
|
|

General Forum: Society | @@@de^vaalayam@@@ | |
| బాగా చెప్పారండీ పద్మ గారూ...
Posted by: Mr. Sri Sri At: 19, Jul 2011 6:11:04 AM IST paarvati parame^Swaraayanama@h
Posted by: Mr. Bhaskar At: 5, Jul 2011 2:49:18 AM IST అల్లన దొండ మెత్తి శివునౌదలయేటి జలంబు వుచ్చి సం
పుల్లత బాద పీఠకము పొంతన యున్న సహస్రనేత్రుని పై
జల్లి శివార్చనా కమల సంహతి బ్రోక్షణ చేయునట్లు శో
బిల్లు గజాననుండు మదభీప్సిత సిద్ది కరుండు గావుతన్||
గణపతి తన తండ్రి శివునకు అభిషేకం చేశాడు. అంతకు మునుపే, దేవతల రాజైన ఇంద్రుడు శివునికి అభిషేకము చేసి శివుని పాదపీఠం వద్ద వంగి ప్రణామం చేసి పూజిస్తూ ఉన్నాడు. ఇంద్రునికి ఒళ్ళంతా కళ్ళే, అందుకే అతనికి సహస్ర నేత్రుడని పేరు., తొండము ఎత్తి శివుని అభిషేకములో నిమgnuడైన గణపతి, శివుని పాదాల వద్ద ఉన్న తెరుచుకొని ఉన్న ఆ వేయి కళ్ళను (ఇంద్రుని) చూసి పూలనుకొని భ్రమించి పూజలో ఉంచిన అన్ని వస్తువులను ప్రోక్షణ చేసినట్లు గానే, కళ్ళపై నీరు చల్లి 'శివార్పణం' చేసాడు.
ఈ అద్భుతమైన కావ్యం క్రీ.శ 1550-1560 కాలమునాటి శ్రీ 'పెద్దపాటి జగ్గన' కవి రచించిన 'ప్రబంధ రత్నాకరము' అను సంకలన గ్రంధం లోనిది.
Posted by: Mrs. Padma Sreeram V. At: 30, Jun 2011 2:48:15 PM IST ammavaarlandariki daNNaalu
alive^lumanga lakshmi same^ta ve^nkaTe^Swara swaamiki daNNaalu
Posted by: Mr. Bhaskar At: 12, Jun 2011 1:12:38 AM IST o^m Sri^ sachChidaananda sadhguru saayinaadh mahaaraaj`ki jai
Posted by: Mr. Bhaskar At: 9, Jun 2011 11:51:14 PM IST maanava kalyaaNaaniki baaTalu ve^sina Sri^ puTaparti saayi baabaa gaariki naa hRudayapu^rvaka santaapaanni teliyaje^stunnaa , bhagavantuDu vaari aatmaki Saantini che^ku^rchaalani aaSistu^...........
Posted by: Mr. Bhaskar At: 27, Apr 2011 1:45:58 AM IST brahma vishNu@h mahe^Swaraayanama@h
Posted by: Mr. Bhaskar At: 16, May 2010 11:25:18 PM IST Hi
Posted by: Mr. kumar Syam At: 27, Nov 2006 8:07:40 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|