
|
|

General Forum: Poetry | సజ్జన సాంగత్యం | |
| prastuta kaalaM lo, mee kavitalO oka lakshaNaM unnaa sajjanulE
Posted by: Mr. Imrankhan Patan At: 8, Nov 2010 8:28:40 PM IST గర్వాహంకారములను త్యజించి
ఆత్మ స్థుతి, వేష పటాటోపాలను విడనాడి
కోపతాపాలను నిగ్రహించి
వేగంగా పరుగులు తీసే
కోరికల గుర్రాలకు కళ్ళెం వేసి
అరిషడ్వర్గములను లోబర్చుకొని
సదా మధుర భాషనం గావిస్తూ
సానుకూల ధృక్పధం అలవర్చుకొని
మనస్సును నిశ్చల దీపం వలె వుంచుకొని
సజ్జన స్నేహం చేస్తూ
పరశ్త్రీ మోహాన్ని త్యజించి
ఎటువంటి వ్యసనములకు బానిసలు కాక
తామరాకు మీది నీటి బొట్టు వలె
అనుక్షణం శాంతి సంయనమును పాటించువారు
భగవంతుని పట్ల సదా ప్రేమతో
మెలుగువారే సజ్జనులు
Posted by: Mrs. Kanaka Durga At: 6, Oct 2009 8:24:11 PM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|