
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 5 ! | |
| okAviDa tana nAlugELLa pillADini tiisukuni Aspatriki veLLimdi.akkaDa pillADu poTTa ettugAvunna oka AviDani chUsEDu.
pillADu - AmTii nIpoTTa yemduku ettugAvundi?
AmTii - nA bojjalO chinnapApAyi vundammA...
pillADu- pApAyi manchidikAdA?
AmTii- lEdu niilAnE manchi, chakkaTi pApAyi.
pillADu- mari yemduku tinEsAvu?
Posted by: Mr. karan karan At: 26, Jun 2009 12:21:26 PM IST 1) “ ఏమిటోయ్, ఈ మధ్య మీ ఇంట్లో దొంగలు పడి సర్వం ఊడ్చుకొనిపోయారట కదా ! పోలీస్ రిపోర్ట్ ఇచ్చావా ? దొంగలు దొరికారా ?” ఆసక్తిగా అడిగాడు రామనాధం.
"ఇంట్లో పడి అంతా ఎత్తుకెళ్ళింది నా కోడలు, అల్లుడె అయితే ఎవరి మీద కంప్లయింట్ ఇవ్వమంటావు ? ఆఖరుకు మా ఆవిడ మెడలో మంగళసూత్రం తో సహా ఇల్లంతా ఖాళీ చేసేసారు సో కాల్డ్ ఇంటి దోంగలు” కళ్ళొత్తుకుంటూ చెప్పాడు విశ్వనాధం.
(2) “ఏమిట్రా ఈ మధ్య గుడికి సాయంత్రాలు రెగ్యులర్ గా వెళ్తున్నావని పక్కింటి వెంకట్రావు గారు నాతో చెప్పారు. ఇంత సడెన్ గా నీకు భక్తి శ్త్రద్ధలు పెరిగాయేమిటీ ?ఏమిటి కధా కమీషను ?.” ఆశ్చర్యం గా టెన్ త్ చదువుతున్న కొడుకుని అడిగాడు ముఖర్జీ.
“ ఈ మధ్య పార్కులన్ని లవర్స్ తో నిండు గా వుంటున్నాయి డాడీ. పైగా పోలీస్ రైడింగులు కూడా అవుతున్నాయి. గుడి అయితే గీతతో మాట్లాడడానికి కన్వీనియంట్ గా వుంటుందని వెళ్తున్నాను “ తాపీగా చూయింగ్ గం నములుతూ చెప్పాడు పదిహేనేళ్ళ బెనర్జీ.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 26, Jun 2009 11:15:38 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|