Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
ఆయ్ ! దేశభాషలందు తెలుగు లెస్స ! ఉభయగోదావరి
< < Previous   Page: 9 of 169   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
ముదినేపల్లి మడి చేలొ ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండే కోసెనమ్మ ముదినేపల్లి మడి చేలొ ముద్దుగుమ్మ నీ కొంగు పొంగు నా గుండే కోసెనమ్మ బుట్ట మీద బుట్ట పెట్టి బుగ్గ మీద చుక్క పెట్టి వాగల్లొ నడిచావె నీ బుట్టలొన పువ్వలన్ని గుట్టులన్ని రట్టు చేసి నన్నీడ పిలిచవె పల్లి పల్లి ముదినే పల్లి పల్లి పల్లి ముదినే పల్లి కాటుక కల్ల వాడల్లొ కట్టుకుంట గుడిసెంట పసుపు తాడె పడకుండ ఆగడాలె వద్దంట చింతపల్లి చిన్నోడ్ని చూడు నీకు వరసంట వరసకాదు నకంట మనసు వుంటె చలంట పగలు రేయి నీతొ వుంట వున్నావంటె అందం కంట కలిసి వస్తె ఎన్నెల మాసం చెయ్యలి జాగరం ముదినే పల్లి మడి చెలొ ముద్దు గుమ్మ నువ్వు ఒరకంట చూసావొ నెల తప్పెనెమ్మ ముదినే పల్లి మడి చెలొ ముద్దు గుమ్మ నువ్వు ఒరకంట చూసావొ నెల తప్పెనెమ్మ బుట్ట మీద బుట్ట పెట్టి నెను పూలు అమ్ముతుంటె కను సైగ చేస్తావె ముట్టుకుంటె కందిపొవు ముత్తరాని సొగసుకి గాలలె వేసావె తన తన తనన్న తమల పాకు తడిలొన పండెనె నీ నోరంత నోటి పంట కాదంట పాడి పంట చూదంట నాకు నువ్వే తోదుంటె సంబరాలె నట్టింట ఆసపడిన మవయ్యది అందమైన మనసంట అందం చందం నీకె సొంతం ఎన్నెల్లొ ఏస మంచం పైర గాలి పందిర్లొన కరిగి పోదాం మనం పల్లి పల్లి మనే పల్లి పల్లి పల్లి అనకపల్లి పల్లి పల్లి ముదినేపల్లి

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:37:00 PM IST
నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న హద్దు మీర వచ్చునోయ్ ఈ జీవితాన పూల పుంత వెయ్యవోయ్ మనసే మధువోయ్ పువ్వు కోసే భక్తుడల్లే మెత్తగా నేను నిద్రపోతే లేత గోళ్ళు గిల్లవోయ్ సందెల్లో తోడువోయ్ ఐదు వేళ్ళు తెరిచి ఆవు వెన్న పూసి సేవలు సాయవలెరా ఇద్దరమొకటై కన్నీరైతే తుడిచే వేలందం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా నిన్న మునిమాపుల్లో నిన్న మునిమాపుల్లో నిద్దరోవు నీ వొళ్ళో గాలల్లే తేలిపొతావో ఇలా డోలలూగేవో ఆనందాల అర్దరాత్రి అందాల గుర్తుల్లో నిన్ను వలపించా మనం చెదిరి విలపించా కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో కురుల నొక్కుల్లో నలుపే చుక్కల్లో గర్వమనిచెను లే నా గర్వమనిగెను లే శాంతించాలి పగలేంటి పనికే (2) నీ సొంతానికి తెచ్చేదింక పడకే వాలే పొద్దు వలపే వూలెన్ చొక్క ఆరబోసే వయసే నీటీ చెమ్మ చెక్క లైనా నాకు వరసే ఉప్పు మూటే అమ్మై నా ఉన్నట్టుండి తీస్తా ఎత్తేసి విసిరేస్తా కొంగుల్లో నిన్నే దాచేస్తా వాలక పొద్దు విడుదల చేసి వరమొకటడిగేస్తా స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా చిన్న చిన్న నా కోరికలే అల్లుకున్న స్నేహితుడా ఇదే సకలం సర్వం ఇదే వలపు గెలుపు శ్వాస తుది వరకూ వెలిగే వేదం వాంచలన్ని వరమైన ప్రాణ బంధం స్నేహితుడా స్నేహితుడా రహస్య స్నేహితుడా === కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4) అలలే చిట్టలలే ఇటు వచ్చి వచ్చి పోయే అలలే నను తడుతూ నెడుతూ పడుతూ ఎదుటే నురగై కరిగే అలలే తొలిగా పాడే ఆ పల్లవి అవునేలే దరికే వస్తే లేదంటావే నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2) ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4) నీళ్ళోసే ఆటల్లో అమ్మల్లే ఉంటుందోయ్ వేదిస్తూ ఆడిస్తే నా బిడ్డే అంటుందోయ్ నేనొచ్చి తాకానో ముళ్ళల్లే పొడిచేనోయ్ తానొచ్చి తాకిందో పువ్వల్లే అయ్యేనోయ్ కన్నీరే పన్నీరై ఉందామే రావేమే నీ కోపం నీ రూపం ఉన్నావే లేదేమే నీ అందం నీ చందం నీ కన్నా ఎవరు లే నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2) ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4) ఉద్దేశం తెలిసాక అయుష్షే పోలేదు సల్లాపం నచ్చాక నీ కాలం పోరాదు నా గాధ ఏదైనా ఊరించే నీ తోడు ఎంతైనా నా మోహం నీరమ్మయేనాడు కొట్టేవో కోరేవో నా సర్వం నీకేలె చూసేవో కాల్చేవో నీ స్వర్గం నాతోనే నీ వెంటే పిల్లాడై వస్తానే ప్రణయమా నగిల నగిల నగిల ఓ ఓ బిగువు చాలే నగిల(2) ఓహో పడుచు పాట నెమరు వేస్తే యదలో వేడే పెంచే పడక కుదిరి కునుకు పట్టి ఎదో కోరే నన్నే కాయ్ లవ్ చెడుగుడుగుడు కన్నే ఒడుకుడు (4)

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:36:21 PM IST
సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగత్తెను చూడ జాబిల్లి వచ్చింది మబ్బు పట్టె కళ్ళు తబ్బిబ్బులయ్యే ఒళ్ళు ఎవరికిస్తుందో ఏమవుతుందో ఎవరికిస్తుందో ఏమవుతుందో సందెపొద్దులకాడ సంపంగి నవ్వింది అందగాడికి తోడు చలి గాలి రమ్మంది ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోయేవాడు ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో కొండ కోనా జలకాలాడే వేళ కొమ్మరెమ్మ చీరకట్టే వేళ పిందె పండై చిలకకొట్టే వేళ పిల్ల పాప నిదరెపోయే వేళ కలలో కౌగిలి కన్ను దాటాలా ఎదలే పొదరిళ్ళై వాకిలి తీయ్యాల ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వెయ్యాల సందెపొద్దులకాడ మల్లె జాజి మత్తుజల్లే వేళ పిల్ల గాలి జోలపాడే వేళ వానే వాగై వరదై పొంగే వేళ నేనే నీవై వలపై సాగే వేళ కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా పగలే ఎన్నలగువ్వ చీకటి గువ్వలాడాలా సందెపొద్దులకాడ === తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం తరలిరాద తనే వసంతం తన దరికి రాని వనాలకోసం గగనాల దాక అలసాగకుంటె మేఘాల రాగం ఇల చేరుకోదా తరలి వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలులేని చల్లని గాలి అందరికోసం అందునుకాదా ప్రతి మదినిలేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏవి సొంతం కోసం కాదను సందేశం మంచినే గుణమే పోతే ప్రపంచమే శూన్యం ఇది తెలియని మనుగడ కధ దిశనెరుగై గమనము కద తరలి బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా బ్రతుకున లేని శ్రుతి కలదా ఎదసడిలోనే లయలేదా ఏ కళకైన ఏ కలకైన జీవితరంగం వేదిక కాదా ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయొజనం లేని వ్రుధా వికాసం కూసే కోయిల పోటే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పదం రాదా మురళికి గల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద తరలి === రామా కనవేమిరా రామా కనవేమిరా శ్రి రఘురామ కనవేమిరా రామా కనవేమిరా రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేసించే జానకిని సభాసదులందరు పదే పదే చూడగా స్రీ రామ చంద్ర మూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు ముసిముసి నగవుల రసిక సిఖామణులు ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని ముసిముసి నగవుల రసిక సిఖామణులు థ థకిట థక జణుత ఒసపరి చూపుల అసదుష విక్రములు థకజణు థకధిమి థక మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై తరుణి వంక శివ ధనువు వంక తమ తనువు మనసు కనులు తెరచి చూడగ రామా కనవేమిరా ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరుడు తొడగొట్టి ధనువు చెయ్పట్టి బాబులని గుండెలు జారిన విభులు గుండెలు జారిన విభులు విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషోత్తములు ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా తక తైయ్యకు తా దిమి తా.. రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమహ అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు అంతలొ రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు సీత వంక ఓరకంట చూసినాడు సీత వంక ఓరకంట చూసినాడు ఒక్క చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు చిటికలో విల్లు ఎక్కు పెట్టినాడు ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ ఫెళ విరిగెను శివ ధనువు కళలొలికెను సీతా నవ వధువు జయ జయ రామ రఘుకుల సొమ జయ జయ రామ రఘుకుల సొమ దసరథ రామ దైత్యవి రామ దసరథ రామ దైత్యవి రామ సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె కనగ కనగ కమనీయమె అనగ అనగ రమణీయమె సీతా కల్యాణ వైభోగమే శ్రీ రామ కల్యాణ వైభోగమే రామయ్య అదుగోనయ్య రమణీ లలామ నవ లావణ్య సీమ ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా రామా కనవేమిరా === -=== ఉరకలై గోదావరి ఉరికెనా ఒడిలోనికి సొగసులై బ్రుందావని విరిసెనా సిగలోనికి జత వెతుకు హౄదయానికి సౄతి తెలిపె మురళి చిగురాకు చరణాలకి సిరిమువ్వు రవళి రసమయం జగతి నీ ప్రణా భావం నా జీవ రాగం నీ ప్రణా భావం నా జీవ రాగం రాగాలు తెలిపే భావాలు నిజమైనవి లోకాలు మురిసే స్నేహాలు రుజువైనవి అనురాగ రాగాల పరలోకమె మనదైనది నా పేద హ్రుదయం నీ ప్రేమ నిలయం నా పేద హ్రుదయం నీ ప్రేమ నిలయం నాదైన బ్రతుకే ఏనాడో నీదైనది నీవన్న మనిషే ఈ నాడు నాదైనది ఒక గుండె అభిలాష పది మందికి బ్రతుకైనది == ఊసులడే ఒక జాబిలాట సిరి మువ్వులగ నను తాకేనటా ఊసులడే ఒక జాబిలాట సిరి మువ్వులగ నను తాకేనటా చూపులతో బాన మేసేనట చేలి నా యేదలో సేగ రేపేనత మాటె వేదం తానే నా లోఖం ప్రేమే యోఘం ఊసులడె అందాలే చిందే చేలి రూపం నా కోసం ఆనంధం నిలిపేటి ధ్యనం చేలి ధ్యనం అదే పేరు నేను జేపించేను రోజు నన్నే చూసే వేల అల్లై పొంగు తాను మౌనం సగమై మోహం సగమై నేనే నాలో రగిలేను ఊసులడె నాలోను రేగే నీ పాటచేలి పాట నీడల్లే సాగే నీ వేంట తన వేంట స్వరలై పోంగేన వరాల్లే కోరేన ఇలా ఊహల్లోన సద ఉండి పోన ఒకటై లాడు ఒకటై పాడు పండగ నాకు యే నాడు ఊసులడె == ఒంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపుగ చూపవే వయ్యారి వెల్లువ మాదిరి అల్లరి ఆకలి ఎందుకు పోకిరి చాలుమరి మొవిని మగతావిని ముడి వేయనీయవా కాదని ఆపలేదని గడియైన ఆగవా అదుపు పొదుపులేని ఆరాటం ఆపాలి హద్దు పొద్దులేని ఆరాటం ఆపాలి ఒంపుల|| మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునాం కంఠే భద్దాబిభు వర్గే స్వజీవ శరధస్పతం లాలి లాలి లాలి లాలి... కాంక్షతో కైపు నిప్పు ఎంతగా కాల్చినా తీక్షగా ఓర్చుకున్న మొక్షమే ఉండదా శ్వాసలో మొహదాహం గృఈష్మమై వీచగా మొక్షతో వేగుదాహం పరయాగ వాటిక కాలమే కాలిపోయే ఆజ్యమే పోయనా మౌనమే గానమయ్యే ముహుర్తమే చూడవా ఒంపుల|| నిష్టగా నిన్ను కోరి నియమమే దాటినా కష్టమే పేదతీరే నేస్తమే నోచనా నిగృఅహం నీరుకారి జ్వాలలా దించనా నేర్పుగా ఈది చేరి నిశ్చయం బెట్టనా సోయగం సొంతమయ్యే స్వర్గమై చేరవా మదనమే అంతమయ్యే అమౄతం అందుకో ఒంపుల|| == ఒక్కటే ఆశ - అందుకో శ్వాస అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా అచ్చగా అంకితం చేసా పుచ్చుకో ప్రాణేశా చుక్కనే చూసా లెక్కలే వేసా నింగిపై అంగలే వేసా కిందికే దించేసా నింగిపై అంగలే వేసా కిందికే దించేసా ఒక్కటే ఆశ అందుకో శ్వాస మెత్తగా వొళ్ళో పెట్టుకో కాళ్ళు వుందిగా అంకపీఠం ఆడ పుట్టుకే అందుకోసం గట్టిగా పట్టుకో భక్తిగా అద్దుకో పుచ్చుకో పాద తీర్ధం పాదపూజలే ఆది పాఠం చాకిరీ చెయ్యనా బానిసై నీ సేవలే చెయ్యనా పాదుషా దీవెనే తీసుకో బాలికా నీ జీవితం సార్ధకం పొమ్మిక మొక్కులే తీరి అక్కునే చేరి దక్కెనే సౌభాగ్యం నచ్చెనే నారి వచ్చెనే కోరీ తెచ్చెనే ప్రేమ సౌఖ్యం సాటి లేనిదీ ఇంతి సత్యం మెచ్చెనే చేరి ముచ్చటే తీరి ఇచ్చెనే ప్రేమ రాజ్యం అంతులేనిదే సంతోషం స్వప్నమే సత్యమై వచ్చెనేమో వెచ్చగా సర్వము పంచగా స్వర్గమే స్వంతమై దక్కెనేమో అచ్చటా ముచ్చటా తీర్చగా మక్కువే మీరి ముద్దులే కోరి అందెనా ఇంద్రభోగం == ఓ ప్రేమా నా ప్రేమా దైవాలాడే జుదం దయ్యంపాడే వేదం ఓ ప్రేమ నా ప్రేమ ప్రేమిస్తే చావేనా దైవాలాడే జుదం దయ్యంపాడే వేదం రక్తంలోని సుడిగుండం రాయైపోయే అనుబంధం ఓ ప్రేమ క్షణమొక యుగముగా గడిపిన బ్రతుకిది తెలుసుకో ప్రియతమా చిరమని సుఖమని కలయిక కలయని తలచుటే మధురమ మ్రుతులకు జతులకు ముగియని కధలిది కధలిరా ప్రణయమ అడుగులు చిలికిన రుధిరవు మడుగుల ఎరుపులే ప్రళయమ జారిపోయే కాలముచే జారిపోయే యోగం రగులుతున్న గాయం నేనడగలేను న్యయం కరువౌతాను కన్నులో గురుతుంటాను గుండెలో ఓ ప్రేమ గిరిలను విడిచిన నదులిక వెనకకు తిరుగునా జగమున కులమని కడుధని కులమని విలువలు చెరుగునా మనసున గగనము మెరుపుల నగలను తోదిగితే ఘనతలే పెరుగున ఉరుములు వినపడి ఉదయపు వెలుగులు ఆదురునా చెదురునా పెదవాళ్ళ ప్రేమా కాటువేసే పామా స్వాగతాలు అనగా చావుకైన ప్రేమ మానై నేను బ్రతుకున్న మనిషై నేను చస్తున్న ఓ ప్రేమ === నీ గూడు చేదిరింది నీ గుండే పగిలింది ఓ చిట్టి పావురమ్మ యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు నిన్నేవ్వరు కోట్టారు యెవరు కోట్టారు కనులా నీరు రానికే కాని పయనం కడవరకు కదిలే కాలం ఆగేను కధగ నీతో సాగేను నీ గూడు ఉదయించు సూర్యీడు నిదురించేనె నేడు నా చిట్టి తండ్రి యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు నిన్నేవ్వరు కోట్టారు కనుల నీరు రానీకు కాని పయనం కడవరకు కదిలె కాలం ఆగేను కధగ నీతో సాగేను ఉదయించు సూర్యీడు ఓ చుక్క రాలింది ఓ జ్యొతి ఆరింది కనీరు మిగిలింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కధముగిసింది కాలం తోడై కదిలాడు కధగా తానే మిగిలాడు మరనంలేని నాయకుడు మదిలో వేలుగై వేలిశాడు ఓ చుక్క రాలింది నీలాల కన్నులో కనీటి ముత్యాలు నా చిట్టి తల్లి నిన్నేవ్వరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు యెవరు కోట్టారు కనుల నీరు రానికే కాని పయనం కడవరకు కదిలె కాలం ఆగెను కధగ నీతో సాగేను నీలల కన్నులో === మాటంటే మాటేనంట కంటపడ్డ నిజమంతా అంటా ౠజువంటూ దొరికిందంటే గంట కొట్టి చాటేస్తూవుంటా నిజమంటే తంటాలంటా నిక్కుతుంటె తిక్క దిగుతాదంటా మొదలంటూ పెడతావంటా వెంటబడి తెగ తంతారంట గోపీ నా పక్కనుంటే భయమింకా ఎందుకంటా ఎవరంటే నాకేవంటా తప్పులుంటె ఒప్పనంటా నీవెంటే నేనువుంటా చూస్తుంటా ఓరకంట నిజమంటూ నీలుగుతుంటే ముప్పు నీకు తప్పదంటా నువ్వే మా మొదటి గెష్టని మా ఆవిడ వంట బెష్టని ఈ ఫీష్టుకి పిలుచుకొస్తిని టేష్టు చెప్పి పోరా ఇదే మా విందు భోజనం మీరే మా బంధువీదినం రుచుల్లో మంచి చెడ్డలు ఎంచి తెలుపుతారా అపార్ధం చేసుకోరుగా అనర్ధం చెయ్యబోరుగా యదార్ధం చేదుగుంటది పదార్ధం చెత్తగున్నది ఇది విందా నా బొందా తిన్నోళ్ళూ గోవిందా జంకేది లేదింక నీ టెంక పీకెయ్యక పదరకుంకా భళారే నీలి చిత్రమా భలేగా వుంది మిత్రమా ఇలా రస యాత్ర సాగదా పక్కనుంటె భామా కోరావు అసలు ట్రూతును చూపాను సిసలు బూతును చిక్కారు తప్పు చేసి ఇక మక్కెలిరగదన్ను తమాషా చూడబోతిరా తఢాఖా చూపమందురా మగాళ్ళని ఎగిరి పడితిరా మదించి మొదలు చెడితిరా సిగ్గైనా ఎగ్గైనా లేకుండా దొరికారా లాకప్పు పైకప్పు మీ కిప్పుడే చూపుతా బెండు తీస్తా == లలిత ప్రియ కమలం విరిసినది లలిత ప్రియ కమలం విరిసినది కన్నుల కొలనిది ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని అమ్రుత కలశముగా ప్రతినిమిషం అమ్రుత కలశముగా ప్రతినిమిషం కలిమికి దొరకని చెలిమిని కురిసిన అరుదకు వరమిది లలిత రేయి పగలు కలిపే సూత్రం సాంధ్య రాగం కాదా నీలో నాలో పొంగే ప్రణయం నెల నింగి కలిపే బంధం ఇంధ్ర చాపం కాదా మన స్నేహం ముడివేసే పరువం కలల విరుల వనం మన హ్రుదయం కలల విరుల వనం మన హ్రుదయం వలచిన ఆమని కూరిమి నీరగ చేరిన తరుణం కోటి తలపుల చివురులు తొడిగెను తేటి స్వరముల మధువులు చిలికెను తేటి పలుకుల చిలకల కిలకిల తీగ సొగసులు తొణికిన మిలమిల పాడుతున్నది ఎదమురళి రాగ చరితర గలమ్రుదురవళి తూగుతున్నది మరులవనీ లేత విరి కులుకుల నటనగని వేల మధుమాసముల పూల ధరహాసముల మనసులు మురిసెను లలిత కోరే కోవెల ద్వారం నీవై చేరుకోగ కాదా నీకై మ్రొగే ప్రాణం ప్రణవం తీసే స్వాసే ధూపం చూసే చూపే దీపం కాదా మమకారం నీ పూజ కుసుమం మనసు హిమగిరిగా మారినది మనసు హిమగిరిగా మారినది కలసిన మమతల స్వరజతి పశుపతి పదగతి కాగా మేని మలుపుల చెలువపు గమనము వీణపలికిన బిలిబిలి గమకము కాలి మువ్వగా నిలిచెను కాలము పూల పవనము వేసెను తాళము గేయమైనది తొలి ప్రాయం రాయమని మాయని మధుకావ్యం స్వాగచించెను ప్రేమ పదం సాగినది ఇరువురి బ్రతుకురధం కోరికల తారకల సీమలకు చేరుకొనె వడి వడి పరువిడి ఉదయ రవికిరణం మెరిసినది ఊహల జగతిని ఆ లలిత == కురిసేను విరి జల్లులే ఒకటయ్యేను ఇరు చూపులే అనుబంధాలు విరిసేను పన్నీరు చిలికేను శౄంగార మునకీవె శ్రీకారమే కావె ఆకుల పై రాలు ఆ.. ఆకులపై రాలు హిమబిందువు వోలె నా చెలి వొడిలోన పవళించనా ఆకులపై రాలు హిమబిందువు వోలె నా చెలి వొడిలోన పవళించనా రాతిరి పగలు మురిపాలు పండించు చెలికాడిని ఎద చేర్చి లాలించనా నేను నీకు రాగ తాళం నీవు నాకు వేద నాదం ఆ.. కన్నుల కదలాడు ఆశలు శౄతి పాడు వన్నెల మురిపాల కధ యేమిటో తలపుల మాటుల్లో వలపుల తోటల్లో ఊహలు పలికించు కలలేమిటో పెదవుల తెరలోన మధురాల సిరివాన మధురిమ లందించు సుధలేమిటో ప్రవశమే సాగి పరువాలు చెలరేగి మనసులు కరిగించు సుఖమేమిటో పల్లవించే మోహ బంధం ఆలపించే రాగ బంధం ఆ.. === కల్యాణం కానుంది కన్నె జానకికీ కల్యాణం కానుంది కన్నె జానకికీ వైభోగం రానుంది రామ చంద్రుడికి వైభోగం రానుంది రామ చంద్రుడికి దేవతలే దిగి రావాలి జరిగే వేడుకకీ రావమ్మ సీతమ్మ సిగ్గు దొంతరాలో రావయ్య రామ్మయ పెళ్ళి షొభలతో వెన్నెల్లో నడిచె మబ్బులాగ వర్షంలో తడిసె సంద్రంలాగ యేదేదో పువ్వులో చూసే కన్నుల్లో అంతా సౌందర్యమే అన్ని నీ కోసమే నాలో ఎన్ని ఆశలు అలల్లా పొంగుతున్నవి నీతొ యెన్నీ చెప్పిన మరెన్నో మిగులుతున్నవి కళ్ళల్లోనే వాలి నీలాకాశం అంత యెలా వొదిగిందో ఆ గగనాన్ని యేలే పున్నమి రాజు యెదలో ఎలా వాలాడో నక్షత్రలన్ని ఇలా కలలయ్యి వొచ్చాయి చూస్తునె నిజమయ్యి అవి యెదటే నిలిచాయి అణువణువు అమౄతంలో తడిసింది అద్భుతంగా ఇట్టె కరుగుతున్నది మహ ప్రియమైన ఈ క్షణం వెనకకు తిరగనన్నది యెలా కాలాన్ని ఆపడం మదిల మంటె ఈడు తీయని సౄతిగా మారి యెటో పోతుంటే కావాలంటే చూడు నీ ఆనందం మనతో తను వస్తుంటే ఈ హాయి అంత మహ భద్రంగ దాచి పాపాయి చేసి నా ప్రాణాలే పోసి నూరెళ్ళ కానుకల్లే ==== ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఆవేశమంతా ఆలాపనేలే ఎదలయలో ఉదయినిగా నాలో జ్వలించే వర్ణాల రచన నాలో జలించే స్వరాల ఆవెషమంత నిస నిస పసగమపనీస నిస నీస పసగమమ సాసపామ మామదాద మదనిప మదనిప మదనిప సాసమామ మామదాద సనిప సనిప సనిపదగస అల పైటలేసే సెలపాట విన్న గిరివీణ మీటే జలపాతమన్న నాలోన సాగే ఆలాపన రాగాలు తీసే ఆలోచన జర్దరతల నట్యం అరవిరుల మరులకావ్యం ఎగసి ఎగసి నాలో గళ మదువులడిగే గానం నిదురలేచె నాలో హౄదయమే ఆవేశమంత సానీస పనీస నీసగమగనీ సాసానిద దనిప గమప గమప గమప గమగసగమగమ నిసనిస గమగపదనిస జలకన్యలాడే తొలి మాసమన్న గోధూళి తెరలో మలిసంజ కన్న అందాలు కరిగే ఆ వేదన నాదాల గుడిలో ఆరాధన చిలిపి చినుకు చందం పురిదిగిన నెమలిఫించం ఎదలు కలిపి నాలో విరిపోదలు వెతికే మోహం బదులులెని ఏదో పిలుపులా ఆవేశమంత === అరె ఏమైందీ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కలయేదొ కళ్ళెదుటే నిలిచిందీ అది నీలొ మమతను నిద్దురలేపింది నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది పూలు నేను చూడలేదూ పూజలేవి చేయలేదు నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో బీడూలోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వృఆయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వృఆసాడో చేతనైతె మార్చి చూడూ వీడు మారిపోతాడు మనిషౌతాడు ==== జాబిల్లి కొసం ఆకాసమల్లె వేచాను నీ రాకకై నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై జాబిల్లి కోసం... నువ్వక్కడ నెనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసొక్కటి కలిసున్నది ఏనాడైన నువ్వక్కడ.. ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీ కన్నులుగా నును నిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలు గా ఊహల్లో తేలి ఉర్రూతలూగి మేఘాల తొటి రాగల లేఖ నీకంపినాను రావ దేవి జాబిల్లి కోసం ... నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాల్లైన ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కుడా లేనిది నేనే నా రేపటి అడియాసల రూపం నువ్వే దూరాన ఉన్నా నా తోడు నీవే నీ దగ్గరున్న నీ నీడ నాడే నాదన్నదంట నీదే నీదే జాబిల్లి కోసం... ==== ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం గాయన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కాలేను ఒహొహో..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోన నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతె క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగ స్వప్నం సత్యమైతె వింత సత్యం స్వప్నం అయ్యెదుంద ప్రేమకింత బలముందా అహహహా..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:26:33 PM IST
ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు ఈ అందానికి బంధం వేశానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను ఊహూ ఊహూ హూ హూ హూ నీ కళ్ళు ఆనాడు ఎరుపెక్కెను నేడు ఆ ఎరుపె నీ బుగ్గపై పాకెను నీ చేతులానాడు చెరలాయెను నేడు ఆ చెరలె కౌగిలై పెనవేసెను ఊహూ ఊహూ హూ హూ హూ ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు నీ వేడి లోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది నీ వేడి లోనే నా చలువ ఉందని వాన ఎండను చేరింది నీ చలువే నా వేడికి విలువని ఎండే వానను మెచ్చింది ఇద్దరు కలిసిన ఆ ఒద్దికలో ఇంధ్ర ధనస్సే విరిసింది ఏడు రంగుల ముగ్గును వేసి నింగీ నేలను కలిపింది ప్రేమకు పెళ్ళే చేసింది ఈ అందానికి బంధం వేసానొకనాడు ఆ బంధమె నాకందమైనది ఈ నాడు ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా ఆహాహా | ===== నువ్వంటే నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది నువ్వన్నా నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది తొలినాడు ఏదోల మొదలైనది ఆ రేయి నిదురంతా కలలయినది మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది మరునాడు మనసంత తానయినది ఆ ఇది ఏదో ఇద్దరికి తెలియకున్నది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది వయసులో పాకానికి వచ్చినది తనువులో అణుణువున పొంగినది వయసులో పాకానికి వచ్చినది తనువులో అణుణువున పొంగినది నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది నీకిచ్చేవరకు నిలువలేనన్నది ఉరికిఉరికి నీ ఒడిలో ఒదిగినది నువ్వంటే నాకెందుకో ఇంత ఇది ఇంత ఇది ఇంత ఇది నువ్వన్నా నాకెందుకో అదే ఇది అదే ఇది అదే ఇది ============== పాడుతా తీయగా సల్లగా పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదురపో తల్లిగా - బంగారు తల్లిగా పాడుతా తీయగా సల్లగా కునుకుపడితె మనసు కాస్త కుదుటపడతది కుదుటపడ్డ మనసు తీపి కలలు కంటది (2) కలలే మనకు మిగిలిపోవు కలిమి సివరకూ (2) ఆ కలిమి కూడ దోచుకునే దొరలు ఎందుకు? // పాడుతా తీయగా // గుండె మంటలారిపే సన్నీళ్ళు కన్నీళ్లు ఉండమన్న ఉండవమ్మ సాన్నాళ్ళు (2) పోయినోళ్ళు అందరూ.. మంచోళ్ళు (2) ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గురుతులు // పాడుతా తీయగా // మణిసిపోతే మాత్రమేమి మనసు ఉంటదీ మనసుతోటి మనసెపుడో కలసిపొతది (2) సావుపుటక లేనిదమ్మ నేస్తమన్నదీ (2) జనమజనమకది మరి గట్టిపడతది // పాడుతా తీయగా // ===][=== ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎదుటా నీవే ఎదలోనా నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోనా నీవే మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం మరుపే తెలియని నా హృదయం తెలిసి వలచుట తొలి నేరం అందుకె ఈ గాయం గాయన్నైనా మాన నీవు హృదయాన్నైనా వీడి పోవు కాలం నాకు సాయం రాదు మరణం నన్ను చేరనీదు పిచ్చి వాణ్ణి కాలేను ఒహొహో..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే ఎదుటా నీవే ఎదలోన నీవే కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను కలలకు భయపడి పోయాను నిదురకు దూరం అయ్యాను వేదన పడ్డాను స్వప్నాలైతె క్షణికాలేగా సత్యాలన్ని నరకాలేగ స్వప్నం సత్యమైతె వింత సత్యం స్వప్నం అయ్యెదుంద ప్రేమకింత బలముందా అహహహా..ఒహొహో..ఉహు..హు..హు..హు ఎదుటా నీవే ఎదలోన నీవే ఎదుటా నీవే ఎదలోన నీవే ఎటు చూస్తె అటు నీవె మరుగైన కావే

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:19:37 PM IST
నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ మా నిజ స్వరాలలో వినీల మేఘ మాల నీవయా తాన దేనీ వీడుకోను నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ వయసుకు చలివో ప్రియ చెలివో చెలి ఎదురానీ చిలకల కొలికి మనసిపుడు తెలుపవే వలపుల వలవో జత కలవో ఎరుగను గానీ కనులను వెలిగే కదలిపుడు తెలుపనీ నీ లయ ఎదకే లయా నీ దయ చెలి నీదయా కోకిలమ్మ పెళ్ళి విందు కొమ్మలన్నీ కోరుకున్న నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ ఒకరికి ఒకరై ప్రతి ఒకటై బ్రతుకొక పాటై వయసున జతకు తొలి పలుకు వయసులే మనసున మనసై ఒక మనిషై మరువని తోడై గడిచిన కధలో అడుగడుగు మమతలే మల్లెలా విరుజల్లులా వెల్లువొ హరి విల్లువో మోజులమ్మ రోజుకొక్క నీ దివాన్ని తీర్చుకున్న నీ వయస్సులో ఉషస్సుకే నమస్సుమాంజలి పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ నీ మనస్సులో తప్పస్సుకే శిరస్సు వంచనీ పా పా ప పా పా ప పదప పదప పా పా పదమాగ మగరిస గరిసస రిసనీనీ

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:13:12 PM IST
?? ???????? ???????? ???????????? ?? ???????? ?????????? ??????? ????? ?? ???????? ???????? ???????????? ?? ?? ? ?? ?? ? ??? ??? ?? ?? ????? ????? ????? ??????? ?? ???????? ?????????? ??????? ????? ?? ?? ? ?? ?? ? ??? ??? ?? ?? ????? ????? ????? ??????? ?? ??? ???????? ????? ??? ??? ????? ??? ???? ???????? ?? ???????? ???????? ???????????? ?? ???????? ?????????? ??????? ????? ?????? ????? ????? ?????? ???? ??????? ????? ?????? ???????? ??????? ????? ???? ?? ???? ?????? ???? ?????? ?????? ???????? ??????? ?? ?? ???? ??? ?? ?? ???? ????? ???????? ?????? ????? ?????????? ????????? ?? ???????? ???????? ???????????? ?? ?? ? ?? ?? ? ??? ??? ?? ?? ????? ????? ????? ??????? ?? ???????? ?????????? ??????? ????? ?????? ???? ????? ???? ???????? ???? ????? ???? ???? ????? ?????? ????? ???? ?? ????? ?????? ???? ?????? ???? ???????? ????? ??????? ??????????? ???????? ??? ???????? ???????? ????????? ?? ???????? ??????????? ?? ???????? ???????? ???????????? ?? ?? ? ?? ?? ? ??? ??? ?? ?? ????? ????? ????? ??????? ?? ???????? ?????????? ??????? ????? ?? ?? ? ?? ?? ? ??? ??? ?? ?? ????? ????? ????? ???????

Posted by: Mr. Siri Siri At: 30, Aug 2010 4:11:36 PM IST
Super Star Krishna in & as IDIOT http://www.youtube.com/watch?v=bsoQnVtP5D8&feature=channel

Posted by: Mr. Siri Siri At: 27, Jun 2010 10:42:16 AM IST
R.Narayna Murthy in Geethanjali - Parody Show http://www.youtube.com/watch?v=EjeNoevj5yk&feature=channel

Posted by: Mr. Siri Siri At: 27, Jun 2010 10:19:23 AM IST
To download utube videos: Fiefoxbrowser >>> Tools>>>Addons>>>Getaddons>>here type Youtube video downloader. Add it. Restart firefox, go to youtube >>video.see download buttons below the bottom right corner.Njoy!

Posted by: Mr. Siri Siri At: 27, Jun 2010 10:10:20 AM IST
aay ! mana enTee raamaaraavu gOruu ,seedEvee bommarillu sinmaa teettE eTTaagunTaadanDi? suuDanDi.. http://www.youtube.com/watch?v=PGbw8KUBZmc&feature=PlayList&p=572FCF676522EC6B&playnext_from=PL&playnext=1&index=5 http://www.youtube.com/watch?v=PGbw8KUBZmc

Posted by: Mr. Siri Siri At: 27, Jun 2010 10:02:23 AM IST
< < Previous   Page: 9 of 169   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.