
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 9 ! | |
| idigO naakikkaDa rUpaayi dorikiMdi
aa aa!! aarUpaayibiLLa naadE iMdaaka chEtilOMchi jaari kiMdapaDipOyiMdi. tega vetikaanu. nIku dorikiMdaa?
naaku dorikiMdi rUpaayi biLLa kaadu reMDu ardha rUpaayibiLLalu
sarlEvayyaa! naadE! kiMdapaDi reMDumukkalayinaTTuMdi
Posted by: Mr. VIRABHADRA SASTRI KALANADHABHATTA At: 2, Jul 2009 4:33:15 PM IST “ ఆ ప్రొఫెసర్ గారు గత మూడు గంటల నుండి గుక్క తిప్పుకోకుండా అనర్గళం గా ఉపన్యాసం ఇచ్చారు కదా! ఈ ఒక్క మాట కూడా అర్ధం అయి చావలేదు.ఇంతకూ ఏ టాపిక్ మీద మాట్లాడి వుంటారంటావు ? “అడిగాడు విశ్వం.
“కమ్యూనికేషన్ స్కిల్స్ ను మెరుగుపరచుకోవడం ఎలా ?” అనే సబ్జెక్ట్ పై ఆయన మాట్లాడారు." ఆసలు సంగతి చెప్పాడు గోపి.
“ ప్రముఖ సినిమా స్టార్ ను ఏరి కోరి పెళ్ళి చేసుకున్నావు కదా ! కంగ్రాచులేషన్స్. ఇంతకీ మీ హానీమూన్ ట్రిప్ ఎలా జరిగింది “ కొత్తగా పెళ్ళయిన స్వప్నను ఆసక్తిగా అడిగింది అమల.
“ చాలా బాగా జరిగింది. లాస్ట్ మేమెంట్ లో షూటింగ్ వుండడం వలన ఆయన తన డూప్ ను నాతో హానీమూన్ కు పంపించారు.చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది.”అసలు సంగతి చెప్పింది స్వప్న.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 2, Jul 2009 2:19:30 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|