Discussion on Society in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Society
Recession in Economy - Is "WAIT" the only HOPE for India ??
  Page: 1 of 1    


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
Is there any other choice?

Posted by: Subba Rao A At: 3, Feb 2009 8:00:12 PM IST
#nidaanamE pradhaanamu,'nireekshaNa '-prakruti tana panini chEsukOvaDaaniki tODpaDutundi.

Posted by: Mr. jogarao pilla At: 3, Feb 2009 3:11:40 PM IST
(చిన్న అచ్చు తప్పులని సరిదిద్దిన పిమ్మట) నమస్తే !! కూరుకుపోతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మనం రోజూ చదువుతూనే వున్నాము. అయితే తనతో పాటు చాలా దేశాలని కూడా సంక్షోభంలో ముంచుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయ పడుతున్నారని కూడా మనం వింటూనే వున్నాం. భారత్, చైనా వంటి ఆసియా దేశాల లో ముఖ్యంగా పట్టణాలలో నివాసముండే చాలా మంది ప్రజలు అమెరికా నుండి లభ్యమయ్యే ఉద్యోగావకాశాల మీద ఆధారపడుతూ ఉంటారు. మరి ప్రతి రోజూ వేలలో స్వాహా అయ్యే ఉద్యోగాలను చూస్తూ మంచి రోజులు రావాలని దేవుడిని ప్రార్థించటం కాకుండా మన దేశం లోనే ఉద్యోగావకాశాలని మెరుగు పరుచుకోగలమా అనేదే మన చర్చ కి పునాది. ఆశక్తి ఉన్నవాళ్ళకి స్వాగతం ! ..శ్రీ

Posted by: Mr. Sri Sri At: 3, Feb 2009 4:56:08 AM IST
నమస్తే !! కూరుకుపోతున్న అమెరిఖా ఆర్థిక వ్యవస్థ గురించి మనం రోజూ చదువుతూనే వున్నాము. అయితే తనతో పాటు చాలా దేశాలని కూడా సంక్షోభంలో ముంచుతుందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయ పడుతున్నారని కూడా మనం వింటూనే వున్నాం. భారత్, చైనా వంటి ఆసియా దేశాల లో ముఖ్యంగా పట్టణాలలో నివాసముండే చాలా మంది ప్రజలు అమెరికా నుండి లభ్యమయ్యే ఉద్యోగావకాశాల మీద ఆధారపడుతూ ఉంటారు. ంఅరి ప్రతి రోజూ వేలలో స్వాహా అయ్యే ఉద్యోగాలను చూస్తూ మంచి రోజులు రావాలని దెవుడిని ప్రార్థించటం కాకుండా మన దేసం లోనే ఉద్యోగావకాశాలని మెరుగు పరుచుకోగలమా అనేదే మన చర్చ కి పునాది. ఆశక్తి ఉన్నవాళ్ళకి స్వాగతం ! ..శ్రీ

Posted by: Mr. Sri Sri At: 3, Feb 2009 4:52:03 AM IST
  Page: 1 of 1    
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.