
|
|

General Forum: Vijayawada | భారతస్వాతంత్ర్యదినోత్సవం | |
| అంతర్జాతీయ వైజ్ మెన్స్ విజయవాడటౌన్ క్లబ్ ఆధ్వర్యంలో భారతస్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా 15 ఆగస్టు 2013 ఉదయం 9-30 గంటలకు విజయవాడ సత్యన్నారాయణపురం మారుతీవ్యాయామశాల సమీపానగల క్లబ్ సేవాకేంద్రమందు జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం, 12 సంవత్సరములలో పు బాలబాలికలకు దేశభక్తిగీతాలలోను, 12సంవత్సరాలు పైబడిన బాలికలు మరియు స్త్రీలకు లలిత సంగీతం పాటలలోను పోటీ నిర్వహింపబడును.
విజేతలకు చెరి అయిదు బహుమతులు ఇవ్వబడును
పాల్గొన దలచినవారు 14 ఆగస్టు 2013 తేదీ లోగా క్లబ్ కార్యాలయమందుకాని, లేదా ఫోన్ నెంబరు 0866-2531766, సెల్ 9849104811, 9441134394 కుగాని తెలిపి పేరు నమోదు చేసుకొనగలరు
కాజవందనకళ్యాణి
అధ్యక్షులు
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 12, Aug 2013 5:22:03 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|