
|
|

General Forum: Love | స్నేహ బంధం | |
| nijame^nanDi... sne^hitulanu kaliste^ maimarachi maaTlaaDu konTunTaamu.... adoka vinta anubhu^ti... kashTa sukhaalanu manasaaraa maaTlaaDukunTaamu... e^mi aaSinchamu.... sne^hitulu le^ni ji^vitam ku^Daa vyardhame anipistundi..... kashTa sukhaalalo^ paalu panchukonTunTaamu ....sne^hitulato^ maaTlaaDutunTe kshanaalu, ganTalu, ro^julu iTTe gaDachipo^tunTaayi
sne^hituleppuDu kshe^mangaa unDaalanukunTaamu.....
sne^hitulunTe konDanta dhairyam.......nijamanDi oke^ aatmalo^ renDu Sari^raalunnaayaa anipistundi
Posted by: Mr. Bhaskar At: 17, Dec 2010 8:53:45 PM IST kaavachchunu ani DouT gaa cheppamaakanDi sar.
"okE aatma unTundi renDu SarIraalalO okE paaTa palukutundi vEru vEru gunDellO..."
idi sinimaa paaTa maatramE kaadu bhaaskar jI....nijam kUDA....nijaayitI unna snEham nE chavi chUsaanu kUDA...adi E upayOgaalanU kOradu..
E avasaraalakU longadu....
Posted by: Mrs. Padma Sreeram V. At: 13, Dec 2010 2:24:41 PM IST kaavachchunu ani DouT gaa cheppamaakanDi sar.
"okE aatma unTundi renDu SarIraalalO okE paaTa palukutundi vEru vEru gunDellO..."
idi sinimaa paaTa maatramE kaadu bhaaskar jI....nijam kUDA....nijaayitI unna snEham nE chavi chUsaanu kUDA...adi E upayOgaalanU E avasaraalanU longadu....
Posted by: Mrs. Padma Sreeram V. At: 13, Dec 2010 2:23:22 PM IST nijame kaavachchunu padmaaji
Posted by: Mr. Bhaskar At: 13, Dec 2010 1:33:20 AM IST Posted by: Mr. Bhaskar At: 20, Nov 2010 11:18:28 PM IST
ekkuvamandi DabbunnavaaLLa snEhaanni ishTapaDochchEmO kaanI amdarU kaadu bhaaskar jI ! nijamaina snEhameppuDU sUryOdayamlaa prakaaSistUnE unTundi. daaniki amaaSalunDavu....amdhakaaraaluMDavu...
Posted by: Mrs. Padma Sreeram V. At: 6, Dec 2010 5:42:36 PM IST prataap`gaaru sne^haanni gurinchi chaalaa baagaa vraasaaru kaani nijamaina sne^hitulu unDaru bellamu chuTTu i^galu vaalinaTlu DabbunnavaaLLato sne^haaniki ekkuvamandi ishTapaDataaru bahuSa maanava naijam anukunTaanu
Posted by: Mr. Bhaskar At: 20, Nov 2010 11:18:28 PM IST mr prathap cherukuri.chaala baga vrasaru.cangrats.....
Posted by: Mr. gundeti satya At: 8, Sep 2010 12:33:03 PM IST
prataap gaaru..snEhabandhaanikI chaalaa apuroopamaina nirvachanaalu cheppaaru..
kaanI chinna sandEhaM..
"naa munduku naDavaku endukanTE ninnu anusarinchalEnu"
ee vaakyaM venaka vunna arthaannI vivarinchagalarani manavi..
Posted by: Mr. sathwik D At: 6, Oct 2009 9:59:42 AM IST నిజమైన స్నేహం అనేది ధృఢమైన ఆరోగ్యం వంటిది, పోగోట్టుకున్నాక గాని దాని విలువ మనకు అర్ధం కాదు.
నా స్నేహితులే నా సమస్తం,ప్రపంచం,ఐశ్వర్యం,జీవన పరమార్ధం.
ప్రపంచమంతా నిన్నొదిలి వదిలి ఒంటరిని చేసి వెళ్ళిపోయినప్పుడు నీ చెంత నిలబడి, అక్కున చేర్చుకొని అభయం ఇచ్చి, కన్నీరు తుడిచేవాడే నిజమైన స్నేహితుడు.
నీ హృదయం లో పలికే అనురాగపూరిత ,స్నేహమయ సంగీతాన్ని అర్ధం చేసుకొని,ఆస్వాదిస్తూ, నువ్వు మర్చిపోయి,మాటల కోసం తడబడుతున్నప్పుడు,అందుకునేవాడే నిజమైన స్నేహితుడు.
నిన్ను నువ్వు నమ్మడం మానేసాక కూడా నిన్ను నమ్మేవాడే నిజమైన స్నేహితుడు.
ప్రేమతో కూడిన ఆలింగనం లక్ష మాటల కంటే గొప్పది. స్నేహితుడు అంతకంటే గొప్పవాడు.
మనలో ఎంతమంది నిజమైన స్నేహితులుగా వున్నామో,ఎంతమందికి నిజమైన స్నేహితులు వున్నారో ఆత్మ పరిశీలన చేసుకుందాం.
నా ముందు నడవకు ఎందుకంటే నిన్ను అనుసరించలేను
నా వెనుక నడవకు, నేను గమ్యం చూపలేను
నా పక్కనే నా చేతిలో చేయి వేసి నడువు
ఎందుకంటే నాతో పాటు జీఇతాంతం కలిసి నడిచే నువ్వు నా స్నేహితుడివి కాబట్టి
నీ గురించి సర్వం తెలిసినా నిన్ను సర్వా కాల సర్వావస్థలయందు ప్రేమించేవాడే స్నేహితుడు
కొత్త స్నేహితులను సంపాదించుకో, కాని పాత స్నేహితులను మాత్రం విడువకు ఎందుకంటే ఒల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రసిద్ధి
స్నేహం అంటే రెండు శరీరాలలో వుండే ఒకే ఆత్మ
మనలకు జీవితాంతం తోడుగా వుండేందుకు,ఈ అనంత విశ్వం లో మనకొక ఉనికి కల్పించి ఆనందానిచ్చేందుకు భగవంతుడు పంపించిన దూతలే స్నేహితులు
Posted by: Mr. Pratap Cherukuri Pratap At: 5, Oct 2009 9:30:28 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|