Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 86 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
నిలువద్దము నిను ఎపుడైనా నువు ఎవ్వరు అని అడిగేనా ఆ చిత్రమె గమనిస్తున్న్నా కొత్తగా నువు విన్నది నీ పేరైనా నిను కాదని అనిపించేనా ఆ సంగతె కనిపెడుతున్నా వింతగా నీ కన్నుల మెరిసే రూపం నాదేనా అనుకుంటున్నా నీ తేనెల పెదవులు పలికే తీయదనం నా పేరేనా అది నువ్వే అని నువ్వే చెబుతూ ఉన్నా ప్రతి అడుగు తనకు తానే సాగింది నీవైపు నా మాట విన్నంటు నే ఆపలేనంతగా భయపడకు అది నిజమే వస్తోంది ఈ మార్పు నీ కోతి చిందుల్ని నాట్యాలుగా మార్చగా నన్నింతగా మర్చేందుకు నీకెవ్వరిచ్చారు హక్కు నీ ప్రేమనే ప్రశ్నించుకో ఆ నింద నాకెందుకు ఇది వరకు ఎద లయకు ఏమాత్రమూ లేదు హోరెత్తు ఈ జోరు కంగారు పెట్టేంతగా తడబడకు నను అడుగు చెబుతాను పాఠాలు లేలేత పాదాలు జలపాతమయ్యేట్టుగా నా దారినే మళ్ళించగా నీకెందుకు అంత పంతం మంచేతిలో ఉంటే కదా ప్రేమించడం ఆగడం

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:58:44 PM IST
**Pocahontas - "If I Never Knew You" http://youtube.com/watch?v=KiuBw_kj1-U **Tarzan - Here I Am http://youtube.com/watch?v=Nr7-D3hIpl4 **Where Do I Go From Here (English) http://youtube.com/watch?v=UfTieVPjN7E **Titanic: Never Let Go http://youtube.com/watch?v=J5L7lTcy6Iw **Tarzan Soundtrack - You'll be in my heart by Phil Collins http://youtube.com/watch?v=JIVaUcE4kAM **Pocahontas - Listen With Your Heart (English) http://youtube.com/watch?v=piBBn1xsGSc http://youtube.com/watch?v=5pCpoQLAFmM **Pocahontas - Between Two Worlds http://youtube.com/watch?v=yiSnsIUHAWk THE BEST VIDEO EVER....YOU MAY CRY. I ALMOST DID............ http://youtube.com/watch?v=6gOnXogDZao&feature=related I Will Remember You S http://youtube.com/watch?v=Es5JcF3kHJU&feature=related You'll Be My Heart - Phil Collins http://youtube.com/watch?v=HG_qNnorN6M http://youtube.com/watch?v=ZQJh-oU0M9Y Phil Collins - Can't stop loving you http://youtube.com/watch?v=KdgaJpEuNHI&feature=related Phil Collins - Another day in paradise http://youtube.com/watch?v=ftlYLcEW_I4&feature=related In The Air Tonight Music Video http://youtube.com/watch?v=Gz7gajAb2ww&feature=related Phil Collins - Do You Remember? http://youtube.com/watch?v=jXBuhk-8sWs&feature=related True Colors - Phil Collins http://youtube.com/watch?v=IilVx_gr69c&feature=related Elton John - Your song http://youtube.com/watch?v=mTa8U0Wa0q8&feature=related Eric Clapton - Tears in Heaven http://youtube.com/watch?v=VRsJlAJvOSM&feature=related http://youtube.com/watch?v=D_vF3H7pFwM&feature=related Alicia Keys-Where do we go from here http://youtube.com/watch?v=v3Ur5zzUYFg&feature=related Bryan adams-I need somebody http://youtube.com/watch?v=OLda5-GWKsA Bryan Adams - Do I Have To Say The Words http://youtube.com/watch?v=xFSM1ordbo4&feature=related Easy to download-Download all the songs with www.keepvid.com and play OFF-LINE with www.wimpyplayer.com/products/wimpy_standalone_flv_player.html use mozilla firefox browser

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:57:25 PM IST
అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇలాగా ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇంకోలాగా ఎలాగ.. ఎలాగా... ఎలాగ.. ఎలాగ ? అప్పుడప్పుడు గుండేచప్పుడు ఎలాగోలాగా ఇదేనేమో.. ఇదేనేమో అదంటె అనలేని భావము ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగ ? అప్పుడప్పుడు ఎలాగ... అప్పుడప్పుడు ఎలాగా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాసేపు కోపం ..ల.. ల.. ల.. లై.. లై కాసేపు నవ్వు ..ల.. ల.. ల.. లై .. లై కాసేపు తాపం ...కాసేపు విరహం కాస్తంత బెట్టు ఏమెరుగునట్టు తెగతిట్టుకుంటూ కూడానేఉంటూ ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ? అప్పుడప్పుడూ ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు I HATE U SO MUCH న న న నై నై I HATE U TOO MUCH య య యా య I LOVE U SO MUCH అని ఎవరు అన్నారే నీదారి నీదే నా తీరు నాదే నామాటకేమో అర్దాలు వేరే ... ఎలాగ.. ఎలాగ... ఎలాగ.. ఎలాగా ? అప్పుడప్పుడూ... అప్పుడప్పుడు అప్పుడప్పుడు

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:50:44 PM IST
నల్లా నల్లాని కళ్ళ పిల్లా నీ మొగుడయ్యే వాడెల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మా తెల్లారేసరికల్లా నే జిల్లాలన్ని వెతికి వాణ్ణెల్లాగోలాగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా ఎర్రంగా బొద్దుగా ఉంటే చాలా వొళ్ళోపెట్టుకు లాలి పాడి జోకొట్టాలా అడుగులకే మడుగులు ఒత్తే వాడే మేలా మీసం మీద నిమ్మకాయలు నిలబెట్టాలా ఉప్పుల గుప్పా వయ్యారి భామా ముద్దుల గుమ్మ చెప్పవె బొమ్మా ఉప్పుల గుప్పకి వయ్యారి భామకి నచ్చిన మొగుడివి నువ్వేనమ్మా ఆహ్‌ నేనా నీతో సరిపోతానా నల్లా నల్లాని కళ్ళ పిల్లాడా నువ్వుపెళ్ళాడేది ఎల్లా ఉండాలి కొంచెం చెప్పమ్మ తెల్లారెసరికల్లా నే జిల్లాలన్ని వెతికి దాన్ని ఎల్లాగోలగ తెచ్చి పెళ్ళి చేసేస్తానమ్మా మెత్తంగా పువ్వులా ఉంటే చాలా మొత్తంగా తానే చేసుకు పోతుండాలా కులుకుల్లో స్వర్గం చేతికి అందించాలా సై అంటే సై అని బరిలో దూకెయ్యాలా కాళ్ళా గజ్జ కంకాళమ్మా ఎవరోయమ్మ కుజురాహో బొమ్మా ఇంకెందుకులే దాపరికమ్మ నచ్చిన పిల్లవు నువ్వేనమా చీ నేనా నీతో సరిపోతానా సిగ్గుల మొగ్గల బూరెల బుగ్గల నల్లా నల్లాని కళ్ళ పిల్లా నిను పెళ్ళాడే వాడ్నిలా ఊరించి ఉడికించొద్దమ్మ తెల్లారెసరికల్లా మనమెల్లాగోలాగ మొగుడుపెళ్ళాలైపోయేదారి కాస్త చూపించేయమ్మ

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:48:08 PM IST
ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓలమ్మీ తిక్క రేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి పైట తీసి పందిరేసి చిందులేసిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా ఓరబ్బీ తిక్కరేగిందా వొళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్ల చిచ్చురేపి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా గాలికురక కన్నెపిల్ల కన్ను చెదిరిందా మూరతక్కువ చీర నీకు నిలవనంటుందా పక్కపలక ఉడుకు నీలో అలిసిపోయిందా ముట్టుకుంటె ముద్దులయ్యె పట్టుకుంటె జారిపోయె సిగ్గు వలపు మొగ్గలేసిందా రంగు తేలి గిత్త పొగరు రంకె వేసిందా గంగడోలు తాకితేనే కాలు చూపిందా కోడె వయసు రొమ్ము విరిచి కొమ్ము విసిరిందా పట్ట పగలే చుక్క పొడిచె పంటచేను గట్టు మీద బంతిపూల పక్కవేసిందా పక్కకొస్తే పడుచునెందుకు అలుసు చేస్తావు చల్లకొచ్చి ముంత ఎందుకు దచుకుంటావు వలపులోన కలుపు తీస్తే పదును చూస్తావు ఆరుబయట అందమంత ఆరబోసి కస్సుమంటు కన్నెమోజు కట్టు తప్పిందా

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:47:02 PM IST
గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూసాను ఏడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అబ్బబ్బబ్బ సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు కమ్మని పాట చక్కని ఆట కావాలంటారు కొందరు బుద్దిగ ఉంటారు కసి కసిగా హా కొందరు నన్ను పాడమంటారు పచ్చిగ ఆడమంటారు నచ్చారంటె జై కొడతారు నచ్చకపోతే చీ కొడతారు పిచ్చి పిచ్చిగా పైపడతారు దుమ్ము కాస్తా దులిపేస్తారు పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు ఓ యబ్బో పోకిరోళ్ళు యమ పోజుగాళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను చిత్తూరు పుట్టూరు ఎన్నెన్నో చూసాను బందరులోనా అందరిలోనా రంభవి అన్నాడు ఒకడు రావే అన్నాడు వైజాకు బాబు చేసాడు డాబు రేటెంతన్నాడు ఆటకు రేటెంతన్నాడు కాకినాడలో గల్లంతాయె తిరపతి లోనా పరపతి పోయే అన్రై మెప్పు పొందాలంటె దేవుడైకైన తరం కాదు ఆ యముడికైనా తరం కాదు గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు అమ్మమ్మో గట్టివాళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఒంగోలు వరంగల్లు ఎన్నెన్నో చూసాను

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:45:52 PM IST
ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే ఆకు చాటు పిందె తడిసే కోక మాటు పిల్ల తడిసే ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చిందీ కొంగుల్ని ముడిపెత్తింది గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే గూడు చాటు గువ్వ తడిసే గుండె మాటు గుట్టు తడిసే ఆకాశగంగొచ్చింది అందాలు ముంచెత్తింది గోదారి పొంగొచ్చింది కొంగుల్ని ముడిపెత్తింది ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమై పోతుంటే అహ అహ అహాహ చిగురాకు పాదాల సిరిమువ్వలవుతుంటే అహ అహ అహ అహ ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ఓ చినుకు నిను తాకి తడి ఆరి పోతుంటే ఓ చినుకు నీ మెడలో నగ లాగ నవుతుంటే నీ మాట విని మబ్బు మెరిసి అహ జడివానలే కురిసి కురిసి వళ్ళు తడిసి వెల్లి విరిసి వలపు సరిగంగ స్నానాలు చెయ్యాలి అహ అహ ఆహ అహ అహ ఆహ మైమరచి ఓ మెరుపు నిన్నల్లుకుంటుంటే అహ అహ అహ అహ ఎదలోన ఓ మెరుపు పొదరిల్లు కడుతుంటే అహ అహ అహా అహ ఓ మెరుపు నీ చూపై ఉరిమేసి రమ్మంటే ఓ మెరుపు నీ నవ్వై నన్నే నమిలేస్తుంటే అహ నీ పాట విని మెరుపులొచ్చి అహ నీ విరుపులే ముడుపు లిచ్చి చలిని పెంచి చెలిమి పంచి తనలో వెచ్చంగా తడి ఆర్చుకోవాలి అహ అహ ఆహ అహ అహ ఆహ

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:45:16 PM IST
పుట్టింటోళ్ళు తరిమేసారు చు చు చు చు కట్టుకున్నోడు వదిలేసాడు చు చు చు చు అయ్యో పుట్టింటోళ్ళు తరిమేసారు కట్టుకున్నోడు వదిలేసాడు పట్టుమని పదారేళ్ళురా నా సామి కట్టుకుంటే మూడే ముళ్ళురా అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ అయ్యోపాపం పాపయమ్మ టింగురంగా బంగారమ్మ పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే పట్టు చూస్తే పాతికేళ్ళులే ఓ రాణి కట్టు కధలు చెప్పమాకులే పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ హా గడపదాటిననాడె కడప చేరాను తలకపోసిన్నాడే తలుపు తీసాను వలపులన్ని కలిపి వంట చేసుంచాను ఇంటి కొస్తే సామి వడ్డించుకుంటాను వడ్డించుకుంటాను అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను ఓయబ్బో అమ్మతోడు ఆదివారం నాడు అన్నమైనా అంటుకోను నేను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను అమ్మమ్మతోడు అర్ధరాతిరి ముద్దుకైనా ముట్టుకోను ముద్దుకైనా ముట్టుకోను పుట్టింటోళ్ళు తరిమేసారు అయ్యోపాపం పాపయమ్మ కట్టుకున్నోడు వదిలేసాడు టింగురంగా బంగారమ్మ గజ్జెలున్నన్నాళ్ళు ఘల్లుమంటుంటాను రంగమున్నన్నాళ్ళు రంగేసుంకుంటాను తోడు దొరికిన్నాడు గూడు కట్టుకుంటాను నీ మీద ఒట్టు నువ్వే అ..నువ్వే మొగుడనుకుంటాను నువ్వే మొగుడనుకుంటాను అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అహహ అమ్మతల్లి ఆషాఢమాసం అందులోను ముందుంది మూఢం అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ అమ్మబాబోయ్ కాలేను నీతోడు నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ నన్నిడిచిపెట్టమ్మ నాంచారమ్మ

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:44:00 PM IST
జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జాము రాతిరి నిదురలోన నీవు చేసిన అల్లరి చెప్పనా రోజా జాబిలితో చెప్పనా జాబిలితో చెప్పనా జాము రాతిరి కలలోన నీవు రేపిన అలజడి చెప్పనా రాజా తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు తుమ్మెదలంటని తేనెలకై తుంటరి పెదవికి దాహాలు చుక్కలు చూడని చీకటిలో దిక్కులు కలవని విరహాలు చూపులలో చలి చుర చురలూ ఆ చలి తీరని విర విరలూ అన్ని ఆవిరి పెడుతుంటే నన్నే అల్లరి పెడుతున్నావని చెప్పనా ఆ చెప్పనా ఆ చెప్పనా చెప్పనా గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు గొంతులు దాటిన గుండెలలో కోయిల పాడని గీతాలు సూర్యుడు చూడని గంగలలో అలలై పొంగిన అందాలు కౌగిట సాగని పున్నములూ వెన్నెల వీణల సరిగమలూ పేరంటానికి రమ్మంటే పెళ్ళికి పెద్దవు నీవే లెమ్మని చెప్పనా చెప్పనా ఆ చెప్పనా చెప్పనా

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:42:47 PM IST
అదే నీవు అదే నేను అదే గీతం పాడనా అనుపల్లవి కధైనా కలైనా కనులలో చూడనా కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము కొండా కోన గుండెల్లో ఎండా వాన లైనాము గువ్వా గువ్వ కౌగిళ్ళో గూడుచేసుకున్నాము అదే స్నేహము అదే మోహము అదే స్నేహము అదే మోహము ఆది అంతము ఏదీ లేని గానము నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు నిన్న రేపు సందెల్లో నేడై వుందామన్నావు కన్నీరైన ప్రేమల్లో పన్నీరౌదామన్నావు అదే బాసగా అదే ఆశ గా అదే బాసగా అదే ఆశ గా ఎన్ని నాళ్ళు ఈ నిన్న పాటె పాడను

Posted by: Mr. Siri Siri At: 12, Aug 2008 2:42:03 PM IST
< < Previous   Page: 86 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.