
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 6 ! | |
| 1. ఒక సినిమా పిచ్చోడు పిప్పి పళ్ళను తీయించుకుందామని పళ్ళ డాక్టర్ దగ్గరకు వెళ్ళాడు.కుర్చీలో కూర్చోబెట్టాక ఏ పళ్ళు నొప్పి పెడుతున్నాయని డాక్టర్ అడగగా " బాల్కనీలో మొదటి వరుసలో కుడివైపు నుండి రెండో పన్ను " అని చెప్పాడు ఆ సినిమా పిచ్చోడు.
2."సార్ అది 2716518 నెంబరేనా ?" అడిగింది ఒక ఆడ కంఠం
"కాదండీ, 2716517, ఇంతకూ మీకు ఎవరు కావాలి ? " తిరిగి అడిగాడు రామనాధం.
" ఒహో ! అయితే మీ పక్కింటి శేషారత్నాన్ని కాస్త పిలవండి" అడిగింది ఆ ఆడ కంఠం.
" ఆ! అంటూ నోరు వెళ్ళబెట్టాడు రామనాధం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 27, Jun 2009 11:00:42 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|