Discussion on Current 'Affairs' in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Current 'Affairs'
a¦yO¦m&a¦ya¦ ¦bhA¦ShA¦di¦n&a¦M¦
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
nEnu kuuDaa padi varakuu telugu meeDiyam lOnE chadivaa.. appaTlO telsinavaaLLu, akkalu, annalu vaaLLa pillalni ingleesh meeDiyam lO chErpistunnaa maa naanna gaaru kaavaalani mammalni telugu meeDiyam lO kuurchObeTTaaru.. aayana aa nirNayam teesukObaTTE nEnu ee rOju telugu bhaashalOni goppadanaanni aasvaadinchagalugutunnaanu.. aasakti vunTE vErE bhaashalu nErchukOvaDam , vaaTilO praaviiNyam sampaadinchaDam manchidE.. kaanee, daanikannaa mundu mana maatRubhaashalO kaneesa parijNjaanam vunDETaTlu chuusukOvaali.. idi naa abhipraayam maatramE :) Posted by: Mrs. bujjidi bujji At: 21, Feb 2006 11:20:20 PM IST avunu geetaa.. mana telugu prajalu maadaggara takkuva kadaa.. eppuDannaa guDilO kaanee, inDiyan sTOr lO kaanee telugu maaTa vinabaDitE parichayam chEsukundaamani parigettukunTuu veLtaanaa, renDu muuDu maaTalavvagaanE aaTOmETik gaa ingleesh lOki digipOtaaru.. where do you live.. how long you've been here.. anTuu.. naaku bhalE baadhEstundi.. Posted by: Totakura Tarzan At: 21, Feb 2006 11:58:10 PM IST karekT gaa cheppaaru! mana dESa bhaasha hindii telisi vunDaTam kuuDaa manchidani nEnanukunTaanu.. andaruu vunnappuDu, gruup lO manakochchu kadaa ani vaaLLa vaaLLa bhaashallO maaTlaaDaTam baagOdu.. alaa kaakapOyinaa mana vaaLLatO meeru ingleesh lOnE maaTlaaDataaraa?

Posted by: Nishigandha At: 23, Feb 2006 7:56:41 PM IST
ప్రాధమిక స్థాయిలో మాతృ భాషను నిర్భంధం చేసేకన్నా ఇంగ్లీషుభాషా బోధన ప్రవేశపెడితే అది గ్రామీణ స్థాయిలోని వారికి అట్టడుగు స్థాయిలో వారికి భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడ్తుంది అని నా అభిప్రాయం. మూర్తిగారి అనుభవం ప్రతీ తెలుగుమీడియం విద్యార్ధి ఒకానొక స్థాయిలో ఎదురుకునేది.ఇక పట్టణాలలోని మున్చిపల్ మరియు జిల్లాపరిషత్ పాఠశాలల్లో చదివిన ఎంతమంది మంచిభవిష్యత్తులో నిలబడ గలిగినారు?? కేవలం ఉన్న ఊరిలోనో లేక అదే రాష్ట్రంలోనో ఉండటం తప్ప,బయటికొచ్చి నిలబడిన వారెంత మంది?? అంతే కాదు ప్రస్తుతం అన్ని వృత్తివిద్యా కోర్సులు ఇంగ్లీషు మాధ్యమం లోనే నడుస్తున్నాయి.ఇది కంప్యూటర్ యుగం,దీనివల్ల తెలుగు మీడియంలో మంచి మార్కులు సంపాదించుకున్నా కూడా భాషాభేదం వల్ల ముందుకు వెళ్ళలేక, వెళ్ళినా వెనుదిరిగిన వారిసంగతులు కోకొల్లలు. నేను తెలుగు భాషకు వ్యతిరేకిని కాదు గానీ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలకు ప్రాధమిక స్థాయిలోకంటే ఉన్నత స్థాయిలో తెలుగు భాష నిర్బంధం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఎందుకంటే నేను కొన్ని కారణాల వల్ల ఒకసంవత్సరం పాటు ఇండియాలో ఉండాల్సి వచ్చింది.అప్పటికి మా పాపలకు తెలుగు అర్ధం అయ్యేది గానీ వ్యాకరణదోషాలతో మాట్లాడేవారు,చదవడం రాలేదు. అటువంటి పరిస్థితుల్లో ఇండియాలో నాలుగవ తరగతిలో కచ్చితంగా తెలుగు రెండవ భాషగా తీసుకోవాలన్నారు. ఆ సంవత్సరం తెలుగుభాషలో మాపాపే తొంబైశాతం మార్కులతో అందరికంటే ముందువచ్చింది. ఆ తరువాత సంవత్సరం ఇక్కడికి వచ్చేశాము అయినా కూడా ఇప్పటికి తెలుగు మర్చిపోలేదు. మరి ఇక్కడ అన్ని పాఠశాలల్లో మలయాళం ,బెంగాలి , హిందీ భాషలు రెండవభాషగా ఉన్నాయి గానీ తెలుగు లేదు. ఎన్ని సంవత్సరాల పురాతనమైనదైనా, ఏదీ ఎక్కడా కనబడదే ?? ఎన్ని తెలుగు చానళ్ళు మనకున్నాయి?? ఉన్నవి కాస్త పేచానల్స్ అయిపోయాయి. ఎన్ని తెలుగు వెబ్ సైట్స్ ఉన్నాయిఅందులో ఎన్ని తెలుగు గ్రీటింగులున్నాయి ?? ఆఖరుగా లెక్కలకు తెలుగు మాట్లాడేవారు ప్రపంచంలో ఆరవ స్థానంలో ఉన్నా మీ చుట్టూ ఉన్న తెలుగు వారిలో తెలుగులో మాట్లాడేవారు ఎంతమంది?? తెలుగు భాషను ఏదో పేరుకోసమో పైనుండి వచ్చే నిధుల కోసమో కాక ఇప్పుడున్న తరాలకు భావిభారత ఆంధ్రులకు ఒక గర్వకారణమైన భాషగా ప్రపంచంలో తెలుగు వారిగా ఒక మంచిపేరు నిలబెట్టుకుంటే అదే చాలు.

Posted by: Mrs. Bindu Sajeev. meripo. At: 23, Feb 2006 7:09:37 PM IST
namassulu Saastrigaaruu. nEnu kooDaa 11 taragati varaku annI telugu lOnE chadivaanu. (1965 es.es. el. si.) taruvaata prI yuunivarsiTI kOrsulO okkasaarigaa aangla maadhyamamulO chadivaanu. oka snEhituDu appaTlO naaku aanglamulO bhaashinchuTa chEtagaadani eddevaa kooDaa chEsaaDu. ippuDu anargaLangaa maaTlaaDagalananukOnDi. appaTlO 5va taragati varaku aangla bhaashagaani , hindI bhaasha gaani eruganu. avi 6va taragatitO praarambhinchaaru

Posted by: Mr. HAYAGREEVA MURTY Rachuri At: 23, Feb 2006 11:27:21 AM IST
mAtRubhAShalO prAdhamika vidyAbhOdanavalla aTTaDugu, grAmINaprajalu ellA mOsapOtArO nAku ardhaM kAvaDaMlEdu. idi koMcheM vivaristArA? prastutam paTTaNAlalO kUDA mun&sipal mariyu jillApariShat skULLalO telugulOnEkadA amdarkI vidyAbhOdana jarugutOMdi. akkada anni taragatulavAru chaduvutunnArukadA? allA chaduvukunnavALLu kAlEjIllO chadavaDaM lEdA? aMTE prastuta vidyAvidhAnaMlO lOpaM vuMdA?

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 22, Feb 2006 9:06:25 PM IST
aadi

Posted by: Mr. Ramu komminedi At: 22, Feb 2006 5:12:46 PM IST
"మాతృభాషలో ప్రాధమిక విద్యాబోధన" ఇది కేవలం అట్టడుగు జనాన్ని మరియు గ్రామీణ ప్రాంతాల వారిని అన్యాయం చేసే ఆలోచనే తప్ప, తెలుగుభాషకు ప్రాధాన్యం ఇచ్చేటటువంటి ఆలోచనా ఏమాత్రం కాదు.అసలు ప్రాధమిక స్థాయిలో కంటే ఉన్నతస్థాయిలో అంటే ఆరవ తరగతి నుండి పదవతరగతి వరకు నిర్బంధం చేస్తే ,అటు బీదవర్గాలకు ధనిక వర్గాలకు మరి ముఖ్యంగా తెలుగు భాషకు న్యాయం చేసినట్లు అవుతుంది. ఎందుకంటే * అసలు ఇప్పటి చదువుకున్న వారిలో ఎంతమంది తెలుగు చదవగలుగు తున్నారు?? ఎంతమంది ఆ భాషలో మాట్లాడుతున్నారు?? * తెలుగులో మాట్లాడే తెలుగు వారు, విదేశాలలోని వారే కాదు స్వదేశంలోని వారు కూడా ఇప్పుడు మరీ ఎక్కువేమి కాదు. ఇక మరీ ఎవరన్నా మాట్లడుతున్నారు అంటే వాళ్ళకి ఇంగ్లీషు రాక తప్ప మరేమి కాదు ( ఒకోసారి అనిపిస్తుంది తెగులు సరిఅయ్యి "తెలుగు" అయిందేమొ గానీ ఈ తెలుగు వారిలో తెగులు మాత్రం పోలేదు అని ) * ప్రాధమిక స్థాయిలో తెలుగుకి బదులు ఆంగ్లభాషని నిర్బంధం చేస్తే, ఇప్పటి మారుతున్న కాలానికి,రాబోయే భవిష్యత్తుకు గొప్ప పౌరులను అందించిన వారమవుతాము. * ఉన్నతస్థాయిలో నేర్చుకుంటే కనీసం అప్పటి కయినా భాష పట్ల మక్కువ పెరుగుతుందని ఆశించవచ్చు. నా అభిప్రాయంలో ఇప్పటి ఈ భాషాచైతన్యం కేవలం భాషపైనే కాకుండా తెలుగు వారివైన కూడా వస్తే బాగుంటుంది. మరి మిగిలిన దేశాలలో పరిస్థితి నాకు తెలియదు గానీ , ఈ అరబ్ దేశాలలో మాత్రం తెలుగుతనం చాల తక్కువ. భారతదేశం ధనవంతులున్న బీదదేశం అని ఒకప్పుడు వినేవాళ్ళం గానీ ఇప్పుడు మాత్రం "తెగులున్న తెలుగు వారు " అని మాత్రం స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ తెలుగు వారు ఎక్కువే కాని మిగిలిన భాషా ప్రజల్లాగా అన్యోన్యత తక్కువ. ఒక మళయాళీ ఎదుటి వ్యక్తి ఏ భాష వాడైనా ముందుగా మళయాళంలోనే పలకరిస్తాడు ( ఇక్కడి కొంతమంది అరబ్బులకు కూడా మళయాళం వచ్చంటే నమ్మగలరా?? ), అతను మళయాళీ కాదన్న తర్వాతే మిగిలిన భాష వాడుతాడు, తమిళం వాడు అంతే గానీ తెలుగు వాడు ఎదుటి వాడు తెలుగోడైనా, తెలుగు తప్ప వేరే భాష ఏదైనా మాట్లాడతాడు. దీనికి కారణం ఇంగ్లీషుమీడియం చదువులు కూడా కారణం అవుతున్నాయి కనుక ఈ ప్రవేశపెట్టేదేదో ఉన్నతస్థాయిలో ప్రవేశపెట్టడం మంచిదని నా అభిప్రాయం.

Posted by: Mrs. Bindu Sajeev. meripo. At: 22, Feb 2006 2:52:57 PM IST
nEnu chinnappaTinunDi ingleeshu meeDiyamlOnE chaduvukunnaanu kaani teluguni, telugu sabjekTuni ennaDoo kashTam ani anukOlEdu, inTar nunDi telugu paTla utsukata inkaa perigindi, idantaa maa telugu maashTaari chalavE ! ee rOjullO okka telugE pradhaanam lEdaa ingleeshE pradhaanam ani maatram nEnanukOnu. renDoo, inkaa avasaramaitE dESa bhaashaina hindee kooDaa enta nErchukunTE anta upayOgapaDagaladani naa abhipraayam ! bujji , nEnu Edainaa kotta jaablO chEritE telugu vaaLLatO, hindee vaaLLatO kooDaa ingleeshE maaTlaaDutaanu afeeshiyalgaa daaniki konni kaaraNaalunnaayi, frenDstO aitE annee! sO kEvalam fEshan kOsamani generalize chEstE elaa ? :-)

Posted by: చంటోడు   At: 22, Feb 2006 0:58:10 AM IST
:)bhaasha raaka kaadu kondaru fyaashan kOsam inglipIchu lO maaTlaaDataaru telugu vaaLLatO kooDaa ... ekkaDa vaaLLaki inglipIchu raadu ani eduTi vaaDu takkuva anchanaa EstaaDu ani vILLa tokkalO gilTI fIling

Posted by: బుజ్జిది At: 22, Feb 2006 0:20:20 AM IST
nEnuchaduvukunErOjullO (1944)S.S.L.C.varaku aMTE ippaTi lekha prakAraM 11 vataragati varaku anni sabjekTs telugulOnE chadivAmu. iMTarmIDiyeT nuMchi telugusecond languagetakka migilinavi annI iMglIShulOnE. aMduvalla iTu telugu bhAShanu nErchukonnAmu, aTu AMglaMlO lOnU nErchukunnAmu. I kAn&veMT chaduvulu vachchAkE iMglIShuku prAdhAnyaM ivvabaDutOMdi. telugulO mATlADDAniki A mukkalni iMglIShulO vrAsukoni chaduvutunnAru. kAn&veMT lOkUDA tappani sarigA iMglIShutakka migilina subjectsannI telugulOnE cheppAlani prabhutvam nirbhaMdistE EDAdikokasAri I mAtRubhAShAdinOtsava saMsmaraNa jarupukOvalasina avasaraM rAdani nAabhiprAyaM. 1967 janavari 8 na kRuShNAjillA telugu rachayitala pradhama mahAsabhalO nEnu pradhAna kAryadarSigA illAMTi oka tIrmAnaM pratipAdiMchi rAShTra prabhutvAniki paMpAmu. buTTadAkhalA ayiMdi. iMtEgAka, saMskRuta bhAShanu tIsukonnappuDu tappanisarigA parIxalalO javAbulu saMskRuta lipilOnE vrAyAlani, iMglIShulOvrAyakUDadani AMxakUDA peDtE, chAlAmaMdi telugulOki mAratAru. lEdA tappanisarigA saMskRuta lipi nErchukoMTAru. A vidhaMgA prAchIna bhAShakUDA abhivRuddhi cheMdaDAniki sAvakASaMvuMdi. nEnu kenaDAlO vunnappuDu (2003lO) I viShayaM appaTi vidyASAkha kAryadarSi SrI kRupAnaMdaM gAriki lEkhakUDA vrAsAnu. spaMdana lEdu. pillalni talli nannu nOrArA ammA ani pilavamani prAdhEyapaDE karma paTTiMdi.

Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 21, Feb 2006 11:44:55 PM IST
¦phi¦bra¦va¦ri¦ ¦2¦1¦.¦.¦.¦ ¦a¦M¦ta¦rjA¦tI¦ya¦ ¦m&A¦tRu¦bhA¦ShA¦di¦n&O¦tsa¦va¦M¦.¦.¦.¦.¦ ¦ ¦ ¦A¦M¦dhra¦pra¦dE¦S#`¦lO¦ ¦vya¦va¦hA¦ra¦bhA¦Sha¦gA¦ ¦te¦lu¦gu¦ ¦a¦m&a¦lu¦tI¦ru¦n&u¦ ¦n&i¦ra¦si¦stU¦ ¦'¦a¦yO¦m&a¦ya¦ ¦bhA¦ShA¦di¦n&a¦M¦%'¦ ¦pE¦ru¦tO¦ ¦te¦lu¦gu¦ ¦bhA¦ShO¦dya¦m&a¦ ¦sa¦m&A¦khya¦ ¦sA¦m&U¦hi¦ka¦ ¦n&i¦rA¦hA¦ra¦ ¦dI¦Ksha¦lu¦ ¦chE¦pa¦TTi¦M¦di¦.¦ ¦a¦dhi¦kA¦ra¦bhA¦Sha¦ ¦a¦m&a¦lu¦ ¦vi¦Sha¦ya¦M¦lO¦ ¦pra¦bhu¦tva¦M¦ ¦a¦yO¦m&a¦ya¦M¦lO¦ ¦u¦n&n&a¦da¦n&I¦,¦ ¦a¦M¦du¦kE¦ ¦tA¦m&u¦ ¦vi¦n&U¦tn&a¦M¦gA¦ ¦i¦lA¦ ¦n&i¦ra¦sa¦n&a¦ ¦te¦lu¦pu¦tu¦n&n&A¦m&a¦n&I¦ ¦sa¦m&A¦khya¦ ¦a¦dhya¦Ksha¦,¦ ¦kA¦rya¦da¦rSu¦lu¦ ¦si¦.¦ ¦dha¦rm&A¦rA¦vu¦,¦ ¦DA¦kTa¦r#`¦ ¦sA¦m&a¦la¦ ¦ra¦m&E¦Sh#`¦ ¦bA¦bu¦ ¦te¦li¦pA¦ru¦.¦ ¦a¦dhi¦kA¦ra¦ ¦bhA¦ShA¦sa¦M¦gha¦M¦ ¦si¦phA¦ra¦su¦la¦n&u¦ ¦a¦m&a¦lu¦ ¦chE¦yA¦la¦n&I¦ ¦a¦n&n&i¦ ¦pra¦bhu¦tva¦,¦ ¦prei¦vE¦Tu¦ ¦pA¦Tha¦SA¦la¦llO¦ ¦ei¦da¦va¦ ¦ta¦ra¦ga¦ti¦dA¦kA¦ ¦m&A¦tRu¦bhA¦Sha¦lO¦ ¦vi¦dyA¦bO¦dha¦n&a¦n&u¦ ¦n&i¦rba¦M¦dha¦M¦ ¦chE¦yA¦la¦n&I¦ ¦vA¦ru¦ ¦Di¦m&A¦M¦D#`¦ ¦chE¦SA¦ru¦.¦ ¦te¦lu¦gu¦lO¦ ¦O¦n&a¦m&A¦lu¦ ¦kU¦DA¦ ¦n&E¦rchu¦kO¦ku¦M¦DA¦ ¦ke¦.¦ji¦.¦ ¦n&u¦M¦chi¦ ¦pi¦.¦ji¦.¦ ¦dA¦kA¦ ¦cha¦du¦vu¦ku¦n&E¦ ¦dou¦rbhA¦gya¦ ¦pa¦ri¦sthi¦ti¦ ¦o¦kka¦ ¦A¦M¦dhra¦pra¦dE¦S#`¦lO¦n&E¦ ¦u¦M¦da¦n&i¦ ¦vA¦ru¦ ¦A¦vE¦da¦n&a¦ ¦vya¦kta¦M¦chE¦SA¦ru¦.¦ ¦ ¦ ¦prA¦tha¦m&i¦ka¦ ¦vi¦dya¦n&u¦ ¦te¦lu¦gu¦lO¦ ¦m&A¦tra¦m&E¦ ¦bO¦dhi¦M¦chE¦M¦du¦ku¦ ¦vI¦lu¦ka¦lpi¦stU¦ ¦cha¦TTa¦M¦ ¦tI¦su¦ku¦rA¦vA¦la¦n&i¦ ¦rA¦ShT#¦ra¦pra¦bhu¦tvA¦n&n&i¦ ¦Di¦m&A¦M¦D#`¦ ¦chE¦SA¦ru¦.¦ ¦bhA¦Sha¦ ¦prA¦ti¦pa¦di¦ka¦n&a¦ ¦E¦rpa¦Di¦n&a¦ ¦A¦M¦dhra¦pra¦dE¦S#`¦lO¦ ¦te¦lu¦gu¦n&u¦ ¦n&i¦rla¦Kshya¦M¦ ¦chE¦ya¦Da¦M¦pei¦ ¦vA¦ru¦ ¦n&i¦ra¦sa¦n&a¦ ¦vya¦kta¦M¦chE¦SA¦ru¦.¦ ¦i¦TI¦va¦la¦ ¦m&u¦khya¦m&a¦M¦tri¦n&i¦ ¦ka¦li¦si¦ ¦ta¦m&a¦ ¦Di¦m&A¦M¦Dla¦n&u¦ ¦sa¦vi¦va¦ra¦M¦gA¦ ¦te¦li¦ya¦jE¦si¦n&a¦ppa¦Ti¦kI¦ ¦spa¦M¦da¦n&a¦ ¦lE¦da¦n&I¦ `¦a¦M¦du¦kE¦ ¦sA¦m&U¦hi¦ka¦ ¦n&i¦rA¦hA¦ra¦ ¦dI¦Ksha¦lu¦ ¦chE¦pa¦TTA¦m&a¦n&I¦ ¦vA¦ru¦ ¦che¦ppA¦ru¦.¦ ¦rA¦ShT#¦ra¦ ¦krI¦Da¦la¦ ¦SA¦kha¦ ¦m&a¦M¦tri¦ ¦sa¦tya¦n&A¦rA¦ya¦Na¦ ¦rA¦vu¦,¦ ¦kE¦M¦dra¦ ¦m&A¦jI¦ ¦m&a¦M¦tri¦ ¦ba¦M¦DA¦ru¦ ¦da¦ttA¦trE¦ya¦,¦ ¦su¦pra¦si¦ddha¦ka¦vi¦ ¦DA¦kTa¦r#`¦ ¦si¦.¦ ¦n&A¦rA¦ya¦Na¦ ¦re¦DDi¦,¦ ¦pra¦m&u¦kha¦ ¦vi¦dyA¦vE¦tta¦ ¦chu¦kkA¦ ¦rA¦m&a¦yya¦,¦ ¦si¦n&I¦ ¦n&a¦Tu¦DU¦ ¦ra¦cha¦yi¦ta¦ ¦ta¦n&i¦ke¦Lla¦ ¦bha¦ra¦Ni¦,¦ ¦pa¦lu¦vu¦ru¦ ¦SA¦sa¦n&a¦sa¦bhyu¦lu¦ ¦'¦a¦yO¦m&a¦ya¦ ¦bhA¦ShA¦di¦n&a¦%'¦ ¦n&i¦ra¦sa¦n&a¦ ¦kA¦rya¦kra¦m&a¦M¦lO¦ ¦pA¦lgo¦n&n&A¦ru¦.¦ ¦ ¦ ¦m&A¦tRu¦bhA¦Sha¦lO¦ ¦prA¦tha¦m&i¦ka¦ ¦vi¦dya¦ ¦va¦lla¦ ¦vi¦dyA¦rthu¦lu¦ ¦m&a¦n&O¦vi¦kA¦sa¦M¦ ¦po¦M¦du¦tA¦ra¦n&i¦,¦ ¦ta¦rvA¦ta¦ ¦E¦ ¦bhA¦Sha¦n&ei¦n&A¦ ¦cha¦du¦vu¦kO¦va¦chcha¦n&i¦ ¦sa¦m&A¦khya¦ ¦pra¦ti¦n&i¦dhu¦lu¦,¦ ¦m&a¦n&O¦vei¦jNjA¦n&i¦ka¦ ¦SA¦st#¦ra¦vE¦tta¦lu¦ ¦a¦M¦Tu¦n&n&A¦ru¦.¦ ¦a¦yi¦tE¦,¦ ¦i¦ppu¦Di¦ppu¦DE¦ ¦A¦M¦gla¦m&A¦dhya¦m&a¦M¦lO¦ki¦ ¦va¦stu¦n&n&a¦ ¦pE¦da¦,¦ ¦ba¦Du¦gu¦ ¦va¦rgA¦la¦vA¦ri¦ki¦ ¦n&A¦Nya¦m&ei¦n&a¦ ¦cha¦du¦vu¦ ¦a¦M¦da¦ku¦M¦DA¦ ¦chE¦yA¦la¦n&n&a¦ ¦ku¦Tra¦lO¦ ¦bhA¦ga¦M¦gA¦n&E¦ ¦I¦ ¦u¦dya¦m&a¦M¦ ¦ja¦ru¦gu¦tO¦M¦da¦n&i¦ ¦ka¦M¦cha¦ ¦ei¦la¦yya¦,¦ ¦ko¦M¦da¦ru¦ ¦da¦Li¦ta¦ ¦m&E¦dhA¦vu¦lu¦ ¦a¦M¦Tu¦n&n&A¦ru¦.¦ ¦tA¦m&u¦ ¦E¦bhA¦Sha¦kU¦ ¦vya¦ti¦rE¦ka¦M¦ ¦kA¦da¦n&I¦,¦ ¦pra¦bhu¦tva¦ ¦pA¦Tha¦SA¦la¦ ¦n&u¦M¦chi¦ ¦kA¦rpo¦rE¦T#`¦ ¦ba¦Di¦dA¦kA¦ ¦a¦n&n&i¦chO¦TlA¦ ¦m&A¦tRu¦bhA¦Sha¦lO¦ ¦prA¦tha¦m&i¦ka¦ ¦vi¦dyA¦bO¦dha¦n&a¦ ¦chE¦yA¦la¦n&n&a¦dE¦ ¦ta¦m&a¦ ¦Di¦m&A¦M¦D#`¦ ¦a¦n&I¦ ¦sa¦m&A¦khya¦ ¦a¦M¦TO¦M¦di¦.¦ ¦ ¦m&A¦tRu¦bhA¦Sha¦lO¦ ¦prA¦tha¦m&i¦ka¦ ¦vi¦dyA¦bO¦dha¦n&a¦n&u¦ ¦n&i¦rba¦M¦dha¦M¦ ¦chE¦yA¦la¦n&n&a¦ ¦Di¦m&A¦M¦D#`¦pei¦ ¦m&I¦ ¦a¦bhi¦prA¦ya¦m&E¦m&i¦Ti¦?¦ ¦te¦lu¦gu¦ ¦m&I¦Di¦ya¦M¦lO¦ ¦cha¦di¦vi¦tE¦ ¦glO¦ba¦l#`¦ ¦a¦va¦kA¦SA¦la¦n&u¦ ¦a¦M¦di¦pu¦chchu¦kO¦va¦Da¦M¦lO¦ ¦ve¦n&a¦ka¦ba¦DE¦ ¦pra¦m&A¦da¦M¦ ¦u¦M¦Tu¦M¦dA¦?¦ ¦te¦lu¦gu¦bhA¦Sha¦ ¦a¦M¦ta¦ri¦M¦chi¦pO¦ku¦M¦DA¦ ¦kA¦pA¦Du¦kO¦va¦DA¦n&i¦ki¦ ¦m&I¦ ¦sU¦cha¦n&a¦lE¦m&i¦Ti¦?¦ ¦ ¦cha¦rchi¦M¦cha¦M¦Di¦.¦.¦.¦ ¦ ¦

Posted by: Editor At: 21, Feb 2006 4:36:59 PM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.