Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 82 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ఎటో వెళ్ళిపోయింది మనసూ .. ఎటో వెళ్ళిపోయింది మనసూ ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ .. ఆచూకి తీసీ .. కబురియ్యలేవా .. ఏవైందో ! ఎటో వెళ్ళిపోయింది మనసూ ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ .. ఆచూకి తీసీ .. కబురియ్యలేవా .. ఏవైందో .. ఏవైందో .. ఏవైందో ! ఏ స్నేహమో .. కావాలనీ .. ఇన్నాళ్ళుగా తెలియలేదూ ఇచ్చేందుకే .. మనసుందనీ .. నాకెవ్వరూ చెప్పలేదూ చెలిమి చిరునామా .. తెలుసుకోగానే .. రెక్కలొచ్చాయో ఏమిటో ఎటో వెళ్ళిపోయింది మనసూ ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ .. ఆచూకి తీసీ .. కబురియ్యలేవా .. ఏవైందో .. ఏవైందో .. ఏవైందో ! కలలన్నవే .. కొలువుండని .. కనులుండి ఏం లాభమందీ ఏ కదలికా .. కనిపించనీ .. శిలలాంటి బ్రతుకెందుకందీ తోడు ఒకరుంటే .. జీవితం ఎంతో .. వేడుకౌతుందీ అంటూ .. ఎటో వెళ్ళిపోయింది మనసూ ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ .. ఆచూకి తీసీ .. కబురియ్యలేవా .. ఏవైందో ! అహ హా హ హా హా మనసూ ఇలా ఒంటరయ్యింది వయసు ఓ చల్లగాలీ .. ఆచూకి తీసీ .. కబురియ్యలేవా .. ఏవైందో.. ఏవైందో .. !

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:56:14 PM IST
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసునీ .. తెలిపేందుకు .. నా భాష ఈ మౌనమే ! కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా నీ నీలికన్నుల్లో పడిమునకలేస్తున్న నా మనసు తేలేదెలా గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం ! కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే అదిరేటి పెదవుల్ని బ్రతిమాలుతున్నాను .. మదిలోని మాటేదనీ తలవంచుకుని నేను తెగ ఎదురుచూసాను .. నీ తెగువ చూడాలనీ చూస్తునే వేళంత తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపడం ! కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే ఆ ఊసునీ .. తెలిపేందుకు .. నా భాష ఈ మౌనమే ! కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:55:28 PM IST
ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ఏల గాలి మేడలూ .. రాలు పూల దండలు నీదో లోకం .. నాదో లోకం నింగీ నేల తాకేదెలాగ ! ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ఏల జాలి మాటలూ .. మాసిపోవు ఆశలూ నింగీ నేల .. తాకే వేళ నీవే నేనై పోయేవేళాయె నేడు కాదులే .. రేపు లేదులే వీడుకోలిదే .. వీడుకోలిదే ! నిప్పులోన కాలదూ .. నీటిలోన నానదూ గాలిలాగ మారదూ ప్రేమ సత్యమూ రాచవీటి కన్నెదీ .. రంగు రంగు స్వప్నమూ పేదవాడి కంటిలో పేద రక్తమూ గగనాలు భువనాలు వెలిగేది ప్రేమతో జననాలు మరణాలు పిలిచేది ప్రేమతో ఎన్ని బాధలొచ్చినా .. ఎదురులేదు ప్రేమకూ రాజశాసనాలకీ లొంగిపోవు ప్రేమలూ సవాలుగా తీసుకో ఓయీ ప్రేమా ! ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా కాళిదాసు గీతికీ .. కృష్ణ రాసలీలకీ ప్రణయమూర్తి రాధకీ ప్రేమపల్లవీ ఆ అనారు ఆశకీ .. తాజ్ మహలు శోభకీ పేదవాడి ప్రేమకీ చావు పల్లకీ నిధి కన్న ఎద మిన్న .. గెలిపించు ప్రేమనే కధ కాదు బ్రతుకంటె .. బలికానీ ప్రేమనే వెళ్ళిపోకు నేస్తమా .. ప్రాణమైన బంధమా పెంచుకున్న పాశమే .. తెంచి వెళ్ళిపోకుమా జయించేది ఒక్కటే ఓయీ ప్రేమా ! ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా ఓ ప్రియా ప్రియా .. నా ప్రియా ప్రియా కాలమన్న ప్రేయసీ ..తీర్చమందిలే కసీ నింగీ నేల .. తాకే వేళ నీవే నేనై పోయే క్షణాన లేదు శాసనం .. లేదు బంధనం ప్రేమకే జయం .. ప్రేమదే జయం !

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:54:16 PM IST
'అసలు మగాడికి bending అనేది తాళి కట్టేటప్పుడే మొదలవుతుంది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు ముళ్ళెయ్యాలి. మనం వంగోని కూలోడిలా తాళి కడుతుంటే...తను మాత్రం మహారాణి లా కూర్చుంటుంది...' 'కొంచెం వివరంగా చెప్పండి సార్..' శభాష్ ! సగమప నిప మపగా రి సనిప మపనిస... ఒరేయ్ వద్దురా..సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా రేయ్ వద్దురా..వద్దు..వద్దురా సోదరా అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా చెడిపోవద్దు బ్రహ్మచారి..పడిపోవద్దు కాలు జారి తాళి కట్టొద్దు కర్మ కాలి..ఆలి అంటేనె భద్రకాళి కళ్యాణమే ఖైదురా..జన్మంత విడుదల లేదురా నీ కొంప ముంచేస్తుందిరా..ఆపుకోలే నీ తొందరా Don't marry..be happy ! Don't marry..be happy !! 'శివ అని నా close freind! love లో పడి పెళ్ళి చేసుకున్నాడు college లో వాడు గ్రీక్ వీరుడు marriage కాకముందు రాకుమారుడు అంతా జరిగి just one month కాలేదు ఎంత మారిపోయాడు గుర్తు పట్టలేనట్టు, బక్క చిక్కి పోయి, మంచి లుక్ పోయి, ఫేస్ పాలి పోయి జుట్టు రాలి పోయి, ఈ దేవదాసు వాలకం దేనికంటె తను దేవి దాసు కావడం వల్ల అంటు గుక్క పట్టి ఏడ్చాడు .. ముక్కు చీదుకున్నాడు ఒక్క చుక్క మందు కొట్టి flash back చెప్పాడు...' పొద్దున్న లేస్తూనేఎ .. తన అందాన్ని పొగడాలి మరి ఏపూటకాపూటే .. తనకి I love you చెప్పాలి ఏం కోరినా తక్షణం .. తీర్చాలిరా ఆ వరం కత్తి సామైందిరా కాపురం .. పెళ్ళి క్షమించరాని నేరం Don't marry..Hey ! Be happy ! Don't marry..hey .. Be happy ! వద్దురా..సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా వద్దు వద్దు ! అంతెందుకు మా మల్లిగాడు .. మా ఊళ్ళో వాడంతటోడు లేడు మామూలుగానె వాడు దేశముదురు .. పెళ్ళితోటే పోయింది వాడి పొగరు ఇల్లాలు అమ్మోరు .. పళ్ళేక ఇంటిపోరు .. చల్లారిపోయింది వాడి నెత్తురు ఒక్క పూట కూడ ఉండదనుకుంటా .. కస్సుమనకుండ బుర్ర తినకుండ ! వాణ్ణి తిట్టిన తిట్టు తిట్టకుండా వెంటపడి .. తరుముతూనే ఉంటదంట వీధి వెంట ! కోడెనాగులాంటి వాణ్ణి వానపాము చేసింది ఆలి కాదురా అది అనకొండ ! ఆ గయ్యాళి యమగోల .. కలిగించింది భక్తియోగం ఆ ఇల్లాలి దయ వల్లా .. కనిపించింది ముక్తిమార్గం సంసారమే వేస్టనీ .. ఇక సన్యాసమే బెస్టనీ కాషాయమే కట్టాడురా .. కట్టి కాశీకి పోయాడురా ! Don't marry..Hey ! Be happy ! hO Don't marry..hey .. Be happy ! వద్దురా..సోదరా..అరె పెళ్ళంటె నూరేళ్ళ మంటరా ఆదరా బాదరా నువ్వెళ్ళెళ్ళి గోతిలో పడొద్దురా ! Don't marry..Hey ! Be happy ! Don’t marry..hey .. Be happy !

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:53:43 PM IST
హే .. అందమైన భామలూ అరె లేత మెరుపు తీగలూ హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు అరె సిల్క్ చుడీదారులూ .. కాజీవరం చీరెలూ రెచ్చగొట్టి రేపుతున్నయ్ వెచ్చని మోహాలు హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2) హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2) Oh baby just give me love Oh baby just take it now (2) హే నువ్వేనా నా కల్లోకొచ్చిందీ నా మనసంతా తెగ అల్లరి చేసిందీ ఊహల పల్లకిలో నిను ఊరేగించెయ్ నా నా కమ్మని కౌగిట్లో నిను బంధించేసెయ్ నా అరె ముద్దుల మీద ముద్దులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసెయ్ నా హద్దులు మీరి చెంతకు చేరి కలబడిపోనా హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2) హేయ్ .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ Oh baby just give me love Oh baby just take it now Oh baby I wannit now Oh baby take it right now హేయ్ కల్యాణీ నచ్చిందే నీ ఓణీ ..నీ తోడే కోరిందే జవానీ ఎర్రని బుగ్గలకీ వేసెయ్ నా గాలాన్ని నీ వొంపుల సొంపులకీ ఒక మన్మధ బాణాన్ని అరె ఎన్నో ఎన్నో అందాలున్న ఈ లోకంలో చిన్నారీ అన్నిట్లోకి నువ్వే మిన్న కద సుకుమారీ హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2) హే .. అందమైన భామలూ అరె లేత మెరుపు తీగలూ హే .. అందమైన భామలూ ..లేత మెరుపు తీగలూ ముట్టుకుంటె మాసిపోయె కన్నెల అందాలు హయ్యో రామ .. ఈ భామ .. భలె ముద్దొస్తున్నాదే హయ్యో రామ .. అందంతో .. నను చంపేస్తున్నాదే (2)

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:52:22 PM IST
గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ ! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా ఓ మనసా ! పువ్వులో లేనిదీ నీ నవ్వులో ఉన్నదీ నువ్వు ఇపుడన్నదీ నేనెప్పుడూ విననిదీ నిన్నిలా చూసి పయనించి .. వెన్నెలే చిన్నబోతుంది కన్నులే దాటి కలలన్ని .. ఎదురుగా వచ్చినట్టుంది ఏమో .. ఇదంతా .. నిజంగా కలలాగే ఉంది ! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది ఎందుకో తెలియనీ కంగారు పుడుతున్నదీ ఎక్కడా జరగనీ వింతేమి కాదే ఇదీ పరిమళం వెంట పయనించీ .. పరుగు తడబాటు పడుతోంది పరిణయం దాక నడిపించీ .. పరిచయం తోడు కోరింది దూరం తలొంచే ముహూర్తం ఇంకెపుడొస్తుంది ! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది నిలవదు కద హృదయం .. నువు ఎదురుగ నిలబడితే కదలదు కద సమయం .. నీ అలికిడి వినకుంటే కలవరమో తొలివరమో తీయని తరుణం ఇదీ ! గుండెల్లో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది పెదవుల్లో ఈ మౌనం నీ పేరే పిలుస్తోంది మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా మనసా ఓ మనసా !

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:51:42 PM IST
చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా నో నో..ఇకసారిటు చూడూ.. నో నో .. నీ సొమ్మేం పోదూ.. నో నో.. ముద్దంటే చేదా.. ఆ .. ఆ నో నో..నాతో మాటాడు.. నో నో..పోనీ పోటాడూ.. నో నో..సరదా పడరాదా..దా..దా..దా..దా చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా వస్తూ పోతూ వేధిస్తుంటే కల్లో కోపం వచ్చి పిండేస్తున్నా పిల్లో కల్లో వస్తే సర్లే గాని తల్లో హల్లో అంటూ ఇల్లా రాకే పిల్లో దేఖోనా..సిగ్గుని కొద్దిగ సైడుకి నెట్టా..ఓకేనా ఏం బాగా లేనా దాగేనా..కొంగుకు లొంగని సంగతులెన్నో..చూస్తున్నా వర్ణాల వాన అంత గొప్పగా నచ్చానా..నో..నో ఇంత చెప్పినా డౌటేనా..న న న నా ఇల్లారా..కళ్ళారా..చూస్తావా ఇంకా..ఎన్నో..ఎన్నో..ఎన్నో చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా కొమ్మల్లోని మొగ్గై ఉండే దానా..దానా.. నీలో చాలా విద్యే ఉందే జాణ..జాణ గుమ్మం లోని ముగ్గై ఉన్నా నిన్నా..నిన్నా.. నీ వల్లే మబ్బుల్లో విహరిస్తున్నా..తున్నా.. చిత్రం గా చందన చర్చలు చెయ్యకు నాతో..విన్నాలే శృంగార వీణా తియ్యం గా చెంపలు మీటే కోరిక పుడితే..కానీలే నే కాదన్నానా ఊపిరాడదే నీ వళ్ళో .. నో నో ఉండిపోకలా దూరం లో .. నో నో ముస్తాబై వచ్చేవా..ముద్దిచ్చే ఉద్దేశం తో..ఆహా..ఆహా చందమామా..చందమామా..వింటర్ లో విడిగా ఉంటానంటావేమ్మా హయ్యో రామా..జంటే రామ్మా..జనవరిలో చలిమంటై నే ఉంటాలేమ్మా

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:48:37 PM IST
ప్రేమికుడు చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే ఈ పూటా .. చెలి నా మాటా .. ఇంక కరువైపోయెనులే అధరము ఉదరము నడుమున ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో అరక్షణమొక యుగమేలే చూపులన్ని వెంటాడినట్టు మది కలవరమాయెనులే ఇది స్వర్గమా .. నరకమా .. ఏమిటో తెలియదులే ఈ జీవికీ .. జీవనమరణమూ .. నీ చెతిలో ఉన్నదిలే ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే కోకిలమ్మా నువు సై అంటే నే పాడెను సరిగమలే గోపురమా నిను చేరుకుని సవరించేను నీ కురులే వెన్నెలమ్మా నీకు జోల పాడీ కాలి మెటికలు విరిచేనే వీచేటి చలిగాలులకి తెరచాపై నిలిచేనే నా ఆశలా .. ఊసులే .. చెవిలోన చెబుతానే నీ అడుగులా .. చెరగని గురుతులే .. ప్రేమ చరితను అంటానే ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే ఏ చోటా అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అందెలలో చికుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే ఓ చెలియా .. నా ప్రియ సఖియా .. చెయ్ జారెను నా మనసే

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:47:27 PM IST
ప్రియురాలు పిలిచింది ! లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటె మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె ఏమి చేయ .. మందువే ! గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా ! ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !! చెలియా నాలో ప్రేమని తెలుపా .. ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయా .. నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటె మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె .. ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా ! ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !! చెలియా నాలో ప్రేమని తెలుపా .. ఒక ఘడియ చాలులే అదే నేను ఋజువే చేయా .. నూరేళ్ళు చాలవే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటె మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె .. ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. హృదయమొక అద్దమనీ .. నీ రూపు బింబమనీ తెలిపేను హృదయం నీకు సొంతమనీ బింబాన్ని బంధింపా .. తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగె చెలీ నువు తేల్చి చెప్పవే పిల్లా .. లేక కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడీ ఇక వేటాడొద్దే ! లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటె మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలె .. ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. గంధపు గాలిని తలుపులు ఆపుట .. న్యాయమా .. న్యాయమా ! ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటె .. మౌనమా .. మౌనమా !! తెల్లారి పోతున్నా .. విడిపోని రాత్రేదీ వాసనలు వీచే నీ కురులు సఖీ లోకాన చీకటైనా .. వెలుగున్న చోటేదీ సూరీడు మెచ్చే నీ కనులె చెలీ విశ్వసుందరీమణులే వచ్చీ .. నీ పాద పూజ చేస్తారే నా ప్రియసఖియా ఇక భయమేలా నా మనసెరిగీ నా తోడుగ రావే ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే ..న్యాయమా .. న్యాయమా ! ఏమి చేయమందువే .. ఏమి చేయమందువే .... మౌనమా .. మౌనమా !! ఏమి చేయమందువే !

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:45:05 PM IST
రోజా పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదినే నీవైతే .. అల నేనే ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే ! పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నీ చిగురాకు చూపులే .. అవి నా ముత్యాల సిరులే నీ చిన్నారి ఊసులే .. అవి నా బంగారు నిధులే నీ పాలపొంగుల్లో తేలనీ .. నీ గుండెలో నిందనీ నీ నీడలా వెంట సాగనీ .. నీ కళ్ళల్లో కొలువుండనీ ! పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే పరువం వానగా నేడు కురిసేనులే ..ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే ! నీ గారాల చూపులే .. నాలో రేపేను మోహం నీ మందార నవ్వులే .. నాకే వేసేను బంధం నా లేత మధురాల ప్రేమలో .. నీ కలలు పండించుకో నా రాగబంధాల చాటులో .. నీ పరువాలు పలికించుకో పరువం వానగా నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో ఈడు తడిసేనులే నా ఒడిలోన ఒక వేడి సెగరేగెనే ఆ సడిలోన ఒక తోడు ఎద కోరెనే నదినే నీవైతే .. అల నేనే ఒక పాటా నీవైతే .. నీ రాగం నేనే ! పరువం వానగా .. నేడు కురిసేనులే ముద్దు మురిపాలలో .. ఈడు తడిసేనులే (2)

Posted by: Mr. Siri Siri At: 16, Aug 2008 4:43:37 PM IST
< < Previous   Page: 82 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.