటతకటధిం తకటతకటతకటధిం
తకటతకటతకటధిం తకఝం
జలజల జల జల జంటపదాలు
గలగల గలగల జంటపదాలు
ఉన్నవిలే తెలుగులో వున్నవిలే
విడదియుటయే న్యాయంకాదు
విడదిసేస్తే వివరంలేదు రెండెలే రెండు ఒకటేలే
దినక్కు దినక్కు దిన దిన్నానా
నాగిరుదాన్ని దోంగిరుదాన్ని దినదోం
రేయి పగలు రెండైనా రోజుమాత్రం ఒకటేలే
కాల్లు వున్నవి రెండైనా పయనం మాత్రం ఒకటేలే
హ్రుదయాలున్నవి రెండైనా ప్రేమమాత్రం ఒకటేలే
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:18:05 AM IST కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ .. తెలిపేందుకు .. నా భాష ఈ మౌనమే !
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడిమునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం !
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుతున్నాను .. మదిలోని మాటేదనీ
తలవంచుకుని నేను తెగ ఎదురుచూసాను .. నీ తెగువ చూడాలనీ
చూస్తునే వేళంత తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపడం !
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
ఆ ఊసునీ .. తెలిపేందుకు .. నా భాష ఈ మౌనమే !
కన్నుల్లో నీ రూపమే
గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే
నా శ్వాస నీ కోసమే
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 10:06:11 AM IST You should always live in present and live your life well as a well lived life makes every yesterday a dream of happiness and every tomorrow a vision of hope.
Live and let live.
Posted by: Mr. Siri Siri At: 19, Aug 2008 9:56:40 AM IST "The purpose of all war is(or shud b) peace."
Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 6:27:47 PM IST
teliyakapOtE
cheppinapuDannaa
vinaali kadaa?
vinakunDaa
cheTTekki digananTE elaa?!
inkelaa??!!
Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 6:18:09 PM IST ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ పరువమా
తరలిరా .. తరలిరా
కన్నె గోదారిలా కొంటె కావేరిలా
ప్రియతమా.. ప్రియతమా .. తరగనీ విరహమా
కదలిరా .. కదలిరా
మాఘమాసానివై మల్లెపూమాలవై
నిండు నా గుండెలో ఊయలూగా !
Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 5:03:09 PM IST నువ్వు నాకు గుర్తొస్తే, నా పక్కన ఎవరూ ఉండరు నీ జ్ఞాపకం తప్ప !
Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 5:01:29 PM IST తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది !
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో
ప్రతిక్షణం నా కళ్ళలో నిలిచె నీ రూపం
బ్రతుకులో అడుగడుగునా నడిపె నీ స్నేహం
ఊపిరే .. నీవుగా .. ప్రాణమే .. నీదిగా
పదికాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ !
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
Darling !
Every breath you take.. Every move you make
I will be there with you !
What would I do with out you..
I want to love you .. forever .. and ever .. and ever !!
ఎన్నడూ తీరిపోని ఋణముగా ఉండిపో
చెలిమితో తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే .. మారినా .. కాలమే .. ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ !
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా .. మనసా .. ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శత జన్మాల బంధాల బంగారు క్షణమిది !
తెలుసా .. మనసా .. ఇది ఏనాటి అనుబంధమో !
Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:57:05 PM IST
|
|
|
 |
| Advertisements |
|
|
 |
 |
| Advertisements |
|