
|
|

General Forum: Love | శిశిరంలో వసంతం | |
| edaitEnEmi baagundi :)
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 6, May 2009 1:22:49 PM IST EnTidi idi ??? paaTanaa..lEka kavitanaa...paaTaitE E film lOnidi kaasta cheppanDi Srii Srii gaaru
Posted by: Mrs. ψ శకి౨ ψ At: 6, May 2009 1:21:11 PM IST Wow... wonderful...
Posted by: Madan G At: 15, Jan 2009 8:50:19 PM IST అమావాశ్య రాతిరిలో వెన్నెల వై వచ్చావు,
నడిరేయి జాములోకి వేకువలా వచ్చావు
ఆశలేని జీవితాన అందమైన స్వప్నమా
రంగు లేని మనసులోకి హరివిల్లు వై వచ్చావు
రాగం లేని బ్రతుకున అనురాగమే దిద్దావు
యడారి వంటి మనసున తొలి చినుకువై కురిశావు,
అర్థరహిత జీవితాన అందమైన భావమా
అందనంత దూరానికి స్వర్గమే తెచ్చావు
తడి ఆరిన పెదవులని అమ్రుతమై తదిపావు
నీరెరుగని యేరులోకి గంగవలే వచ్చావు
శిశిరంలో వసంతమా, నా యెదలోని రాగమా
పదం లేని పాటలోకి పల్లవివై వచ్చావు
Posted by: Mr. Sri Sri At: 30, Dec 2008 11:56:28 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|