Discussion on Offbeat n Jokes in General Forum at TeluguPeople.com
TeluguPeople
  are the trend-setters

 
General Forum: Offbeat n Jokes
జోకులేసుకుందాం రా !
  Page: 1 of 12   Next > >  


Now you can Read Only. Login to post messages
Email ID:
Password:
Remember me on this computer
hai

Posted by: Mr. Narsimha G At: 6, Dec 2012 4:18:00 PM IST
NUVVU NEE JOKULU

Posted by: Mr. Gurram Hari At: 12, Oct 2012 11:50:59 PM IST
వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్. "అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య.

Posted by: Mr. johnny kammari At: 26, Sep 2012 1:51:45 PM IST
MURDER OF ENGLISH The Leave Applications ; ) Infosys, Bangalore: An employee applied for leave as follows: “Since I have to go to my village to sell my land along with my wife, please sanction me one-week leave.” ——————————————————————————– This is from Oracle Bangalore: >From an employee who was performing the “mundan” ceremony of his 10 year old son: “as I want to shave my son’s head, please leave me for two days..” ——————————————————————————– Another gem from CDAC. Leave-letter from an employee who was performing his daughter’s wedding: “as I am marrying my daughter, please grant a week’s leave..” ——————————————————————————– From H.A.L. Administration Dept: “As my mother-in-law has expired and I am only one responsible for it, please grant me 10 days leave.” ——————————————————————————– Another employee applied for half day leave as follows: “Since I’ve to go to the cremation ground at 10 o-clock and I may not return, please grant me half day casual leave” ——————————————————————————– An incident of a leave letter: “I am suffering from fever, please declare one-day holiday.” ——————————————————————————– A leave letter to the headmaster: “As I am studying in this school I am suffering from headache. I request you to leave me today” ——————————————————————————– Another leave letter written to the headmaster: “As my headache is paining, please grant me leave for the day.” ——————————————————————————– Covering note: “I am enclosed herewith…” ——————————————————————————– Another one: “Dear Sir: with reference to the above, please refer to my below…” ——————————————————————————– Actual letter written for application of leave: “My wife is suffering from sickness and as I am her only husband at home I may be granted leave”. ——————————————————————————– Letter writing:- “I am well here and hope you are also in the same well.” ——————————————————————————– A candidate’s job application: “This has reference to your advertisement calling for a ‘ Typist and an Accountant – Male or Female’… As I am both(!! )for the past several years and I can handle both with good experience, I am applying for the post

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 12, Nov 2010 9:36:57 AM IST
1. ఢభై ఏళ్ళ వెంకట్రామయ్య రోడ్డుపై నడిచి వెళ్తుండగా పక్కనే ఒక కారు వచ్చి ఆగింది. " అంకుల్ లిఫ్ట్ కావాలా ?" అని అడిగాడు డ్రైవింగ్ సిట్లో కూర్చున్న వ్యక్తి. " అఖ్ఖర్లేదు నాయనా ! మేము గ్రౌండ్ ఫ్లోర్ లోనే వుంటాము" తాపీగా చెప్పి వెళిపోయాడు వెంకట్రామయ్య. 2. " ఎందుకురా రాజు స్కూలుకు లేటుగా వచ్చావు? రూళ్ళ కర్ర చూపిస్తూ కోపంగా అడిగింది టీచర్. " మన స్కూలుకు వచ్చే రోడ్డుపై ఒక కొత్త బోర్డు పెట్టారు, అందుకే లేటయ్యింది టీచర్" అన్నాడు రాజు. " ఏం రాసుంది అందులో?"ఆశ్చర్యంగా అడిగింది టీచర్. " గో స్లో" చెప్పాడు రాజు. 3. "న్యూస్ పేపరును ఫ్రిజ్ లో ఎందుకు పెట్టావు?" ఆశ్చర్యంగా అడిగింది రాధిక. " ఈ పేపరు నిండా హాట్ న్యూస్ లే వున్నాయని ఇందాక డాడి అన్నారు. అందుకే చల్లబరచుదామని ఫ్రిజ్ లో పెట్టాను" గొప్పగా చెప్పాడు ఆరేళ్ళ చింటూ.

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 29, Oct 2010 12:46:50 PM IST
1. సుధీర్ :"నేను రేఖకు ఏప్రిల్ ఒకటో తేదీన పెళ్ళి ప్రపోజల్ చేద్దామనుకుంటున్నాను" సుశీల్ :" చాలా విచిత్రంగా వుంది.ఆ రోజునే ఎందుకు చేద్దామనుకుంటున్నావు ?" సుధీర్ :" ఏముంది వెరీ సింపుల్. ఆమె నా ప్రపోజల్ ను యాక్సెప్ట్ చేసిందనుకో నా అదృష్టం గా భావిస్తాను. ఒక వేళ రిజెక్ట్ చేసిందనుకో ఏప్రిల్ ఫూల్ అని అనేసి ఎంచక్కా వచ్చేస్తాను" 2. టిటి అడిగితే రెండు జేబుల నుండి రెండు టికెట్లు తీసి చూపించాడు వెంగళప్ప. "ఆశ్చర్యం గా వుంది. రెండు టికెట్లు ఎందుకు కొన్నావు?" అడిగాడు టి టి " ఒకటి పోతే ఇంకొకటి వుంటుందని జాగ్రత్త కోసం కొన్నాను" చెప్పాడు వెంగళప్ప. " మరి రెండూ పోతే అప్పుడు ఏం చేస్తావు?" కుతూహలంగా అడిగాడు టి టి " నేనేమైనా దద్దమ్మను అనుకున్నావా? నా దగ్గర మంత్లీ పాస్ వుంది గా. దానిని నీకు చూపిస్తాను" గర్వంగా చెప్పాడు వెంగళప్ప. 3.రాజు, రాము క్లాసు రూము బయట పెద్దగా పోట్లాడుకుంటున్నారు. క్లాస్ టీచర్ వచ్చి ఇద్దరినీ విడదిసి ఎందుకలా దెబ్బలాడుకుంటున్నారని అడిగింది. " వాడు ఖాళీ ఆన్సర్ పేపరు ఇచ్చాడు టీచర్" చెప్పాడు రాజు. " అయితే దానికి దెబ్బలాట ఎందుకు?" అడిగింది టీచర్. " నేను కూడా ఖాళీ పేపర్ ఇచ్చి వచ్చేసాను టీచర్.వాడి పేపరును నేను కాపీ కొట్టానని మీరు అనుకోరా? " అసలు సంగతి చెప్పాడు రాజు.

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 5, Oct 2010 12:40:54 PM IST
1. వెంగళప్ప: " డాక్టర్,ఈ కళ్ళద్దాలు వాడడం మొదలెట్టాక నేను చదవడం మొదలెట్టగలనా ?" డాక్టర్ : " ఓ ఎస్, నిరభ్యంతరంగా !" వెంగళప్ప: "నేను మీకు చాలా ఋణపడి వున్నాను డాక్టర్, ఎందుకంటే నాకు ఈ రోజు దాకా చదవడం రాదు." 2. జేంస్ బాండ్ లాస్ ఏంజెల్స్ లో ఒక తెలుగు విధ్యార్ధిని కలిసి షేక్ హాండ్ ఇచ్చి " అయాం బాండ్, జేంస్ బాండ్, వాట్ ఈస్ యువర్ నేం"అని అడిగాడు. ఆ విధ్యార్ధి వెంటనే చిరునవ్వుతో "అయాం నాయుడు, వెంకట నాయుడు... లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు... కేతరాన్య బొమ్మిరాజుల సీతారామ రాజశేఖర శ్రీనివాసులు లక్ష్మీ నారాయణ వెంకట నాయుడు...ఇప్పుడు నా పేరు తిరిగి చెప్పండి " అన్నాడు. ఆ మాటలకు జేంస్ బాండ్ కళ్ళు తిరిగి ఢామ్మని పెద్దగా శబ్దం చేస్తూ కింద పడిపోయాడు.

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 17, Sep 2010 11:03:39 AM IST
1. పరంధామయ్య : మీ తల వెంట్రుకలు ఎలా రాలిపోయాయి? కృష్ణయ్య: దిగులు. పరంధామయ్య : సర్వీసులో వుండగా బొలెడు డబ్బు సంపాదించి హాయిగా కాలు మీద కాలు వేసుకొని దర్జా వెలగబెడుతున్నావు. ఇక నీకు దిగులు దేనికి? కృష్ణయ్య: వెంట్రుకలు ఊడిపోతున్నాయని. 2. ఒక కాలేజీ బయట " వాహనములను నెమ్మదిగా నడపండి,విధ్యార్ధులు జాగ్రత్త" అన్న బోర్డును ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్ మెంట్ వారు పెట్టారు. ఒక ఆకతాయి స్టూడెంట్ దాని పక్కనే లెక్చెరర్ల కోసం వెయిట్ చెయ్యండి" అని రాసాడు. 3. దేవుడు తను ఏక కాలంలో అనేక ప్రదేశాలలో వుండలేడు కావున అమ్మను సృష్టించాడు.దయ్యం తాను ఏక కాలం లో అన్ని చోట్లా వుండలేదు కాబట్టి అత్తగారిని సృష్టించింది.

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 1, Sep 2010 5:05:27 PM IST
1."ఆడం , ఈవ్ లు అంత ఆనందంగా ఎలా కాపురం చెయ్యగలిగారు "అనుమానం వెలిబుచ్చాడు రాజేష్. "వాళ్లకు అత్తమమల పోరు లేదు కదా!" అసలు సంగతి చెప్పాడు మహేష్. 2. బస్టాపు లో నిల్చోని వున్న ఒక అందమైన అమ్మాయిని చూసి చటుక్కున బుగ్గపై ముద్దెటేసుకున్నాడు మన్మధ్. "ఏయ్ రాస్కెల్, ఏం చేస్తున్నావు?" గట్టిగా అరిచింది ఆ అమ్మయి. " బి కాం సెకెండ్ ఇయర్" అని అనెసి చల్లగా జారుకున్నాడు మన్మధ్.

Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 13, Aug 2010 3:08:26 PM IST
1." నా భార్య ఈ ఉదయం హఠాత్తుగా చచ్చిపోయింది. నెనెంత ట్రై చేస్తున్నా ఏడుపు రావడం లేదు. చుట్టాలు, పక్కాలతో చాలా ఇబ్బందిగా వుంది. ఏదో ఒక సలహా ఇచ్చి పుణ్యం కట్టుకోరా బాబూ" ఫోన్ లో ప్రాధేయపడ్డాడు నరేష్. " ఏముంది, వెరీ సింపుల్, ఆవిడ బ్రతికి వచ్చినట్లు ఒక్క సారి ఊహించుకో, వెంటనే ఏడుపు తెరలు తెరలుగ తన్నుకు వచ్చేస్తుంది" మందు కొడుతూ చెప్పాడు రమేష్. 2." ఈ మ్యాచ్ లో కూడా ఘోరంగా ఓడిపోయాము. ఇక మన టీం ను వెంటనే బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకోవాలి" ఆవేశంగా చెప్పాడు ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్. " కరెక్టే, అందుకే కిందటి మ్యాచ్ నే నీ ఆఖరు మాచ్ గా నిర్ణయించింది సెలెక్షన్ బోర్డు" కూల్ గా చెప్పాడు టీం మేనేజర్.

Posted by: Mrs. kanakadurga mantrawaadi At: 12, Aug 2010 3:24:44 PM IST
  Page: 1 of 12   Next > >  
 
Advertisements
Advertisements
Advertisements
Beauty and Skin Care
For all your favorite branded products of Beauty, Skin Care, Perfumes, Makeup and more!
News
Headline News
Cinema News
Business
Special Stories
Devotion
NRI News
Social Media
Facebook
Movie Gallery
Devotional Gallery
Twitter
Photo Galleries
News Gallery
Cinema Gallery
Beauty Gallery
Fashion Gallery
Sports Gallery
Travel Gallery
Devotion
Classifieds
Jobs
Real Estate
Automobile
Personals

Search TeluguPeople.com

(C) 2000-2025 TeluguPeople.com, All Rights Reserved.