
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 8 ! | |
| 1. "ఏమండీ, మీ నాన్నగారికి శ్వాస బాగా ఆడడం లేదు,పరిస్థితి బాగా సీరియస్ గా వుంది,వెంటనే డాక్టర్ ను తీసుకు రండి" ఆందోళనగా చెప్పింది రమ్య.
"ఒహో అలాగా ! అయితే ఇప్పుడు నేను వెళ్ళవల్సింది డాక్టర్ దగ్గరకు కాదు, లాయర్ దగ్గరకు, వీలునామా వెంటనే రాయించి తీసుకువస్తాను" అంటూ ఆదరాబాదరగా పరిగెత్తాడు శేఖర్.
2. " "ఏమండీ, వంటింట్లో దొంగ దూరినట్లున్నాడు, పెద్ద పెద్దగా శబ్దాలు వస్తున్నాయి. తొందరగా లేచి వెళ్ళి పట్టుకోండి" గాభరాగా భర్తను నిద్ర లేపింది అనసూయ.
" ఏం పర్లేదు లేవే ! నువ్వు చేసిన వంట తిని వాడు వెంటనే కళ్ళు తిరిగి మూర్చ పోవడం ఖాయం.బహుశా మొదటి సారి తినడం వలన కోమా లోని కూడా వెళ్ళిపోవచ్చు. అప్పుడు తీరికగా పోలీసులను పిలుచుకు రావచ్చులే !అంతదాకా హాయిగా ముసుగు తన్ని పడుకో " ఆవులిస్తూ దుప్పటి ముసుగు తన్ని పడుకున్నాడు రత్నాకర్.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 30, Jun 2009 11:14:31 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|