
|
|

General Forum: Offbeat n Jokes | జోకులేసుకుందాం రా - 11 ! | |
| iijOku bAgundanDii subbArAvu gArU....kAnii jO.rA11 ki kAmenTlu 11 dAramlO navvutAmanDii....
Posted by: Mr. karan karan At: 29, Jul 2009 7:04:40 AM IST kehoo, kehoo, kehoo
mari mana navvalaa vunTadi, naanEmsEsEdi?!
EdO okkarainaa laafaDamlEdu . EdO nE dhairyam chESaa.. nannu venTapaDi baadaka ,,
Posted by: Subba Rao A At: 24, Jul 2009 4:54:28 PM IST 1. మన్మధరావును ప్రవేశపెట్టారు యమభటులు.
" ఈ దుష్టుడు ఏమి నేరం చేసాడు ?" దర్పంగా అడిగాడు యమధర్మరాజు.
" రాముడు పుట్టిన ఆ పవిత్ర పుణ్య భారతావనిలో పుట్టి అన్ని ధర్మాలకు విరుద్ధం గా రెండు పెళ్ళిళ్ళి చేసుకున్నాడు ప్రభూ !" సవినయం గా విన్నవించుకున్నాడు చిత్రగుప్తుడు.
"పెళ్ళి అనునదే ఒక పెద్ద శిక్ష. అందునా రెండు వివాహములు చేసుకున్న ఈ అమాయక చక్రవర్తి ఎంత వేదన అనుభవించి వుండునో కదా !. ఇతనికి భూలోకంలో ఇద్దరు భార్యల వలన పడిన శిక్ష చాలును.మరి వేరే శిక్షలు అనవసరం , ఇతనిని విడిచిపెట్టండి" ఆజ్ఞాపించాడు యమధర్మరాజు.
2. " స్వామీ, నేరకపోయి ఆస్తి పాస్తులకు ,కట్నానికి ఆశపడి ఆ గొప్పింటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాను.ఇప్పుడు అనుభవిస్తున్నాను. గాడిద కంటే హీనమైన బ్రతుకయిపోయింది.ఈ కష్టాలు పోవాలంటే ఏం చెయ్యాలో సెలవియ్యండి " అంటూ స్వామిజీ కాళ్ళపై పడి కన్నీరు మున్నీరుగా ఏడిచాడు వరహాలరావు.
" భార్యను హండిల్ చేయడం వస్తే నేను సన్యాసుల్లో ఎందుకు కలుస్తాను నాయనా !ఓపిక వుంటే గాడిద చాకిరీ చేస్తూ ఆమె పంచనే పడి వుండు, ఓపిక లేకపోతే నాలా సన్యాసం స్వీకరించు " నిట్టూరుస్తూ సెలవిచ్చారు స్వామీజి.
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 6, Jul 2009 11:01:55 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|