
|
|

General Forum: Literature | First Friend in my B.E | |
| ఎంసెట్ యుద్ధం లో వీరోచితంగ వోడిన నాకు L.V.E.C స్వాగతించింది. శంకర పురం బస్సు స్టాప్ లో దిగి, మా నాన్న తో సవకు చెట్లు దాటుతుండగా కానపడ్డ ఆ భవంతి పేరు L.V.E.C. కుడి పక్క నాలుగు ఎడమ పక్క నాలుగు గదులు నడుమ కొబ్బరాకుల కింద చైర్ మాన్. మిట్ట మధ్యానం చూడ చక్కని దృశ్యం. ఈ భాదలో వుండగా " నాయన భాకసుర తిన్దువ్ రా" అని ఒక చక్కని పిలుపు(father) తింటున్న నాకు ఒక చిన్న సందేహం,' అమ్మాయిలు వున్నారా అని' వెంటనే దర్శనం ఇచింది ఒక భీకర ఆకారం(మంచి అమ్మాయి లే) అది చూసి సొమ్మసిల్లి ఇక కాలేజీ కి ఏమి పొతం లెయ్ అని హాస్టల్ కి వచ్చి నడుం వల్చ్చాను. కళ్ళు తెరిచీ సరికి నువ్వు ఏదో చార్ట్స్ డ్రా చేస్తున్నావ్ అమ్మో ఇంట్టేలిజంట్ అనుకున్న, ఐన అనుకున్నవన్నీ నిజాలు కావు కదా(kidding). పక్క రోజు ఉదయం అల హాస్టల్ మీదకి వచ్చిన నాకు ఒక దృశ్యం తారస పడింది. సంవచారాల తరబడి ఎండిన పిల్ల కాలవ(near to hostel ) దాహం తో ఎదురు చూస్తున్న చెట్లు " యా వూరు మీది" గోదావరి యాస లో నీ పిలుపు. వాచీ నవ్వు ని ఆపుకుంటూ నెల్లూరు అని సమాధానం ఇచ్చను.మీకు ఏంటి 5 గంటల్లో వెళ్లి పోతావ్, మీము ఈరోజు ఎక్కితేయ్ రేపు ఇంటికి వెళ్లి కఫ్ఫే తగుతం. అప్పుడు అర్థం కాల తరువాత తెలిసింది మీ వూరి వాళ్ళు అంత అంతెయ్ అని :-)
కమ్మని పరిచయాలు ..... మదినిండిన జ్ఞాపకాలు..... విడతీయలేని అనుభంధాలు..... చక్కు చదరని నాలుగు ప్రతిబింబాలు ........ ఇదీ నా కాలేజీ స్నేహ గీతం ~~~~~~~ సంపత్ కుమార్ రెడ్డి ~~~~~~~
Posted by: Mr. sampath reddy At: 25, Nov 2009 10:11:53 AM IST
|
|
|
 |
Advertisements |
|
 |
 |
Advertisements |
|