
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 10 ! | |
| sardaar : naenu ninnu praemistunnaanu. manam laechipoedaamaa?
ammaayi : cheppu tegutundi
sardaar : paravaalaedu chaettoe paTTukuni parigettu
Posted by: Mrs. Sandhya Surya At: 6, Jul 2009 8:16:51 AM IST 1. "సార్ !, మీరు అధికారం లోకి రాగానే రాష్ట్రం లో దోమలను సమూలం గా నాశనం చెస్తానని ఎన్నికల ప్రచారం లో వాగ్దానం చేసారు కదా , ఈ విషయం లో మీరు చేపట్టిన చర్యలను గూర్చి కాస్త వివరిస్తారా ? " ఆరోగ్య శాఖా మంత్రివర్యులను అడిగాడు పత్రికా విలేఖరి.
" ఆరోగ్య శాఖా మంత్రి కింద పదవి చేపట్టిన మూడు నెలల కాలం లోనే రాష్ట్రం లో మూడు దోమల మందు తయారు చేసే ఫ్యాక్టరీలను నేను స్వంతం గా నెలకొల్పాను.ప్రజలు వాటిని కొనుకొన్ని హాయిగా దోమల బెడదను వదిలించుకోవచ్చు" గర్వం గా చెప్పారు ఆరోగ్య శాఖా మంత్రివర్యులు.
2."ఏమోయ్ సర్వరూ, ఒక ప్లేటు భోజనం తీసుకురా !" ఆర్దరు వేసాడు సత్యనారాయణ.
"ఆర్డినరియా, స్పెషలా ?" అడిగాడు సర్వర్ సుందరం.
"ఏమిటి వాటి మధ్య తేడా ?" అడిగాడు సత్యనారాయణ.
"స్పెషల్ అయితే ముందు తిన్నవారి ప్లేట్లను సర్ఫ్ పౌడర్ తో కడుగుతాం, ఆర్డినరీ అంటే కొంచెం నీళ్ళతో కడిగేసి వదిలేస్తాం" అసలు సంగతి చెప్పాడు సర్వర్ సుందరం.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 3, Jul 2009 12:24:44 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|