
|
|

General Forum: Poetry | ధీరోదత్తులు | |
|
'dheerOdattulu' EmiTee asalu? 'dheera udaattulu' (dheerOdaattulu) unnaaru, 'dheera uddhatulu' (dheerOddhatulu) unnaaru. ilaa gajibiji Seershikalanu peTTi matulu pOgoDitE elaa?
lEka, 'dheerOdattulu' aMTE 'TeMparvaree'gaa dheeratwaanni dattataku teesukunnavaaLLaa?
Posted by: SATYA RAMA PRASAD KALLURI At: 7, Oct 2009 4:58:52 PM IST
chaalaa baagundi kanaka durga jI..
Posted by: Mr. sathwik D At: 6, Oct 2009 10:16:16 AM IST meeru dheerOdattulaa? pirikipandalaa?
Posted by: Mr. Vishal Sannadi At: 6, Oct 2009 4:25:18 AM IST పుట్టిన జీవి కి గిట్టక తప్పనట్లే
జీవితం లో కష్టాలు, కన్నీళ్ళు
బాధలు ఎదురవడం తప్పనిసరి
పిరికితనంతో తప్పించుకోజూడడం
సమస్యలకు లొంగిపోయిన వారి జీవితం వినాశకరం
ధైర్యం గా ఎదురొడ్డి పోరాడినవారే ధీరోదత్తులు
ధైర్యవంతులకు ఒకేసారి మరణం
పిరికిపందలకు అనుక్షణం మరణమే
ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొనేందుకు
ప్రయత్నించువారికి జీవితం
ఎల్లవేళలా అందించును విజయం
సమస్యలకు శాశ్వత పరిష్కారం
కనుగొనడమే విజ్ఞల లక్షణం
తాత్కాలిక ఉపశమనములు కలిగించును చేటు
Posted by: Mrs. Kanaka Durga At: 5, Oct 2009 9:33:55 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|